ఈ సినిమా ప్రదర్శించడానికి ప్రత్యేకించి తాత్కాలిక థియేటర్స్ అప్పటికప్పుడు నిర్మించేవారట ...బాలరాజు తో మొట్టమొదటిగా సూపర్ స్టార్ ఇమేజ్ తెలుగులో సంపాయించిన నటుడు అక్కినేని వారే...ఆ ఇమేజ్ మరింత పెంచిన సినిమా కీలుగుఱ్ఱం....
meeru gurudatt jivithanni vinipichaledu chupincharu 9 episodes entho adbhtham ga varnincharu mee modlulation maha adbhutham ayipoyindhi ante chala badhaga vundi meeru direct chepakapoyina vahida rehaman valla ayana pacchani samsaram nasanam ayindi ane bada ma hrudayalu pindivestondi
BA సుబ్బారావు /చిత్రపు నారా య ణమూర్తి దర్శకత్వం చేసే వారట. అపుడపుడు మీర్జాపురం రాజా వారు సెట్ మీదకు వచ్చే వారట. ప్రముఖ గేయ రచయిత కీ శే వెన్నెల కంటి రాజేశ్వర రావు తండ్రి కోటేశ్వర రావు శిల్పి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో తోలేటి వెంకట రెడ్డి ఈ చిత్రం లో కొన్ని పాటలు ఘోస్ట్ రైటర్ గా వ్రాశారని కాదు సుమా కల కాదు సుమా అనే వారట
ఈ సినిమా ప్రదర్శించడానికి ప్రత్యేకించి తాత్కాలిక థియేటర్స్ అప్పటికప్పుడు నిర్మించేవారట ...బాలరాజు తో మొట్టమొదటిగా సూపర్ స్టార్ ఇమేజ్ తెలుగులో సంపాయించిన నటుడు అక్కినేని వారే...ఆ ఇమేజ్ మరింత పెంచిన సినిమా కీలుగుఱ్ఱం....
Bahu bali gurinchi cheppandi
We enjoyed this movie during our childhood days , good movie 🌸
మీ నుంచి మాకు తెలియని చాల విషయాలూ తెలియచెసినందులకు మీకు ధన్యవాదలు.
meeru gurudatt jivithanni vinipichaledu chupincharu 9 episodes entho adbhtham ga varnincharu mee modlulation maha adbhutham ayipoyindhi ante chala badhaga vundi meeru direct chepakapoyina vahida rehaman valla ayana pacchani samsaram nasanam ayindi ane bada ma hrudayalu pindivestondi
Nice information sir great
Sir ur doing great job.please upload more great personalityes life stories. Jai Hind..
sir Chaka Vista talk telitajesaru dhanyadamulu
Fascinating movie... Great information
బాలరాజు గురించి చెప్పండి
BA సుబ్బారావు /చిత్రపు నారా య ణమూర్తి దర్శకత్వం చేసే వారట. అపుడపుడు మీర్జాపురం రాజా వారు సెట్ మీదకు వచ్చే వారట.
ప్రముఖ గేయ రచయిత కీ శే వెన్నెల కంటి రాజేశ్వర రావు తండ్రి కోటేశ్వర రావు శిల్పి పాత్రలో నటించారు. ఈ చిత్రంలో
తోలేటి వెంకట రెడ్డి ఈ చిత్రం లో కొన్ని పాటలు ఘోస్ట్ రైటర్ గా వ్రాశారని కాదు సుమా కల కాదు సుమా అనే వారట
Kiranprabha.garu
Great
42 కేంద్రాల్లో వంద రోజులు ప్రదర్శించబడిన చిత్ర రాజం కీలు గుఱ్ఱం
Super
👌👌👌
మీరు మోర్ వీడియోస్ చెయ్యండి