మొదటినుండి ఈ కేసు నమోదు, దర్యాఫ్తు Fir report సెక్షన్లు అన్ని మెల్లగా జరిగాయి.political ఒత్తిడి ఉండి పోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా మంచి కథ రాశారు అనిపిస్తుంది బాధ్యతాయుతమైన mlc పదవిలో ఉండి ఒక accident (or మర్డర్) రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు అంటే ఏమనాలి. బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అని చెప్పటానికి డాక్టర్ చెప్పాలి మీరు కాదు కొన్ని సార్లు బ్రెయిన్ డెడ్ అయితే. ఈ కేసు లో చాలా రహస్యాలు ఉండవచ్చు 🤔
అంతా scripted..... బాధితుడి దే తప్పు ఏదో అవేశం లో చేసేశాడు అని సింపుల్ గా తేల్చేశారు ఎందుకంటే మరి మహానుభావుడు కి శిక్ష తక్కువ పడలి తొందరగా బయటకి వచ్చేయాలి కదా అందుకే ఈ scripted story ఎవరికి చెప్తారు sir మీ స్టోరీ లు
స్టోరీ బాగుంది మీరు రిటైడ్ అయిన తర్వాత సినిమా తియ్యవచ్చు సర్,ఒక మర్డర్ చేసి దానిని ఎక్సీడేంట్ గా చిత్రీకరించాడని ట్రై చేసిన వ్యక్తిని మీరు అనంత్ గారు అనడం చనిపోయిన వ్యక్తిని ముద్దాయి అనడం బలే కామిడిగా ఉంది అండి...
పోలీస్ వారు మిగతా కేసు వివరాలు మీడియా ముందు చెప్పేటప్పుడు నిందితుడు A1 అని అంటారు కానీ అనంతబాబు గారు అంటున్నారు... ఎంతైనా నిందితుడు అధికార పార్టీ MLC కాబట్టి పార్టీ పరువు పోద్ది అని పొలిటికల్ ప్రెషర్ పెట్టడం వల్ల మంచి స్క్రిప్ట్ ని చక్కగా చదివి వినిపించారు. రాంగోపాల్ వర్మకి ఈ స్టోరీ ఇస్తే మంచి క్రైమ్ సినిమా తీస్తాడు..
కాలం కలిసొచ్చింది ఇప్పుడు ఎదురు బరువుగా పుచ్చుకొని స్క్రిప్ట్ చదివేస్తున్నాడు 😂😂 లిక్కర్ తాగి ఉన్నొడిని తీసుకెళ్ళార 🤔🤔 అపార్ట్ మెంట్ గ్రిల్ తలకి తగిలింది, డ్రైనేజ్ అంటున్నాడు, మొత్తం విరగ్గొట్టి ఎక్కిళ్ళు వస్తె water ఇచ్చి ముక్కుదగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస ఆడటం లేదు ఏంటో ముక్కలు ముక్కలు గా ఉంది 🤔🤔🤔🤔
ఇంకా మన దేశంలో రాజకీయ నాయకులను నమ్మితే మనలాంటి గొర్రెలు ఎవ్వరూ ఉండరు...ఇంకా నమ్మితే తాగుబోతులుగాను,దేశ ద్రోహులుగాను ముద్రవేసి మనల్ని పిచ్చివాళ్ళను చేస్తారు...NOTA కి ఓటు వేసి రాజకీయ నాయకులకు బుద్ధి చెపుతాను.... 👉👉👉🙄🙄🙄
మన ఇంటికి రక్షణ వ్యవస్థ తాళంచెవి అది సరిగా లేకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు రాష్ట్రానికి రక్షణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి మరి అధికారంలో ఉన్నాడు చేస్తే సంసారం సామాన్యుడు చేస్తే వ్యభిచారం 🇮🇳
SP కి ప్లాప్ సినిమా తీసెంత స్క్రిప్ట్ ఉంది...... తెలుగు ఫిల్మ్ ఇండ్ట్రీలోనే ఫ్లాప్ గా తీయగలిగే స్టోరీ ఇది....next time వచ్చేటపుడు కొంచెం మంచి స్క్రిప్టు రెడీ చేసుకుని రా
ప్రాథమిక విచారణ సరిగ్గా జరిపితే శిక్ష అనేది సరిగ్గా వేయడానికి వీలుంటుందని పూర్వ సుప్రీమ్ కోర్టు న్యయమూర్తి అంటున్నారు, మరి అలాంటి మంచి పోలీస్ వ్యవస్థ జరిగిన దాన్ని తారుమారు చేస్తే ఇంకెందుకండి న్యాయ్యవస్థ...
ఇది నా ఊహ మాత్రమే: ఏదైనా అక్రమసంబంధం గొడవ అయ్యి ఉండవచ్చు. దానిని కప్పు పుచ్చడానికి ఈ కద అల్లి ఉండవచ్చు. ఇది సత్యం: హెబ్రీయులకు 2:3 [3]ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము? మత్తయి సువార్త 11:28-30, [28]ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును. [29]నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. [30]ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి. _____ యెషయా గ్రంథము 45:18,22 [18]ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు. [22]భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
Sp gariki enni lakhs ichaadoo e Katha చెప్పడానికి అనేది తెలియాలి.. బీచ్ లో తొక్కి కొట్టి చంపేశారని క్లియర్.. ఈయన కథ అంతా అపార్ట్మెంట్ దగ్గర చెబుతున్నారు.. పోస్టుమార్టం report lo shoe tho మెడ మీద తొక్కి చంపారంటే ఈయన తోస్తే పడిపోయాడు grill meeda తాగేసున్నాడు adi idani చెప్తున్నాడు.. ఒక కోటి రూపాయల parithosakam expect chese untadu ee script ki.. Mari isuka water ekadivi Nayana.. చనిపోయే ముందు beach lo aadukonochaadaa.. Marandraa.. నిజాన్ని వెలుగులో తెడానికి try cheyandi.. abaddam అల్లడానికి kastapadakandi..
సుబ్రహ్మణ్యం ని నిందుతుడు అంటున్నారు MLC ని గారు అంటున్నారు అనంతబాబు గారు వేరే party లో ఉంటే కథ వేరేలా ఉండేది రోజా గారు బొత్సగారు అంబటి గారు చంద్రబాబు గారి గురించి అనర్గళంగా మాట్లాడతారు ఇప్పుడు ఏం మాట్లాడరేంటి
Sp గారు స్క్రిప్ట్ బాగా బట్టి పట్టి చెప్పటానికి చాలా తక్కువ సమయం తీసుకున్నారు
Mlc ది తప్పు లేదు చనిపోయిన వనిదే తప్పు అన్నట్టు చెప్తున్నారు మీరు. ఇదెక్కడి కధ ఇంత అన్యాయమా
హత్య చేసిన నిందితుడుని ముద్దాయిని, గారు, సారు, పిలవడం మన జగ్లక్ పాలనలో మాత్రమే చూస్తున్నాం... జై జగ్లక్ జై జగ్లక్
Crct
బొక్కలో inverstigation...
Nice story...
బాగా అల్లావూ...
ఆస్కార్ అవార్డు ఈ year మికే...
పోలీసులు కష్టపడి కథ తయారు చేసినట్టున్నారు. ఐనా నమ్మశక్యంగా లేదు. మరో మంచి స్క్రిప్టుతో రండి బాబూ.
అందుకే ఎంత సేపు 10:30 పది ఆ సమయంలో అని చెప్తున్నాడు కానీ confident గా చెప్పడం లేదు పోలీస్ మావ🤣🤣
చిన్న పిల్లలకి కూడా తెలుసు.. ఈ పోలీస్ చెప్పేదంతా సొల్లు అని....
మర్డర్ చేసిన ఎమ్మెల్సీని పచ్చి కట్టుకథలతో జిల్లా యస్పీ కాపాడటానికి తనవంతు ప్రయత్నంచేస్తున్నాడు
2022 ఆల్ ఇండియా ఉత్తమ ఐపీఎస్
SP గారు చాలా కష్టపడి చెప్తున్నట్లు అనిపిస్తోంది......చాలా సార్లు తడబడుతున్నాడు ...
Best script in the world.
ఒక మగవాడు చావడానికి రెండే కారణాలు
1 ఆడది
2 డబ్బు
త్రివిక్రమ్ మధ్యలో వదిలేసిన స్క్రిప్ట్ నీ కొరటాల శివ పూర్తి చేసి బోయపాటి దర్శకత్వంలో సినిమాగా తీసినట్టు ఉంది సార్ మీ స్టోరీ 🤦
😂😂
మొదటినుండి ఈ కేసు నమోదు, దర్యాఫ్తు
Fir report సెక్షన్లు అన్ని మెల్లగా జరిగాయి.political ఒత్తిడి ఉండి పోస్టు మార్టం రిపోర్ట్ ఆధారంగా మంచి కథ రాశారు అనిపిస్తుంది
బాధ్యతాయుతమైన mlc పదవిలో ఉండి ఒక accident (or మర్డర్) రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు అంటే ఏమనాలి. బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అని చెప్పటానికి డాక్టర్ చెప్పాలి మీరు కాదు కొన్ని సార్లు బ్రెయిన్ డెడ్ అయితే.
ఈ కేసు లో చాలా రహస్యాలు ఉండవచ్చు 🤔
Q
~11
ఈ ప్రపంచం మొత్తంలో ఏ అవార్డు లోని అన్ని అవార్డులు మీ పోలీస్ శాఖకే ఇవ్వాలి
IPS చదివావ గేదెలు కాసావా
కథ చాలా బాగుంది...
పోలీసువారు చాలా చక్కగా కథ అల్లారు. సీనీఫీల్డ్ లో రచయితగా ప్రయత్నించవచ్చు. బి.బి.సి. ఈ వీడియో ద్వారా తేల్చి చెప్పిందేమిలేదు.
Well cooking story. MLC will get bail soon with this story.Worrst govt.
నాకెందుకో ఈ కేస్ cbi కి ఇస్తే బెటర్ అని పిస్తుంది...mlc wife ని కూడా invistigation చేస్తే నిజాలు తెలుస్తాయి అనుకుంటున్నా
అంతా scripted..... బాధితుడి దే తప్పు ఏదో అవేశం లో చేసేశాడు అని సింపుల్ గా తేల్చేశారు ఎందుకంటే మరి మహానుభావుడు కి శిక్ష తక్కువ పడలి తొందరగా బయటకి వచ్చేయాలి కదా అందుకే ఈ scripted story ఎవరికి చెప్తారు sir మీ స్టోరీ లు
స్టోరీ బాగుంది మీరు రిటైడ్ అయిన తర్వాత సినిమా తియ్యవచ్చు సర్,ఒక మర్డర్ చేసి దానిని ఎక్సీడేంట్ గా చిత్రీకరించాడని ట్రై చేసిన వ్యక్తిని మీరు అనంత్ గారు అనడం చనిపోయిన వ్యక్తిని ముద్దాయి అనడం బలే కామిడిగా ఉంది అండి...
ఏం పోలీస్ సర్ మీరు స్క్రిప్ట్ కూడా సరిగా చేపరు
Nice story...👍👌👌
That is FIR.
Even judge can't change this FIR.
That is the power of police.
antha ladu .. aadiki siksha paduthundi . konni years lo aadini jail nundi bayataki vachestadu.. jail nundi karyakalapalu chestadu.. govt marithe aadiki chukkalu kanipistay marakapothey life enjoy chestadu jail lo
పోలీస్ వారు మిగతా కేసు వివరాలు మీడియా ముందు చెప్పేటప్పుడు నిందితుడు A1 అని అంటారు కానీ అనంతబాబు గారు అంటున్నారు... ఎంతైనా నిందితుడు అధికార పార్టీ MLC కాబట్టి పార్టీ పరువు పోద్ది అని పొలిటికల్ ప్రెషర్ పెట్టడం వల్ల మంచి స్క్రిప్ట్ ని చక్కగా చదివి వినిపించారు. రాంగోపాల్ వర్మకి ఈ స్టోరీ ఇస్తే మంచి క్రైమ్ సినిమా తీస్తాడు..
Best story of the year 2022
ఎస్పీ ఎలా అయ్యావు.
కాలం కలిసొచ్చింది ఇప్పుడు ఎదురు బరువుగా పుచ్చుకొని స్క్రిప్ట్ చదివేస్తున్నాడు 😂😂 లిక్కర్ తాగి ఉన్నొడిని తీసుకెళ్ళార 🤔🤔 అపార్ట్ మెంట్ గ్రిల్ తలకి తగిలింది, డ్రైనేజ్ అంటున్నాడు, మొత్తం విరగ్గొట్టి ఎక్కిళ్ళు వస్తె water ఇచ్చి ముక్కుదగ్గర వేలు పెట్టి చూస్తే శ్వాస ఆడటం లేదు ఏంటో ముక్కలు ముక్కలు గా ఉంది 🤔🤔🤔🤔
Sollu baga chepparu si garu great ap police ...
సూపర్ స్టోరీ.....
కమలహాసన్......👌👌👌👌👌
Masterpiece
Pora panikimalina police, endhuku ra neka uniform... Vippesi chira kattuko... Chirakattukoni roju velli ycp mla mlc mp la pakkana paduko
నాకు తెలిసి MLC గారు మృతునికి CPR కూడ చేసి వుంటారు. ఎస్పీ గారు చెప్పడం మరిచినట్టున్నారు
katha bagundhi bro
Sir story bagundi , movie tiste bumper hit
కథ మీరే రాశారా సారు ఇంకెవరైనా రాశారా???👌👌👌
Not matching story...
Sir meeru movies loki vellandi manchi futur undi 🎉
సరైన వకీల్ సాబ్ ఎవరైనా ఆ డ్రైవర్ అన్నకి న్యాయం చేస్తే బాగుండు..
SP garu
మీరు చేస్తుంది తప్ప. దేవుడు చూస్తాడు అనే భయం లేదు sir
ఈ రోజు లాగే ఉండదు life మొత్తం గ సిర్
ఇంకా మన దేశంలో రాజకీయ నాయకులను నమ్మితే మనలాంటి గొర్రెలు ఎవ్వరూ ఉండరు...ఇంకా నమ్మితే తాగుబోతులుగాను,దేశ ద్రోహులుగాను ముద్రవేసి మనల్ని పిచ్చివాళ్ళను చేస్తారు...NOTA కి ఓటు వేసి రాజకీయ నాయకులకు బుద్ధి చెపుతాను.... 👉👉👉🙄🙄🙄
Manchi story cheparu
BBC lo comments pettey varu 90%varaku nijayathiga unnadi unnattu comments pedataru good 👍
Ee sp cheppadam chachipoyina vade thappula project cheyalani thega kastapaduthunadu.... Ento ee police
మీరు చెప్పిన కథ ఏ ఒక్కరైనా సమర్థించారా
చాలా బాగానే చెప్పారు...దావోస్ నుండి మెసేజ్ త్వరగానే వచ్చింది
Nicely cooked story
Fake sollu
కథ. బాగుంది. సార్
Story baledu bujji! enta 2cr nokkava
Best script forever ....ananthababu garu respect for murderer ....police respecting to murderer...Great 👍
Chee dhee ...
మన ఇంటికి రక్షణ వ్యవస్థ తాళంచెవి అది సరిగా లేకపోతే ఏం జరుగుతుందో అందరికీ తెలుసు
రాష్ట్రానికి రక్షణ వ్యవస్థ సరిగా పనిచేయకపోతే పరిస్థితులు ఇలాగే ఉంటాయి మరి అధికారంలో ఉన్నాడు చేస్తే సంసారం సామాన్యుడు చేస్తే వ్యభిచారం 🇮🇳
సూపర్ స్టోరీ 🙄🙄🙄
IPS లు కూడా ఇలా అమ్ముడు పోతే న్యాయం కాపాడేది ఎవరు సార్...
SP కి ప్లాప్ సినిమా తీసెంత స్క్రిప్ట్ ఉంది...... తెలుగు ఫిల్మ్ ఇండ్ట్రీలోనే ఫ్లాప్ గా తీయగలిగే స్టోరీ ఇది....next time వచ్చేటపుడు కొంచెం మంచి స్క్రిప్టు రెడీ చేసుకుని రా
తప్పు మొత్తం చనిపోయిన అతనిదే. చంపిన వాడు గొప్ప వాడు. ఇది అందరూ నమ్మాలి... పోలీసు వాళ్ళ Script 👌👌👌👌
Burrakadhalu vaddu 🤗
Mastu shades unnay saaru meelo, katha baganey allinaaru...
నైస్ స్టోరీ sir. బాగా చెప్పారు
Nakedho doubt gaa undhi
Script chala bagundhi well done 👍 #
Post mortem report ki eyana cheptundaniki ekada sambandham ledu
It's clearly explained how murder was happen
Sir kadha Baga chepparu
Story bagundhi
ఇంకో ips బలి
Let the case be dealt by CBI.
Is it right i don't think so
వ్యక్తిగత గొడవల వల్ల ఎలా ఉన్నా కానీ అనంత బాబు గారు చాలా మంచి వ్యక్తి ఆయన చేస్తున్న సహాయాలు చూసి
సినిమా స్టోరీ లా కట్టు కధ చాలా బాగా అల్యరు 👌👌👌👌👌
అనంత బాబు గారు nice sir
Nice narration
next e story ..tho druyshim 3 mv teyyachhu...hatsoff ap police👏👏👏
ప్రాథమిక విచారణ సరిగ్గా జరిపితే శిక్ష అనేది సరిగ్గా వేయడానికి వీలుంటుందని పూర్వ సుప్రీమ్ కోర్టు న్యయమూర్తి అంటున్నారు, మరి అలాంటి మంచి పోలీస్ వ్యవస్థ జరిగిన దాన్ని తారుమారు చేస్తే ఇంకెందుకండి న్యాయ్యవస్థ...
Super stores
Nice story....
ఇది నా ఊహ మాత్రమే:
ఏదైనా అక్రమసంబంధం గొడవ అయ్యి ఉండవచ్చు. దానిని కప్పు పుచ్చడానికి ఈ కద అల్లి ఉండవచ్చు.
ఇది సత్యం:
హెబ్రీయులకు 2:3
[3]ఇంత గొప్ప రక్షణను మనము నిర్ల క్ష్యముచేసినయెడల ఏలాగు తప్పించుకొందుము?
మత్తయి సువార్త 11:28-30,
[28]ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జను లారా, నా యొద్దకు రండి; నేను మీకు విశ్రాంతి కలుగ జేతును.
[29]నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చు కొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.
[30]ఏలయనగా నా కాడి సుళువుగాను నా భారము తేలిక గాను ఉన్నవి.
_____
యెషయా గ్రంథము 45:18,22
[18]ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు; ఆయన భూమిని కలుగజేసి దాని సిద్ధపరచి స్థిర పరచెను నిరాకారముగానుండునట్లు ఆయన దాని సృజింప లేదు నివాసస్థలమగునట్లుగా దాని సృజించెను ఆయన సెలవిచ్చునదేమనగా యెహోవాను నేనే మరి ఏ దేవుడును లేడు.
[22]భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు.
20,000 amount saying ...silly point.i What about Mlc back ground business, affairs ,,, how much money he having,, Sp sir script not there.
108
Sollu baggundi
Sp gariki enni lakhs ichaadoo e Katha చెప్పడానికి అనేది తెలియాలి..
బీచ్ లో తొక్కి కొట్టి చంపేశారని క్లియర్..
ఈయన కథ అంతా అపార్ట్మెంట్ దగ్గర చెబుతున్నారు.. పోస్టుమార్టం report lo shoe tho మెడ మీద తొక్కి చంపారంటే ఈయన తోస్తే పడిపోయాడు grill meeda తాగేసున్నాడు adi idani చెప్తున్నాడు.. ఒక కోటి రూపాయల parithosakam expect chese untadu ee script ki..
Mari isuka water ekadivi Nayana.. చనిపోయే ముందు beach lo aadukonochaadaa..
Marandraa..
నిజాన్ని వెలుగులో తెడానికి try cheyandi.. abaddam అల్లడానికి kastapadakandi..
మూడేళ్ల కిందట సజ్జానార్ మావ ఇప్పుడు ఈయన ఓ 20 ఎకరాలు ఇచ్చి ఉంటాడు ,స్టోరీ line-up అద్భుతంగా తీరచిదిద్దాడు,మహానుభావుడు
సుబ్రహ్మణ్యం ని నిందుతుడు అంటున్నారు MLC ని గారు అంటున్నారు
అనంతబాబు గారు వేరే party లో ఉంటే కథ వేరేలా ఉండేది
రోజా గారు బొత్సగారు అంబటి గారు చంద్రబాబు గారి గురించి అనర్గళంగా మాట్లాడతారు ఇప్పుడు ఏం మాట్లాడరేంటి
Ah 🤣. Emspetri emspetri....
మొత్తంమీద ఎమ్మెల్సీ అనంత బాబు మంచోడు అంటారు కథ బాగా అల్లారు. చిన్న ఆవేశం లో చిన్న తప్పు చేశాడు అంతేగా ఎస్పీ గారు
I think sp sir...... u r laying ....
Clear gA thelusthundhi sir me lanti vallu ala cheyakudadhu sir
Anatha babu Garu !!!!!!!!😡
Intha harikatha ye officer sir kuda coolga cheppadu
Flop story...
MLC car lo dead body teesukuvachadu kabatti MLC ni arrest chesaru ippatiki,ledhante emi chesevallu?
Wat a story
Cinema eppudu తీస్తున్నారు sir
Mlc garu meru super sir
Wow how respect towards suspected person
If u have political power u can do any crime in india with out fear
System will save the political criminal
పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏది బాబు ..... స్తోరిలకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కి పోలిక సరిపోయిందా లేదా.....
నా గెస్ MLC గాని పెళ్ళాం తో సుబ్రహ్మణ్యం కు లింకు ఉండవచ్చు
Script...👌👌👌
అనంత బాబు గారు ఆ మర్డర్ చేసిన వాడిని గారు మీరు వేసుకున్న డ్రెస్ మరియు మి మాటలు ఏంటి sir పోలీసు అధికారి నే కాద sir
Em chepparu sir meru
That man was dead... This story told/created by Anantha babu (MLC) (or) by police. How can we think this is what exactly happened ?
Ycp valla power chupicharau
Back door sincere police officer on duty