Chala baga interview chesaru andi. You have asked all different types of questions to Satyanarayna Reddy garu. Naaku edi aithe question mind lo tattinappudu, ur next question was on the same line in the interview. Very walled planned and organised interview. Wish u good luck for your channel!! Hope u educate many more people.
నమస్తే అండి మీరు చేసే హైడ్రోపోనిక్ కల్చర్ చాలా బాగుందండీ , కాని ఎందువలనో మీలా చేసే వాళ్లందరూ కూడా సేండ్రీయ ఎరువులు , సేండ్రీయ పురుగుమందుల వాడకం , వాటిని ఎలా తయారు చేయాలి అనే విషయాలను గోప్యంగా ఉంచుతారు , ఎందువలన , మీ సీక్రెట్ ఇతరులకు తెలియకూడదన , సాదారణ మైన వారికి కూడా అర్ధమైయ్యెలా వివరించగలరు , ప్రొట్చహించగలరు , మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్ల్నిపిస్థె క్షమించగలరు ధన్యవాదములు
Up to now I had seen many videos on hydroponics but no one shown in detail and depth Please change the poster as Full Documentary on Hydroponics It'll attract everyone Thanks to the owner shared every detail in depth
అంతా బాగా చెప్పారు మీరు ఇస్తున్న సమాచారానికి అభినందనీయము కానీ మొక్కలకు ఇస్తున్న ఎరువులు రైతుస్తాయిలో దానికి ఏ ప్లాంటు కు ఏ మోతాదులో ఎలాఇవ్వాలి మరియు దానిని రైతుస్తాయి లో స్థానిక కెమికల్ తో ఎలా తయారు చేసుకునే విధానము చెప్పివుంటే క్రొత్తగ చేసుకొనేవారికి చాలవుత్సహముగా ఉండేది kaanee ఆఫహాక్
#Hidroponic ippdu baga popular avthodi kani side effects baga vunttai #plant bhumi meda vunnapddu adi danikadi menarals gain chasukuthodi #hydrophonic valla manam menaral ivvali avi totally #artificial.... Don't forget that. Natural way is natural. But today need only over #income.... #best for business man
@@AgriTechTelugu ippdu Earth meda fertilizer vesi panta panduthodi. Appdu adi organic kadu. Akkada earth soil and fartilizar. But ikkada only water with fartilizar. Which one better...😉 Only profit purpose lo land with big gain. But not healthy 😭
setUp cost and economics please, assuming that i am setting up in 1000sft... Also another questions can i set it up in vacant land or do i need to cultivate it under roof only??
సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డా.సత్యన్నారాయణ రెడ్డి గారి నెంబర్ కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది. మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ హైడ్రోఫోనికి వీడియో చేసినప్పుడు మాత్రమే చెప్పగలను.
Fertilizer form marcharu thappa farming marchaledhu.. nela lo pette Fertilizer ni liquid form lo ichi adhe chemical farming ni kotha peru tho chestunnam anthe..
Initial plant cost is expensive and power bill and power back up required and we can sell this type of veggies in super markets because of high cost it’s not suitable for villages or small urban towns
Oka tamata grow bag lo....coco..vermi...per lit entha wait teesukovali... nutrient hyd lo ekkkada entha vuntundi...door delivary chestara...cost telusukoni cheppandi....ne motham video...chusina...ans dorakadu....so E details cheppandi...e video lo athanni adagandi....kani...meeru...me adigina questions ku answer ivvadam ledu....nenu... journalist nu...chala mandini interview teesukunnanu...meeru video dwara a detailed chebutamanukunnaro...teliyaledu... Okaru okkate tamata pettukonte ... em kavalo artham kale...chala simple question adigaru athanni...shade net avasrama..lantivi...so plz req... U ask that person...and reply ...many people useful this system....just tell details...k.
Thanks for watching sir. మీరు చాలా మంచి వివరాలు అడిగారు. ఆ వివరాలు అన్ని చెప్పాలి అంటే ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలరు. వీలు చూసుకొని మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను.
వీడియో లో అంత నిజమే చెప్పారు సార్. నేను ఎక్స్పర్ట్స్ దెగ్గర వీడియో చేస్తాను ఈ కామెంట్స్ వారు చూసి రిప్లై ఇవ్వడం కుదరదు. నేను మరొకసారి ఈ సబ్జెక్ట్ లో వీడియో చేసినప్పుడు మీరు అడిగిన ప్రశ్న వారిని అడిగే ప్రయత్నం చేస్తాను. Thanks for watching
want to talk to him in personal meet to know all the details as i want to start this kind of farming. please let me know the address and contact details #AgriTech Telugu
కిరణజన్య సంయోగా క్రియ జరగదు అని వీడియోలో చెప్పలేదు. పాలి హౌస్ అంటే లోపలికి సూర్యరశ్మి రాకుండా ఆపదు. సూర్యరశ్మి అధికంగా రాకుండా కంట్రోల్ చేస్తుంది అంతే. వీడియోలో కూడా చెప్పడం జరిగింది గాలి వెలుతురు అందేలా ఏర్పాటు చేసుకోవాలి అని.
Chala baga interview chesaru andi. You have asked all different types of questions to Satyanarayna Reddy garu. Naaku edi aithe question mind lo tattinappudu, ur next question was on the same line in the interview. Very walled planned and organised interview. Wish u good luck for your channel!! Hope u educate many more people.
thanks for your support sir
నమస్తే అండి మీరు చేసే హైడ్రోపోనిక్ కల్చర్ చాలా బాగుందండీ , కాని ఎందువలనో మీలా చేసే వాళ్లందరూ కూడా సేండ్రీయ ఎరువులు , సేండ్రీయ పురుగుమందుల వాడకం , వాటిని ఎలా తయారు చేయాలి అనే విషయాలను గోప్యంగా ఉంచుతారు , ఎందువలన , మీ సీక్రెట్ ఇతరులకు తెలియకూడదన , సాదారణ మైన వారికి కూడా అర్ధమైయ్యెలా వివరించగలరు , ప్రొట్చహించగలరు , మిమ్మల్ని ఇబ్బంది పెట్టినట్ల్నిపిస్థె క్షమించగలరు
ధన్యవాదములు
ఈ వీడియో తరువాత మరో వీడియో కూడా చేసాను లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది చూడండి
Up to now I had seen many videos on hydroponics but no one shown in detail and depth
Please change the poster as Full Documentary on Hydroponics
It'll attract everyone Thanks to the owner shared every detail in depth
Thanks for watching sir
Plz do subscribe for more videos
అంతా బాగా చెప్పారు మీరు ఇస్తున్న సమాచారానికి అభినందనీయము కానీ
మొక్కలకు ఇస్తున్న ఎరువులు రైతుస్తాయిలో దానికి ఏ ప్లాంటు కు ఏ మోతాదులో ఎలాఇవ్వాలి మరియు దానిని రైతుస్తాయి లో స్థానిక కెమికల్ తో ఎలా తయారు చేసుకునే విధానము చెప్పివుంటే క్రొత్తగ చేసుకొనేవారికి చాలవుత్సహముగా ఉండేది kaanee ఆఫహాక్
Thank you sir.
మీరు అడిగిన వివరాలు నెక్స్ట్ చేసే వీడియోస్ లో మరింత వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాం
@@AgriTechTelugu ಥ್ಯಾಂಕೂ ಬ್ರದರ್
@@mvenu8671 👍
మట్టి నుండి వచ్చిన ఆహారమే సృష్టి ధర్మము.
చివరికి మనం కలిసేది మట్టిలొనే.
😢😢😢
Neeru kooda matti lonumde vacchindi..so ela pandinchina nastam ledu, tappu kaadu
@@ravinunna1168 👍
ತುಂಬಾ ಅಮೂಲ್ಯ ಸಲಹೆ ನೀಡಿದ್ದೀರಿ ವಂದನೆಗಳು ಬ್ರದರ್
మంచి సమాచారం ఇచ్చారు ధన్యవాదాలు అని చెప్పారు అనుకుంటా manchi samacharam icharu dhanyavadhalu ani cheppinaru kada🤔
Thanks for watching
@@AgriTechTelugu ಐವನು ಸಾರ್
@@mvenu8671 👍
Super video chesaru sir nice video useful all farmers Chala baagunnai
Thank you bro
You didn't ask about Installation cost and running cost
Sir, . Excellent video, questions are relevant and useful. All questions answered ultimate best way...congratulations and keep going
Thank you sir
Very good information thanks
@@خواجهناظيمالدين thank you
Very nice plants beautiful
Super this video has all the information to plan the Hydrophonic plantation.
Good job and good resource.................Thank you
👍
Thanks for watching sir
Good suggestion sir iwant growbags and plants
డిస్క్రిప్షన్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేయండి సార్
E pypece ki karchu antha avuthundhi sir
Total hydroponic frame structure build chaiyadaniki antha price avutunnado koncham cheppandi sir
Good info Reddy Garu 🙏🇮🇳🙏
Thank you sir
Excellent Sir, I am very much interested
👍 thank you sir
Good explain about hydroponics
Thank you sir
Excellent Explanation, If Possible Please provide subtitle also
I will try
Very very valuble
Thank you sir
Sir leafy vegetables seeds ala germinate chestunnaro kuda cheppandi sir ..... In hydroponic.. System lo
Video discription lo vunna number ki call cheyandi
@@AgriTechTelugu call chestey sir matladuthara brother.....
@@anandbhukya550 ha
@@AgriTechTelugu ok tq brother
Super..sir very nice
👍
Thanks for watching sir
Plz do subscribe
Awesome.. Prof. Reddy gaaru. Really Great sir.!! You are an inspiration to many young Entrepreneurs.!! Great information sir.!! 🙏🙏
Thanks for watching my video sir
@@AgriTechTelugu Your channel is giving a great information through appropriate persons in Agri field. Great service. Pl. Keep doing.
@@kondalrao.cheeti1361 thanks for your support sir
Q
0
Hoping you’ll include English subtitles.Thank you very much.
I can try
brother very informative video. thank you.
👍
Thanks for watching sir
Best information thank you so much
Thank you
*Nice video brother but poly house ante investment chala avutundemo*
అవును కొంచం ఎక్కువే.
I had a dought that why can you use sponge instead of soil balls
Yes
Very nice
Thank you
Highly knowledgeble personality
About agriculture
Yes
Sir only leafs vegetables papaya danimma arati pandichavacha
పెంచవచ్చు కానీ ఖర్చు ఎక్కువ అవుద్ది
Sir...Could you please tell regarding the price of 5 tier planter hydroponic system ?
Discription lo vunna number ki call cheyandi
Hello, can I get the details abouts initial setup cost and requirements other than land?
సత్యనారాయణ రెడ్డి గారి ఫోన్ నెంబర్ డిష్క్రప్షన్ లో ఉంది కాంటాక్ట్ చేయండి.
Very Patient explanation, and innovative.
Yes sir
Thanks for watching
Sir very exlent buatyfull
Thank you sir
Super video sir
Thank you
Sir how much investment for 2000 Sq feet sir
Great interview ..nice way of questioning ...very great explanation 👌
Thank you sir
But one disadvantage is it requires vert high intial investment. For 1 acre it cost 1cr to 1.5 cr
అవును సార్. బిజినెస్ కు తగిన విధంగా పెట్టుకోవాలి
Hands off to u sir
Thank you sir
May I have your phone number please to encourage me to do like that sir
@@jajulamalyadri4311 all details available in description
Very good.
Thank you👍👍
Superb content sir... Keep doing this kind of videos...
Thappakunda
Thank you
#Hidroponic ippdu baga popular avthodi kani side effects baga vunttai
#plant bhumi meda vunnapddu adi danikadi menarals gain chasukuthodi
#hydrophonic valla manam menaral ivvali avi totally #artificial....
Don't forget that.
Natural way is natural.
But today need only over #income....
#best for business man
మీరు చెప్పింది ఎలా కరెక్టు అనుకోవడం
@@AgriTechTelugu ippdu
Earth meda fertilizer vesi panta panduthodi. Appdu adi organic kadu.
Akkada earth soil and fartilizar.
But ikkada only water with fartilizar.
Which one better...😉
Only profit purpose lo land with big gain.
But not healthy 😭
@@AgriTechTelugu it's my opinion only
@@TECHRAVI2023 సార్ మీరు వీడియో పూర్తిగా చూడలేదు అనుకుంటా. మీరు అడిగిన ప్రశ్నలకు వీడియో లో సమాధానం ఉంది
Too good
Thank you sir
Tq do more videos sir
I can do
setUp cost and economics please, assuming that i am setting up in 1000sft... Also another questions can i set it up in vacant land or do i need to cultivate it under roof only??
సార్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే డా.సత్యన్నారాయణ రెడ్డి గారి నెంబర్ కి కాల్ చేయండి. డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది.
మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానం నెక్స్ట్ హైడ్రోఫోనికి వీడియో చేసినప్పుడు మాత్రమే చెప్పగలను.
@@AgriTechTelugu actually i just sent email, thanks for quick revert
@@foruvasanth 👍👍👍
Please subscribe and share
@@AgriTechTelugu Done
Job source untabhantaara bhayya infinity lo elaanti vaatilo work cheyaali ani naakorika
డిస్క్రిప్షన్ లో నెంబర్ ఉంది కాల్ చేసి మాట్లాడండి
Super ❤️ vedio 👍
Thank you
Can we do natu kollu, sheep and cows farming with hydroponics
No
hydroponics with fruits in future videos???
చేయవచ్చు కానీ అవి పెద్ద చెట్లు కాబట్టి కష్టం అవుతుంది
Fertilizer form marcharu thappa farming marchaledhu.. nela lo pette Fertilizer ni liquid form lo ichi adhe chemical farming ni kotha peru tho chestunnam anthe..
Minimize chesaru kada
@@AgriTechTelugu Yes..but components Ave antuna
@@Sivaborsu ok
Phone number please
@@sadidurgarao7667available in description
Splendid
???
Initial plant cost is expensive and power bill and power back up required and we can sell this type of veggies in super markets because of high cost it’s not suitable for villages or small urban towns
It's only for metro citys
Oka tamata grow bag lo....coco..vermi...per lit entha wait teesukovali... nutrient hyd lo ekkkada entha vuntundi...door delivary chestara...cost telusukoni cheppandi....ne motham video...chusina...ans dorakadu....so
E details cheppandi...e video lo athanni adagandi....kani...meeru...me adigina questions ku answer ivvadam ledu....nenu... journalist nu...chala mandini interview teesukunnanu...meeru video dwara a detailed chebutamanukunnaro...teliyaledu...
Okaru okkate tamata pettukonte ... em kavalo artham kale...chala simple question adigaru athanni...shade net avasrama..lantivi...so plz req... U ask that person...and reply ...many people useful this system....just tell details...k.
నాకు అర్ధం కాలేదు సార్ 9030006656 కి వాట్సాప్ చేయండి
Expenditure required heavy. To purchase. Pvc pipes.ony possible to well to do persons.rich people only benfit.
డిస్క్రిప్షన్ లో మరో వీడియో ఉంది అది కూడా చూడండి సార్. ఇంట్లో వాడుకొని మొత్తంలో కూడా simple గా చేసుకోవచ్చు.
Hello sir Can I visit your place once.
As I am keen interest agriculture .
విసిట్ ఎందుకు సార్
వంకాయల టామాటాలు చిక్కుడు బెండ లాంటి కూరగాయలు పండించ వచ్చా
పండించ వచ్చు కానీ ప్లేస్ ఎక్కువ అవసరం కాబట్టి కొంచం లాభము తక్కువగా ఉండవచ్చు
100 gajallo entha karchu
..ekkada dorukutundi.nutrients..tamota crop 100 gajallo veste entha karchu....details cheppara idi chala mandiki avasaram...
Grow bag system lo....
Nutrient ela ivvali entha ivvali...1plant ku...nutrient ekkada dorukutundi... complete details cheppandi
Thanks for watching sir.
మీరు చాలా మంచి వివరాలు అడిగారు.
ఆ వివరాలు అన్ని చెప్పాలి అంటే ఎక్స్పర్ట్ మాత్రమే చెప్పగలరు. వీలు చూసుకొని మరొక వీడియో చేసే ప్రయత్నం చేస్తాను.
Thankyou sir
👍
Good
Thank you raghu
NFT channel each cost...?
సత్యన్నారాయణ గారికి కాల్ చేసి మాట్లాడండి
I want seeds to do this where it available...
డా.సత్యనారాయణ గారి నెంబర్ డిస్క్రిప్షన్ లో ఉంది
Sir equipment cost entha avuthundhi brother
అది మీరు పెట్టె ప్లేస్, సైజ్ ను బట్టి మారిపోతుంది.
what are the nutrients supplied through the water, sir?
Where n How are they available in market?
Tell us truth, plz.
వీడియో లో అంత నిజమే చెప్పారు సార్.
నేను ఎక్స్పర్ట్స్ దెగ్గర వీడియో చేస్తాను ఈ కామెంట్స్ వారు చూసి రిప్లై ఇవ్వడం కుదరదు. నేను మరొకసారి ఈ సబ్జెక్ట్ లో వీడియో చేసినప్పుడు మీరు అడిగిన ప్రశ్న వారిని అడిగే ప్రయత్నం చేస్తాను.
Thanks for watching
Meeru ichina phone kalavatledu...watsup kuda ledu
ఉంది సార్
Water 24/7 vadala
Ha yes
want to talk to him in personal meet to know all the details as i want to start this kind of farming. please let me know the address and contact details #AgriTech Telugu
కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ లో ఉంది కాల్ చేయండి సార్
Sir equipment akada dhorukutadi enta avutadi can u give me phone number
డిస్క్రిప్షన్ లో చూడండి సార్
Address మరియు contact నెం. తెలుపగలరు.
డిస్క్రిప్షన్ లో వివరాలు ఉన్నాయి సార్
Professor sir no pls..
డిస్క్రిప్షన్ లో ఉంది సార్
Idhi balsinollu chesedhi idhi set kani farming kiranajanya samyoga kriya jaragakunda mokkalu penchadam anedhi em concept abba arthamaithaledhu
కిరణజన్య సంయోగా క్రియ జరగదు అని వీడియోలో చెప్పలేదు. పాలి హౌస్ అంటే లోపలికి సూర్యరశ్మి రాకుండా ఆపదు. సూర్యరశ్మి అధికంగా రాకుండా కంట్రోల్ చేస్తుంది అంతే.
వీడియోలో కూడా చెప్పడం జరిగింది గాలి వెలుతురు అందేలా ఏర్పాటు చేసుకోవాలి అని.
Good
Thank you
Very good.
👍