చంద్రబాబు మాకొద్దు..రోడ్లపై తిరగబడుతున్న ప్రజలు| Common Man Fires On Chandrababu | Praja Chaithanyam

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • #YSJagan #cmchandrababu #prajachaithanyam
    Watch :చంద్రబాబు మాకొద్దు..రోడ్లపై తిరగబడుతున్న ప్రజలు| Common Man Fires On Chandrababu | Praja Chaithanyam
    Watch AP Public Talk 2024 Elections and CM YS Jagan Mohan Reddy Governance. Praja Chaitanyam brings Real Public Bytes from all across state. We cover public opinion Day to Day Political Counter from Leaders and Public. We Share Reports on Who will win in their constituency.

ความคิดเห็น • 61

  • @TRINADHKATIKIREDDY
    @TRINADHKATIKIREDDY 14 ชั่วโมงที่ผ่านมา +36

    గట్టిగా ఉద్యమం చేయండి
    EVM లు మాకు వద్దు అని
    ఒకటే స్టాండ్ లో ఉండాలి

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 14 ชั่วโมงที่ผ่านมา +29

    వైస్సార్సీపీ కాండిడేట్స్ ఓడిపోలేదు..
    వైస్సార్సీపీ నాయకులే నిజమైన విజేతలు...

  • @shakilashaik4319
    @shakilashaik4319 11 ชั่วโมงที่ผ่านมา +4

    Exactly... well explained sir

  • @tangellavenkatesu7605
    @tangellavenkatesu7605 14 ชั่วโมงที่ผ่านมา +22

    ఈ ఉద్యమం మరింత ఊపందుకుంటుంది...

  • @eramanaer8804
    @eramanaer8804 11 ชั่วโมงที่ผ่านมา +2

    Good

  • @b.samuelraja6820
    @b.samuelraja6820 14 ชั่วโมงที่ผ่านมา +7

    సార్ మీరు ఇలా నిజాలు మాట్లాడుతున్నారు థాంక్యూ వెరీ🎉🎉🎉 కానీ బాబు గారు గాని ఇటువంటి వారు కానీ కొంతమంది మిమ్మల్ని జాగ్రత్తగా ఉండాలి మరి వాళ్ళు మంచి వాళ్ళు కాదు కదా మంచి ఓ పనిచేయదు వాళ్ళ దగ్గర

  • @HarshaHarsha-y8q
    @HarshaHarsha-y8q 11 ชั่วโมงที่ผ่านมา +3

    Yes correct 💯

  • @jagadeeswaraappa6553
    @jagadeeswaraappa6553 14 ชั่วโมงที่ผ่านมา +7

    Namaste sir good analysis sir bagachepparu sir thanks

  • @VenkisirSir
    @VenkisirSir 12 ชั่วโมงที่ผ่านมา +4

    Excellent speech sir

  • @ramanareddygarisa7167
    @ramanareddygarisa7167 14 ชั่วโมงที่ผ่านมา +6

    Well said

  • @konagantlasubramanyam944
    @konagantlasubramanyam944 13 ชั่วโมงที่ผ่านมา +3

    Well done

  • @cherukumudihanumantharao816
    @cherukumudihanumantharao816 13 ชั่วโมงที่ผ่านมา +4

    Analyst discussion is quite correct in this democratic scenerio

  • @sudhakarreddyv6128
    @sudhakarreddyv6128 14 ชั่วโมงที่ผ่านมา +12

    Evm govt has to go

  • @PrakashrajGalla
    @PrakashrajGalla 3 ชั่วโมงที่ผ่านมา +1

    Super speech anna vyavastslu kullipoyinai judiciary system bagapanicheyali

  • @nowdasariajay6250
    @nowdasariajay6250 14 ชั่วโมงที่ผ่านมา +13

    మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే పార్టీలకు సంబంధం లేకుండా తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ అన్న తెలుగుదేశమే కాంగ్రెస్తో పోటు పెట్టుకుంది అంటే సిగ్గు లజ్జ లేకుండా కానీ జగన్మోహన్ రెడ్డి ఈరోజుకి ఆలోచిస్తుండు ఎందుకంటే ఆయనకి ఎథిక్స్ ఉన్నాయండి ఆయన రాజకీయం వేరు ఆయన వేరు ఎందుకంటే మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి

  • @prasa4057
    @prasa4057 8 ชั่วโมงที่ผ่านมา +3

    Venkatesh ,ram prasad ,super🎉,ycp court ki ,election ,immediatega velluntey ,vv pats ayina kalcheyakunda ,aapevaaru ,🎉

  • @pmrsocioeducationalmedia5757
    @pmrsocioeducationalmedia5757 11 ชั่วโมงที่ผ่านมา +2

    కోర్టులు Evm ల పై స్పందించే వరకు, బ్యాలెట్ పద్ధతి వచ్చేంత వరకు ప్రజలు ఉద్యమించాలి. లేకపోతే మన ప్రజాస్వామ్యం నియంతృత్వం వైపు పోతుంది.

  • @abrahamamarthapudi9725
    @abrahamamarthapudi9725 12 ชั่วโมงที่ผ่านมา +3

    Yes Jai Jagan

  • @kumarswamy9798
    @kumarswamy9798 11 ชั่วโมงที่ผ่านมา +2

    హ్యాట్సాఫ్ సార్, దేర్య్రముగా మాట్లాడారు, సంచలనమైన మాటలు మాట్లాడారు, హ్యాట్సాఫ్ సార్.

  • @subbaraokaranam6952
    @subbaraokaranam6952 14 ชั่วโมงที่ผ่านมา +13

    పవన్ కులాలతో ఆటలాడుతున్నాడు,ప్రజలు జాగ్రత్త గా ఉండాలి,బీజేపీ వారితో స్నేహం అంటే మన దేశం సర్వమత కులాలది అందరికి అన్నింటిలో సమానత్వం వుంది ఈ హాఫ్ knowledge పవన్ ఏదో హీరో గా విర్రవీగి ఇటువంటి గలాటలు సృష్టించి,బీజేపీ వారి ట్రాప్ లో పడి,,,,,

    • @manikyareddy9799
      @manikyareddy9799 46 นาทีที่ผ่านมา

      వీడు అభిమానులను గంగలోకలిపేస్తాడు.

  • @nowdasariajay6250
    @nowdasariajay6250 14 ชั่วโมงที่ผ่านมา +9

    ఇకపోతే కాంగ్రెస్ లో జగన్ మోహన్ రెడ్డి కలుస్తాడు కదా మీరందరూ ఆలోచన ఆయనకి ఎథిక్స్ ఉన్నాయండి ఆ ఎథిక్స్ తోటే ముందుకు వెళ్తాడు ఆయన చాలా మంచి వ్యక్తి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అంత వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో ఎవడు ఉండడు

    • @manikyareddy9799
      @manikyareddy9799 42 นาทีที่ผ่านมา

      ఇప్పుడు ఉన్నవి కపట రాజకీయాలు, దాని కి ఆద్యుడుచంద్రం తాత.

  • @anupallibhaskar9815
    @anupallibhaskar9815 14 ชั่วโมงที่ผ่านมา +9

    Prajalu road meedaki ravali.

  • @jalamrajulakkamraju9328
    @jalamrajulakkamraju9328 14 ชั่วโมงที่ผ่านมา +5

    Chandrababu is only getting vennupotu to ntr but modi get to all Indians democracy

  • @bhupalreddy5190
    @bhupalreddy5190 14 ชั่วโมงที่ผ่านมา +5

    EVM tampering 100'/,correct. Elena Musk told yesterday that the EVM tampering is very easy. So he suggested that ballot papers system is the best

  •  12 ชั่วโมงที่ผ่านมา +1

    2019 lo kuda😂😂😂

  • @Jvligil
    @Jvligil 12 ชั่วโมงที่ผ่านมา +2

    Prajalu Roadla meedhiki ravali

  • @VenuGopal-ke3yl
    @VenuGopal-ke3yl 12 ชั่วโมงที่ผ่านมา +1

    As per present situations democracy completly ruins.common people are thinking about this situation of kutami Govn’t present activities.
    BJP also included for the said situations. So coming days are very critical to them.

  • @RamireddyRamireddy-i1n
    @RamireddyRamireddy-i1n 12 ชั่วโมงที่ผ่านมา +1

    Next elections lo evm latho voting jaraga kudadu ballet paper tho voting jarapali prajalu andaru ballet pepars tho voting jarigedaka prajalu straik cheyali.

  • @nbabypsprakash6106
    @nbabypsprakash6106 12 ชั่วโมงที่ผ่านมา +1

    చంద్రబాబుఎవరితోనైనకలవవచ్చుకాని జగన్ ఎవరితోకలవకూడదుఅంటారుఏమిటీ ,చంద్రబాబువంటరిగపోటీచేయమును ,ఎపుడుకూడవంటరిగానేపోటిచేస్తాడుజగన్ చాలెంజ్😂

  • @RameshKumar-bt7hl
    @RameshKumar-bt7hl 14 ชั่วโมงที่ผ่านมา +2

    Eppudaithe vote ku notu case lo, theerpu thiraga badindo, appude courtu la meeda nammakam poindi. Pipetchu eddaru CM lu inaru. Enthakanna darunam ledu.

  • @rlnprasadcom
    @rlnprasadcom 11 ชั่วโมงที่ผ่านมา +1

    Next Election EVM Tampring Beach plans YCP 2,kutami 173

  • @Anand-g5i1q
    @Anand-g5i1q 13 ชั่วโมงที่ผ่านมา +1

    400 నుండి 500 మంది వచ్చి నన్ను నొక్కుతారా అని EVM ప్రజల ఇష్టాన్ని తొక్కేసాయి. మీరు మమ్మల్ని వదిలేసి బ్యాలట్ పేపరు ఓటింగుకు మారే వరకు ఇట్టనే చేస్తాము, నొక్కి నొక్కి మా EVM లను బాధ పెడితె ఒప్పుకోము.

  • @jayakumar-co8md
    @jayakumar-co8md 13 ชั่วโมงที่ผ่านมา +1

  • @basasrinivasareddy154
    @basasrinivasareddy154 12 ชั่วโมงที่ผ่านมา +1

    Good performance both of you 👏

  • @RamireddyRamireddy-i1n
    @RamireddyRamireddy-i1n 12 ชั่วโมงที่ผ่านมา +1

    Puli thinte maton thintadi kani pachi gaddi thinadu. Jagan Mohan Reddy garu ye party lo vileenamu cheyadu ysrcp ki AP good name vunddi. Lost time lo evm latho gelicharu TDP potiga vundedi only ysrcp ne.

  • @mblinganna4292
    @mblinganna4292 13 ชั่วโมงที่ผ่านมา +1

    ask india kutam not to contest forth coming assembly election.then only NDA kutam will come down

  • @sateesheruva9022
    @sateesheruva9022 11 ชั่วโมงที่ผ่านมา +1

    😂😂😂meeru alage matladuthu undandi ...next time 11 kuda ravu...simhaniki mundhu teliyadha evm tho ne election ani ...thappukunte ipoyedhi ga😂😂😂 ... odipoyaka evm lu gurthochaya😂😂😂

  •  12 ชั่วโมงที่ผ่านมา +1

    Paytm / sollu batch

  • @rajajipilli6383
    @rajajipilli6383 13 ชั่วโมงที่ผ่านมา +1

    RIP pawla package Naidu chamba Naidu pappu Naidu

  • @nowdasariajay6250
    @nowdasariajay6250 14 ชั่วโมงที่ผ่านมา +1

    సార్ మీరు ఏదిబిట్లు అయినా నాకు అవసరం లేదు కానీ తప్పు సార్ తప్పుడుగా రాజకీయాలు చేశారు తోటలుగా తప్పుడు వ్యవసాయం చేశారు సార్ ఈవీఎం ట్యాంపరింగ్ 100% 100% కరెక్ట్ అది మాత్రం వాస్తవం వాస్తవం తెలుగు ప్రజలందరికీ తెలుస్తది మీరు ఏదేదో పనికిమాలిన అది కరెక్ట్ కాదు కానీ వాస్తవం ఏంటంటే ట్యాంపింగ్ జరిగింది 100% జరిగింది ఆయన ఇప్పటికీ ఒప్పుకోనున్నాడు ఆయననేమో మీరందరు బీట్ అవుట్ చేసి ఆయన ఇబ్బంది పెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్ జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టాలని మీరు ఎవరు పెట్టలేరు 100% పెట్టలేరు

  • @SATHISHKUMAR-qp9vl
    @SATHISHKUMAR-qp9vl 13 ชั่วโมงที่ผ่านมา +1

    దయ్యాలు వేదాలు వాళ్ళించటం అంటే ఇదే

  • @prakashreddykolli2226
    @prakashreddykolli2226 13 ชั่วโมงที่ผ่านมา +1

    Meeku 151 vachinapudu .......

    • @gnm4558
      @gnm4558 12 ชั่วโมงที่ผ่านมา

      151 వచ్చినప్పుడు పవన్కళ్యాణ్ అనేవాడు విడిగా పోటీ చేసాడు ఆ మాత్రం తెలియదా..151 ఎందుకు వచ్చాయో..

  • @ganapathiraoyerla1401
    @ganapathiraoyerla1401 ชั่วโมงที่ผ่านมา

    సీబీఎన్ కు మోడీకి ఏ మీ తేడా లేదు . ఒకర్ని మించిన వారు ఇంకొకరు . వెన్ను పోటు దార్లే.. కాలం కలిసోస్తే ఖతం చేసే నేర్పు వాళ్లకు ఉంది.. దక్షిణా ది నే హీనం గా చూస్తున్న బీజేపీ చాలా danger party .
    11సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చిన దా? కావున పొత్తు పెట్టుకోవడమే మంచిది

  • @trAnand-g7d
    @trAnand-g7d 14 ชั่วโมงที่ผ่านมา +1

    Chandrababu meeda devude charyalu teesukovali

  • @srinig6058
    @srinig6058 11 ชั่วโมงที่ผ่านมา +1

    151 kuda alane vachai kada

  • @srinig6058
    @srinig6058 11 ชั่วโมงที่ผ่านมา +1

    monthly salary entha , how many lakhs?... ninnativaraku Javan modi dash dash kada?