#మౌనభాషణం245

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 มี.ค. 2024
  • #MOUNA BHASHANAM 245
    ఆ "వెలుగు" పడ్డాకనే
    సుబ్రహ్మణ్యం అగుపడేది
    మిగతా ప్రపంచం అగుపడేది
    అది తనువు లోపల ఉండేది కాదు.
    #Spiritual
    #Telugu
    #Inner Voice
    #Sadguru Subramanyam

ความคิดเห็น • 7

  • @user-fn4xx5xq4p
    @user-fn4xx5xq4p 2 หลายเดือนก่อน

    I love you thatha guruge👌👌🙏🙏🙏💯

  • @bhagavanradhika
    @bhagavanradhika 4 หลายเดือนก่อน

    Padabivandanamulu tandri ❤

  • @kodurunagendra1942
    @kodurunagendra1942 4 หลายเดือนก่อน

  • @sri_nivas
    @sri_nivas 4 หลายเดือนก่อน

    🙏

  • @nagendra1729
    @nagendra1729 4 หลายเดือนก่อน +1

    I really appreciate your help. I experience lot of background noise . It would more helpful if your able remove background noise.

  • @user-qp8ol6sy5c
    @user-qp8ol6sy5c 4 หลายเดือนก่อน +2

    అసలైన వెలుగు నీడా మరియు చీకటి లేని వెలుగు. సదా, సర్వత్రా ఉన్న వెలుగు.వ్యక్తి తనువు లోపల ఉండేది కాదు. 360 డిగ్రీస్ సర్వమూ దీని పరిధి లో ఉన్నయి. సూర్యుని తో సహా సర్వానికి జీవాన్ని ఇవ్వడమే కాకా సూర్యుని నుండి వస్తున్న ఎండ కూడా ఈ వెలుగు పడ్డ తర్వాతనే సూర్యకాంతి సూర్యుడి ద్వారా వస్తుంది. మొదట్లో వ్యక్తి మేలుకొవడం తడుపఈ వ్యక్తి మిగతా జగత్ నే తెలుసుకొనే టట్లు చేసే ఈ వెలుగే మాయా దర్పణము అని ,తెర అని, బింబ-ప్రతిబింబము రెండూ ఈ అద్దము లోపల నే ఉన్నాయని, దీనికి వెలుపల ఏమి లేవు, ఏదిలేదు. సర్వమూ లోపల నే ఉన్నది.

  • @user-hn2zl2xn8k
    @user-hn2zl2xn8k 4 หลายเดือนก่อน

    🙏ఈ సర్వ సృష్టి కూడా ప్రతి ఒక్కరి హృదయం నుండి వచ్చినట్లుగా అనిపిస్తుంది. నిజంగా వచ్చినది కాదు. గురువుగారి ద్వారా ఈ సత్యం తెలుసుకోగలిగితే. తన తనువు తో సహా ఏకమై,అనంతమై, ఆనందమై,విరాజిల్లుతుంది. ఇదే గురువుగారి యొక్క పరమార్థం🙏