Mam ఈ కటోరా ను మగవారు 18 to 60 ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు సాధారణ ఉండాల్సిన శారీక ఉష్ణోగ్రత కంటే తగ్గిపోతుంది so చింత పిక్క మోతాదులో నాన బెట్టుకొని తీసుకుంటే చాలు అవసరానికి మించి ఉన్న టెంపరేచర్ ను నార్మల్ చేస్తుంది అలాని ప్రమాదం ఏమికాదు mam శరీరం అవసరానికి మించి చల్లబడుతుంది అంతే.
There are two, one is gond and another one gond katira. Gond does not generate any gel like structure and is body heat generator. Where as gond katira forms gel once soaked and is cooling. Please be careful while using as people tend to confuse between gond and gond katira
చాలా బావున్నాయండి, అన్ని రకాలు చూపించారు కనుక ఏది సూట్ అయితే అది చేస్కోవచ్చు, బాగుంది
E Summer lo good nd healthy drinks parichayam chesinanduku thank you soo much mam ❤😊
Healthy drinks for hot month's,very useful andi
Which shop madam
useful, informative, healthy and cool items, super voice and simple explanation, very good
🙏
@@jayasvlogsandtips చెల్లెమ్మా మీకు సబ్స్ర్కేబ్ చేసాను, మీ వీడియో లు చక్కగా పెడుతున్నారు
Good message 🎉
Very very Nice. Thank you Sister.
Super recipes 🎉🎉🎉 TQ for sharing
Nice recipes ...thank you for sharing😊
Nice explain
Excellent madam bagunyi andi
ఇన్నాళ్టికి కరెక్ట్ గా దాని పేరు చెప్పిన వారు మీరే మొదటి వ్యక్తి యెట్లగైనా కానీ......దాని. అసలు పేరు కతీరా గో దు ( బాదం బంక) 🎉
❤️
సూపర్ resepe
👍🏻👍🏻👍🏻
Chaala useful andi. Thank you very much ❤️
Excellent excellent. Tq vvv much
VL
Thankyou somuch tq sister
చాలా బాగుంది
మా సైడు దీన్ని *బాదాం బంక* అంటారు అడవి బాదాం చెట్టు నుంచి తెస్తారు.
మన శరీరానికి చాలా మంచిది.
Tq mam😊
Super summer drinks bhagunai andi
Super summer special drink
Super mam 😊 😋😋😋👍👉👌
Super Madam
Thank you very much
Excellent
Badam chettu gum adi badam pisin ani kuda antaru
Superb thanku
Ma grand father chepparu Katora godhuma gurinchi
Ite true ma hus ki kidney lo stones unnay annaru i make for hom this katora water 10 days then his stones gone
Super ✍🏼
Mam ఈ కటోరా ను మగవారు 18 to 60 ఎక్కువ మోతాదులో తీసుకోకూడదు సాధారణ ఉండాల్సిన శారీక ఉష్ణోగ్రత కంటే తగ్గిపోతుంది so చింత పిక్క మోతాదులో నాన బెట్టుకొని తీసుకుంటే చాలు అవసరానికి మించి ఉన్న టెంపరేచర్ ను నార్మల్ చేస్తుంది అలాని ప్రమాదం ఏమికాదు mam శరీరం అవసరానికి మించి చల్లబడుతుంది అంతే.
Thank you🙏 ma'am
Kidney stones karagaalante yenni rojulu taagaalandi
Very nice
Nice vlog super
Thank you ma'am
👌👍👏🙏
Unity pregnant women thagocha katora
Suuper
It is available in every grocery shop
Madam rojuki ennisarlu tagochhu
Yekada amutaru edi
Edhi eypudu eypudu thagochu food thinnanka ledha thinaka mundha and enni times thagochu day lo
Okkasari naana bettaka enni rojulu vaadukovacchu katora
Nenu aite only two days vadanu
Fridge lo pettocha
Pregnant women thinocha
Sugar and thyroid patients use cheyavacha andi
Teliyadu Madam..kani health ki chala manchidi
Hi akka meeru water lo kalupukovachu annaru andulo 3spoons okena. Inka waterlo sugar kani inka yemina vesukovacha cheppandi akka
Kalla pagullu thagguthaya
E Kathira akada amutaru sis
Use for kids 1and of year babe boy
Aa nanina katora malli water lo vesaka melt avuthundha leka polukulugane vuntundha
Melt avvadu alage kanapadadu
Kathira gondu yekkada dorukathadi
Vaka sari kirana Shop lo adagandi
ఆయుర్వేదం షాపు లో కానీ
స్పైయిసెస్ అమ్మే షాపులో కానీ దొరుకుతుంది
Amazon lo dorukutumdi
Where i will get this?
Ede gond katora akada dorukutundi
Idi taginanka baarli ginjalu water teesukovacha akka
Can we use in juices
Yes u can
E katora plen ga ela vuntunde
Ekkada dhorukuthundhi madam ?
Kirana shop lo
Online available ga undhandi
Amma thagutuntey pulp pulp ga vastundhi pillalu thagatledhu...filter chestey motham vachestundhi..em ayina tip cheppandi amma plz..
Same pillalu tagatam ledu....vallaki yela ivvali...paste kooda tagatam ledu
Hi sister. Nenu idi water lo vesi night anta nanapettanu kanu yekkuva ubbaledu neellagane undi
There are two, one is gond and another one gond katira. Gond does not generate any gel like structure and is body heat generator. Where as gond katira forms gel once soaked and is cooling. Please be careful while using as people tend to confuse between gond and gond katira
Supar
Sugandi link mam
ప్రతిరోజు త్రాగవచ్చా మేడం
No
Idi water lo nanapetinatarvtha store chesi use chesukovacha
Use cheyyachu andi
Enni rojulu varaku store cheyavachu? Ekkada store cheyali @@s.sravanthkumar8086
Katira Gonda ekada dorukutundi super market dorukuntunda
Kirana shop lo adagandi
పెద్ద నగరాల్లో అయితే ప్రత్యేకంగా ఆయుర్వేద షాప్ ల్లో దొరుకుతుంది చింత పిక్క అంత మోతాదులో తీసుకోవచ్చు ముఖ్యంగా మగవారికి ఆ మోతాదుకు మించి ఇవ్వొద్దు.
@@gummadivasu6533 kids and ladies teesukovacha ?...quantity cheppagalaru...yekkuva teesukunte any side effects?
Yekkada dhorukuthayi
Shop lo adagandi
Online lo available ga undhandi amazon lo....
Dhini pregnancy valli thisukovacha mam
Katira ni wtr lo vesina తర్వాత ready ayina dhanny store cheskovacha
Yes you can store up to 5days in fridge
Pregnant women use cheyoccha
I don't know ma'am..
Vadachu
Edi ekkada dorukutundi andi
అమెజాన్ లాంటి ఆన్లైన్ స్టోర్స్‌లో కూడా ఉంది
Please please cheppandi
మేడం ఎక్కడ దొరుకుతుంది ప్లీజ్ చెప్పండి
Dryfruit center lo available
ఆయుర్వేద షాప్ లో దొరుకుతుంది
Meesho లో దొరుకుతుంది నేను ఆర్డర్ చేసాను వచ్చింది
katora kadu, katira
Katiraa antay amiti andi
గోంద్న్ కఠోర పోయిన సంవత్సరంది ఇ సంవత్సరం లో వాడొచ్చునా
Teliyadu Madam
బాదం జిగురు... బాదం చెట్టు నుండి వస్తుంది
No.. Ma'am
Open this link
Ss కరెక్ట్ దాన్ని బాదాం పిసిన్ అని, లేదా గోండు అని కూడా అంటారు.
మేడం ఎక్కువగా నానబెడితే దాన్ని ఫ్రిజ్ లో స్టోర్ చేయొచ్చా
Cheyochu
Super madam
Pillalaku ivvocha