❤ అమ్మా అనిత అమ్మా మీరు హూమ్ మినిస్టర్ కాకముందు మీ పోరాట ప్రతిభను చూచి మీ అభిమాని నైయ్యాను లియో చానల్ మేడం అడిగినవాటిలో నామనసుకు హత్తుకున్న మీమాట ఆకారణంగా వరదలువల్ల ప్రజలకు వచ్చిన కష్టాలకు బాధాకరం అని చెబుతూ ఆ ఖష్టాలలో మనకు చంద్రబాబు గారు వుండటం మన ప్రజల అదృష్టం అన్న మీ మాట నాహృదయాన్ని కదిలించింది మీరు ఆన్నది నిజం మీరు మీ పాప మీ కుటుంబ సభ్యులు కనకదుర్గమ్మ వారి ఆశ్శీసులతో ఆయురారోగ్యాలతో వుండాలని కోరుకుంటూ మీ అభిమాని బాబ్జీ ❤ జై తెలుగుదేశం ❤
అనిత గారు చాలా బ్రిలియంట్.చక్కటి వాగ్ధాటి.ఆమె చెప్పేవన్నీ నిజాలే.వరదల గురించి,అమరావతి గురించి,కక్ష సాధింపు గురించి, బాబు గారి గొప్ప పరిపాలన గురించి,పెన్షన్ల( 4 వేలు అన్నారు,మొట్ట మొదటి నెల పాత బకాయిలు కలిపి 7వేలు)పంపిణీ 100%విజయవంతం గురించి,ప్రతి విషయం చాలా క్లారిటీ గా,ఓపెన్ గా చెప్పేరు.నిజంగా కూటమి ప్రభుత్వం రావడం ఆంధ్రుల అదృష్టం.
Anita garu🎉 your hard worke gave Home minister position and also CHANDRA BABU NAYDU GARU like Godfodher to you and T D P. JESUS BLESS CHANDRA BABU NAYDU GARU AND HIS FAMILY. ❤
మరి టీడీపీ విజయం లో టీడీపీ నాయకులు ఆ పడవలలో బాంబులు పేల్చుకుంటూ తిరిగినారు. కావాలంటే గూగుల్ లో చూడ గలరు. మరి విశ్వాసం అతి పనికిరాదు తల్లి. ఎంత టీచర్ అయినా జనాలకు క్లాస్ పీకకు. అమ్మ.. క్లిపింగ్స్ చుడండి.. పడవలు + లడ్లు + EMI లు. FLOODS + కాదు ముందు WIJ + పోలవరం + JOBS + డ్రగ్స్ + గ్యాంగ్ వార్స్.. ఆడవారి రాక్సనా + ఉమన్స్ ఫ్రీ BUS.. చిన్న పిల్లలకు ఫండ్.. ఫెంక్షన్ +FLOOD రాలీఫ్ ఫౌండ్. ఇంటికి 5.LAKS ఇవ్వాలి.. ఇవి చేయండి.. మిగతావి తరువాత...
అమ్మా! మాటలతో ప్లభుత్వాలు నడవవు. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావాలి.చట్టం చేస్తుంది అనుకొని కూర్చుంటే సమయం తెల్లారి పోతుంది. ఇప్పుడు కూడా వివేకా గారి కేసు నత్తనడకను నడుస్తుంది.కారణ మేమిటి.
Ms Anita was very dashing and daring before elections. After becoming home minister, she became very slow. She needs to be replaced by RRR if she doesn’t increase her speed. All criminals are running away from country and she is only silent spectator.
Madam, ఒక మనిషి బెయిల్ మీద ఎన్ని సంవత్సరాలు బయట వుంటాడు?.మీరు ఇన్నీ చెప్పారు కానీ జగన్ బెయిల్ గురించి ఎందుకు మాట్లాడరు?.ఒక కామన్ మాన్ మీద 1 కేసు వుంటే లైఫ్ క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ.అలాంటిది ఎన్నో కేసులు వున్న ఒక ex cm చక్కగా తిరుగుతున్నారు.పొలిటికల్ లీడర్స్ పైనుంచి దిగివచ్చారా లేక అరెస్టు చేయటానికి మీరు జంకుతున్నారా?
❤. JAI TDP ❤. JAI. CBN. CM. HONEST BEST. VISIONARY. CM. IN THE WORLD. ❤❤❤❤❤❤❤. BUT. PRESENT. TDP. PARTY. IS NOT SPEED POSITION. ❤❤❤❤ EVERY. TASK. LATE. AND. TOO. LATE. TIT FOR TAT. ❤. TOTAL AP STATE. TDP. ORGANISERS. AND YOUTH NOT HAPPY. ❤❤❤ TIME. AND TIDE. WAIT. FOR. NO ONE ❤❤❤❤❤❤❤
అమ్మ మానభంగాలు జరగటానికి వాళ్ళు ప్రతి అమ్మాయిలకు కాపలా కాస్తూ వుంటారా తల్లి ప్రతిదానికీ గౌరనమెంట్ ని అంటే కరెక్ట్ మనదగ్గర వుండాలి మన ఆడబిడ్డలకు ఎదుర్కొనే ధైర్యం నేర్పాలి కొంతమంది డబ్బు కోసం పదవుల కోసం లేని జరుగని తీసుకుని వస్తున్నారు కొన్ని అయితే రేప్ జరిగే టైంలో వీడియోలు కూడా తీస్తున్నారు దాన్ని రేప్ అంటారా
అమ్మా u.p లో ములాయం singh యాదవ్ ఒక స్కూల్ టీచర్ నుండి ముఖ్య మంత్రి పదవికి చేరు కున్నారు సివిల్స్ లో రాలేక పోయారు అని డిగులు చెందనక్కరలేదు పొలిటికల్ గా సరియిన గమ్యం చేరుకున్నారు మీరు తలపెట్టిన మంచి కార్యాలుని నిర్విహ్నం జరగాలని ఈశ్వేరుని ప్ర్రాదించుతున్నము
Madam pls appoint a top ranking official to probe the IPS officers allegations, not any non IPS officers to probe them. I dont think any non IPS rank can cooperate with the probing officer.
మేడం సచివాలయాలు ఉద్యోగాలు ఊరికే ఊరికే మాట్లాడడం ఎందుకు ఒక సచివాలయంలో కనీసం ఐదు మంది వ్యక్తులకు రాష్ట్రమంతా ఇవ్వడం అయినది మీరు గ్రహించి మాట్లాడడం మంచిది
Unless and until the Indian constitution changes neither Mr Modi nor CBN can arrest. The public of India should boycott the election . The election commission should not contest in the election there must be a qualification and good character criteria must be there. Our great Supreme court should give serious judgement on the persons who are involved in the crime. Why our PM is waiting, God knows
We are the educated people of India have not realised that why not the political leaders should have the qualifications when for a peon minimum qualification. God 🙏 only can decide the fate of India.
అనిత గారి మాటలు చాల బాగుంటాయి అసలు జగన్ హాయిగా తిని కూర్చుని వున్నవి వున్నట్లు అమలు చేసివుంటే ఈనాడు సిఎం సీటులో cbn ప్లేస్ లో జగన్ వుండేవాడు. దురాశ, అత్యాశ, పేరాశ మొదలగు అన్ని ఆశలతో అధః పాతాళానికి పోయాడు. వైకుంఠపాళి లో 99 పాయింట్ లో లోహితాక్షుడు అనే పాము మింగితే మళ్ళీ 1 వ పాయింట్ కు వచ్చేసినట్లు అయ్యింది జగన్ పరిస్తితి.
అమ్మా ,ఇద్దరూ" జ "nu " జ్జ "అంటూ pronounce చేస్తున్నారు. రాజ్జకీయాలు , జ్జనo లాంటి పదాలలో ప్రతి చోటా "జ "కు బదులు, జ్జ ను తప్పుగా , fashonoble గా, సోగ్గా antunnaru, తప్పు
❤ అమ్మా అనిత అమ్మా మీరు హూమ్ మినిస్టర్ కాకముందు మీ పోరాట ప్రతిభను చూచి మీ అభిమాని నైయ్యాను లియో చానల్ మేడం అడిగినవాటిలో నామనసుకు హత్తుకున్న మీమాట ఆకారణంగా వరదలువల్ల ప్రజలకు వచ్చిన కష్టాలకు బాధాకరం అని చెబుతూ ఆ ఖష్టాలలో మనకు చంద్రబాబు గారు వుండటం మన ప్రజల అదృష్టం అన్న మీ మాట నాహృదయాన్ని కదిలించింది మీరు ఆన్నది నిజం మీరు మీ పాప మీ కుటుంబ సభ్యులు కనకదుర్గమ్మ వారి ఆశ్శీసులతో ఆయురారోగ్యాలతో వుండాలని కోరుకుంటూ మీ అభిమాని బాబ్జీ ❤ జై తెలుగుదేశం ❤
Fantastic performance by smt Anitha garu 🎉🎉🎉🎉🎉
అనిత గారు చాలా బ్రిలియంట్.చక్కటి వాగ్ధాటి.ఆమె చెప్పేవన్నీ నిజాలే.వరదల గురించి,అమరావతి గురించి,కక్ష సాధింపు గురించి, బాబు గారి గొప్ప పరిపాలన గురించి,పెన్షన్ల( 4 వేలు అన్నారు,మొట్ట మొదటి నెల పాత బకాయిలు కలిపి 7వేలు)పంపిణీ 100%విజయవంతం గురించి,ప్రతి విషయం చాలా క్లారిటీ గా,ఓపెన్ గా చెప్పేరు.నిజంగా కూటమి ప్రభుత్వం రావడం ఆంధ్రుల అదృష్టం.
0
as
Yes madam you correctly said madam chandra babu naidu garu excellent political leader
Anitha garu your speech super
God bless you talli 😢🙋🏻♂️
thank you 'tdp'to have such great team field work during floods hats up to you.....
Super😊
Great madam, nice voice n speech godhead longlive
అవి వరదలు కావు, 5 సంవత్సరాలుగా రాష్ట్రనికి పట్టిన మాలిన్యాన్ని మొత్తంగా కడిగి పారేసింది.
Hetsof anitha garu jai janaseena jai hind
❤
Anita garu🎉 your hard worke gave Home minister position and also
CHANDRA BABU NAYDU GARU like Godfodher to you and T D P.
JESUS BLESS CHANDRA BABU NAYDU GARU AND HIS FAMILY. ❤
Super medam మీరు reyalli great
Anita garu grat
Yescorrect mam
మంచి మాటలు వింటున్నాము
చూస్తున్నాము
ఇంకా చూస్తాము
జై టీడీపీ జై సిబిఎన్
Teacher to politics journey is dariing attempt.
Baga chepparamma annitamma super duper amma
Super ga cheperu madam
మరి టీడీపీ విజయం లో టీడీపీ నాయకులు ఆ పడవలలో బాంబులు పేల్చుకుంటూ తిరిగినారు. కావాలంటే గూగుల్ లో చూడ గలరు. మరి విశ్వాసం అతి పనికిరాదు తల్లి. ఎంత టీచర్ అయినా జనాలకు క్లాస్ పీకకు. అమ్మ.. క్లిపింగ్స్ చుడండి.. పడవలు + లడ్లు + EMI లు. FLOODS + కాదు ముందు WIJ + పోలవరం + JOBS + డ్రగ్స్ + గ్యాంగ్ వార్స్.. ఆడవారి రాక్సనా + ఉమన్స్ ఫ్రీ BUS.. చిన్న పిల్లలకు ఫండ్.. ఫెంక్షన్ +FLOOD రాలీఫ్ ఫౌండ్. ఇంటికి 5.LAKS ఇవ్వాలి.. ఇవి చేయండి.. మిగతావి తరువాత...
Madam is absolutely right. CBN has all leadership abilities.
మాస్టారు అనిత గారు, చాలా బాగుంది మీ ఇంటర్వ్యూ. యాంకర్ గారు కూడా మీకు తగ్గ సమవుజ్జి. విను సొంపుగా ఉంది మీ ఇద్దరి పదజాలం.. బుల్లితెర నాగభూషణం.
మేడం చర్యలు త్వరగా ఉండాలి
అమ్మా! మాటలతో ప్లభుత్వాలు నడవవు.
దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కావాలి.చట్టం చేస్తుంది అనుకొని కూర్చుంటే సమయం తెల్లారి పోతుంది.
ఇప్పుడు కూడా వివేకా గారి కేసు నత్తనడకను నడుస్తుంది.కారణ మేమిటి.
Visakhapatnam lo Hud Hud thufan lo kooda CBN jindabad.
Ms Anita was very dashing and daring before elections.
After becoming home minister, she became very slow. She needs to be replaced by RRR if she doesn’t increase her speed. All criminals are running away from country and she is only silent spectator.
మీరు చెప్పు చున్న మాటలు మాకుతెలుసు ముందు జగ్గు ను జైలు కు ఎప్పుడు plz
Madam, ఒక మనిషి బెయిల్ మీద ఎన్ని సంవత్సరాలు బయట వుంటాడు?.మీరు ఇన్నీ చెప్పారు కానీ జగన్ బెయిల్ గురించి ఎందుకు మాట్లాడరు?.ఒక కామన్ మాన్ మీద 1 కేసు వుంటే లైఫ్ క్లోజ్ అయ్యే అవకాశం ఎక్కువ.అలాంటిది ఎన్నో కేసులు వున్న ఒక ex cm చక్కగా తిరుగుతున్నారు.పొలిటికల్ లీడర్స్ పైనుంచి దిగివచ్చారా లేక అరెస్టు చేయటానికి మీరు జంకుతున్నారా?
❤. JAI TDP ❤. JAI. CBN. CM. HONEST BEST. VISIONARY. CM. IN THE WORLD. ❤❤❤❤❤❤❤. BUT. PRESENT. TDP. PARTY. IS NOT SPEED POSITION. ❤❤❤❤ EVERY. TASK. LATE. AND. TOO. LATE. TIT FOR TAT. ❤. TOTAL AP STATE. TDP. ORGANISERS. AND YOUTH NOT HAPPY. ❤❤❤ TIME. AND TIDE. WAIT. FOR. NO ONE ❤❤❤❤❤❤❤
Teacher ga satisfied...
Sachivalayam jobs great mam.
అమ్మ మానభంగాలు జరగటానికి వాళ్ళు ప్రతి అమ్మాయిలకు కాపలా కాస్తూ వుంటారా తల్లి ప్రతిదానికీ గౌరనమెంట్ ని అంటే కరెక్ట్ మనదగ్గర వుండాలి మన ఆడబిడ్డలకు ఎదుర్కొనే ధైర్యం నేర్పాలి
కొంతమంది డబ్బు కోసం పదవుల కోసం లేని జరుగని తీసుకుని వస్తున్నారు కొన్ని అయితే రేప్ జరిగే టైంలో వీడియోలు కూడా తీస్తున్నారు దాన్ని రేప్ అంటారా
అమ్మా u.p లో ములాయం singh యాదవ్ ఒక స్కూల్ టీచర్ నుండి ముఖ్య మంత్రి పదవికి చేరు కున్నారు సివిల్స్ లో రాలేక పోయారు అని డిగులు చెందనక్కరలేదు పొలిటికల్ గా సరియిన గమ్యం చేరుకున్నారు మీరు తలపెట్టిన మంచి కార్యాలుని నిర్విహ్నం జరగాలని ఈశ్వేరుని ప్ర్రాదించుతున్నము
కులము గురించి చెప్పాలి. మరి మీకు తిరుపతిలో రానిస్తారా.??
Madam pls appoint a top ranking official to probe the IPS officers allegations, not any non IPS officers to probe them. I dont think any non IPS rank can cooperate with the probing officer.
జగన్ no వన్ వెదవ వాడేమీ చెపుతాడు బూతులు తప్పు అని
Thallyanitha garu mee bh 10:33 bhavalu bhesh mee aalochanalubhesh maakorika okatenamma aavedhavani openga unchakandi. Twaraga lopala veyandi bangaram.
Varadallo etellindo dinike teliyadu
Not "am" but "was" is correct.
మేడం సచివాలయాలు ఉద్యోగాలు ఊరికే ఊరికే మాట్లాడడం ఎందుకు ఒక సచివాలయంలో కనీసం ఐదు మంది వ్యక్తులకు రాష్ట్రమంతా ఇవ్వడం అయినది మీరు గ్రహించి మాట్లాడడం మంచిది
500😂😂😂
Unless and until the Indian constitution changes neither Mr Modi nor CBN can arrest. The public of India should boycott the election . The election commission should not contest in the election there must be a qualification and good character criteria must be there. Our great Supreme court should give serious judgement on the persons who are involved in the crime. Why our PM is waiting, God knows
Dammu leeni home minister. Paper and media puli kaani pillilaati minister. People are not happy.
Padap AVN namaskaram
We are the educated people of India have not realised that why not the political leaders should have the qualifications when for a peon minimum qualification. God 🙏 only can decide the fate of India.
Jagan ni evvaru arrest cheyaleru, free bird, Devudu tappa
చంద్రబాబు వచ్చాడు వనలేదు అన్నది వైసీపీ వాళ్లే.
Prathi student ki Thallki Vandanam eppudu istaaru Mari dani gurunchi ekkada matladadam ledu
Adrustam ante needenamma devudu ninnu kapadutadu
100 days lo cbn em chesadu neku 15 neku 15 neku 15 neeku 18😂😂
అనిత గారి మాటలు చాల బాగుంటాయి అసలు జగన్ హాయిగా తిని కూర్చుని వున్నవి వున్నట్లు అమలు చేసివుంటే ఈనాడు సిఎం సీటులో cbn ప్లేస్ లో జగన్ వుండేవాడు. దురాశ, అత్యాశ, పేరాశ మొదలగు అన్ని ఆశలతో అధః పాతాళానికి పోయాడు. వైకుంఠపాళి లో 99 పాయింట్ లో లోహితాక్షుడు అనే పాము మింగితే మళ్ళీ 1 వ పాయింట్ కు వచ్చేసినట్లు అయ్యింది జగన్ పరిస్తితి.
Tdp culture is correct.
Ottymaatalu kattipetty gatti pani talapettvoi annaru HM maatake parimitamypoyaru
జగన్ గార్ని అరెస్టు చేసే దమ్ము ఎవరికీ లేదు.తను ఇప్పటికీ మోఢీ గారి దత్తపుత్రుడే.
Madam please tell us when psycho will goes to jail ?.
Election Mundu E Channel Vallu Y C P Ki Faverga Panichesaru.Telugu
Desam Ami Chestudo Mi Channal ku Theliyada.
Ysrcp lo iddaru women home ministers ayyaru kadaa
Panikimalina maji yadhava vunty vja sarvanasanam chesyvadu madam
Jagan arrest chetamu annaru gada inkAyennallu jaganmohanreddy ñi ar
EVM MINISTER ANITHA GOVT DONGA CHANDRABABU
Antha dabba😂😂
జగన్ ను అరెస్టు చెయ్యలేని పదవి ఎందుకు,,,?

Super❤