గుళ్లో రాయికి రంగువస్త్రాలెందుకు వేమనపద్యాలు ఇంతవిపులంగా ఎవరూ చెప్పలేదు vemana padyalu with bhavam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ม.ค. 2025

ความคิดเห็น • 187

  • @VatturiSrinivasam
    @VatturiSrinivasam 21 วันที่ผ่านมา +20

    ధన్యవాదములు.
    అలాగే భగవంతుడు చెప్పిన
    భగవద్గీత అందరికి నచ్చదద.
    గీతలో విగ్రహారాధన లేదు.
    ప్రతి జీవిలోను నేనే
    ఉంన్నాడు.
    (సర్వజీవ తిరస్కారః కేశవం
    ప్రతి గచ్ఛతి)
    ఏ జీవిని తిరస్కరించినను బాధించి నన్ను భగవంతుని
    బాధించినట్లే యగును.
    ఈ భావము ఎందరి లో ఉన్నది

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา +1

      🙏 నిజం చెప్పారు సార్
      భగవద్గీత లోని మంచి 👍విషయం మరోసారి గుర్తుచేశారు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

    • @VatturiSrinivasam
      @VatturiSrinivasam 21 วันที่ผ่านมา +1

      @thenagrajshow ధన్యవాదములు

    • @VatturiSrinivasam
      @VatturiSrinivasam 21 วันที่ผ่านมา +2

      తప్పు రావడం సహజం వాటిని
      ఒప్పుకొని సరిచేసుకోవడం
      మంచి సుగణము.
      కృష్ణం వందే జగద్గురువు.

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      @VatturiSrinivasam 🙏🙏🙏🙏🙏

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      @VatturiSrinivasam 🙏

  • @narayanaudari5045
    @narayanaudari5045 20 วันที่ผ่านมา +20

    వేమన పద్యాలలోని వాస్తవాలను చెప్తున్నారు. ధన్యవాదములు.

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @k.lnamanusulonimata3909
    @k.lnamanusulonimata3909 21 วันที่ผ่านมา +21

    చాలా బాగుంది మాస్టర్ మీ ప్రయత్నానికి ధన్యవాదములు నిజాలు నిప్పులాంటి వి కొంతమంది జనులకు.జై వేమన

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @PamalaSubhashchandradass
    @PamalaSubhashchandradass 17 วันที่ผ่านมา +6

    మీరు చెప్పేది 100% వాస్తవం కానీ స్వార్ధపూరీతమైన ఈ సమాజం లో మంచి చెప్పితే వినకపోగా మనకు హానికరంచేస్తున్నారు, ప్రతి పాఠశాల లో ఇదే జరుగుతోంది

    • @thenagrajshow
      @thenagrajshow  17 วันที่ผ่านมา

      మీ సపోర్ట్ కి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @sudhach6652
    @sudhach6652 19 วันที่ผ่านมา +7

    నాకు తెలిసినంత మటుకూ, వేమన గారి పద్యాల్లో, మూడు levels లో నిజం దాగి ఉంటుంది, మనుజులందు పుణ్య పురుషులు వేరయా అన్నట్లు, చాలా levels of soul development ఉంటుంది కదా, దానికి అనుగుణంగా వారి పద్యాల భావాలు అను భవమౌతా ఉంటాయి అని అంటాను నేను 🙏🤓

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      బాగుంది మీ అభిప్రాయం 🙏🙏🙏🙏🙏

  • @ShaiknasarSknasar-rn1yz
    @ShaiknasarSknasar-rn1yz 21 วันที่ผ่านมา +29

    సార్ ఈ సమాజంలో ఉన్న దౌర్భాగ్యం ఏంటంటే నిజాన్ని నిజం అని చెబితే ఎవ్వరూ ఒప్పుకోరు. ఇదే మన దౌర్భాగ్యం.

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา +1

      అదేనండి అసలు సమస్య 🙏🙏🙏🙏

  • @Csr721
    @Csr721 12 วันที่ผ่านมา

    వేమన పద్యాలు చక్కని నీతిని చూపెడుతున్నవి.క్రిష్టియనులైన మేమే అభినందిస్తున్నాము. కొందరు హిందూ మత చాందస్సులు కొందరు చాటుగా మి మ్ము బెదిరించవచ్చు. So go a head. May God bless you🎉 🎉🎉🎉🎉

  • @Sportszone.017
    @Sportszone.017 14 วันที่ผ่านมา +2

    Vmana garu desanki adrsam mathnomadlu marli sir mik zinddabad ieeja saleem gadawal dist telaggana matham kad manwtvam goppdi kulam kad gunm goppdi❤❤❤❤❤❤❤❤prjalk milantt medaylu avagahana chyali sir zinddabad

    • @thenagrajshow
      @thenagrajshow  13 วันที่ผ่านมา

      ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @rondasrinivasareddy9157
    @rondasrinivasareddy9157 16 วันที่ผ่านมา +2

    Thanks a lot sir, great information..👏👏

    • @thenagrajshow
      @thenagrajshow  16 วันที่ผ่านมา

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @murthynamballa6486
    @murthynamballa6486 20 วันที่ผ่านมา +10

    ఏనుగు వెళ్ళితే కుక్కలు మొరుగుతాయి దాన్ని మనం పట్టించుకోవద్దు సార్ ధన్యవాదములు 🙏

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      మీ ప్రోత్సాహనికి ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @Anjaneyulug7890
    @Anjaneyulug7890 21 วันที่ผ่านมา +17

    రాయడం చేతగాని వాళ్ళు ,చేయడం చేతకాని వాళ్లు, ఓర్వలేక విమర్శలు చేస్తుంటారు సార్.....

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      🙏🙏🙏 మీ మద్దతు నాకు కొండంత అండ 🙏🙏🙏
      ధన్యవాదములు 🙏🙏🙏

  • @jeeva-dw7dd
    @jeeva-dw7dd 18 วันที่ผ่านมา +2

    good బాగున్నది

    • @thenagrajshow
      @thenagrajshow  18 วันที่ผ่านมา

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 21 วันที่ผ่านมา +8

    తల్లి అంటే ప్రకృతి, తండ్రి అంటే పరమాత్మ అన్న అంటే ఆత్మ.తల్లి అయిన ప్రకృతి మాయకి గుర్తు.తండ్రికి గుర్తు పరమాత్మ.అన్నకి గుర్తు ఆత్మ.ప్రకృతి, తల్లి కూడా అయిన మాయని, తండ్రి అయిన పరమాత్మని అన్న అయిన ఆత్మని ఎదుర్కోవడం పాపం అని ఆ విషయం తెలిసి మసలుకోవాలి అని చెప్పారు.పాతకములు మూడు అంటే మూడు రకాల పాపాల గురించి తెలసి మసలుకోవాలి

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      సూపర్ సార్ మీ విశ్లేషణ 🙏🙏🙏🙏

    • @jravichandhraiah9718
      @jravichandhraiah9718 20 วันที่ผ่านมา

      Vajrallanti. Vakkulu. Super

  • @ashokreddy6919
    @ashokreddy6919 21 วันที่ผ่านมา +7

    Vemana padyallo tappuletakadam chala thappu ayana goppa marganirdheshakudu tatvavetta ayana padyalu ardam chesukunty janma danyam avtundi meru chestunna pani chala goppadi sir continue cheyyandi

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      మీ ప్రోత్సాహనికి హృదయ పూర్వక ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏🙏

    • @pamireddynagalingareddy9631
      @pamireddynagalingareddy9631 21 วันที่ผ่านมา

      ​@@ashokreddy6919 sir. Vemana. padyalu. 3600. Vandala. Padyalu. Vunnai

  • @Taraka1972
    @Taraka1972 21 วันที่ผ่านมา +5

    సత్యమేవ జాయేతే, నిజం నిస్తోరం

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      నిజం సార్ 🙏
      ధన్యవాదములు 🙏🙏🙏

  • @kajasatyanarayana659
    @kajasatyanarayana659 18 วันที่ผ่านมา +1

    Meeru.nizam.chepparu.proceed

    • @thenagrajshow
      @thenagrajshow  18 วันที่ผ่านมา

      ధన్యవాదములు సార్ 🙏🙏🙏🙏🙏

  • @truecitizen1
    @truecitizen1 19 วันที่ผ่านมา +1

    Chala baga chepparu ..nizam chepparu

    • @thenagrajshow
      @thenagrajshow  18 วันที่ผ่านมา

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐

  • @laxmivln6264
    @laxmivln6264 20 วันที่ผ่านมา +2

    చాలా బాగుంది సార్.

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      🙏🙏🙏ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @సురేష్సురేష్-ల1హ
    @సురేష్సురేష్-ల1హ 20 วันที่ผ่านมา +3

    మహా అద్భుతం

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @venkatakumarkomatlaoldisgo1603
    @venkatakumarkomatlaoldisgo1603 20 วันที่ผ่านมา +2

    Very good literary work Sir . Continue.

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      మీ ప్రోత్సాహనికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @srisri4656
    @srisri4656 19 วันที่ผ่านมา +4

    Jai bim jai insan jai వేమన

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา +2

      ధన్యవాదములు 🙏🙏🙏

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 13 วันที่ผ่านมา

      Super padyalu sir jaibheem

    • @janaiahpatteti8558
      @janaiahpatteti8558 13 วันที่ผ่านมา +1

      Vemana garu international p0et.

    • @thenagrajshow
      @thenagrajshow  12 วันที่ผ่านมา

      @janaiahpatteti8558 👍👍👍👍💐💐💐💐💐

    • @thenagrajshow
      @thenagrajshow  12 วันที่ผ่านมา

      @janaiahpatteti8558 🙏🙏🙏🙏🙏🙏👍💐💐💐💐💐💐

  • @NarsappaItkal
    @NarsappaItkal 20 วันที่ผ่านมา +2

    Chala bhagundi sir

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา +1

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @MuralikishoreManga
    @MuralikishoreManga 20 วันที่ผ่านมา +4

    వేమన ఇస్లాంలో పుట్టింటి బాగుండు

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      ఏం అంత మాట అనేసారు

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      అసలు మీరూ పద్యాలుమోత్తం విన్నారా?

    • @shaleeswaraiahk6000
      @shaleeswaraiahk6000 19 วันที่ผ่านมา +1

      @@thenagrajshow మన వ్యవస్థలోని లోపాలను వెలికితీసేవారికి కొందరిచ్చే బహుమానాలు, ఇలాంటి వ్యాఖ్యలు సోదర.

    • @thenagrajshow
      @thenagrajshow  18 วันที่ผ่านมา

      👍🙏🙏🙏

  • @narasimhareddykallam85
    @narasimhareddykallam85 18 วันที่ผ่านมา

    చాలా బాగా వివరించారు

    • @thenagrajshow
      @thenagrajshow  18 วันที่ผ่านมา

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @sreedevikasturi1560
    @sreedevikasturi1560 17 วันที่ผ่านมา

    ❤❤❤❤❤❤ you are correct 💯💯💯💯💯💯

    • @thenagrajshow
      @thenagrajshow  17 วันที่ผ่านมา

      ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @jaibhim6141
    @jaibhim6141 11 วันที่ผ่านมา

    HAPPY NEW YEAR SIR 2025💐....... GOOD Going

    • @thenagrajshow
      @thenagrajshow  10 วันที่ผ่านมา

      Wish U happy new year 🙏🙏🙏 ధన్యవాదములు 💐💐💐

  • @narayanamurthy4869
    @narayanamurthy4869 20 วันที่ผ่านมา +4

    ఎవడు చూసిన హిందూ మతంపై ఏడుస్తారెందుకు

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 20 วันที่ผ่านมา +1

      @@narayanamurthy4869
      వాస్తవాలు తెలుసుకోకుండా నెత్తిన తిక పేరులో తోక ఉన్న వారు గుడ్డిగా చెప్పింది నమ్మే వారు ఎక్కువ ఉన్నది ఇక్కడే.
      వేదం విగ్రహారాధన వద్దు ఆని చెపుతుంటే పూజారులు పోషణకు ఉనికికి ఉపయోగ పడే ఈ విధానం లో చాలా మంది చిక్కుకున్నారు.

    • @sodhinchusadhinchu6707
      @sodhinchusadhinchu6707 20 วันที่ผ่านมา +3

      ధ్యానం(తపస్సు) వలన జ్ఞానం పెరుగును.
      ధ్యానం(తపస్సు) దుష్ట గుణాన్ని హరిస్తుంది.
      ఆధ్యాత్మికంగా విశ్వ గురువు అనిపించుకోవడానికి తగ్గ జ్ఞానం ఋషులు అందిచ డానికి కారణం ధ్యానం ద్వారా సాధించిన జ్ఞానం.
      ఒక గ్లాసులో బురద నీరు ఉంది. అందులో మంచి నీరు క్రమంగా పోస్తూ ఉంటే చివరికి అందులో మంచి నీరే మిగులుతుంది.
      అలాగే ధ్యానం వలన మనలోని దుష్ట గుణాలు క్రమంగా తగ్గుతూ పూర్తి నిర్మల హృదయంగా మన హృదయం మారుతుంది. అట్టి నిర్మల హృదయమే భగవంతునికి బహు ప్రీతి కరము.
      భగవంతుడు లౌకిక పదార్థముల వలన తృప్తి పడే అల్పుడు కాదు.
      ధ్యానం మరియు తపస్సు కు మధ్య స్వల్ప వ్యత్యాసాలు ఉన్నాయి.
      ఇప్పుడు మీకు అనేక సందేహాలు వస్తాయి. అందులో ఒకటి నిజంగా తపస్సు కు దుష్ట గుణాన్ని హరించే శక్తి ఉంటే తపస్సు చేసి దుష్ట బుద్ధితో వరాన్ని ఎలా పొందారు? వారిలోని దుష్ట గుణాన్ని హరించని తపస్సు వరం ఇచ్చే వారికి ఎలా నచ్చింది?
      దీనికి సమాధానం 1) దుష్ట గుణాన్ని హారించని తపస్సు భగవంతునికి నచ్చదు.
      2) చెడు ఎలాంటిది అయినా ఎంతటిది అయినా అది ఎక్కువ కాలం మనుగడ సాగించలేదు అని చెప్పడానికి అల్లిన కథలు. .
      సకల చరాచర సృష్టిని నడిపిస్తున్న ఆ బ్రహ్మతత్వము అవతారం దాల్చకుండా ఒకరిని చంపలేనంత బలహీనమైనది కాదు. మరిన్ని వివరాలకు దయానంద సరస్వతి గారి సత్యార్ధ ప్రకాష్ చదవండి.
      అందులో కొన్ని జరిగిన యుద్ద గాథలు మరి కొన్ని కల్పనలు.
      ఒక వేళ అవి అన్ని నిజమే అనుకుంటే ఆ రాక్షసులు లో ఎక్కువ మంది అఖండ భారతంలో ఎందుకు ఉన్నారు? వారిలో ఎక్కువ మంది శివ భక్తులే ఎందుకు ఉన్నారు? ఆనాడు వైష్ణవ సంప్రదాయం వారికి శైవ సంప్రదాయం వారికి జరిగిన యుద్దాలలో వైష్ణవ సంప్రదాయం వారే ఎక్కువ విజయాలు పొందారు. వారి నాయకులు దేవుళ్ళు అయ్యారు. ఇతరులు రాక్షసులు అయ్యారు.
      అంతే.
      అంతే కాదు భగవంతునికి నాశనం లేదు.నాశనం అయ్యేది ఏది భగవంతుడు కాదు ఆని వేదం చెపుతుంది.
      జై బ్రహ్మతత్వము
      ధ్యానం చేయండి జ్ఞానం పొందండి

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา +1

      🙏🙏🙏

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา +1

      💐💐🙏🙏🙏🙏🙏🙏

  • @samsonp7859
    @samsonp7859 20 วันที่ผ่านมา +1

    Well said sir

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      ధన్యవాదములు 🙏🙏🙏🙏💐💐💐

  • @prassadprassad8686
    @prassadprassad8686 21 วันที่ผ่านมา +2

    super sir

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @ashokkola7490
    @ashokkola7490 20 วันที่ผ่านมา +1

    Great job

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      హృదయ పూర్వక ధన్యవాదములు సార్

  • @eswarpoosarapu6688
    @eswarpoosarapu6688 21 วันที่ผ่านมา +2

    mee krushi ki naa namaskaramulu . naa abhinandanalu

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      మీ ప్రోత్సాహనికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @johnrajudarivemula
    @johnrajudarivemula 21 วันที่ผ่านมา +1

    Very good and courageous effort.

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      మీ ప్రోత్సాహనికి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @sudhakarreddymaddu2753
    @sudhakarreddymaddu2753 21 วันที่ผ่านมา +1

    Good

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏

  • @RameshDameruppala
    @RameshDameruppala 20 วันที่ผ่านมา +3

    దేవుని ఉనికిని గుర్తించే వరకు, పూజలు చేయవలెను. వేమన పద్యాల అంతరార్థం తెలుసుకో.

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา +1

      మొత్తం వీడియో చూడండి సార్ నేను చెప్పింది అదే 🙏
      ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @badrinarayana3
    @badrinarayana3 19 วันที่ผ่านมา +1

    ❤❤❤

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏💐💐💐💐

  • @rajeshmanda6721
    @rajeshmanda6721 21 วันที่ผ่านมา +1

    👍👍👍❤

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @veerabhadraraomatta2334
    @veerabhadraraomatta2334 19 วันที่ผ่านมา +1

    ఆయనే వేసుకోరు.అలాంటిది విగ్రహాలను వేస్తే ఒప్పుకుంటాడా.ఆయన ఆలోచన వేరు.మన ఆలోచన కూడా అలాగే ఉండాలి అంటే మనం కూడా మానేద్దామా ?

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      వీడియో మొత్తం వినండి సార్
      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @krishnasrigiri5271
    @krishnasrigiri5271 21 วันที่ผ่านมา +2

    Srigurubyonamaha.

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐

  • @AravindChandramoulitel-be9il
    @AravindChandramoulitel-be9il 9 วันที่ผ่านมา

    Everything.is.uncertain...still.we.have
    To.live.till.the.end.comes

    • @thenagrajshow
      @thenagrajshow  9 วันที่ผ่านมา

      💐💐💐💐👍👍👍👍

  • @chandrasekharasastry722
    @chandrasekharasastry722 19 วันที่ผ่านมา +2

    Avunu rati bommalaki kadu puja autam bombulaki pettara khachu vaddi vyaparalu chesi kompalu kulchevallu kabjagalla gurinchi yemi cheppaledu yemo vemana hema vidya lo sadhana chesi sadhinchakeka bedici kotti puchekki vrasina sahityam

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం 🙏🙏🙏🙏

  • @gandhamvenkateshwarlu4404
    @gandhamvenkateshwarlu4404 17 วันที่ผ่านมา

    ఎప్పుడో మా నాన్న, నా చిన్నప్పుడు... ఓ 40,45 సంవత్సరాల క్రితం నాకు ఓ రెండు పద్యాలు చెప్పాడు...ఒకటి, ఉప్పుకప్పురంబు నొక్కపోలికనుండు, చూడ...చూడ రుచుల జాడ వేరయా అని, ఇంకోటి కూడా చెప్పాడు...అది విని నేను షాక్ అయ్యాను...అదేంటంటే, కొత్తకుండ తెచ్చి కొమరప్ప వండేరు...కాకులకు వేసేరు గాడుదులార....పియ్యి తినేటి కాకి, పితురులు ఎట్లు ఆయరా... విశ్వదాభిరామ వినుర వేమ అని... ఈ ఉప్పు కర్పూరం పద్యాలు తప్ప, సమాజాన్ని చీల్చి, చెండాడిన పద్యాలను..మనకు అందుబాటులో లేకుండా చేసార్రా...! అనేవాడు...!!

    • @thenagrajshow
      @thenagrajshow  17 วันที่ผ่านมา

      పచ్చి నిజం పలికారు సార్ 🙏🙏🙏🙏🙏🙏

  • @kondojunagaraju8899
    @kondojunagaraju8899 16 วันที่ผ่านมา

    వేమన గారి ముఖ్య ఉద్దేశం ఏమిటి?

    • @thenagrajshow
      @thenagrajshow  16 วันที่ผ่านมา

      సంఘ సంస్కరణ

  • @srisri4656
    @srisri4656 19 วันที่ผ่านมา +2

    మొదటి సారి వింటూ. బయpadakudadu

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      మీ కామెంట్ అర్థం కాలేదు

  • @RamaMuroothy
    @RamaMuroothy 21 วันที่ผ่านมา +2

    వెచ్చ నైనా ఇల్లు వెలిగితానుండగ
    ఇశ్ఠ మైన అలి ఇంటినుండి
    కర్చు కుదన ముండ కానిస్వర్గమదేది
    రామ సుగుణ దీయ రామమూర్తి

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      🙏🙏🙏👍👍👍👍👍💐💐💐💐💐💐

  • @penmets2891
    @penmets2891 19 วันที่ผ่านมา +1

    అనేక పద్యములు వేమన style లో ఉన్నాయి. అన్నీ ఒకరే వ్రాసి ఉండక పోవొచ్చు.

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      కొంత వాస్తవమే 🙏🙏🙏🙏

  • @HussainBk-hl5ph
    @HussainBk-hl5ph 21 วันที่ผ่านมา +1

    RealSar

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @HanumanthaReddy-q7s
    @HanumanthaReddy-q7s 20 วันที่ผ่านมา +1

    Do not afraid boy fear means dead

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏

  • @rajumaheshwaram2327
    @rajumaheshwaram2327 21 วันที่ผ่านมา +1

    Sar🙏 naakhu e book kavali mi members kavali

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      👍🙏🙏🙏🙏

  • @PammiSatyanarayanaMurthy
    @PammiSatyanarayanaMurthy 21 วันที่ผ่านมา +2

    అరిషడ్వర్గాలే కాదు సర్.మిత్ర షడ్వర్గాలు అంటే మంచి గుణాలు కూడా వదిలేస్తే గానీ ఈశ్వర సాక్షాత్కారం లభించదు సర్

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา +1

      అంటే నిష్కామా యోగులై ఉండాలంటారు అంతే కదా సార్ 🙏🙏🙏🙏

    • @VatturiSrinivasam
      @VatturiSrinivasam 21 วันที่ผ่านมา +1

      @@PammiSatyanarayanaMurthy గీతా బోధించిన నిష్క్రమకర్మ,
      నిస్వార్థ మే మోక్షం.
      స్వార్ధమే పాపాము.

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      @VatturiSrinivasam 🙏🙏🙏

  • @vijayabhaskarmantripragada8308
    @vijayabhaskarmantripragada8308 19 วันที่ผ่านมา +2

    అయ్యా! తమరికి తె 0:51 లుగు సాహిత్యం మీద మంచి ప్రేమ అభిమానం గౌరవం ఉండం చాలా హర్షించ తగినదే కానీ మీకు కొన్ని అక్షరాలు పలకటం లేదు అవి ముఖ్యంగా
    మీకు ణ, ళ మరి కొన్ని చోట్ల వత్తులు పలకటం లేదు. ఉదా|| కళ్లు అంటే కనులు అంటే దీన్నే తమరు కల్లు అని పలుకుతున్నారు కల్లు అని పలికితే అది మద్యం అవుతుంది అలాగే గుళ్లు అంటి తమరు గుల్లు అని పలుకుతున్నారు అలాగే పరిమళం అనే పదాన్ని తమరు 'పరిమలం అని పలుకుతున్నారు మలం అంటే అర్థం మీకు తెలుసననుకుంటాను. చూసార ఇంకా చాలా పదాలు సరిగా పలకలేని వాళ్ళందరూ ఇలా నత్తి పలుకులు పలికితే అదే సరిమైనదనుకుంటునారు జనం. మరొకటి కూడా మీకు ఈ సందర్భంగా ప్రస్తావిస్తాను ఇల్లు అంటే ఒక ఇల్లు అని అర్థం అదే రెండు ఉంటే అప్పుడే మనాలి ఇప్పటి జనం ఇల్లులు అంటున్నారు అది తప్పు ఇళ్ళు అని పలకాలి కాని మనకు తెలిసినదేమిటంటే పిల్లి పిల్లులు అంటారు కదా అలాగే అనుకుంటున్నారు. దయచేసి ముందు మీరు మీ ఉచ్ఛారణ దోషాలను సవరించు కొనిసరిగ్గా అక్షరాలను పలకడం నేర్చుకుని తదుపరి వీడియోలు చేయండి అంతేగానీ అర్థాలు మారిపోయే విధంగా పలికితే మీ పరిజ్ఞానాన మే సరైనదను కొని అదే అందరూ నేర్చుకుంటారు. నా ఈ విమర్శను సద్విమర్శగా పరిగణించండి దయచేసి నన్ను మాత్రం తిట్టుకోకండి తెలుగునేర్చుకొండి తెలుగు భాష ఎందరో మహానుభావుల చేత పొగడబడింది ప్రపంచ భాషలలో రెండవ గొప్ప భాషగా ఎన్నుకొనబడింది శ్రీకృష్ణదేవరాయలు దేషభాషలందు తెలుగు లెస్స అన్నారు. తెలుగు భాషను ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అన్నారు. 11:35 11:37 ధన్యవాదాలు. నాతో సంప్రదించాలనుకుంటె వవరైనా నాకు పోన్ చేయవచ్చు నా ఫోన్ నెంబరు 9949007234

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      తప్పకుండ సార్
      ఇప్పటి నుండి నా వీడియో లో ఉచ్చారణ దోషాలు లేకుండా జాగ్రత్త పడతాను.
      మీ పరామర్శకి హృదయ పూర్వక ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @kiranganji4828
    @kiranganji4828 18 วันที่ผ่านมา

    దేహం goppadha దేవాలయం goppadha

    • @thenagrajshow
      @thenagrajshow  18 วันที่ผ่านมา +1

      దేవాలయం తో సమానమైన దేహం గొప్పది 🙏🙏🙏🙏💐

    • @Ramyareddy-no2gu
      @Ramyareddy-no2gu 16 วันที่ผ่านมา

      @@thenagrajshow inkkada kuda devalayam tho compare chesi compare chesthunnarante devalayam goppadhane kadha appudu andhulo unna devudini goppaga chustham alantidi alankariste thappela avthundi

    • @thenagrajshow
      @thenagrajshow  16 วันที่ผ่านมา

      @Ramyareddy-no2gu అతి పనికి రాదు అని 🙏

    • @Ramyareddy-no2gu
      @Ramyareddy-no2gu 16 วันที่ผ่านมา

      @thenagrajshow athi kaadu santrupti

    • @thenagrajshow
      @thenagrajshow  16 วันที่ผ่านมา

      ఇప్పుడు పూజలు వ్యాపార వస్తువుగా మారిపోయాయి అదే చెప్పాలి నా ఉద్దేశ్యం 🙏

  • @pattabhiramayyaadibhatla7608
    @pattabhiramayyaadibhatla7608 20 วันที่ผ่านมา +2

    మీరు ఎంపిక చేసిన పద్యాలు బాగున్నాయి.కాని రాతిబొమ్మకేల రంగైనవలువలు అనేపద్యం విమర్శకి నిలువదు.కూడు గుడ్డ తాను కోరునా దేవుడు అనేది వేమనకే కాదు అందరికీ తెలుసు.భక్తులుకూడా ప్రసాదాలని దేవుడు ఆరగిస్తాడని పెట్టరు.ఆప్రసాదాన్ని ఒకధనవంతుడు పంచితే ఎందరో భక్తితో స్వీకరిస్తారు.దానితో కడుపు నిండిపోకపోవచ్చు.కాని అది ఒకపవిత్రభావన.భక్తులు పూజించేది రాతిబొమ్మ అనికాదు.భగవంతుడు అనే భావంతో పూజిస్తారు.వస్తుప్రదర్శనశాలలోని మొనాలిసా శిల్పాన్ని పూజించరు.ఈవిషయాన్ని వేమనే చెప్పక్కర్లేదు.ఇస్లాం,క్రైస్తవమతాలవాళ్ళు కూడా చెప్తారు.పద్యాల ఎంపికలో జాగ్రత్త వహించండి.వేమనపద్యం అని అన్నిటినీ ఆమోదించలేము ఉదాహరణకి.
    తల్లిగర్భమందు తాబుట్టి నప్పుడు
    బట్టలేదు తుదిని బట్టలేదు
    నడుమ బట్టకట్ట నగుబాటు కాదొకో
    విశ్వదాభిరామ వినురవేమ.ఈపద్యంలో వేమన బట్టలు కట్టుకోవడం నగుబాటు అన్నాడు.బట్టలు కట్టుకోవడం నగుబాటా,బట్టలువిప్పుకు తిరగడం నగుబాటా.

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      మీ సద్విమర్శ చాలా బాగుంది సార్ 🙏

    • @pattabhiramayyaadibhatla7608
      @pattabhiramayyaadibhatla7608 19 วันที่ผ่านมา +1

      @@thenagrajshow థాంక్యూ సర్.

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      💐💐💐

  • @swaramadhuri16
    @swaramadhuri16 20 วันที่ผ่านมา +2

    Idhi kachithangaa mahaa yogi cheppivundaru...
    Swamyni annitaa darsinchadam hinduvulaku mathrame kudirina adrustam

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      🙏🙏🙏💐💐💐💐

  • @CherryCherry-c2r
    @CherryCherry-c2r 21 วันที่ผ่านมา +1

    Yasbagaunnavsar

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      🙏🙏🙏👍👍👍🥳👍💐💐💐💐

  • @KrishnaSingamsetty-e9g
    @KrishnaSingamsetty-e9g 20 วันที่ผ่านมา +1

    Anthata unde Parameswarudu vigrahamlo unda kudadha danni pujinchakudadha.

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      భక్తి వరకు నిజమే కానీ అతి పనికిరాదని 🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @nagababuch9886
    @nagababuch9886 19 วันที่ผ่านมา +1

    వేమన సాధారణ మనిషి కాదు భగవంతుడు

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      అలాంటిదేమి లేడు సార్
      అయన సంస్కరణ వాది అంతే 🙏🙏🙏🙏🙏

  • @narsingrao1706
    @narsingrao1706 19 วันที่ผ่านมา +1

    Vemana garu mundu bogi taruvata yogi ina taruvata vastavalu cheppadu aayana rasaveda vidya nundi aakula pasarlato bangaram Gold tayaru chesaru ante aayana entati maha yogi aayanaku saati vaallu samajam lo evaraina vunnara anta swardam dabbula yogulu guruvulu tappa manalone devudu vunnadu Karni manishi ekkadekkado tirugutadu manishi ane jantuvu😂😂😂😂😂

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      👍👍💐💐💐💐💐

  • @Littletallent
    @Littletallent 20 วันที่ผ่านมา +3

    మన దేశానికి వలస వచ్చిన ఆర్య బ్రాహ్మణ సమాజం వలన మన దేశంలో అసమానతలు మన దేశ ఉనికినే ప్రశ్నిస్తున్నారు? వాళ్ల బ్రతుకు తెరువు అబద్ధపు ఆచారాలను మన దేశానికి అంటగట్టాలని చూస్తూన్నారు? Yes or no😮

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา +2

      నిజమే 🙏🙏🙏🙏

    • @farookbasha381
      @farookbasha381 20 วันที่ผ่านมา +1

      Very good and excellent coment sir Jai bharat Jai Jawan Jai Kisan thanks for your

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      🙏💐💐💐💐

    • @KrishnaSingamsetty-e9g
      @KrishnaSingamsetty-e9g 20 วันที่ผ่านมา +1

      Arya dravidia fake theory

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา +1

      @KrishnaSingamsetty-e9g కొంత సత్యం లేకపోలేదు

  • @బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా

    ఇంద్రియముల చేత ఎగ్గొందు చుండేడి అనిపాఠం నువ్వు తప్పు చదువుచున్నావు.
    ముందు నీవు వేమనపద్యాలను వాటిమూలాలను తెలుసుకొని చదవడంనేర్చుకొని కొనసాగించు .
    వేమనపద్యాలను ఎందరోమహాత్ములు ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ మొదలు సీఆర్ రెడ్డి గారు మరుపూరు సి నారే వరకు ఇంకా ఎందరో యోగులు మహర్షులు కవులు పండితులు
    విపులంగా వేమన పద్యాలను విశేషంగా వివరించారు.మిత్రమా ! మీకు మా హృదయ పూర్వక ధన్యవాదములు.ఇంకా మీరు చక్కగా వీడియోలు చేయాలని విన్నపం
    🙏✋🕉️🚩🔴 పదడు - గడ్డి గాద చెత్త చెదారం

    • @thenagrajshow
      @thenagrajshow  21 วันที่ผ่านมา

      నా తప్పు తెలియపరిచారు హృదయ పూర్వక ధన్యవాదములు
      మరోసారి పొరపాట్లు లేకుండా చూసుకుంటాను

  • @harikrishnayadav9764
    @harikrishnayadav9764 18 วันที่ผ่านมา

    You are insulting hindutva .this is not correct

    • @thenagrajshow
      @thenagrajshow  17 วันที่ผ่านมา

      అలా ఎందుకంటారు 🙏

  • @viswanathammaturi4322
    @viswanathammaturi4322 20 วันที่ผ่านมา +3

    వేమన అంతగా నచ్చితే నువ్వు కూడా బట్టలిప్పుకొని తిరుగు.

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      హాహా 🙏🙏🙏🙏
      మీ తిరస్కారానికి నమస్కారం 🙏🙏🙏🙏

    • @kamsalimanemma3620
      @kamsalimanemma3620 20 วันที่ผ่านมา +1

      భళా వేమా
      విశ్వ కవిత వేమ
      విశ్వంబరమ్మురా
      ఇహము పరము మాకు విప్పి జెప్పి
      కనులు తెరిచి మాకు
      కనువిప్పు కలిగించి
      గురువువేమనార్య గోల్తు నెపుడు

    • @thenagrajshow
      @thenagrajshow  20 วันที่ผ่านมา

      @kamsalimanemma3620 🙏🙏💐💐💐💐💐💐

    • @ISMAIL-vj9xx
      @ISMAIL-vj9xx 20 วันที่ผ่านมา +1

      @@viswanathammaturi4322 నిజం ఎప్పుడు చెదుగా నె ఉంటుంది,

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      @ISMAIL-vj9xx 🙏🙏🙏🙏

  • @MaddiletiVanguri
    @MaddiletiVanguri 19 วันที่ผ่านมา +2

    🎉❤

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏

  • @badrinarayana3
    @badrinarayana3 19 วันที่ผ่านมา +1

    ❤❤❤❤

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @AndraShankarRao
    @AndraShankarRao 18 วันที่ผ่านมา

    Good

    • @thenagrajshow
      @thenagrajshow  18 วันที่ผ่านมา

      ధన్యవాదములు 🙏🙏🙏🙏

  • @samba369
    @samba369 19 วันที่ผ่านมา +2

    ❤❤❤

    • @thenagrajshow
      @thenagrajshow  19 วันที่ผ่านมา

      🙏🙏🙏🙏🙏