ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఎమో బోలో రావా... పడుచు మది తెలుసుకొన లేవా... తపన పడి తణువు ముడి మనువై మమతై మనదై సాగె అనురాగాల ఫలమె ఒక హృదయం పలికినది జత కోరే జతులు శ్రుతులు కలిపి ఒక పరువం పిలిచినది ప్రేమించి ఒక అందం మెరిసినది ఎదలోనె చిలిపి వలపు చిలికి ఒక బంధం బిగిసినది వేదించి తెలుసా తేటి మనసా పూల వయసే మంటుందో తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో ఓ భామా రమ్మంటె నీ ప్రేమా భాదే సరి మెడ ఉరి గడు సరే సరే సరిలే //ఏదో మనసు// ఒక మురిపం ముదిరినది మొగమాటం మరిచి ఎదుట నిలిచి ఒక అదరం ఒనికినది ఆశించి ఒక మోనమ్ తెలిసినది నిదురించే కలలు కనుల నిలిపి ఒక రూపం అలిగినది వాదించి బహుశా బావ సరసాలన్ని విరసాలవును ఏమో ఇక సాదించు జత సాదించు మనసే ఉన్నదేమో ఓ పాప నిందిస్తే ఆ పాపం నాదే మరి విది మరి విష మరి మరి తెలుసా //ఏదో మనసు //
0:50 సూపర్ స్టార్ కృష్ణ ఎవర్గ్రీన్ సాంగ్ ఇలాంటి మధురమైన పాటలు ఎన్నో ఉన్నాయి ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ మూవీ సంధ్య 35 100 డేస్ ఆడింది 1995
Devta Personality . Sweet, social, classical, modern, and amazing . Miss you superstar uncle ji . From Haryana . India's 🇮🇳 Government should anounce Padam Vibhushan in Respect of Superstar Krishna ji . He deserves awards from Andhra Pradesh, Tamil Nadu, Haryana, Punjab Governments too . One of the topmost indian actor [ G.O.A.T] Evergreen Personality . His Acting cannot be bound in time , it was fresh 50 - 40-20 years ago and will have same freshness after 100 , 200 , 500 , 1000 years ahead also , if life on earth exist .
Aa A To Z Telugu Lyrics MOVIE ALBUMS Amma Donga (1995) Share చిత్రం: అమ్మదొంగా! (1995) సంగీతం: కోటి సాహిత్యం: వేటూరి గానం: మనో, చిత్ర, యస్. పి. శైలజ నటీనటులు: కృష్ణ, సౌందర్య, ఆమని, ఇంద్రజ దర్శకత్వం: సాగర్ నిర్మాతలు: Ch. సుధాకర్ రెడ్డి, భారతి దేవి మౌళి విడుదల తేది: 1995 (ఈ సినిమాలోని పాటలన్ని వేటూరి గారు రాశారు) ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెకుసుకొనలేవా తపన పడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల ఫలమై ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఒక హృదయం పలికినది జతకోరే జతులు శృతులు కలిపి ఒక పరువం పిలిచినది ప్రేమించి ఒక అందం మెరిసినది ఎదలోన చిలిపి వలపు చిలికి ఒక బంధం బిగిసినది వేధించి తెలుసా ఏటి మనసా పూల వయసేమంటుందో తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో ఓ భామా రమ్మంటే ఈ ప్రేమ బాధే సరి మెడవిరి గడుసరి సరి సరిలే ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో ఒక మురిపం ముదిరినది మొగమాటం మరిచి ఎదుట నిలిచి ఒక అధరం వనికినది ఆశించి ఒక మౌనం తెలిసినది నిదురించే కలలు కనుల నిలిపి ఒక రూపం అలిగినది వాదించి బహుశా భావసరసాలన్ని విరసాలౌను ఏమో ఇక సాగించు జత సాదించు మనసే ఉన్నదేమో ఓ పాపా నిందిస్తే ఆ పాపం నాదే మరి విధి మరి విషమని మరి తెలిసే ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెకుసుకొనలేవా తపన పడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల ఫలమే
🌺🌺🌺పల్లవి🌺🌺🌺 F:ఎదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఎదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెలుసుకోన లేవా... తపనపడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల కలమే ఎదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 M:ఒక హృదయం పలికినది జతకోరే జతులు శ్రుతులు కలిపి ఒక పరువం పిలిచినది ప్రేమించి ఒక అందం మెరిసినది ఎదలోనే చిలిపి వలపు చిలికి ఒక బంధం బిగిసినది వేదించి F:తెలుసా ఏది మనసా పూల వయసేమంటుందో తెలిసి చంటి మనసే కంటి నలుసైపోతుందో M:ఓ భామా రమ్మంటే ఈ ప్రేమా బాధే సరి మెడవిరి గడుసరి సరి సరిలే F:ఎదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 M:ఒక మురిపెం ముదిరినది మొగమాటంమరిచి ఎదుట నిలిచి ఒక అదరం ఒణికినది ఆశించి ఒక మౌనం తెలిసినది నిదురించే కలలు కనుల నిలిచి ఒక రూపం అలిగినది వాదించి F:బహుశా బావ సరసాలన్నివిరసాలవును ఏమో ఇక సాగించు జతసాదించు మనసే ఉన్నదేమో M:ఓ పాప నిందిస్తే ఆపాపం నాదే మరి విధిమరి విషమని మరీ తెలిసి F:ఎదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమో ఏమో నాలో ఎదో మనసు పడ్డాను గాని ఎంతో అలుసు అయ్యాను గాని నాపై ప్రేమో ఏమో బోలో రావా పడుచు మది తెలుసుకోన లేవా తపనపడు తనువు ముడి మనువై మమతై మనదై పోయే అనురాగాల కలమే
ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఎమో బోలో
రావా... పడుచు మది తెలుసుకొన లేవా...
తపన పడి తణువు ముడి
మనువై మమతై మనదై సాగె
అనురాగాల ఫలమె
ఒక హృదయం పలికినది
జత కోరే జతులు శ్రుతులు కలిపి
ఒక పరువం పిలిచినది ప్రేమించి
ఒక అందం మెరిసినది
ఎదలోనె చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేదించి
తెలుసా తేటి మనసా
పూల వయసే మంటుందో
తెలిసి చంటి మనసే
కంటి నలుసై పోతుందో
ఓ భామా రమ్మంటె నీ ప్రేమా భాదే
సరి మెడ ఉరి గడు సరే సరే సరిలే
//ఏదో మనసు//
ఒక మురిపం ముదిరినది
మొగమాటం మరిచి ఎదుట నిలిచి
ఒక అదరం ఒనికినది ఆశించి
ఒక మోనమ్ తెలిసినది
నిదురించే కలలు కనుల నిలిపి
ఒక రూపం అలిగినది వాదించి
బహుశా బావ సరసాలన్ని
విరసాలవును ఏమో
ఇక సాదించు జత సాదించు
మనసే ఉన్నదేమో
ఓ పాప నిందిస్తే ఆ పాపం నాదే
మరి విది మరి విష మరి మరి తెలుసా
//ఏదో మనసు //
😊
😊😊😊.సూపర్
❤❤❤
Loĺĺl1ppppplpl020
❤❤❤❤❤❤❤❤❤❤❤
0:50 సూపర్ స్టార్ కృష్ణ ఎవర్గ్రీన్ సాంగ్ ఇలాంటి మధురమైన పాటలు ఎన్నో ఉన్నాయి ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది ఈ మూవీ సంధ్య 35 100 డేస్ ఆడింది 1995
ఈ సాంగ్ అంటేఇంకా ఎంతమందికి ఇష్టం
It's me ❤
Naku chala estam song
❤
Me
🙏🙏😌😌👌👌👌
కృష్ణ గారు చనిపోయాక ఈ వింటునవారు ఉన్నారా
Nenu
S
నేను మొదటివాణ్ణి కావాలి 👍
❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂❤❤❤❤❤❤❤❤
Song upload chesinde ayana chanipoyaka...
Pichi hooku comments pettaku ra lamdi...
సూపర్ స్టార్ కృష్ణ మైఫేవరెట్ సాంగ్స్
ఈ సాంగ్ అంటే నాకు చాలా చాలా ఇష్టం 😊😊❤❤❤🌹🌹😊😊
E song ante naku pranam
super
Enjoy cheyra Subbu 😂
అప్పట్లో ఈ సినిమా చూసినప్పుడు ఈపాట మంచి ఫీల్ ఉండే
సూపర్ స్టార్ కృష్ణ గారు పాటలు అంటే ఇష్టం బ్రో
కృష్ణ... సౌందర్య... ఆమని..... సూపర్ 🌹🌹🙏
Ee song Ila compose cheyyali anna idea ki hatsoff
Inka
Krishna and Soundarya
Mimmalni eppatiki marchipolemu
ఇలాంటి సాంగ్స్ ఇష్టం లేని వారు ఒక్కరు కూడ ఉండరు బ్రదర్
Tam🎉al
సూపర్ స్టార్ కృష్ణ ఎప్పటికీ సూపర్ స్టారే...ఆయన ఎప్పటికీ ప్రజల గుండెల్లో నిలిచే వుంటారు...
నేను ఈ సినిమా 6సార్లు చూసాను ❤️❤️❤️❤️❤️❤️❤️నా దేవుడు సూపర్ star
2024 లో చూసే వారు ఎవరైన ఉన్నారా
Me
Me
Me
❤❤❤❤❤❤❤❤❤❤❤❤
నేను ఉన్న నా పేరు లక్ష్మణ సూపర్ స్టార్ కృష్ణ
So beautiful and heart teaching song ❤❤❤
Super star Krishna గారి అందం voice daring and dashing hero future లో కూడ రారు
2024 ❤miku nachite like cheyandi old is gold
❤
అమ్మ దొంగ మూవీ లోని సాంగ్స్ కృష్ణ సౌందర్య ఆమని సూపర్ సాంగ్స్ 16.03.2024
Screen play super(కెమెరామెన్)..
Old is gold songs🎉🎉🎉🎉
We miss you Soundarya & Krishna garu
Op
ఎలా ఉంది
😢😢
Hi❤❤❤
Soundarya gari song s ante Naku chala istam
కృష్ణ గారు,,,,,సౌందర్య,,,ఆమని ,,,మంచి కాంబినేషన్.....సూపర్ సాంగ్
పాట మొత్తం 2 డ్రస్సు ఓన్లీ సూపర్
ఈ సాంగ్లో శైలజ గారు వాయిస్ చాలా డిఫరెంట్ గా ఉంటది
అమ్మ దొంగ సినిమా సూపర్ డూపర్ హిట్ సాంగ్స్ 🎉🎉🎉🎉❤❤❤❤
Who are below 25years are listen these type of songs this says the life meaning
2024 లోనూ నేను చూసాను
Nenu kudaaa
Aaaaa❤aaaaaaaaaaaaaaaaaaaaaa❤aaaaaaaaaaaaaaa
సూపర్ స్టార్ కృష్ణ గారి నటన మరియు సౌందర్య గారి నటన ఈపాటలో femal వాయిస్ అద్భుతం... Sp..shsilaja.గారి ది 🌹🌹🙏
15 Nov super star krishna rip
Aa tharvatha chuskoni vallu yevaru
Ee song
Nobody dare to do triangular love story at the age of 60, superstar legend, movie accepted and industry hit
Super Krishna and soundarya and aamani
Naa chinnapudu ma nanaa phone e song ring tone unadhi....very sweet memory....🥰🥰
నా చిన్నప్పుడు తెపిరికడ్డు లొ వినేవన్ని
Real Super Star 🔥🔥🔥
ఇ పాట నాకు చాలా ఇష్టం 👌👌
శోభన్ బాబు కూడ ఈ సాంగ్ ki ఎవర్ గ్రీన్ హీరో కృష్ణ
Ekkada krishna fans
My favourite song
2005 లో చూసే వారు ఎవరైనా ఉన్నారా 😊
My name is naresh any time watching super star gari songs🎵🎵🎵
రియల్ స్టార్ 🌟
To day viw సూపర్ 👍🏻👍🏻💐💐
😢సౌందర్య నా ఫేవరెట్ హీరోయిన్
2025 lo chuce varu evarina unnara
My lovely actor in soundarya ❤❤❤❤
Happy new year sirs - bush
Soundarya May favorite heroin I miss you
Sowdarya❤❤❤❤
Hii ❤💐supar 💐❤️stsr💐Krishna 💐💐💐💐💐💐💐💐💐💐t. Srinivas 💐rajaka ❤️🌹🌹🌹
Kristanagaruu❤❤❤❤❤miss uuu
Devta Personality . Sweet, social, classical, modern, and amazing . Miss you superstar uncle ji . From Haryana . India's 🇮🇳 Government should anounce Padam Vibhushan in Respect of Superstar Krishna ji .
He deserves awards from Andhra Pradesh, Tamil Nadu, Haryana, Punjab Governments too . One of the topmost indian actor [ G.O.A.T] Evergreen Personality . His Acting cannot be bound in time , it was fresh 50 - 40-20 years ago and will have same freshness after 100 , 200 , 500 , 1000 years ahead also , if life on earth exist .
J
100 /correct
😅
Same script I have read another song 🎉🎉🎉
Why Tamil Nad, Haryana and Panjab governments?
Krishna did not do many, if any Tamil films. He certainly did not do any Haryanvi or Panjabi films.
Ultimate performance of SPB. The best song in SPB album ..
1 hour Bus Journey lo 10 Times vinna Edhe Song ❤
I luv u soundarya garu
శైలజగారి సింగ్ బాగుంది
Meru ante chela estem sir.mi anni movies chustanu.miss you sir.
2024 లో చూసేవారు ఒక like
సినిమా చాలా బాగుంటుంది
2025 lo vintunna super song
Amma donga movie lovely song
Old is Gold 🎶 We Miss You SUPER STAR ⭐ KRISHNA GARU ❤ SOUNDARYA GARU 🤍
Aa
A To Z Telugu Lyrics
MOVIE ALBUMS
Amma Donga (1995)
Share
చిత్రం: అమ్మదొంగా! (1995)
సంగీతం: కోటి
సాహిత్యం: వేటూరి
గానం: మనో, చిత్ర, యస్. పి. శైలజ
నటీనటులు: కృష్ణ, సౌందర్య, ఆమని, ఇంద్రజ
దర్శకత్వం: సాగర్
నిర్మాతలు: Ch. సుధాకర్ రెడ్డి, భారతి దేవి మౌళి
విడుదల తేది: 1995
(ఈ సినిమాలోని పాటలన్ని వేటూరి గారు రాశారు)
ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి మనువై మమతై
మనదై పోయే అనురాగాల ఫలమై
ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఒక హృదయం పలికినది
జతకోరే జతులు శృతులు కలిపి
ఒక పరువం పిలిచినది ప్రేమించి
ఒక అందం మెరిసినది
ఎదలోన చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేధించి
తెలుసా ఏటి మనసా పూల వయసేమంటుందో
తెలిసి చంటి మనసే కంటి నలుసై పోతుందో
ఓ భామా రమ్మంటే ఈ ప్రేమ బాధే సరి
మెడవిరి గడుసరి సరి సరిలే
ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో
ఒక మురిపం ముదిరినది
మొగమాటం మరిచి ఎదుట నిలిచి
ఒక అధరం వనికినది ఆశించి
ఒక మౌనం తెలిసినది
నిదురించే కలలు కనుల నిలిపి
ఒక రూపం అలిగినది వాదించి
బహుశా భావసరసాలన్ని విరసాలౌను ఏమో
ఇక సాగించు జత సాదించు మనసే ఉన్నదేమో
ఓ పాపా నిందిస్తే ఆ పాపం నాదే మరి
విధి మరి విషమని మరి తెలిసే
ఏదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఏదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మది తెకుసుకొనలేవా
తపన పడు తనువు ముడి మనువై మమతై
మనదై పోయే అనురాగాల ఫలమే
2025 still not boaring ❤❤❤
🌺🌺🌺పల్లవి🌺🌺🌺
F:ఎదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఎదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మది తెలుసుకోన లేవా...
తపనపడు తనువు ముడి
మనువై మమతై మనదై పోయే అనురాగాల కలమే
ఎదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
🌺🌺🌺చరణం:1🌺🌺🌺
M:ఒక హృదయం పలికినది జతకోరే
జతులు శ్రుతులు కలిపి
ఒక పరువం పిలిచినది ప్రేమించి
ఒక అందం మెరిసినది
ఎదలోనే చిలిపి వలపు చిలికి
ఒక బంధం బిగిసినది వేదించి
F:తెలుసా ఏది మనసా పూల వయసేమంటుందో
తెలిసి చంటి మనసే కంటి నలుసైపోతుందో
M:ఓ భామా రమ్మంటే ఈ ప్రేమా బాధే
సరి మెడవిరి గడుసరి సరి సరిలే
F:ఎదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో
🌺🌺🌺చరణం:2🌺🌺🌺
M:ఒక మురిపెం ముదిరినది
మొగమాటంమరిచి ఎదుట నిలిచి
ఒక అదరం ఒణికినది ఆశించి
ఒక మౌనం తెలిసినది
నిదురించే కలలు కనుల నిలిచి
ఒక రూపం అలిగినది వాదించి
F:బహుశా బావ సరసాలన్నివిరసాలవును ఏమో
ఇక సాగించు జతసాదించు మనసే ఉన్నదేమో
M:ఓ పాప నిందిస్తే ఆపాపం నాదే
మరి విధిమరి విషమని మరీ తెలిసి
F:ఎదో మనసు పడ్డాను గాని
కల్లో కలుసుకున్నాను గాని
నీపై ప్రేమో ఏమో నాలో
ఎదో మనసు పడ్డాను గాని
ఎంతో అలుసు అయ్యాను గాని
నాపై ప్రేమో ఏమో బోలో
రావా పడుచు మది తెలుసుకోన లేవా
తపనపడు తనువు ముడి
మనువై మమతై మనదై పోయే అనురాగాల కలమే
2024 please this is movie releasing please
Raja Reddy ❤❤❤❤
appatlo heroines ni chusi intlo akka la feel iyye vallam.
Avunu kada
@@dasudasu2386 lo
😂😂😂😂😂😂😂
Yes amma 👍
@@dasudasu2386 aqll
❤❤❤❤❤❤❤❤❤❤ super super
Super I love this song
Super song❤
Song of the day 🎉🥳
అమ్మ దొంగ సాంగ్స్ always evergreen songs
సౌందర్య గారి అభిమానులు ఇక్కడ ఉన్నార?
2024లొ కూడా
Super star krishna ❤ Jai babu mahesh babu ❤
❤
కొత్త సాంగ్స్ ఒక వార0 కూడా నడవడం లేదు
So heart teaching song ❤❤❤❤
Miss you favorite Krishna garu
Kh. 7+:-
Song osm ❤❤
Nakuu e song baga nachhinadhi
❤ Song
Nano tusha❤❤❤❤❤❤
I love soundarya my favourite hiroin
Miss you soundarya garu
Super super super ❤❤❤❤❤
My favorite heroin only soundarya garu i Miss u ma'am......and Krishna sir miss u a lot....
❤❤❤ super song super ❤
Great heroo 🙏
Nenu nanu chala istam e songs
I love song
Extraordinary song.
మిస్ యూ సౌందర్య and. కృష్ణ గారు
😍🤣😍😍🤣
Namspadnv
@@AtakaDhavid-tu5oeop po la po PA po ka PW PW.
. =
.-pra s PR ki po PE😊
..mm BH to put
Ok😅
@@AtakaDhavid-tu5oeo🎉
I like this song❤❤
Headphones 🎧 pettaka elanti songs vinte anthe sangati ega bayya
M
Supper.🎉❤️❤️❤️❤️❤️💋
Super❤
Super 🌟 Krishna gari super love songs we miss you sir
😭😭😭😭అక్క.. సార్ 👌👌👌👌👌👌
Evergreen song