సార్ అసలు తెలుగులో ఇంత చక్కగా వివరణ ఇచ్చినది మీరే మీకు ఎవరు సాటి రారు చాలా సంతోషంగా ఉంది మీ class లు అన్ని విన్నాను తెలుగు లో మంచి marks సాధిస్తాని నమ్మకం కలిగింది సార్
Thank you sir.. Please telanagana dsc and tet kosam vedios continue cheyandi sir Telgu methodology kuda chepandi sir Excellent teaching Best channel for telugu
ధన్యవాదలు గురువు గారు, మా కోసం మీ సమయాన్ని కేటాయిస్తునందుకు...మీరు భవిష్యత్ లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను మరొకసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు గురువు గారు
నేను నిన్న TET రాసాను మీరూ చెప్పిన classes లో చాలా questions వచ్చాయి. మీరు ఇచ్చిన బాండ గుర్తులవల్ల చాలా easy గా answer చేసాను. కేవలం ఒక్క రోజు మాత్రమే మీ classes చూసాను. చాలా help అయింది. ముందు నుండి మీ ఛానల్ చూసి ఉంటే 30 కి 30 వచ్చేవి. Thank you Sir.
భారతదేశంలో గజల్ అనే ప్రక్రియ ప్రారంభించింది అమీర్ ఖుష్రి..తెలుగులో ప్రారంభించింది దాశరథి కృష్ణమాచార్య...గజల్ అనగా " ప్రయభాషిణి" ఉర్దూ లో ఐతే షేర్ అంటారు
@@sambhanasuresh9870 ధన్యుడను...❤️🙏 ప్రస్తుతం సంధులు టాపిక్ నే సిద్ధం చేస్తున్నానండి. 6 నుండి 10వ తరగతి వరకు ఉన్న అన్నీ ఉదాహరణలు మీకు అందించాలని నా ఆశ, కానీ దానికి చాలా ప్రయాసపడవలసి వస్తుంది... అందుకనే కొంత ఆలస్యం అవుతుంది. ప్రేమతో నా ఆలస్యాన్ని మన్నించండి. ఈ దసరా సెలవుల్లోనే తప్పకుండా మీకు అందించగలను..❤️🙏
సార్ అసలు తెలుగులో ఇంత చక్కగా వివరణ ఇచ్చినది మీరే మీకు ఎవరు సాటి రారు చాలా సంతోషంగా ఉంది మీ class లు అన్ని విన్నాను తెలుగు లో మంచి marks సాధిస్తాని నమ్మకం కలిగింది సార్
@@sevyanaik7900 థాంక్యూ అండి ❤️🙏🤝
Telangana text books nundi prakriyalu kuda cheppandi sir
తెలుగు వ్యాకరణ అంశాలను చాలా క్లుప్తంగా మీ ఛానల్ ద్వారా తెలుగు మాధుర్యాన్ని అందిస్తున్న అయ్యా గారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు 🎉🎉🎉.
ధన్యవాదములండి❤🙏🤝
మీరు మీ కుటుంభం చల్లగా ఉండాలి సార్
థాంక్యూ అండి ❤❤🙏🤝
Thank you sir..
Please telanagana dsc and tet kosam vedios continue cheyandi sir
Telgu methodology kuda chepandi sir
Excellent teaching
Best channel for telugu
ధన్యవాదలు గురువు గారు,
మా కోసం మీ సమయాన్ని కేటాయిస్తునందుకు...మీరు భవిష్యత్ లో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నాను
మరొకసారి మనస్పూర్తిగా ధన్యవాదాలు గురువు గారు
థాంక్యూ అండి ❤🙏🤝
Super explanation sir thank you sir
మీ వివరణ చాలా చాలా బాగుంది సార్ 🎉🎉
శత కోటి ధన్యవాదాలు గురువు గారు.. మీరు చెప్పిన అంశాలు మాకు చాలా ఉపయోగకరం గా ఉన్నాయి. 🙏🙏🙏🙏
థాంక్యూ అండి ❤️🙏🤝
Wow sir TQ very much sir mi time lo maa kosam time icchi cheptunandhuku ❣️
థాంక్యూ అండి ❤️🙏🤝
You are the best teacher sir 🎉
థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ❤️❤️🙏🤝
Superb explanation Sir...
థాంక్యూ అండి ❤️🙏🤝
Thank you sir. Chala Baga chepthunnaru.
థాంక్యూ అండి ❤️🙏🤝
You are rocking sir 💪💪
Thank you so much sir ❤
నేను నిన్న TET రాసాను మీరూ చెప్పిన classes లో చాలా questions వచ్చాయి. మీరు ఇచ్చిన బాండ గుర్తులవల్ల చాలా easy గా answer చేసాను. కేవలం ఒక్క రోజు మాత్రమే మీ classes చూసాను. చాలా help అయింది. ముందు నుండి మీ ఛానల్ చూసి ఉంటే 30 కి 30 వచ్చేవి. Thank you Sir.
థాంక్యూ అండి ❤️🙏🤝💐
Danyavadhamulu guruvu garu🙏
Sir mee explanation chala bagundi
థాంక్యూ అండి ❤️🙏
ధన్యవాదములు గురువు గారు
Satakam complete cheyalani asistunnam sir all the best sir💐
ఓ...
థాంక్యూ థాంక్యూ సో మచ్ అండి ❤️❤️🙏🤝
Tq sir ee roju vachana kavitha meedha 1 bit echaru
Thank you very much sir
Me class vintnute intrest increase avutundhi sir
థాంక్యూ అండి ❤️❤️🙏🤝
Telangana text books prakriyalu cheppandi sir
Thank youu ❤❤❤sir❤❤❤❤❤
@@ramulupallepogu7921 థాంక్యూ అండి ❤️🙏
Thankyou so much sir.
Sandhulu cheppandi sir plz....
🙏🙏🙏🙏🙏supper sir
Sir మీకు జాబ్ ఒక్క ఛాన్స్ లోనే వచ్చి ఉంటుంది కదా sir
మీరు చెప్పుతుంటే నేను కూడా ఇలానే చెప్పాలి అనిపిస్తుంది sir supper sir మీరు
Tq so much sir
Sir, yesterday na tet exam ayyindi, meeru cheppina classes chala use ayyayi. Thank you sir
థాంక్యూ అండి ❤️🙏🤝
👌🙏🌹🌹🌹🌹🌹
Sir mi anni vidoes chusi ప్రతి దానికి messege chestunna , సంధులు చెప్పండి అని😢😢 but miru cheppadam ledu
Yes
@@b.s.r2988
ప్రేమతో మన్నించండి.
ఈ దసరా సెలవుల్లోనే తప్పకుండా చెప్తానండి ❤️❤️🙏 థాంక్యూ
@@AyyagariLessons TQ sir reply ఇచ్చారు😊😊
Tq sir
Tq sir
🙌🙌👌
Thank you sir
🙏🙏🙏
6th to intermediate varaku kavi parichayalu vedios cheyandi sir please sir
🙏🏻🙏🏻🙏🏻
Namaste guru garu 🙏
Telugu sandulu videos cheyandi sir please 🙏
Sir theetageethi aataveladi kandam ganavibhajana gurinchi chepandi sir pls
శుభోదయం సార్, పాఠాలలో పాత్రలు, ఆ పాఠం యొక్క థీమ్ ఏమిటి, ఎవరు ఎవరికి ఏమి చెప్పారు? ఇవి ఇస్తారు. దాని మీద oka వీడియో చేయండి సార్.
🙏🙏🙏🙏🙏🙏
Sandhulu petandi sir ..meeru chesina oka video vundi sandhula meeda kani paper meeda explain chesaru....board meeda explain cheyandi sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అది కేవలం పదవ తరగతి చదువుతున్న వారికోసమే చేశానండి.
DSC కోసం సంధులకు సంబంధించి రెండు వీడియోలు చేశానండి ❤🙏🤝💐
భారతదేశంలో గజల్ అనే ప్రక్రియ ప్రారంభించింది అమీర్ ఖుష్రి..తెలుగులో ప్రారంభించింది దాశరథి కృష్ణమాచార్య...గజల్ అనగా " ప్రయభాషిణి" ఉర్దూ లో ఐతే షేర్ అంటారు
Sir please request ts telugu classes cheyandi sir
Sir do present tet paper explanation sir.
సంధులు పైన ఒక వీడియో చేయండి
Sir 6 to 10 class nana arthalu kuda chepandi sir
Sandhulu cheppandi sir please please please sir
Sir please *SANDULU* cheppandi.
Sir sandhulu class pettandi
Tet completeindi kada sir sa Telugu ku sabandinchinavi chepandi sir
🙏🙏🙏sir first comment tq sir
థాంక్యూ సో మచ్ అండి ❤️❤️🙏🤝💐
Sir please sir mandalika padalu pettandi sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అయ్యో భలే వారే...
చెప్తానండి ❤️🙏🤝
Me shatakam thondarlone complete kavali sir 🎉🎉🎉
@@pulijalachandana6352 థాంక్యూ అండి ❤🙏🤝
Sir plz do present tet paper for telugu question from 34 to 43 with explanation kavi parichayama, rachanalu.
Sir tet exam baga rasanu meru chepina grammer vachindi ..👍 thankyou sir DSC ki kuda maku help cheyandi
తప్పకుండా..
థాంక్యూ అండి ❤🙏🤝💐
Telangana amshani kuda jodinchi cheppandi sir
ప్రత్యేకంగా వీడియో చేస్తానండి ❤️🙏
Sir Telangana textbook orakriyalu kuda cheyandi sir
@@hkrishna9387 తప్పకుండా చెప్తానండి ❤️🙏
అసలు ఈ conditions ఏంటి sr free గా, ప్రశాంతంగా,happy గా and న్యాయంగా ఏదైనా రాసేట్టు వుండాలి గానీ...
@@schoolsspoken360 నాకు అర్థంకాలేదు. దేనిగురించి అండి?❤️🙏
@@AyyagariLessons పద్యాలు రాయడం గురించి sr
@@schoolsspoken360
అయ్యో....
భలే వారండి..
పద్యానికి నిబంధనలు తప్పదు అంతే...
కాదనుకుంటే వచన కవితలు ప్రయత్నించండి చాలా గొప్పగా ఉంటాయి.❤️🙏💐💐
Sir online class estara
లేదండి.
కుదరదు పాఠశాలే లోకం..
కానీ అన్నీ టాపిక్స్ కవర్ చేస్తానండి.❤🙏🤝💐
8 th class first lesson dhganirathi nannaya
Sir తెలుగు లో తేటగీతి ఆటవెలది కందం ద్విపద వీటిని ఎలా గుర్తు పట్టగల మో చెప్పండి
వాక్యం లో బావ దోష ము ను ఎలా కనుగొనాలి sir
Sir sgt vallu evi chadavala
ఇద్దరికి ఉపయోగమండి❤️🙏
Telangana vallaku upayogam unda sir
ఉంటుందండి.
అయినా, తెలంగాణ పాఠ్యపుస్తకాలను అనుసరించి ప్రక్రియ గురించి ఒక వీడియో చేస్తానండి ❤️🙏🤝
Rayaboye tet lo Telugu 24/24 sadhinchavachu sir sure ga mee classes tho🙏🙌Methodology kuda cheppandi sir.
థాంక్యూ అండి ❤🙏🤝
Tet prives bits cheppandi sir... ippudu tet exams jaruguthunay kada revision la untundi sir..
చెప్పలేకపోయాను❤🙏
Excellent teach sir. Board clear ga ledu.
తర్వాత నుండి జాగ్రత్త తీసుకొంటున్నానండి
థాంక్యూ అండి ❤️🙏🤝
Ts vi kuda cheyandi sir
అలాగే అండి ❤️🙏🤝
Last year 10 class Telugu chapter wise bits cheyandi sir for DSC tq sir
మంచి ఐడియా చెప్పారు.
థాంక్యూ అండి ❤🙏🤝
సార్ , ప్రక్రియలు మొత్తం ఎన్ని?
11 ,13 మధ్య ఒక ప్రక్రియ మిస్ అయింది.
దయచేసి వివరించగలరు.
@@ramalakshmi9587 12.పద్యం అనే ప్రక్రియను గురించి వివరించడం మరిచిపోయాను.
తర్వాత డిస్క్రిప్షన్ లో వ్రాస్తానండి.
థాంక్యూ అండి ❤️❤️🙏
హాయ్ సార్ నేను మీ స్టూడెంట్ సార్ పెద్ద నెమలిపూరి సార్
హాయ్...
పేరు చెబితే గుర్తుపడతా?❤
11 తరువాత 12 వ ప్రక్రియ చెప్పలేదు సార్
13 వ ప్రక్రియ అని లేఖ వివరించారు
మొత్తం ప్రక్రియలు ఎన్ని
16 or 17
పద్యం అనే ప్రక్రియ గురించి వివరించడం మర్చిపోయానండి ❤🙏🤝
సర్ 12వ ప్రక్రియ చెప్పలేదు సర్
మర్చిపోయానండి.
అది....పద్యం
డిస్క్రిప్షన్ లో వ్రాస్తానండి ❤🙏🤝
@AyyagariLessons ధన్యవాదాలు గురువుగారు
సంధులు పెద్ద టాపిక్ అది చెప్పాలంటే చాలా ఎక్కువ videos చేయాలి sir andhuke sir చేయలేకపోతున్నారు anj naa doubt
@@sambhanasuresh9870 ధన్యుడను...❤️🙏
ప్రస్తుతం సంధులు టాపిక్ నే సిద్ధం చేస్తున్నానండి.
6 నుండి 10వ తరగతి వరకు ఉన్న అన్నీ ఉదాహరణలు మీకు అందించాలని నా ఆశ, కానీ దానికి చాలా ప్రయాసపడవలసి వస్తుంది...
అందుకనే కొంత ఆలస్యం అవుతుంది. ప్రేమతో నా ఆలస్యాన్ని మన్నించండి. ఈ దసరా సెలవుల్లోనే తప్పకుండా మీకు అందించగలను..❤️🙏
@@AyyagariLessons thank you sir
Thanks sir
Tq very much sir.
Thank you sir
Thanks sir