హాయ్ అక్క ఎలా ఉన్నారు మీరు ఏమి అనుకోను అంటే నాది ఒక చిన్న విన్నపం అది ఏమిటి అంటే మీరు నవల చదివే టప్పుడు రైటర్ పేరు ఆ నవల ఏ సంవత్సరం లో వచ్చింది అనేది చెప్పండి ఇంకొక మాట మీరు రోజుకు ఒకటీ లేదా రెండు భాగాలు చదవండి అందులో ఒక్కో వీడియో 30 నిమిషాలు మాత్రమే ఉండేలా చూడండి అలాగా ఉంటే అందరికీ ఆసక్తి కలుగుతుంది వీడియో పెద్దది అయితే అన్ని గంటలు వినాలా అని అనిపించవచ్చు మీరు ఇంతకు ముందు చదివిన నవలలు అన్ని భాగాలు కలిపి పూర్తి నవలగా మళ్ళీ పెట్టండి వినని వాళ్లు కొత్తవాళ్ళు వింటారు మీ స్టైల్ లో అందరిని పలకరించండి నేను చెప్పిన విషయాలు వలన నీకు బాధ కలిగి ఉంటే నన్ను క్షమించండి మీరు మా అక్క కదా అందుకే చెప్పాను ధన్యవాదాలు
@@DivyaCheppeKathaluథాంక్స్ అక్కమీకు నా కామెంట్ కి రిప్లై ఇచ్చినందుకు మీ బాధ అర్థం అయ్యింది నాకు మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి ఎక్కువ ఆందోళన పడవద్దు ఎక్కువ ఒత్తిడి కళ్ళకు కలిగించవద్దు జాగ్రత్తగా ఉండండి

Sure Dearest....I will make some changes..pls go through them and let me know how they are..