ఈ త్రైత శకం నడుస్తున్న కాలములో భూమిపై జీవించి ఉండడమే గొప్ప అదృష్టం. అలాంటి ఈ సమయములో మన ముందుకు వచ్చిన ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత అనే అమృతాన్ని మొదట తాగే భాగ్యాన్ని తెలుగు వారికే స్వామివారు అందిస్తున్నా ఇంకా దానిని ఒలకబోసుకుంటే ఇంక ఎన్ని జన్మలెత్తినా ఈ భాగ్యం లభించదేమో. కాబట్టి పూర్తి శ్రద్ధతో అసూయను వదలి సంపూర్ణముగా చదివి దేవునికి దగ్గరకావాలని కోరుకుంటున్నాను.
సాక్షాత్తు దేవుడే ఒక గ్రంథము గా మారితే ఎలా ఉంటుందో అలా అనుభవం అవుతుంది త్రైత సిద్ధాంత భగవద్గీత ను చదివినప్పుడు.... అలాంటి భగవద్గీత యొక్క గొప్ప తనం బాగా వివరించారు.. 🙏🙏🙏
చాలా బాగా చెప్పారు అన్నా. అలాగే అందరికీ నా చిన్న విన్నపం ఒకే ఒక్క సారి త్రైతసిధ్దాంత గ్రంథాలు చదివి చూడండి నిజమైన జ్ఞానం ఏది అని మనకే అర్థం అవుతుంది. ఇందులో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
దేవుని గొప్పతనము గుర్తించడానికి ఆయన చేసిన ఈ సృష్టి చాలు.... సృష్టిరహస్యములను తెలియడానికి భగవద్గీత ఒక్కటి చాలు... ఏ భావముతో భగవద్గీతను చదివితే ఆ భావమే అర్థము కావడము గీత ప్రత్యేకత...దీనిని బట్టి ఆ గీతను ఎవరు చెప్పారో తెలియగలదు... అంత గొప్ప భగవద్గీతను అశాస్వ తమైన వాటిని అర్ధించే భావంతో కాకుండా గీత నిజమైన భావాన్ని తెలియుట కొరకు చదివి గీత ద్వారా పొందవలసిన అమూల్యమైన, శాశ్వతమైన పరమ పదమైనటువంటి మోక్షమును పొందగలరు.
త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి చెబుతానని శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను చెబుతారేంటండి, మీకంటూ భగవద్గీత లేదా, ఒకవేళ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను చెప్పదలచుకుంటే భగవద్గీతకు ముందు త్రైత సిద్ధాంత అనే పదం తీసివేయండి, ఎవరిదో copy, paste చేయకండి.
Super valuable information 💯
ఈ త్రైత శకం నడుస్తున్న కాలములో భూమిపై జీవించి ఉండడమే గొప్ప అదృష్టం. అలాంటి ఈ సమయములో మన ముందుకు వచ్చిన ఈ త్రైత సిద్ధాంత భగవద్గీత అనే అమృతాన్ని మొదట తాగే భాగ్యాన్ని తెలుగు వారికే స్వామివారు అందిస్తున్నా ఇంకా దానిని ఒలకబోసుకుంటే ఇంక ఎన్ని జన్మలెత్తినా ఈ భాగ్యం లభించదేమో. కాబట్టి పూర్తి శ్రద్ధతో అసూయను వదలి సంపూర్ణముగా చదివి దేవునికి దగ్గరకావాలని కోరుకుంటున్నాను.
త్రైతసిద్ధాంత భగవద్గీత చాలా గొప్పగా ,సరళంగా ప్రతి ఒక్కరికి అర్థం అయ్యేవిధంగాఉంది.జీవాత్మ, ఆత్మ,పరమాత్మ విధానం స్పష్టం గా చెప్పబడింది.
చాలా బాగా చెప్పారు అన్న
🙏🙏🙏🙏❤
సాక్షాత్తు దేవుడే ఒక గ్రంథము గా మారితే ఎలా ఉంటుందో అలా అనుభవం అవుతుంది త్రైత సిద్ధాంత భగవద్గీత ను చదివినప్పుడు....
అలాంటి భగవద్గీత యొక్క గొప్ప తనం బాగా వివరించారు.. 🙏🙏🙏
👌🏼👌🏼🤝🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🌹🌹🌹🌹❤
జై శ్రీ కృష్ణ జై భగవత్గీతా
చాలా గొప్పా గా 🙏🙏🙏వివరించారు
Sri Krishna KRiSHNAMURTHY sivarmpuram committee
Perfect 👌🏽 excellent
This is the one and only great and real Gita 🙏🏽
అద్భుత వాఖ్యానం...ధన్యవాదాలు.. నేను ధన్యుడను
భాగవాగీత ఒక జ్ఞానసముద్రం.......ఏరు కున్నవారికి ఎరుకున్నన్ని..ముత్యాలు దొరుకుతాయి...
చాలా బాగా చెప్పారు అన్నా. అలాగే అందరికీ నా చిన్న విన్నపం ఒకే ఒక్క సారి త్రైతసిధ్దాంత గ్రంథాలు చదివి చూడండి నిజమైన జ్ఞానం ఏది అని మనకే అర్థం అవుతుంది. ఇందులో అన్ని ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది.
And sap🙏🙏🙏🙏🙏🙏
'"కృష్ణం వందే జగద్గురుం-త్రైతం వందే క్షణం క్షణం"'-సాహో ప్రబోధ గురు.
100% Real BAGAVATH GEETHA
చాలా గర్వంగా గోప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే నేనూ thraitha సిద్ధాంత భగవద్గీత గ్రంధాన్ని చదివి నందుకు ప్రచారం చేస్తుంనందుకు
జై శ్రీకృష్ణ iam waiting for next video
తప్పక చూసి షేర్ చేస్తాను కృతజ్ఞతలు.
ధన్యవాదాలు..
@@Thraithavaani swagatistunnanu సదా మీ సేవ ద్వారా నేను కూడా ఈ సమావేశంలో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
భగవద్గీత గూర్చి చాలా గొప్పగా... మరింత ఉన్నతంగా... శ్రీకృష్ణ భగవానుని నిజ భావానికి దగ్గరగా వివరించబడింది
So nice
చాలా చక్కగా వివరించారు.అందరూ చదవి నిజం తెలుసుకోండి.
Sradhavaan labhate gnanam.paripurna devuni seva .thraitha sidhanta bhagavadhgeeta vastava satyamu.bhramhavidya sastramu.
దేవుని గొప్పతనము గుర్తించడానికి ఆయన చేసిన ఈ సృష్టి చాలు.... సృష్టిరహస్యములను తెలియడానికి భగవద్గీత ఒక్కటి చాలు...
ఏ భావముతో భగవద్గీతను చదివితే ఆ భావమే అర్థము కావడము గీత ప్రత్యేకత...దీనిని బట్టి ఆ గీతను ఎవరు చెప్పారో తెలియగలదు... అంత గొప్ప భగవద్గీతను అశాస్వ తమైన వాటిని అర్ధించే భావంతో కాకుండా గీత నిజమైన భావాన్ని తెలియుట కొరకు చదివి గీత ద్వారా పొందవలసిన అమూల్యమైన, శాశ్వతమైన పరమ పదమైనటువంటి మోక్షమును పొందగలరు.
Good bagundi
kruthagnathalu annaya🙏🙏🙏
Parama parisuddha pavithra Grantham
trithasiddantha baghavath geetha
andaru chadhavali chadhivinchali
Chalabaga vivarichinandhuku dhanyavadhamulu
Ee vedios dwara chadhavadam ranivariki
Vupayogamga vunnavi
ధన్యవాదాలు.. ఈ వీడియోలు మీరు షేర్ చేసి.. ఆ విధంగా భగవద్గీతప్రచారంలో భాగం అవ్వగలరు.
👌
Thank you 🙏🏻 nice information
bhagavathgeethalo nijamaina bhavanni telipinana ma guruvu Sri Aacharya prabodhanandha Yogeeswarlu ki namaskaramulu.
Super it gives clarity about life
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఆత్మశుద్ధి కల్గినవాడికి గంగ శుద్ది ఏలా?
గంగ శుద్ధి కల్గినవాడికి ఆత్మశుద్ధి కలగదేలా?
చిత్తశుద్ధి కల్గినవాడికి చింతలేలా?
భావశుద్ధి కలిగినవాడికి భావంభేల కల్గదు మిత్రమా!!!
Supar ga unddi
Jai Sri krishna
SuperB
ఈ భగవద్గీత లో శ్రీకృష్ణుని నిజం భావము ఉంది ,చదవండి ,చదివించండి
Chala, bagunye, Marenni, video, cheyadi
chala baga vivarincharu annaya
Chala Baga chepparu Anna.....
Anna today guruvu gari prasangam leda
Plz
Chakkaga chepparu .....bro...
🙏✝☪🕉🙏
🙏🙏🙏
Thank you replied.... to me....
నమస్కారము అన్న బాగా చెప్పారు
ధన్యవాదాలు సోదరా..
*👍👌
well come sir
Anna chala bagundi . Muslims la kosam namaz ki artham chepagalru
అంతిమ దేవేంద్ర వజ్ర వాక్యందేవతల గురించి రాసిన బుక్కు కావాలిన్న
6301747854 నా పేరు ఖాదర్
Nice information
👍
Good busy
Super
Yes I agree it ...
Good afternoon sir Gita gurnsi hyala bahga ewarnharu hcala hcala thanks good please you
అర్జునుడు శ్రీకృష్ణుడు దాదాపు 75 సంవత్సరాల పాటు స్నేహితులుగా ఉన్నారు, మరి శ్రీకృష్ణుడు యుద్ధ సమయంలోనే అర్జునుడికి భగవద్గీతను ఎందుకు చెప్పాడంటారు?
THRAITHA SIDDANTHA BHAGAVAT GEETA AND BHAVATHGEETHA KI DIFFERENCE ENTI
About prasangam
Ledu
వర్ణాలు అంటే కులాలు కాదు సార్
కాదనీ గీత చెబుతోంది. కొందరు కులాలుగా చెప్పుకొన్నారు. అందులో వాస్తవం లేదని ఇక్కడ చెప్పబోతున్నాము.
Urgent reply to me
త్రైత సిద్ధాంత భగవద్గీత గురించి చెబుతానని శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను చెబుతారేంటండి, మీకంటూ భగవద్గీత లేదా, ఒకవేళ శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీతను చెప్పదలచుకుంటే భగవద్గీతకు ముందు త్రైత సిద్ధాంత అనే పదం తీసివేయండి, ఎవరిదో copy, paste చేయకండి.
Meekantu...oka Geetha...
Maakantuu...oka Geetha ala seperate undavu andi.
Krishnudu cheppina Geetha andariki okkate...
Andhulo unna 3 athmala vishayam ikkada chaaala clear ga undadam valana thraitham ani Peru....
Okasari Grantham chadhivi andguloni goppa gnanam telsukogalarani koruthunnam....
Nice information
Super
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
super
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏