అభ్యుదయ కవిత్వం|తెలుగు సాహిత్యం|శ్రీశ్రీ|చిందాడ చిన్నోడు|TET-DSC-JL-DL|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ต.ค. 2024

ความคิดเห็น • 35

  • @దుర్గ-ఘ6ఙ
    @దుర్గ-ఘ6ఙ 3 ปีที่แล้ว +3

    ,. చాలా చక్కగా వివరంగా బోధించారు సార్ మీ బోధన మాకు ఎంతగానో ఉపయోగపడుతుందని సంతోషిస్తున్నాం సార్ డిఎస్సిలో ఎల్ పి లు ఉండవు అని అంటున్నారు అదే విధంగాMA.తెలుగు చేసి బి.ఎడ్ లో తెలుగు మెథడాలజీ ఉన్నవారికి డిగ్రీలో స్పెషల్ తెలుగు లేనట్లయితే స్కూల్ అసిస్టెంట్ తెలుగు అవకాశం ఉండదు అని అంటున్నారు ఇది నిజమేనా దయచేసి తెలియజేయగలరు

  • @rajolusubbu8591
    @rajolusubbu8591 3 ปีที่แล้ว +3

    చిన్నా సార్ మీరు చెప్పే విధానం అద్భుతం... హావ భావాలు తో చక్కగా చెబుతారు... మీరు మెథడాలజీ కూడా చెప్పాలి... మెథడాలజీ book రాయాలి 🙏

  • @mangamandula9556
    @mangamandula9556 ปีที่แล้ว +2

    సూపర్ సార్ 🙏.. శ్రీ శ్రీ కొటేషన్స్ లో ఉన్న ప్రేరణ అంత మీ బోధన లో కనిపిస్తుంది సార్

  • @mycuteangels9303
    @mycuteangels9303 2 หลายเดือนก่อน +1

    Nenu Ma telugu exams rayaboyhuna tomorrow inni days anduku miss ayyanu anna feeling vasthundi sir mi way of teaching is good 🙏👌

  • @kasettiswarupa
    @kasettiswarupa ปีที่แล้ว +1

    Super sir,Chala Baga chestunnaru.

  • @sasikalapoola7986
    @sasikalapoola7986 3 ปีที่แล้ว +2

    Meru maku oka viswavidyalayam la undalani korukuntunnanu sir,💐💐

  • @kmuniraja7741
    @kmuniraja7741 8 วันที่ผ่านมา

    I like all video's. Good lnformation sir 🙏👌✌💯.

  • @sanjeevkumar5499
    @sanjeevkumar5499 2 หลายเดือนก่อน

    Excellent sir Thank you teaching namaskaramu

  • @rajeswarisingampalli5471
    @rajeswarisingampalli5471 2 ปีที่แล้ว

    Excellent teaching sir. Miru maku viswavidhyalayum sir.

  • @shamanthaavancha5536
    @shamanthaavancha5536 ปีที่แล้ว

    Meeroo super sir.....super teaching

  • @jalliravi4287
    @jalliravi4287 3 ปีที่แล้ว

    చాలా చాల ధన్యవాదాలు అపూర్వం మీ బోధన..

  • @ebodhan4488
    @ebodhan4488 3 ปีที่แล้ว +1

    Excellent Sir

  • @varalakshmim4912
    @varalakshmim4912 3 ปีที่แล้ว +1

    Excellent explanations sir

  • @chandumuddamalla8371
    @chandumuddamalla8371 ปีที่แล้ว

    Super sir

  • @madhusri5859
    @madhusri5859 ปีที่แล้ว

    Sir abhyudaya kavitwam1 kuda you tube lo pettandi sir

  • @kordedamodhar327
    @kordedamodhar327 2 ปีที่แล้ว

    ఏమన్నా చెప్పరా సార్ అబ్బా ......సూపర్ సార్

  • @madhusri5859
    @madhusri5859 ปีที่แล้ว

    15,16,17,18 va shathabdam kavula gurinchikuda cheppandi sir

  • @chakrammamani2195
    @chakrammamani2195 ปีที่แล้ว

    Sir please bord mida meter clearga kanipimchadam ledu

  • @mramesh7882
    @mramesh7882 ปีที่แล้ว

  • @jyothidevi7534
    @jyothidevi7534 3 ปีที่แล้ว

    Sir good morning

  • @chandupendekatla1910
    @chandupendekatla1910 4 หลายเดือนก่อน

    Ts డీఎస్సీ అయ్యాక మీ యాప్ కొంటాను సార్ ధన్యావాదాలు

  • @sridevibedada4957
    @sridevibedada4957 2 ปีที่แล้ว +2

    Paster laagaa chepthuannaru but literature ki set avvadhu knchm change chesukondi teaching method....ur so talented

  • @varalakshmim4912
    @varalakshmim4912 3 ปีที่แล้ว +2

    Yantha subject neku vunadi china manam p G lo friends kani nanu alana vunanu nuvu matram nigiki thakavu china na best friend ani naku goppa

  • @krgreddy7481
    @krgreddy7481 3 ปีที่แล้ว +1

    గురువు గారు మీరు మత ప్రబోధకుడిగా పని చేశారా? మీ హావభావాలు ,ఆంగికాభినయం అలాగే ఉన్నాయి

  • @anushavuddagiri3303
    @anushavuddagiri3303 หลายเดือนก่อน

    Sir memu tet ki meru cheppe కవిత్తోద్యమాలు సిలబస్ అంతా చదవాలా?

  • @elijalavijaya5358
    @elijalavijaya5358 ปีที่แล้ว

    2000 ki content మాత్రమేనా sir,methods kuda unda alage 1st paper kuda ఇస్తున్నారా jl ki

  • @narasimhakalingiri7104
    @narasimhakalingiri7104 ปีที่แล้ว +1

    Sir meeru rasinna book etla కనుకోవలి sir ekkada దొరుకుతుంది sir

  • @madhusmart3145
    @madhusmart3145 ปีที่แล้ว +1

    Sir me app tisukovatam ela

  • @chuttachuttasujatha3104
    @chuttachuttasujatha3104 2 ปีที่แล้ว

    ఏపీ టెట్ లవ్ ఆధునిక కవిత్వ దోరణులు లక్షణాలు అంటే ఏమిటి చదవాలి సార్

    • @chindadachinnodu1240
      @chindadachinnodu1240  2 ปีที่แล้ว

      కవిత్వోద్యమాలు చదవాలి👍

  • @gudemanjaneyulu
    @gudemanjaneyulu ปีที่แล้ว

    super sir

  • @s.vignatha4455
    @s.vignatha4455 3 ปีที่แล้ว

    Excellent sir