నాకు బాధ గా ఉన్నా ఇదే నిజం.Du plessis Sensational Comments On India Before final | T20 Worldcup 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024
  • నాకు బాధ గా ఉన్నా ఇదే నిజం.Du plessis Sensational Comments On India Before final | T20 Worldcup 2024

ความคิดเห็น • 11

  • @RVR2512
    @RVR2512 3 หลายเดือนก่อน +6

    వార్ వన్ సైడ్ మాత్రమే,రోహిత్ శర్మ కళ్ళలో ఆనందం చూడాలని దేశ ప్రజలకు ఉంది.50.50 ఫైనల్ లో ఓడినప్పుడు రోహిత్ శర్మ బాధని చూసి యావత్ దేశ ప్రజల కళ్ళలో నిరు వచ్చింది.భారతీయులకి సఫారి గెలిస్తే కూడా బాధేమి ఉండదు.కానీ రోహిత్ శర్మ కోసమైనా ఈరోజు కప్ గెలవాలని భారతీయులకు ఉంది.

    • @ipltelugubaba
      @ipltelugubaba  3 หลายเดือนก่อน +1

      yes bro ఈ రోజు కచ్చితం గా గెలిచి కప్ సాధిస్తుంది. ok please like and subscribe thank you

  • @narsimocharla9942
    @narsimocharla9942 3 หลายเดือนก่อน +4

    రోహిత్ కోసం అయినా కప్ గెలవాలి లేకపోతే ఆభాధను చూస్తూ తట్టుకోలేము

    • @ipltelugubaba
      @ipltelugubaba  3 หลายเดือนก่อน +1

      తప్పకుండా గెలుస్తున్నారు చూడు బ్రో

  • @durgaprasadbokka6222
    @durgaprasadbokka6222 3 หลายเดือนก่อน +2

    I రోజు cup కొట్టి రోహిత్ అన్నయ్య captence lo naa కోరిక దేవుడా i రోజు అన్నయ్య కళ్లల్లో andaddam కనపడలి fainael lo Australian chetilo ఓడిపోయారు ఇప్పుడు naggali 🧡🤍💚💘💕

    • @ipltelugubaba
      @ipltelugubaba  3 หลายเดือนก่อน

      తప్పకుండా గెలుస్తున్నారు చూడు బ్రో

  • @Asp858
    @Asp858 3 หลายเดือนก่อน +1

    😂😂

    • @ipltelugubaba
      @ipltelugubaba  3 หลายเดือนก่อน +1

      ok bro please like and subscribe thank you

  • @gundlapallivannuraswamy3120
    @gundlapallivannuraswamy3120 3 หลายเดือนก่อน +1

    లేనిది పాకిస్తాన్

    • @ipltelugubaba
      @ipltelugubaba  3 หลายเดือนก่อน

      ok bro please like and subscribe thank you