YS Viveka Case Is All About TWISTS & TURNS | Devagudi Rajesh Reddy Full Interview | Khullam Khulla

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 ก.ย. 2024
  • YS Viveka Case Is All About TWISTS & TURNS | Devagudi Rajesh Reddy Full Interview | Khullam Khulla
    #MpAvinashReddy #CBI #ysvivekacase
    #bhalamedia #khullamkhullawithrohith
    Bhala Media is a Brand New Web Channel Which Is Mainly Delivers Exclusive Interviews of Telugu Political Leaders And Tollywood Celebrities etc,....
    Follow Us on
    Facebook : / bhalamedia
    Instagram : / bhala_media
    Twitter : / bhalamedia

ความคิดเห็น • 238

  • @chandrapasupuleti4241
    @chandrapasupuleti4241 ปีที่แล้ว +6

    కడప జిల్లాలో బిజెపి కి డిపాజిట్ ఉండదు అంతే కానీ సోది ఇంటర్వూ

  • @ramanakadama4383
    @ramanakadama4383 ปีที่แล้ว +21

    హాయ్ రోహిత్ అన్న సూపర్ ఇంటర్యూ
    ఒకసారి ప్రజలను ఇంటర్యూ చేయి అన్న

  • @jayapalreddy9500
    @jayapalreddy9500 ปีที่แล้ว +6

    2019 2014 వైస్సార్సీపీ తరుపునా గెలిచారు.. పాస్ట్ తెలుకో..

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว

      2024 లో జమ్మలమడుగు నియోజకవర్గం లో వైసిపి గెలుస్తే మేము ఒప్పుకుంటాం వైసిపి తోపు అని

  • @ravitejarobert2884
    @ravitejarobert2884 ปีที่แล้ว +27

    వైఎస్ కుటుంబం లేకుంటే దేవగుడి కుటుంబం జీరో అనేది 2019 ఎన్నికలలో క్లియర్ గా తెలిసింది...

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว +8

      దేవగుడి కుటుంబం లేకుంటే ఏమిటి అనేది మహా నేత వైఎస్ గారిని వారి కుమారుడు జగన్ ని, వైఎస్ విజయమ్మ గారిని, వైఎస్ షర్మిళ గారిని అడుగు తెలుస్తుంది
      దేవగుడి కుటుంబం విలువ

    • @raaa8600
      @raaa8600 ปีที่แล้ว

      @@svsnewschannel entraa telisedi... Potti nakoduku..
      Okka meeting petti mataldamanu ippudu diryam vuntey.. patestham

    • @munireddyseshireddy7771
      @munireddyseshireddy7771 ปีที่แล้ว

      @@svsnewschannel 2019 yemaindhi minister ga vundi kuda vodipoyadu guddalo dhammunte mla ku region chesi tdp lo Cheri gelichinte nuvvu cheppinatlu voppukonevallam

    • @mitheshmudhiraj
      @mitheshmudhiraj ปีที่แล้ว +1

      Moda guduvu poyii

  • @ramkaranam784
    @ramkaranam784 ปีที่แล้ว +7

    BJP తో స్పెషల్ స్టేటస్ ఇప్పించండి, వ్యక్తిగత స్వార్థం కోసం నాటకాలు, సిగ్గుండాలి, రాజేష్ హాఫ్ నాలెడ్జ్, ఒకే కొంపలో ఎన్ని పార్టీలు స్వార్థపూరిత కుటుంబం.

    • @PavanKalyan-jr5ez
      @PavanKalyan-jr5ez ปีที่แล้ว

      Nuvvu jagan kakunda bjp vote chesi adugu bro Appudu istharu vote evadiko vesi ikkada bjp ni quation cheyyaku

    • @PavanKalyan-jr5ez
      @PavanKalyan-jr5ez ปีที่แล้ว

      Jagan family' lo enni party's vunnaye valla family members enni party's lo vunnaru meru chepplai jagan vi kuda swardha puritha rajakiyam a 🤣🤣

  • @nagarajukongani5660
    @nagarajukongani5660 ปีที่แล้ว +3

    జమ్మలమడుగు టీడీపీ ఎమ్మెల్యే భూపేష్ రెడ్డి 2024లో గెలుస్తాడు

  • @saisiva1481
    @saisiva1481 ปีที่แล้ว +11

    @Rohit anna JAMMALAMUDUGU MLA sudheer reddy ni interview chayandi

  • @prawinkumar9675
    @prawinkumar9675 ปีที่แล้ว +18

    Great counter by Rajesh bhai to Jesu Bidda Rohit.

  • @mdrasool4683
    @mdrasool4683 ปีที่แล้ว +4

    దేవగుడి ఫ్యామిలీ అలాగే గొల్ల కుంట ఫ్యామిలీ ఇద్దరూ ఏకమై అధికారం కోసం ఎగబడి ప్రచారం కలిసి చేసినారో అప్పుడే ప్రజలు ఇళ్లను నమ్మడం మానేశారు

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว

      నమ్మడం మానెస్తే, ఎంపీటీసీ, సర్పంచులు, మున్సిపల్ కౌన్సిలర్ లను బిజెపి పార్టీ తరుపున ఎందుకు గెలిపించారు
      బ్రదర్
      సమాధానం చెప్పండి

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว

      వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంట్టుంది అని నా అభిప్రాయం

  • @venkateswarlusallakolusu8216
    @venkateswarlusallakolusu8216 ปีที่แล้ว +3

    పక్క వైస్సార్ సిపి ఖుల్లం ఖుల్ల

  • @karthikoruganti8963
    @karthikoruganti8963 ปีที่แล้ว +1

    Rohit Anna interview west Anna manchi masala interview cheyi Anna

  • @hemaamma855
    @hemaamma855 ปีที่แล้ว +4

    రాజేష్ గారు మీరు సూపర్ గా ఆన్సర్స్ ఇస్తున్నారు, అలాగే రోహిత్ గారు పక్క వైసీపీ పార్టీ నాయకుడు లా వున్నాడు

  • @mahammadjunaid1808
    @mahammadjunaid1808 ปีที่แล้ว +8

    Rohit ukku PRAVEEN GARINI INTERVIEW CHEYANDI

  • @alluraviteja2914
    @alluraviteja2914 ปีที่แล้ว +10

    2024Kadapa 10 ki 10 ysrcp win

  • @bababangaram2174
    @bababangaram2174 ปีที่แล้ว +3

    అన్న రోహిత్ అన్న పేర్ల టిడిపి రాష్ట్ర ఉపాధ్యక్షులు పేర్ల పార్థసారధి రెడ్డి గారిని ఒక్కసారి ఇంటర్వ్యూ చేయండి అన్న

  • @naveeentalluri4420
    @naveeentalluri4420 ปีที่แล้ว +7

    అన్నా నీకు దమ్ముంటే పరిటాల శ్రీరామ్తో ఇంటర్వ్యూ చెయ్ ప్లీజ్ అన్న ఎప్పుడు నుంచి చూడాలని మా కోరిక

  • @jangamprasadreddy831
    @jangamprasadreddy831 ปีที่แล้ว +2

    మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కొనే వ్యక్తుల మీరు అలా పోల్చుకోవడం కూడా తప్పే

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว

      ఢీ కొట్టె దమ్ము ఉంది కాబట్టే, ఎదురుకుంటాం అంటున్నాం
      అడ్డుకొనే మొగాడు ఉంటే జమ్మలమడుగు నియోజకవర్గం పంపమనండి వైసిపి వారిని

  • @alluraviteja2914
    @alluraviteja2914 ปีที่แล้ว +8

    Adinarayana reddy అస్తులు కాపాడుకోవడానికి బిజెపి లోకి వెళ్ళిపోయినాడు

    • @naveenreddysuryashada4842
      @naveenreddysuryashada4842 ปีที่แล้ว

      Property kosam kadhu bayapadi poinadu

    • @nandakishoreg935
      @nandakishoreg935 ปีที่แล้ว

      Nuvvu kuda ra... Nek kuda istaru

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว

      ఆస్తుల కోసం, పదవుల కోసం పార్టీ మారె కుటుంభం కాదు దేవగుడి కుటుంబం
      ఇప్పటికి 10 కేసులు పెట్టారు, బిజెపి లోకి వెళ్లిన తెలుసా మీకు
      ఏమి తెలియక పిచ్చి కూతలు కూయకండి
      ఏమి తెలుసుకోకుండా

  • @c-042datta9
    @c-042datta9 ปีที่แล้ว +12

    Rohit anna ma Proddutur MLA garini kuda interview cheyandi anna ...

  • @9573183449
    @9573183449 ปีที่แล้ว +3

    Evarra eee child artists 😂😂😂😂

  • @shanmukharao1285
    @shanmukharao1285 ปีที่แล้ว +2

    ఇలాంటి వాడికి ఎందుకు ఇంటర్వ్యూ ఇచ్ఛావు
    బ్రో

  • @pedireddynarenderreddy1200
    @pedireddynarenderreddy1200 ปีที่แล้ว +1

    Veedu bjp lo yentha kalam vuntaado avakashavaadi

  • @Lingalagarden
    @Lingalagarden ปีที่แล้ว +2

    Bhupesh anna gelavali anukenevallglu enthamandi?

  • @naabhalammeere1793
    @naabhalammeere1793 ปีที่แล้ว +11

    యాడ గెలుస్తారు స్వామి మీరు.. 2024లో జమ్ములమడుగు లో డా. సుధీర్ అన్న గెలుస్తాడు అయ్యా స్వామి.. ధర్మవరం లో కేతిరెడ్డి గెలుపు ఖాయం అయ్యా స్వామి...

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว

      స్వామి
      2024 లో గెలిచేదేవరో జమ్మలమడుగు నియోజకవర్గం ప్రజలు నిర్ణయిస్తారు
      Wait and see........

    • @naabhalammeere1793
      @naabhalammeere1793 ปีที่แล้ว

      @@svsnewschannel ఓకే బ్రో... గెలుపు వైయస్సార్ పార్టీ దే

  • @malleshyadav8711
    @malleshyadav8711 ปีที่แล้ว +1

    రోహిత్ అన్న అలేర్ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ బీర్ల ఐలన్నని ఇంటర్వ్యూ చెయ్యండి ఒక్కసారి

  • @pedireddynarenderreddy1200
    @pedireddynarenderreddy1200 ปีที่แล้ว +1

    Veedu half knowledge gadu

  • @naveenreddysuryashada4842
    @naveenreddysuryashada4842 ปีที่แล้ว +3

    Adi Narayana reddy jagan ki Padi Bjp looki poinadu

  • @avinashgmabhi5307
    @avinashgmabhi5307 ปีที่แล้ว +5

    Paritala sriram interview chayi anna

  • @hanuman8108
    @hanuman8108 ปีที่แล้ว +6

    Very silly questions and answers

  • @ramanapochireddy8114
    @ramanapochireddy8114 ปีที่แล้ว +1

    జమ్మలమడుగు ప్రజలు వెర్రివాళ్ళుకాదు దేవగుడి కుటుంబం అంతా ఒకటే ఎక్కడ అధికారం ఉంటె అక్కడ వాలిపోతారు అధికారం కోసం గుండ్లకుంట వారితో కలిసి పోయారంటే వీళ్ళు ఎంత స్వార్థపరులో ప్రజలు తెలుసుకొని కీలెరిగి వాతపెట్టారు .

  • @krishnareddykota5313
    @krishnareddykota5313 ปีที่แล้ว +2

    ఎందయ్య nu తిప్పోదే

  • @narsiparsha8327
    @narsiparsha8327 ปีที่แล้ว +1

    Ni family jaffa

  • @sivakumarnarayana5586
    @sivakumarnarayana5586 ปีที่แล้ว +1

    Bjp ki evadra kadapa lo vote vesedi...ni pichi kakapothe

  • @alluraviteja2914
    @alluraviteja2914 ปีที่แล้ว +11

    Kadapa district King ys Jagan

  • @harishreddy809
    @harishreddy809 ปีที่แล้ว

    khullam bro..nuv adgina questions annitki correctga answer chestunnadu rajesh correctgane...but khullam ycp agent la unnav

  • @adiseshareddy1870
    @adiseshareddy1870 ปีที่แล้ว +1

    Jagananna to pettukoku meku dipajitlu kuda ravu rajesh

  • @rohith561
    @rohith561 ปีที่แล้ว

    Rohit… You lost it in the interview..! Your questions are generally good. Not this time though. Pawan Kalyan okappudu BJP ni vimarsinchadu. Ippudu kalisunnadu anedi very poor from you. Jagan Reddy okappudu BJP ni analeda? Ippudu Modi ni pogadaleda? Em silly question Rohit idi. This is politics.. Not a gully scene.

  • @dp-26ramu98
    @dp-26ramu98 ปีที่แล้ว

    Rohit ycp kosam baga pani chestunnadu..jagan family matter adi vachina ventaney close chesthadu

  • @kcreddy143
    @kcreddy143 ปีที่แล้ว +6

    అంటే ఇప్పుడు వీడు బిజెపి నా 🤔🤔.
    అంతే లే ఏదో ఒక ఆక్టివ్ పార్టీ కాళ్లదగ్గర లేకుంటే ఈలాంటి రౌడీ వెడవలకి కష్టం.. 🤣🤣

  • @monstarmelodys6451
    @monstarmelodys6451 ปีที่แล้ว +1

    Telangana vallaku intervi cheyi anna .

    • @nbk6198
      @nbk6198 ปีที่แล้ว

      Telangana leaders lo power undadhu

  • @saijashu
    @saijashu ปีที่แล้ว +3

    Ask Kesava Reddy money

  • @saijashu
    @saijashu ปีที่แล้ว +4

    my interveiw is better then this :)

  • @ThippannaJavaniki
    @ThippannaJavaniki ปีที่แล้ว +3

    రోహిత్ భాయ్ మన ఆదోని సాయి ప్రసాద్ రెడ్డి సన్ మనోజ్ రెడ్డి ని ఇంటర్వ్యూ చేయాలని కోరుకుంటున్నా

    • @nbk6198
      @nbk6198 ปีที่แล้ว

      😂😂😂😂😂🤣🤣🤣

  • @lokeshtl9223
    @lokeshtl9223 ปีที่แล้ว +1

    గెలిపిస్తే వాళ్ళు అమ్ముకుంటారు

  • @jayapalreddy9500
    @jayapalreddy9500 ปีที่แล้ว +4

    సొంత అన్నదమ్ములు. మాట. వినరు.. వీళ్ళకి.. ప్రజలను.. ఎమి.. కాపాడుతారు..

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว +1

      జమ్మలమడుగు నియోజకవర్గం లోని ప్రజలను అడుగు చెబుతారు దేవగుడి కుటుంబం గురించి చెబుతారు.

    • @munivinay9397
      @munivinay9397 ปีที่แล้ว

      Mi intlo miru mi annadhamulu kalisi oka mata midha untunara

  • @adumullerabindar942
    @adumullerabindar942 ปีที่แล้ว +5

    గుండె పోటా? గుండెల్లో పోటా?
    చాల సూపర్ గా ఉంది మీ..........!

  • @phanikumarysrn10
    @phanikumarysrn10 ปีที่แล้ว +2

    మెట్లు లేకుండా మిద్దె ఎక్కుతా అన్నట్టు ఉంది

  • @sreemanthb5000
    @sreemanthb5000 ปีที่แล้ว +1

    Comedy piece ga unnade veedu

  • @sreenivaskuncham9022
    @sreenivaskuncham9022 ปีที่แล้ว +2

    Ask question about Keshava Reddy school money fraud?

  • @hebbarenagarjuna4196
    @hebbarenagarjuna4196 ปีที่แล้ว +1

    Jagan anna power yendo pooee congress party head soniya amma nu adugu chaputhadi.. Nvu nee family yentha ra jagan anna ki.....

  • @sureshnaidu3694
    @sureshnaidu3694 ปีที่แล้ว

    Next k.a.pal party పక్క 😁😁😁😁😁😁😁😁

  • @noorbashamoulla9450
    @noorbashamoulla9450 ปีที่แล้ว +3

    Ap NSUI STATE PRESIDENT NAGA MADHU YADAV ANNA KI INTERVIEW CHEYANDI

  • @AshokYadav-zh1cq
    @AshokYadav-zh1cq ปีที่แล้ว +1

    Vinni me evaadura ancho annadi

  • @krishnareddykota5313
    @krishnareddykota5313 ปีที่แล้ว +1

    గోడ మీది పిల్లి

  • @venkannavenkanna5419
    @venkannavenkanna5419 ปีที่แล้ว

    అరె బాబు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి చెయ్యండి

  • @svsnewschannel
    @svsnewschannel ปีที่แล้ว +18

    ఆయనకు మాత్రమే కాదు ఆయన రాజకీయానికి "వారసుడు" Dr. రాజేష్ రెడ్డి

  • @sharikesavareddy
    @sharikesavareddy ปีที่แล้ว

    YSR lekuntemeekutumbambajjiluammukovalasindhe

  • @hebbarenagarjuna4196
    @hebbarenagarjuna4196 ปีที่แล้ว +1

    Anna anni party lu aeepoyaee le kanni.. Inka 2024 lo janasena nuchi ra inka...anni party lu cover chesthunaru abba 🤣🤣🤣🤣🤣

  • @rameshvlogs3009
    @rameshvlogs3009 ปีที่แล้ว +1

    గన్నవరం మ్. ల్. ఏ వంశీ గారితో మాట్లాడు అన్న

  • @saijashu
    @saijashu ปีที่แล้ว +5

    why you joined BJP

    • @suvarchalagogineni6006
      @suvarchalagogineni6006 ปีที่แล้ว

      బీజేపీ కి ప్రజలు మంచి పాఠం నేర్పిస్తారు. అమరావతికి పరోక్షంగా హాని తలపెట్టిన బీజేపీకి సమాధి కడతారు ప్రజలు

  • @hanumapavan3841
    @hanumapavan3841 ปีที่แล้ว

    Ycp chanal ani petikora broker na koduka

  • @vinodavula1173
    @vinodavula1173 ปีที่แล้ว +4

    Jai Rajesh Reddy Anna

    • @crazyrams4082
      @crazyrams4082 ปีที่แล้ว

      Vadi sanka naku ra kojja ga

  • @monstarmelodys6451
    @monstarmelodys6451 ปีที่แล้ว

    Rohit anna nuvvu ycp party lo unnattu undhi

  • @raghureddy8921
    @raghureddy8921 ปีที่แล้ว +1

    Anna i am ysrcp big fan , meeru interview cheyavalasindi leaders ni kaadu ,malaanti kaaryakartalanu anna,,

  • @mandhalachandu2673
    @mandhalachandu2673 ปีที่แล้ว +6

    ఈ బచ్చ గాడికి జగన్ అన్న టార్గెట్ అంటా వెళ్లి సోనియాని ఆడుగు జగన్ అన్న పవర్ నువ్వు చిన్న పిల్లాడివి ఇంకా చాలా నేర్చుకోవాలి

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว

      అరె బచ్చా,
      నువ్వు వెళ్లి అడుగు రా జగన్ ని
      దేవగుడి పవర్ ఏంటో చెబుతాడు
      పిల్ల బచ్చా మాటలు మాట్లలు
      మాట్లాడకు

    • @nandakishoreg935
      @nandakishoreg935 ปีที่แล้ว

      1000 అడుగులు ఒక్క అడుగు తో నే మొదలెదుతాం.. డాక్టర్ రాజేష్ ఒక టార్చ్ బేరర్ bjp లో
      జగన్ కుడా పార్టీ పెట్టినపుడు ఒక్క ఎమ్మెల్యే మాత్రమే

    • @jayaprakashpattedari481
      @jayaprakashpattedari481 ปีที่แล้ว

      ఆ ఈ పెద్దమనిషి చెబుతాడు వినండి l.🤬🤬

  • @ram-ol2zp
    @ram-ol2zp ปีที่แล้ว +3

    Next mla bupesh anna ఇది fix ఐపోండి ✌️✌️

  • @rohith12823
    @rohith12823 ปีที่แล้ว

    ఇంటర్వ్యూ చేస్తున్నట్లుగా లేదు. Ycp తరపున ఎటాక్ చేస్తున్నట్లుగా వుంది....ys రాజశేఖరరెడ్డి డాక్టర్ కాదా... doctors politics పనికి రారా??

  • @chandrapasupuleti4241
    @chandrapasupuleti4241 ปีที่แล้ว +3

    జమ్మలమడుగు వైసీపీ అడ్డా

  • @geethareddyvari7162
    @geethareddyvari7162 ปีที่แล้ว

    Party lu marusthu potharu

  • @sreenivasyadav7094
    @sreenivasyadav7094 ปีที่แล้ว

    Are nuvvu ycp vadiva dammunte paritala ravini interview chei

  • @RamYadav-dh9ev
    @RamYadav-dh9ev ปีที่แล้ว

    రాజకీయం లో ఓనమాలు రాకున్నా వాళ్ళని interview చేసి... నీ ఛానెల్ రేటింగ్ పాడుచేసుకోకుఅంది .. అన్న.. రాయలసీమ లో పరిటాల శ్రీరామ్, బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి, కేతిరెడ్డి.. ఎవరు కూడా. A స్థాయిలో. రాజకీయం తెలీదు అని

  • @avinashgmabhi5307
    @avinashgmabhi5307 ปีที่แล้ว +4

    Paritala sriram rapthau MLA interview chayi anna

  • @Jafarshaika
    @Jafarshaika ปีที่แล้ว +1

    Kadapa MLA interview

  • @sandapuramsrinivassinu3623
    @sandapuramsrinivassinu3623 ปีที่แล้ว

    Niv chaste pidapoyedhi ra Rohit

  • @raaa8600
    @raaa8600 ปีที่แล้ว

    Chala nee face ippudu chustunnam raa Kadapa loo avulaa gaa..

  • @ravikumarmr258
    @ravikumarmr258 ปีที่แล้ว +1

    Ma MLA please interview Anna kamalapuram considency ravindranath Reddy

  • @Ufffffff24
    @Ufffffff24 ปีที่แล้ว

    Kullam kulla endi raw babu

  • @satishreddy8290
    @satishreddy8290 ปีที่แล้ว +6

    Rajesh anna gd taking 👍

  • @saijashu
    @saijashu ปีที่แล้ว +2

    ask about his family back ground

  • @sreekanthreddy828
    @sreekanthreddy828 ปีที่แล้ว +1

    Interview chayandi Praveen anna tho

  • @nagarajukongani5660
    @nagarajukongani5660 ปีที่แล้ว +1

    జై భూపేష్ రెడ్డి

  • @hanumapavan3841
    @hanumapavan3841 ปีที่แล้ว

    Ycp chanal na

  • @naveenreddysuryashada4842
    @naveenreddysuryashada4842 ปีที่แล้ว +1

    Bjp ni AP lo evaru kuda kapada learu

  • @jyothileela3303
    @jyothileela3303 ปีที่แล้ว

    kuula sare

  • @sudhakar4816
    @sudhakar4816 ปีที่แล้ว +1

    Bro Nellore mla Anil yadav anna ni interview cheyandi bro

  • @anjireddyv.anjereddy4902
    @anjireddyv.anjereddy4902 ปีที่แล้ว

    ఆ మెట్టు తో కొట్టు వాన్ని అన్న వాడు అడిగే ప్రశ్నలు ఆదినారాయరెడ్డి ఐతే మెట్టు తో కొట్టిందువు

  • @dorasibapeer5158
    @dorasibapeer5158 ปีที่แล้ว

    BUPESH REDDY jammalamadugu MLA PAKKA

  • @chvenkateswarareddy8284
    @chvenkateswarareddy8284 ปีที่แล้ว

    Neevu reddy vena Naku dout nenu pakka reddyni

  • @Naresh-xk9ox
    @Naresh-xk9ox ปีที่แล้ว

    Rohit garu miru Christian jagan kosam baga kastapaduthunaru

  • @sudharshanreddy5055
    @sudharshanreddy5055 ปีที่แล้ว

    Areeee ..endiraaa....idi...evankirraaaa....upayogammmmm.... TH-cam moneykosamaaaaaa....

  • @annapubrahmareddy3586
    @annapubrahmareddy3586 ปีที่แล้ว

    Brother .Jammalamadugu win for YSRCP

  • @sarimellasrinivasareddy356
    @sarimellasrinivasareddy356 ปีที่แล้ว

    Maturity levels are very less, He can't be a politician or leader.

  • @prathappalavelli4695
    @prathappalavelli4695 ปีที่แล้ว

    2024 devigudi family will win appudu teslusthadiiii balam balagam

  • @saijashu
    @saijashu ปีที่แล้ว +3

    they they can not touch Sudheer Reedy

  • @Rajannabiddajagananna123
    @Rajannabiddajagananna123 ปีที่แล้ว +1

    13.20 adi jagan anna antai

  • @sthanambhagavan7484
    @sthanambhagavan7484 ปีที่แล้ว +2

    Super rajesh anna

  • @ramanadcv4205
    @ramanadcv4205 ปีที่แล้ว

    Dr Ku political Ku Sambandam ledu yemi pankini Rani kosanlu

  • @ramanadcv4205
    @ramanadcv4205 ปีที่แล้ว

    2019 Election , Public ysrcp Ki simpathi votes , wait 2024

  • @hemdeep8778
    @hemdeep8778 ปีที่แล้ว

    Bjp in stand ycp

  • @jayapalreddy9500
    @jayapalreddy9500 ปีที่แล้ว +1

    సాయంత్రం కి చంబా ది గుడుస్తారు..

    • @PavanKalyan-jr5ez
      @PavanKalyan-jr5ez ปีที่แล้ว

      Nuvvu jagan dhi gudusthava

    • @svsnewschannel
      @svsnewschannel ปีที่แล้ว

      డైలీ మీరు గుడుస్తున్నారు బిజెపి ది
      దమ్ముంటే జమ్మలమడుగు నియోజకవర్గం బిజెపి నాయకులను కార్యకర్తలను టచ్ చేసి చూడమను దమ్ముంటే