దశావిధనాధుల ఓంకారమయి తోట్టి ప్రారంభమాయనే ఉయ్యాలో ||siddaiah patalu|boncherupalle ramakrisnamma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ก.ย. 2024
  • Boncherupalli ramakrishnamma padina siddaiah patalu నన్నూరు మహబూబ్ లాల్ గారు రాసిన కలికాల మహిమ (లేక )వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర నాటకము లోని పాటలు. బోంచేరుపల్లి రామకృష్ణమ్మ గారు ఈ నాటకములో సిద్దయ్య పాత్ర వేసి చాలా గొప్ప పేరు తెచ్చుకొన్నారు. రాయలసీమ లోనే కాక తెలంగాణ, కోస్తా ప్రాంతాలలో కూడ ఈ నాటకము వేసి ప్రేక్షకులలో, బ్రహ్మం గారి మీద భక్తి పెరిగేతట్టుచేశారు. ఈమె పాడిన అన్ని పాటలు చాలా పాపులర్ అయునాయి.

ความคิดเห็น • 53