'ద్వారం' మూసే వరకు దాడులు..||తప్పుడు అధికారుల పనిపడతాం ||మంత్రి నాదెండ్ల ||
ฝัง
- เผยแพร่เมื่อ 19 พ.ย. 2024
- 'ద్వారం' మూసే వరకు దాడులు..||తప్పుడు అధికారుల పనిపడతాం ||మంత్రి నాదెండ్ల ||@CECFACTS
#deputycmpawankalyan #apnews #cecfacts #riceexport#janasenavsycp #janasenaparty #nadendlamanoharpressmeet #nadendlamanoharraids#kakinadariceissue#pawankalyan #pavankalyanfans #dwarampudichandrasekharreddy #dwarampudi #civilsupplies #kakinadaport
--------------------------------------**************************************-------------------------------
rice export,kakinada rice export,kakinada,rice exports,kakinada port,minister kodali nani about rice export from kakinada port,how to export rice from india,kodali nani on kakina rice export,india bans export of broken rice,kodali nani on rice export,rice exports from kakinada port,export regulations,kakinada port export data,kakinada port leads in rice exports,rice export ban,how rice is exported from kakinada,india rice export ban,exports,export rice
minister nadendla manohar,minister nadendla manohar on duty,ap minister nadendla manohar,minister nadendla revealed ration scam,minister nadendla manohar latest,minister nadendla manohar on fire,minister nadendla manohar inspection,minister nadendla manohar press meet,minister nadendla manohar serious on govt officers,civil supplies minister nadendla manohar,minister nadendla manohar fires on ration officers,minister nandendla manohar latest news
--------------------------------------**************************************-------------------------------
Copyright Notice:-
Copyright Disclaimer under Section 107 of the copyright act 1976, allowance is made for fair use for purposes such as criticism, comment, news reporting, scholarship, and research. Fair use is a use permitted by copyright statutes that might otherwise be infringing. Non-profit, educational, or personal use tips the balance in favor of fair use.
Thank you for watching..!!
జన సైనికులారా చూస్తున్నారా పవన్ కళ్యాణ్ గారు మనోహర్ గారికి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఇస్తున్నాడు అని అందరూ అన్నారు ఇది రిజల్ట్ జై జనసేన జై మనోహర్ గారు జై పవన్ కళ్యాణ్ గారు
అవినీతి పై ఉక్కు పాదం మోపండి సార్. జనం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు.
😂😂😂😂😂
Avenethe Maharaja CBN tho chethulu kalepe avenethe anthamaaaa....
Amaravati petta scam
Emi Banisa brathululu meevi, Chi@@nagurshareef460
Pora bokka@@nagurshareef460
వాళ్లు పరమ దుర్మార్గులు అంటా,, మీరు చాలా జాగ్రత్తగా వుండండీ సార్
AAAYUL KUDA PERKALERU
మంత్రి మీద చెయ్యి వేస్తే మట్టిలో కలిసిపోతారు
సత్యమేవ జయతే .పాపప్రక్షాళన జరగాలి -జైశ్రీరాం,జైహనుమాన్
అవినీతి అధికారులను ఇంటికి పంపండి
మీరు మొదటి అడుగు వేసారు❤🎉మీ సహాయంతో అవినీతిని కూకటివేళ్ళతో పెకలించి వేయాలి
ఇలా చేయడం వలన వచ్చేది మన ప్రభుత్వమే
ప్రతి జన సైనికుడు ఎలా అనుకున్నాము అలానే చేస్తున్నారు సార్ జై జనసేన ఫైవ్ ఇయర్స్ ఇలానే సాగాలని ....
సార్,, మాకు ,,, మా కాకినాడకు మంచి రోజులు వచ్చాయని నమ్ముతున్నాం ,, ఎంతో ప్రశాంతంగా వుండే మా అందమైన కాకినాడను సర్వ నాశనం చేసారు , పందికొక్కులకు మందు పెట్టండీ, మిమ్మలకు మేము మా గుండె లో పెట్టుకుంటాం,
కాకినాడ ను మంచి గానే అభివృద్ది చేశారు గా చంద్రశేఖర్ రెడ్డి గారు
@@PulliPulli-uz1mfAdi vaadu chesindi kadhu port undi kabatti Mumbai antha stayi ki vellaalsina Kakinada chinna town ga undipoindi Dwarampudi lanti Pandikokkula valla scams chesi looting cheyadam valla
@@PulliPulli-uz1mf enti vaadu samrajyanna Abhivruddhi cheyatam ante , Abhivruddhi ante kakinada anthatani cheyali aiena kakinada development vadu chesedhi enti already adhi already developed
@@PulliPulli-uz1mf😂😂😂 yevar bayya nuvu ,kakinada brand image antha dengapettadu rowdy na koduku
Ayite madichi pettukondi.
అధికారులని తీసి వేసి కొత్త వాళ్ళని పేట్టుకోండి
సార్ నేను నెల్లూరు d mart నందు ఒక25కేజీ బస్తా బియ్యం 2సంవత్సరాల క్రితం కొన్నాను, అందులో పైభాగంలో1/4మంచి బియ్యం అంటే 6కేజీలు, 19కేజీలు రేషన్ బియ్యం పెట్టి అమ్మినారు," మేము రేషన్ బియ్యం తింటాము కనుక మాకు రేషన్ బియ్యం వాసన తెలుసు, అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ""డి మార్ట్ లో "బియ్యం కొనలేదు. నాదెండ్ల మనోహర్ గారు, అటునుంచి కూడా దృష్టి పెట్టగలరు.
నాదెండ్ల మనోహర్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు పవన్ కళ్యాణ్ గారు మీ మీద పెట్టిన బాధ్యత మీరు బాగా కొనసాగిస్తున్నందుకు మీకు పాదాభివందనం ఈ మాఫియా అంతటినీ లేకుండా తీయాలని మీకు ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతలు చాలా బాగా చేస్తున్నారు అందర్నీ శిక్షించండి ఉద్యోగస్తులయితే ఏమి ఎమ్మెల్యేలైతే ఏమి అందర్నీ కూడా చట్టానికి అప్పు చెప్పండి మరొకసారి ఏపీ ప్రజలందరి తరఫున మీకు నా శుభాకాంక్షలు అలాగే జనసేన అధ్యక్షుడు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాం
బ్రష్టు పట్టించారు క్లీన్ and గ్రీన్ చెయ్యండి నాదెండ్ల గారు
జై జనసేన 🙏🙏
Super sir... great job sir 👏👏👍👏
Good Job
ఏంత దాడులు చేసినా, మీరు జాగ్రత్త sir
బేగ్రౌండ్ మ్యూజిక్ సూపర్ 👌
ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి లాంటి మాఫియా గ్యాంగ్ కి సహకరించిన ప్రభుత్వ ఉద్యోగుల పై కఠిన చర్యలు తీసుకోవాలి
Superb manohar garu jai Pawan Jai Bharat
కొంత కష్టం ఇచ్చినా, వచ్చినా పర్వాలేదు. సమాజం చాలా అందంగా ఉండాలి. అవినీతిని కూకటివేళ్లతో పెకిలించి వేయాలి. ధర్మం తో, కూడా కూడా ఉంటే ధర్మమే మనలను కాపాడుతుంది.
రేషన్ షాప్ లలో ఇచ్చే బియ్యం చాలా మంది తినటం లేదు, 15 రూపాయలకి షాప్ పక్కనే అమ్మేస్తున్నారు,
Superb Nadendla Sir 👌🙏👍
I APPRECIATE TO BROTHER. SENA
అది మనోహర్ గారు అంటే..... ఆ దుర్మార్గుణ్ణి జైల్ కి పంపండి సార్.... లేడీస్ ని కూడా పరిగెత్తించాడు....
జై జనసేన
ఇప్పటినుండి సరిచేసేదే కాదు ముందు ఎవడు ఎంత తిన్నాడో అంత డబ్బులు వారినుండి రాబట్టి ప్రజలకు పంచండి ఇలాంటివి వదలి పెట్టకండి.
Saho Naadella garu. Your human service is equal to gods service.
ఇన్నాళ్లకు ఒక మంత్రి గారిని చూస్తున్నాం 🙏
సివిల్ సప్లై చట్టానికి సవరణ చేయాల్సిందే. ఎందుకంటే చట్టంలో లొసుగులతో నేరస్తులు ఈజీగా తప్పించుకుంటున్నారు.
సర్, ప్రజలు మార్పు కోరి మిమ్మల్ని ఎన్నుకున్నారు. ఇరగదీస్తున్నారు సర్. ప్రజలు ఈ ప్రభుత్వానికి సహకరించాలి సర్. సహకరిస్తారు. ఎప్పటికప్పుడు మీరు వెలికి తీసిన విషయాలు, తీసుకున్న చర్యలు NDA PRESSMEET పెడుతూ ఉండాలి సర్.
పార్టీలకు అతితమ్యంగా ఎవ్వరినివాదవద్దు మీరు మంచిపనిచేస్తున్నారు.పవన్ గారు మీరు ప్రజలకుమంచిచేస్తారని దేవుడు మిమ్మల్ని మరియు మీ పార్టీని ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు.🙏🙏🙏💐💐🙏💐💐🌷🌹🌷🌷🌹🌹🌹
Greet లీడర్ sir good work sir
మనోహర్ గారు, వ్యవసాయ విధానం పూర్తిగా పునః సమీక్ష జరపాలి. వరిపంట వినియోగంపై సమగ్ర శాస్త్రీయ విశ్లేషణ పరిశోధన జరగాలి.
Excellent motivation to ur cabinet colleagues sir,God bless u sir
Govt ante ela undali minister ante Ela unataru ani janasena nirupisthundi great job sir
Jai janasena, super sir
Great leader
Jai janasena
Super sir meeru 🙏🙏🙏🙏🙏
ప్రజలకి రాజకీయ నాయకులు మంచి చేస్తే చాలు..అది ఏ పార్టీ అయినా సరే..మెచ్చుకుంటారు జనం..
గో హెడ్ సార్.god బ్లెస్ యూ
Super super sir 🙏🌹
Super sir.NDA.jai🎉
Thanks Manohar garu for controlling this illegal exports
Great Sir tq tq
Jai Jai janasena jai jai hind
Great janasena
అధికారులు లంచాలు మరిగితే వాళ్ళు ఎలా మారిపోతారు వల్ల వరకు వాళ్ళు నిజాయితీ నటిస్తారు అందరూ అలా ఉండరు కొంతమంత మంది ఇలా స్వార్థంగా బ్రతుకుతారు
సూపర్ సార్ 👌👌👌👌👌👌
❤❤❤gd job sir
అన్యాయం గా సంపాదించిన వాళ్ళ వద్ద నుంచి 1₹ కి 4 ₹ లు చొప్పున వసూలు చేసి శిక్షించాలి
Super sir meru jai janasena
🙏✌️ super. Sir
Good step towards the stoppage of corruption in Civil Supplies by Hon'ble Minister Andhra Pradesh.
This is the power of Honest Janasena party and Honest leader Pawan Kalyan garu and his party MLA'S.🎉. And alliance parties government
Good beginning 😅
Hattsoff of sir
రేషన్ బదులు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతా లోకి ఆ డబ్బు నేరుగా వేస్తే ఈ అవినీతిని ఆపవచ్చు, ఖర్చు తగ్గించ వచ్చు (transport & man power) అండ్ ప్రభుత్వంపై వత్తిడి తగ్గుతుంది. గౌ. మంత్రిగారికి నా విన్నపం.
#We stand with you
జై జనసేన ✊🏻✊🏻✊🏻✊🏻✊🏻🙏🏻🙏🏻🙏🏻👍🏻
అధికారులు చాలా ఎంతాడిగజారిపోయారు సార్ ఎవ్వర్ని వదలొద్దు
Super sir❤❤
Super sir Jai janasena
Next level people leaders,
Good 👍 sir
రేషన్ బదులు నగదు బదిలీ చేయాలి
Sir,
Will continue sir.dont compromise in duty sir.ur work helps to the poor people sir
ఒక్క దగ్గర కాదు రాష్ట్రము మొత్తం తనిఖీ చేసి పార్టీ లకు అతీతంగా చేస్తే అప్పుడు శభాష్ అంటాము
Super brother
ఇది o సినిమాని తలపిస్తుంది ఒక రకంగా పవన్ లేకుండా టీడీపీ నెగ్గిన ఇంత మూమెంట్ రాదు ఒక మాఫియా సంరాజ్జనే సృష్టించు కొన్న కాకినాడ ప్రియర్ ప్రథమ పౌరుడు మీద అగైనెస్ట్ యాక్షన్ అంటే అంతా సులభం కాదు నాదెండ్ల గారి గట్స్ 🎉
Super super
Good job @Nadendla Manohar garu , we respect your sincearity and truthfullness towards your work. All the best for future endeavours and good luck. We are all with you go a head and make andhrapradesh crime free zone. Thanks a lot for your commitment towards your duty.
Jayaho Nadendla Manohar garu
Jayaho janasena
Good minister garu
Gd minister ,gd administration
Good luck good luck g good luck good luck good luck good luck
పద్మనాభం గారి పాట గుర్తుందా
Super sir gerat
సార్ 39 రూపాయలు వ్యచించి వినియోగదారుడికి ఉచితం గా ఇవ్వటం అది అధికారులకి రాజమార్గం గా ఉంది
గ్యాస్ సబ్సిడీ పదతిలో ప్రవేశపెడితే ఈ అరాచకం ఆగుతుంది
రాజకీయ ప్రత్యర్థుల పై నే దాడులు.
Sir menestar garu meeru chala jagrathaga unadale sir YSR vallu chala durmargulu sir
Good beginning and initiative 🙏 Please continue the Good work😊
Super sir...memu baga kastapadi panichesthe kani 10 rupees ravatledu....please remove corruption..
Janasena party..Rastram lo avineethi lekunda cheyandi sir prajalu malli malli janasena partyni kaavalantaru
జై జనసేన 👍👍👍
Jai janasena
Sir Ongole kuda thaniki cheyandi
🙏🙏🙏🙏🙏🙏🙏
Good decision dopidi dongalaku alane chayyali sir
ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చీకటి వ్యాపారాలను అంతం చేస్తేనే ఆంధ్ర ప్రదేశ్ బాగుపడుతుంది
Jai pspk
What ever it is... ఉన్నటువంటి సరుకు పాడు అవ్వకుండా ముందు చర్యలు తీసుకోవాలి... తక్కువధారకు ముందు supply చేయించండి...
Dvarampoodi Chandra Sekhar reddy gaadu chesina business antha idhe.
Kutmi good job 🎉 sir Jai janasena
Pavan Anna mamulu vaadu kaadu cheppindantha chestunnadu😂😂😂
వ్యాపారం చేసి డబ్బు సంపాదించండి. కానీ సరైన మార్గంలో. వ్యాపారం మంచి మార్గంలో చెయ్యండి. నిర్భయంగా ఉందండీ.
Nijaati parulina ministers ki 🙏
Police protection sir 🙏 try
Kakinada eppudu prasantamga undedi last 5years nundi brastu pattinfi😢😢
మరి ద్వారంపూడి గారు ..మేము కడిగిన ముత్యం అని అంటున్నారు.. మా వ్యాపారాలు పూర్తి white మాకు scam లు చెయ్య అవసరం లేదు అన్నారు...ఎది నిజం...ఎది అభద్దం మరి..
Meeku ma support eppudu vuntundi sir.
Andhra Pradesh State government should send report with proofs to Central government because Civil Supplies are connected to Central government also.