Burning Topic : మీ కోటా..మీ ఇష్టం.శుభం కార్డేసిన సుప్రీం | SC Gives landmark verdict on SC, ST quota

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ก.ย. 2024
  • Burning Topic : మీ కోటా..మీ ఇష్టం.శుభం కార్డేసిన సుప్రీం | SC Gives landmark verdict on SC, ST quota - TV9
    TV9 News యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి : onelink.to/de8b7y
    Watch LIVE: goo.gl/w3aQde
    తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ►TV9 LIVE : bit.ly/2FJGPps
    ►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
    ►Big News Big Debate : bit.ly/2sjc9Iu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Twitter: / tv9telugu
    #burningtopic #scstclassification #supremecourt #tv9telugu
    Uploaded by durga

ความคิดเห็น • 185

  • @SureshThalari-qs5jc
    @SureshThalari-qs5jc 25 วันที่ผ่านมา +5

    గొప్ప మనస్సు ఉన్న మానవతా మూర్తి మాదిగల పెద్ద అన్న మహోన్నత మూర్తి మన దేశ సింహం మన్యం శ్రీ నరేంద్ర మోడీ సార్ గారికి నా హృదయపూర్వకము గా మీ పాదాలకు వందనాలు ఎంతగానో నలిగిపోతున్న నా మాదిగ జాతిని మాదిగలకు దేవుడిలా న్యాయం చేసినందుకు మీకు వేలాది వందనాలు ఈ జన్మకు మాదిగలు మీరుణం తీర్చుకోలేనిది వర్ధిల్లాలి శ్రీ నరేంద్ర మోడీ గారి నాయ కత్యం వర్ధిల్లాలి శ్రీ మంద కృష్ణ అన్న గారి త్య గ ఫలం, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌺🏵🌸🌹🌷🌺🙏🙏🙏

  • @SAIKUMARMANTHINI
    @SAIKUMARMANTHINI หลายเดือนก่อน +10

    జై మంద కృష్ణ మాదిగ.... జై భీమ్

  • @ssg3695
    @ssg3695 หลายเดือนก่อน +45

    గ్రేట్ ఒక మనిషి 30,40 ఏళ్లు ఒక విషయం మీద పోరాడడం...

    • @Jsr-l4q
      @Jsr-l4q หลายเดือนก่อน +5

      ఇక తెలంగాణకే పరిమితం అవి తీర్పు ఇది ఏ రాష్ట్రాలు అలా చేస్తే అలా ఎలా చేస్తారు పార్టీలు ఎస్తం కు అప్పజెప్పిన తీర్పు మీ తెలంగాణలో మాదిగలు బాగుపడతాయి ఈ go cheste మా ఏపీ లో మాలలు బాగుపడతాయి దమశా ప్రకారం😅😅😅😅😅😅😅

  • @karthik4661
    @karthik4661 หลายเดือนก่อน +8

    మాదిగ జాతి నెల్సన్ మెండేలా... కృష్ణ అన్న...❤❤❤❤❤❤❤❤

  • @venkatkadimi103
    @venkatkadimi103 หลายเดือนก่อน +93

    ప్రధాని మోదీ గారికి అమిత్ షా గారికి వెంకయ్య నాయుడు గారికి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 หลายเดือนก่อน +7

      Central govt jobs abcdlu pettandi 😂

    • @koushikkoushik5628
      @koushikkoushik5628 หลายเดือนก่อน

      సెంట్రల్ గవర్నమెంట్ లో sc రిజర్వేషన్ అనుభవిస్తున్నది అంతా మాలలే..... నాకు తెలిసి.. ఏ ఒక్క మాదిగ కులస్తుడు లేడు అనుకుంట...​@@lifegamerpro4033

    • @tandurimahesh-qu6yu
      @tandurimahesh-qu6yu หลายเดือนก่อน +2

      నిజంగా మాదిగల మీద అంతా ప్రేమే ఉంటే మా మంద కృష్ణ మాదిగ అన్నకి ప్రధాని సీట్ ఇవ్వండి మోడీ గారూ నీ సీట్ కాపాడుకోవడానికి రిజర్వేషన్ ఇవ్వడం కాదు ముందు మంద కృష్ణ గారికీ ప్రధాని గా అవకాశం ఇవ్వండి

    • @ramachandraiah3958
      @ramachandraiah3958 หลายเดือนก่อน

      ​@@tandurimahesh-qu6yuఇది వినాషనానికి మరో మార్గంగా బావించగలరేమో.
      ఇంకా కాస్త లోపలికి వెళ్తే వీరు మీ ఆడబిడ్లతో పాటు మీ అమ్మాయిలను మా మాదిగ కులాల వారికి ఇవ్వమని అనగలరేమో!,,,?

    • @tandurimahesh-qu6yu
      @tandurimahesh-qu6yu หลายเดือนก่อน

      @@venkatkadimi103 ఏమో కాలం పరిపాటి అడిగిన అలా అడగొచ్చేమో బట్ రాజకీయ ల కోసమే ఈ రిజర్వేషన్ లూ కానీ పేద ప్రజలు ఎప్పుడు పేదరికం గానే ఉంటారు యే రిజర్వేషన్ ఈ పేదరికం నిర్ములన చేయలేదు

  • @t.nagaraju2191
    @t.nagaraju2191 หลายเดือนก่อน +10

    జై మాదిగ మీడియాకు ధన్యవాదాలు

  • @subhadranamana2073
    @subhadranamana2073 หลายเดือนก่อน +19

    Mi 30 years kastaniki Happy results ravatam maku happy ga undi!!!! Miru padda badhalaki inka end vachindi ani anukuntunanu!!!! 👌🏼👌🏼👌🏼👏👏👏👏👏👏Congratulations

  • @ravisocialclasses6072
    @ravisocialclasses6072 หลายเดือนก่อน +9

    జై మాదిగ 🙏

  • @SureshThalari-qs5jc
    @SureshThalari-qs5jc หลายเดือนก่อน +43

    జై నరేంద్ర మోడీ గారు ❤
    జై కిషన్ రెడ్డి గారు ❤
    జై మంద కృష్ణ మాదిగ అన్న గారు ❤ వర్ధిల్లాలి మన్యం శ్రీ మాదిగ ల పెద్ద అన్న నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఈ రోజు మాదిగల బ్రతుకులు మారిన రోజు ❤

  • @venkyy644
    @venkyy644 หลายเดือนก่อน +20

    మంచి తీర్పు అందరి కి సమాన అవకాశాలు వస్తావి

  • @user-gt8pb9ng9i
    @user-gt8pb9ng9i หลายเดือนก่อน +9

    2023 junior lineman jobs పరంగా రిజర్వేషన్ చూస్తే sc cast లో 43 మార్క్స్ ఉన్నవాళ్ళకి కూడా జాబ్ రాలేదు
    అదే BC a లో 31మార్క్స్ ఉన్నవాళ్ళకి కూడా జాబ్స్ వచ్చాయి
    Sc లు రిజర్వేషన్లు ఎలా పొందుకునట్లవుతుంది కాబట్టి sc వర్గీకరణ జరగటం చాలా అవసరం,,🙏🙏🙏🙏

  • @venkataswamykota1440
    @venkataswamykota1440 หลายเดือนก่อน +7

    జయహో మంద కృష్ణమాదిగ అన్న

  • @gopalarao2334
    @gopalarao2334 หลายเดือนก่อน +13

    Jai madiga....Jai madiga Krishna✊

  • @gopikiranmallipudi44
    @gopikiranmallipudi44 หลายเดือนก่อน +29

    ఎన్నో సంవత్సరాల నుండి ఎదురుచూసిన కళ ఈనాడు నెరవేరింది❤

  • @meruposrinubabu4954
    @meruposrinubabu4954 หลายเดือนก่อน +37

    Krishna మాదిగ జిందాబాద్

  • @ramesht.9042
    @ramesht.9042 หลายเดือนก่อน +4

    మాలల పై ఇతర కులాలపై వివక్ష లేదా?? అందరిని హంసల్లా చూస్తున్నారా?

  • @user-ew6bb8sj5g
    @user-ew6bb8sj5g หลายเดือนก่อน +2

    Congratulations!

  • @uv-5
    @uv-5 หลายเดือนก่อน +14

    మాలలు, మాదిగలు మధ్య విభేదాలు మూలం స్వర్గీయ నందమూరి తారకరామారావు కాదా అంటున్నారు. ఆంధ్ర రాష్ట్రం లో ఎస్సీలు ఓట్లు ఎక్కువ సిఎం పోస్ట్ ఇవ్వవలసి వస్తుందని గ్రహించి వర్గీకరణ వ్యూహం ఫలించింది. ఐక్యత లేకుండా చేసి విభేదాలు తేగలిగి అధికారానికి దూరం చేయగలిగారని విమర్శలు ఉన్నాయి.

    • @prasadaraobv9582
      @prasadaraobv9582 หลายเดือนก่อน +2

      Yes your opinion is 100% correct. తాంబూలం ఇచ్చాము తన్నుకు చావండి అన్నట్టు ఇప్పుడు ఎస్సీల్లో విభేదాలు వస్తాయి

    • @sriniguduri7789
      @sriniguduri7789 หลายเดือนก่อน +1

      Bsp paarty వున్నది ఆ పార్టీకి సపోర్ట్ ఇచ్చారు బ్రదర్! జనసేనా పార్టీని సూసి జ్ఞానం తో నడవాలి. ఇంట్లో వున్న అన్నతమ్ములు ఆస్తి సమానంగా పంచుకుంటారు గత59 సంవత్సరాలుగా మాలలే ఎంఎల్ఏ,ఎంపీ ,ఉన్నత పదవులు నిర్వహించారు 58 కులాల అప్పుడు ఈర్ష్యపడలేదు రాజ్యాంగ బద్ధంగా రిజర్వేషన్ ఫలాలు అందాలి ఎప్పుడైనా ఉపకులాలవారికి ఎంపీ సీటు ఇవ్వండి అన్నారా! ఇదేనా దళీధుల ఐక్యత? పందాలు వీడి సహకరించండి

    • @user-qk6by8nq6j
      @user-qk6by8nq6j หลายเดือนก่อน

      Divide and rule అమలు చేస్తున్నారు ఈ పాలకులు, మోడీ సుప్రీం కోర్టు ను మేనేజ్ చేసారు, cj బిఫోర్ రిటైర్ 3 మంత్స్

  • @uv-5
    @uv-5 หลายเดือนก่อน +5

    ఎస్సీ లలో జనాభా లెక్కలు ప్రకారం (దామాషా) ప్రకారం ఇవ్వాలి. కానీ ఇప్పుడు పరిశ్రమ, విద్య ప్రభుత్వ రంగ సంస్థలు ఎక్కడ ఉన్నాయి ఇవ్వడానికి రిజర్వేషన్ ఫలాలు? రిజర్వేషన్లు ఎత్తివేయాలని బిజేపి చూస్తుంది

    • @sriniguduri7789
      @sriniguduri7789 หลายเดือนก่อน

      లేనప్పుడు మీకు ఎందుకు అంత భాద

    • @Jsr-l4q
      @Jsr-l4q หลายเดือนก่อน

      ​@@sriniguduri7789ఇప్పుడు తెలుస్తుంది😅😅😅

  • @PuluguRavikumar
    @PuluguRavikumar หลายเดือนก่อน +2

    👌👌👌 జై కృష్ణ మాదిగ అన్న

  • @ballacksim2860
    @ballacksim2860 21 วันที่ผ่านมา +1

    అసలు ఉద్యోగాలు లేవురా.అంటే.రిజర్వేషన్..లొల్లి..😮

  • @user-rq2py3cw3p
    @user-rq2py3cw3p หลายเดือนก่อน +4

    Thanks Krishna Anna

  • @NAGESWARARAOD-cu3cd
    @NAGESWARARAOD-cu3cd หลายเดือนก่อน +5

    Correct decision suprecourt

  • @aruna305
    @aruna305 หลายเดือนก่อน +3

    Jai మాదిగ

  • @chinnaveeresh5142
    @chinnaveeresh5142 หลายเดือนก่อน +6

    జై మందకృష్ణ

  • @pulugusrinuvasu8328
    @pulugusrinuvasu8328 หลายเดือนก่อน +10

    Jai dalith jai adivasi jai bc.....jaibheem

  • @bharathnagipogu5937
    @bharathnagipogu5937 หลายเดือนก่อน +4

    Great sir Meru manda krihna gaaru

  • @adepunarsimhaswamy3126
    @adepunarsimhaswamy3126 หลายเดือนก่อน +2

    Very good

  • @uv-5
    @uv-5 หลายเดือนก่อน +8

    సమాన ఫలాలకు దారితీయడం కాదు విభేదాలు సృష్టించడమే కాకుండా ఆదిపత్యం వహించటానికీ, రాజ్యాధికారం బ్రాహ్మణ, క్షత్రియ ఆధిపత్య కులాలు చేతిలో ఉంచుకోవడానికి

    • @sriniguduri7789
      @sriniguduri7789 หลายเดือนก่อน +2

      విభేదాలు ఏమి రావు బ్రదర్ అన్ని అనుభవించారు చాలు

  • @meruposrinubabu4954
    @meruposrinubabu4954 หลายเดือนก่อน +13

    వర్గీకరణ సామాజిక న్యాయం

  • @saggurthiashok8167
    @saggurthiashok8167 หลายเดือนก่อน +2

    Tq modi garu❤❤❤🙏🙏🙏🙏

  • @mrnaveenpaul4558
    @mrnaveenpaul4558 หลายเดือนก่อน +5

    Finally ❤️

  • @amma821
    @amma821 หลายเดือนก่อน +5

    Tqq modi ji 🎉🎉🎉🎉🎉

  • @garnepudipraveen7306
    @garnepudipraveen7306 หลายเดือนก่อน +13

    Jai MKM Jai MRPS❤🎉

  • @sriniguduri7789
    @sriniguduri7789 หลายเดือนก่อน +1

    అన్ని ఎలక్ట్రానిక్ చనల్వారికి 58 ఉపకుల్ల తరుపున ధన్య వాదములు 🎉🎉🎉🎉🎉🎉

  • @aruna305
    @aruna305 หลายเดือนก่อน +2

    Jai Mandakrishan madiga garu we love you we proud of you sir

  • @bhaskarramajeertham9689
    @bhaskarramajeertham9689 หลายเดือนก่อน +17

    ఇంకా వుంది.. 9మందీ జడ్జి ల వద్ద కు వెళ్లాలి, ఇంకా.. ఇంకా... మాలలు వదలరు.

    • @arunjai-zz9dt
      @arunjai-zz9dt หลายเดือนก่อน +8

      ఇంకా ఎవడు ఏమ్ పీకలేడు అంత అయిపోయింది మాలలు కూడా ఏమ్ పీకలేరు

    • @bhaskarramajeertham9689
      @bhaskarramajeertham9689 หลายเดือนก่อน

      మీరు ఏలా చెప్పగలరు? ఇప్పుడు కొత్త సమస్య వస్తుంది, ఈ రెండు వర్గాలో క్రైస్తవులు అధికం, మరి వారి పరిస్థితి ఏంటి?

    • @raviprasad9511
      @raviprasad9511 หลายเดือนก่อน +7

      క్రైస్తవులుగా మారింది అంత మాలలేగా

    • @dhayaluduministries7237
      @dhayaluduministries7237 หลายเดือนก่อน

      Vaste comment

    • @bhaskarramajeertham9689
      @bhaskarramajeertham9689 หลายเดือนก่อน

      My coment is waste, ok. What's your coment on converted Christensen on both sides. Tomorrow commission will be formed, commission will not agree with them those who converted.

  • @rajujk397
    @rajujk397 18 วันที่ผ่านมา

    మాదిగల కూడా భారత్ బంద్ చేయండి వర్గీకరణ చేయాలని

  • @PuluguRavikumar
    @PuluguRavikumar หลายเดือนก่อน +1

    జై మాదిగ 💪💪💪💪

  • @gopikiranmallipudi44
    @gopikiranmallipudi44 หลายเดือนก่อน +6

    🎉🎉🎉🎉🎉

  • @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb
    @UNDRAJAVARAPUNAGARAJU-pw6lb 16 วันที่ผ่านมา

    జై మంద కృష్ణ మాదిగ అన్న గారు 🙏🙏🙏❤

  • @SureshThalari-qs5jc
    @SureshThalari-qs5jc หลายเดือนก่อน +15

    వెంటనే బీజేపీ అధికార రాష్టాలలో మాదిగ రిజర్వేషన్ బిల్లు ను అసంబ్లీ లో బిల్లు ను పాస్ చేసి మిగతా రాష్ట్రలకు ఆదర్శం గా నిలవాలి వెంటనే మన ప్రధానమంత్రి జోక్యం చేసుకొని మాదిగలకు అండగా నిలవాలి జై నరేంద్ర మోడీ గారు ❤జై బీజేపీ వర్ధిల్లాలి మన్యం శ్రీ మంద కృష్ణ అన్న గారి జీవిత త్యాగ ఫలం ❤❤❤❤❤❤

    • @sriniguduri7789
      @sriniguduri7789 หลายเดือนก่อน

      న్యాయ నిపుణులతో చర్చలు జరిపి పార్లమెంట్లో సవరణలు చేసి బిల్లుకి మద్దతు తీసుకొని 58 కులాల వారికి న్యాయం చేయాలి అని కోరుచున్నాము❤❤❤❤❤ జై బిండ్ల జై భీమ్ జై మోడీ

  • @pandirisurender4812
    @pandirisurender4812 12 วันที่ผ่านมา

    Jai. Krishnanna.jayaho.krishnanna

  • @user-tt9ds1fk5k
    @user-tt9ds1fk5k 11 วันที่ผ่านมา

    నువ్వు దేవుడు స్వామీ...

  • @jesudanamdubakula9985
    @jesudanamdubakula9985 หลายเดือนก่อน +1

    Jai manda krishna madiga anna❤❤🎉🎉🎉🎉

  • @arunas6646
    @arunas6646 หลายเดือนก่อน +2

    Asalu Government jobs levu vargikarana cheyatam valla prayojanam emundi

    • @prasadaraobv9582
      @prasadaraobv9582 หลายเดือนก่อน

      Yes brother you are correct

  • @ravineelam7491
    @ravineelam7491 หลายเดือนก่อน +11

    సుప్రీం కోర్టు కి ఆ అధికారం లేదు,341 ఆర్టికల్ నీ రాజ్యంగా సవరణ చేస్తేనే,అది సాధ్యం

  • @balakrishna3164
    @balakrishna3164 หลายเดือนก่อน +4

    Jai Jai madiga Jai Jai madiga Jai Krishna anna ap BJP TDP

  • @jayalatha9818
    @jayalatha9818 หลายเดือนก่อน +1

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలునాయి బ్రాహ్మణులు కూడా ఎస్టీ జాబితాలోకి చేర్చండి సార్ జన్మజన్మలకు నాయి బ్రాహ్మణులు రుణపడి ఉంటారు సార్

    • @nagulachandugoud
      @nagulachandugoud หลายเดือนก่อน

      ST లో కాదు అన్న SC లో కలపాలి అప్పుడే న్యాయం జరిగిది

  • @suriy8264
    @suriy8264 หลายเดือนก่อน +6

    Jai krishna madiga gaaru jai modi gaaru jai madiga dandoraa

  • @Prabhu-q3x
    @Prabhu-q3x หลายเดือนก่อน

    A great Leader M.Krishna thank you so much

  • @lakshmibhushanvundru6553
    @lakshmibhushanvundru6553 20 วันที่ผ่านมา

    Okay but state wide papulation batti division jaragali....ala cheyyamani... Government ki...media dwara theliyajeyandi..... please

  • @user-ob9hn9jv8s
    @user-ob9hn9jv8s หลายเดือนก่อน

    👏👏👏👏👏

  • @pagayonaa7824
    @pagayonaa7824 15 วันที่ผ่านมา

    341 భారత రాజ్యాంగంలో ఎస్సీ లను విడగొట్టం అసాధ్యం టీవీ 9 కాభర్ధర్

  • @venkyy644
    @venkyy644 หลายเดือนก่อน +7

    తెలుగు రాష్ట్ర లో వెంటనే అమలు చెవిలి scst వర్గీకరణ

  • @user-ne7cu8oz3m
    @user-ne7cu8oz3m หลายเดือนก่อน +1

    Arey nen oka madiga ayina sare separate reservation valla unna 15 % lo divide chesthe okkoka post vasthundi asalu ardam kavadam ledu

  • @AjithKumar-ik7pv
    @AjithKumar-ik7pv หลายเดือนก่อน +1

    Jai manda Krishna Madiga Anna ❤❤❤❤

  • @PrakashAmboji-s3v
    @PrakashAmboji-s3v หลายเดือนก่อน +4

    Jai m r p s

  • @nageswararao9950
    @nageswararao9950 หลายเดือนก่อน +5

    jai madega 🎉🎉

  • @tatapudisatyanarayanasatyanara
    @tatapudisatyanarayanasatyanara หลายเดือนก่อน

    Super good morning 🌄🌄🌄

  • @boiwarbaburao9350
    @boiwarbaburao9350 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🌹🌹🇮🇳

  • @psirisha2346
    @psirisha2346 25 วันที่ผ่านมา

    జై మాదిగ కృష్ణ అన్న

  • @chilakaratnababu7857
    @chilakaratnababu7857 29 วันที่ผ่านมา

    జై మాదిగ

  • @Ajaykumar-8881
    @Ajaykumar-8881 หลายเดือนก่อน +11

    ఎస్సీ వర్గీకరణ తప్పుడు విధానం ఈ తీర్పు చాలా దురదృష్టకరం అన్నదమ్ములుగా ఉండే ఐక్యతను పోగొ కొడుతున్నారు దళిత జాతి ద్రోహులు జై భీమ్

    • @vedavathiseethamraju5630
      @vedavathiseethamraju5630 หลายเดือนก่อน +5

      Mari anna thammudini baga chusthe thammudu court ki velladu . Court ki velli case gelichaka appudu maa annadammulni court vidadeesindi ani badgapadithe yela.

    • @prakashbandari2678
      @prakashbandari2678 หลายเดือนก่อน +1

      మీరు మేము ఎలా అయితం తమ్ముడు అన్నదమ్ములు మీరేమో అన్ని కులాల వాళ్ళతో కలిసి ఉన్నారు మేము అంటరాని వాళ్ళుగా ఊరి చివర ఉన్నాను తమ్ముడు

    • @nareshy486
      @nareshy486 หลายเดือนก่อน

      నీకేం ప్రాబ్లం ప్రపంచమంతా ఒక దేశం చేయి చూద్దాం

    • @dhayaluduministries7237
      @dhayaluduministries7237 หลายเดือนก่อน

      Varast comment

    • @GangadharGaskanti-ys5cp
      @GangadharGaskanti-ys5cp หลายเดือนก่อน

      Budhileni mundakodukuvu

  • @jmcministries
    @jmcministries หลายเดือนก่อน

  • @venkateshbandamedi7057
    @venkateshbandamedi7057 หลายเดือนก่อน +1

    S vallu christen ki marina valaki sc reservation varthinchudadu

  • @R.LReddyRavula
    @R.LReddyRavula หลายเดือนก่อน

    Bangla dasamlo amljaregendo manakada kuda jaruguthundyamo anay bayam kalluguthundhi!!!!!

  • @ashokkumargudipudi7780
    @ashokkumargudipudi7780 หลายเดือนก่อน

    ✍️మీ వాయిస్ వినిపించట్లేదు తొక్కలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ వేస్తే ఏమైనా వినిపిచ్చిదా✍️

  • @NAGESWARARAOD-cu3cd
    @NAGESWARARAOD-cu3cd หลายเดือนก่อน +2

    Jai madiga

  • @yaramalaramakrishna2195
    @yaramalaramakrishna2195 หลายเดือนก่อน

    One way judge

  • @sanjeevdyava9353
    @sanjeevdyava9353 หลายเดือนก่อน +1

    Jai madiga ✊

  • @user-ob9hn9jv8s
    @user-ob9hn9jv8s หลายเดือนก่อน

    🎉🎉🎉🎉🎉🎉🎉

  • @venkateswar3935
    @venkateswar3935 หลายเดือนก่อน

    Jai mandha Krishna madhiga garu.....Jai jai Krishna anna

  • @user-ob9hn9jv8s
    @user-ob9hn9jv8s หลายเดือนก่อน

    🙏🏻🙏🏻🙏🏻✊✊✊✊✊

  • @TallajyothiTalla
    @TallajyothiTalla 28 วันที่ผ่านมา

    Jai Manda Krishna anna

  • @gopikiranmallipudi44
    @gopikiranmallipudi44 หลายเดือนก่อน +2

    😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍😍❤️❤️❤️❤️

  • @maponline2123
    @maponline2123 หลายเดือนก่อน

    సుప్రీం కోర్ట్ లోనే మల్లి దీనిని ఆపుతారు...
    తాత్కాలిక పొలిటికల్ డ్రామా.....

  • @vijayvinod5617
    @vijayvinod5617 หลายเดือนก่อน

    Subcastes wise population percentage wise representation reservations lbe made in assembly and parlment in our country

  • @YEDLURISREENIVASARAO
    @YEDLURISREENIVASARAO หลายเดือนก่อน

    జర్నలిస్టు అయుండి రణం అటం ఏం బాలేదు..

  • @Sukeshshank
    @Sukeshshank หลายเดือนก่อน +2

    ఇంతకుముందు వర్గీకరణ పిటిషన్ ను సుప్రీమ్ కోర్ట్ కోటేసిందో మళ్ళి పెటిషన్స్. వేయాలి స్టేట్ స్టేట్ కు రిజర్వేషన్ ఏంటి ఉత్తర ప్రదేశ్ మాదిగలు మలాలా కంటే ఆర్థికంగానూ ఎంప్లాయిస్ లో డామినెటే. చేస్తున్నారు.మరి ఇక్కడ ఎపి తెలంగాణాలో అపుడు మాదిగలకు వృత్తులు ఉండటం డప్పులు కొట్టటం తాళ్లు అల్లటం చెప్పులు తాయారు చేయటం చేస్తున్నారు.మరి ఈలాంటి అనేక వృత్తులు ఉండటం వలన మాదిగ సోదరులు విద్యను అశ్రద్ధ చేశారు మాల లు ఈ వృత్తి లేకపోవటం వలన పూర్వ కాలం లో విద్య పై శ్రద్ధ పెట్టటం వలన మాదిగలకంటే కొద్దిమంది మాలలు విద్యాధికులు అధికం తాయారు ఇంటర్వ్యూ లో ముందుగా మాదిగ సోదరులను పిలిచినప్పుడు మాదిగ కేటగిరి లేకపోవటం వలన నెక్స్ట్ మాల సోదరుల ను ఇంటర్వ్యూ లో పిలిస్తే మాల సోదరులకు అవకాశం ఇచ్చారు అంతేగాని మాదిగ ల జాబ్స్ మాలలు ఎపుడు కొల్లకొట్టలేదు మందకృష్ణ రాజకీయ కుట్ర మోసం మళ్ళి పోరాటం చేయవలసిందే పార్లమెంట్ లో రజ్జ సభలో 341 సవరణ చేయండి రజ్జంగా విరుద్ధం ఒకే సుప్రీమ్ కోర్ట్ లో రెండు భిన్నమైన తీర్పులు.ఈ తీర్పులో బేలా త్రివేది విబేధించటం సబబే ఈ అవకాశాన్ని వినియోగించుకొని సుప్రీమ్ కోర్ట్ లో స్టే పిటిషన్ వేయాలి పోరాడాలి.ఎస్సి లు దేశం అంతటా వున్నారు వేరు వేరు రాష్ట్రాల్లో ఒక దగర ఒక వర్గం అభివృద్ధి ఉంటే మరో వర్గం వేరే స్టేట్ లో అభివృద్ధి లేదు . 30 సంత్సర ల కాలగర్భంలో ఎస్సి ల అన్ని జీవితాల్లో మార్పులు వచ్చినాయి మళ్ళి కమిటీ వేసి సంప్రదించకుండా తీర్పు యివ్వటం మాలలకు సబబు కాదు .ఇది విభజించి పాలించు అనే కుట్ర.

  • @kratnam9397
    @kratnam9397 21 วันที่ผ่านมา

    relli caste ni....ST ...lo ...cherchali

  • @pagayonaa7824
    @pagayonaa7824 15 วันที่ผ่านมา

    ఇది చంద్రబాబు నాయుడు కుట్ర

  • @SureshBommali-w9u
    @SureshBommali-w9u หลายเดือนก่อน

    Ma,relle,jathine,guruthichnid

  • @user-st3vz6mt2q
    @user-st3vz6mt2q หลายเดือนก่อน +1

    ఆ ఇది సాధ్యం కాదు , మాలలు అంత సమాన్యులు కాదు, ఇది రాజకీయ చెంచాలా పని , మాలల సత్తా చాటుతం , వారు ఏమి సాధించలేదు తన ఉద్యోగంతొ 30 సంవత్సరాలు బ్రతికి పెద్దోడయ్యారు ఇక ఎవడేమైనా పర్వాలేదనుకున్నాడు.

  • @kalyanajay1373
    @kalyanajay1373 หลายเดือนก่อน

    Ani casts classification cheyandi damasha prakam andhariki nayam jaruguthundi

  • @dorababu8053
    @dorababu8053 หลายเดือนก่อน

    Jai Manda Krishna madhiga.

  • @SATYANARAYANARAYI-nb8ji
    @SATYANARAYANARAYI-nb8ji หลายเดือนก่อน

    Jai jai mandakrishna madiga

  • @kishorerck8199
    @kishorerck8199 7 วันที่ผ่านมา

    Jai Madiga ❤✊✊✊✊

  • @prudhvi4672
    @prudhvi4672 หลายเดือนก่อน

    Constitution lo lopani gurtinchi change cheydanki enni years patinda , oka generation poyindi ga

  • @kotarisatyanarayana3689
    @kotarisatyanarayana3689 หลายเดือนก่อน +2

    ST lo kuda , bummi unna vallu unaru dabbu unna vallu unnaru, Leni valaki kuda development cheyandi ,,,,, jobs unnavalake jobs , dabbu unna valake amount kendri kutham aiendhi,,,jai bjp

    • @anilkumar-jh1uj
      @anilkumar-jh1uj หลายเดือนก่อน

      Whoever feel that there shall be creamy layer for sc st
      I personally feel that yes there shall be
      But
      I request you to fight with their community heads and government to include sc and st rich people into yours..
      I'm future dalits and adivasi will strive hard to get out of this sc st reservation and be included into yours!!
      Anyone?? Who willing to fight for this cause?

  • @SureshBommali-w9u
    @SureshBommali-w9u หลายเดือนก่อน

    Ma relli jathini gurthinchnadi sir

  • @ronureddy4890
    @ronureddy4890 หลายเดือนก่อน +1

    kajol hindi actor trying to kill my kids hand over total property of GR kids😢😮😅😅and mukesh ambani property also. 🎉😢😢😮😅😅

  • @maponline2123
    @maponline2123 หลายเดือนก่อน +9

    15 % రిజర్వేషన్ మాదిగలు పొందవచ్చుకదా......
    వర్గీకరణ ద్వారా మీకు వచ్చేది 5 లేదా 6 శాతం.
    మంద కృష్ణ మాదిగ దళితులలో ఐక్యతకు చిచ్చుపెడుతున్న దుర్మార్గుడు.
    ఈ తీర్పు మల్లి సుప్రీం కోర్ట్ కొట్టేస్తుంది....గెలుపు అంబెడ్కర్ రాజ్యాంగనిదే.
    అగ్రవర్ణాలు దళితులతో ఆడుతున్న నాటకం.

    • @dhayaluduministries7237
      @dhayaluduministries7237 หลายเดือนก่อน +1

      Bevarse

    • @bairevasu3205
      @bairevasu3205 หลายเดือนก่อน

      ఏం మాట్లాడుతున్నావ్ బ్రదర్ తెలంగాణలో జనాభా తమాషా రిజర్వేషన్ ప్రకారం అత్యధికంగా ఉన్న మాదిగలకు సుమారు 10 శాతం నుండి 11 శాతం తక్కువగా తక్కువ ఎనిమిది శాతం పైన వస్తుంది మాలలకు నాలుగు శాతం మిగతా కులాలకు మూడు శాతం ఎవరి వాటా వాళ్ళు తీసుకుంటారు ఆంధ్రాలో అయితే ఒక పర్సంట్ ఎక్కువ మారాలి తీసుకుంటారు అంతే అంతకుమించి ఏమీ లేదు

    • @User_jp-P555si
      @User_jp-P555si 17 วันที่ผ่านมา

      Matalu jagratha...

  • @uv-5
    @uv-5 หลายเดือนก่อน +5

    వర్గీకరణ రాజ్యాంగం విరుద్ధం అని తెలియదా

    • @srinivasch2309
      @srinivasch2309 หลายเดือนก่อน +4

      ఇది రాజ్యాంగ విరుద్ధం అయితే అదే బీసీ వాళ్ళకి కూడా వర్తిస్తుంది అది రాజ్యాంగ విరుద్ధం కాదా ?

    • @sampathpulyala3508
      @sampathpulyala3508 29 วันที่ผ่านมา

      14 వ ఆర్టికల్ చదువుకో

    • @uv-5
      @uv-5 29 วันที่ผ่านมา

      Apలో ఎస్సీ వేరే పార్టీలో బిసి, ఓసీ గా ఉన్నారు. వేరే రాష్ట్రం లో బిసిలు ఆంధ్ర, తెలంగాణ లో ఎస్సీలు సో ఎస్సీలంతా ఒకటే విడదీయలేరు ఎవరూ. ! స్వార్థ పరులకు వర్గీకరణ చేస్తారు. బ్రాహ్మణ కులంలో 200 వర్గాలు ఉన్నాయి కానీ వారు వర్గీకరణ కోరుకూడదో వారికి బాగా తెలుసు. కానీ ఎస్సీ,ఎస్టీ లను మాత్రమే వర్గీకరణకు ఉసిగొలుపుతారు. రాజ్యాంగ సవరణ చేయకుండా ఎవరూ వర్గీకరణ సాధ్యం కాదని తెలిసే ఐదుగురు ధర్మాసనం తీర్పు వెల్లడించింది ఎవరి అభిప్రాయాలు తీసుకోకుండా. పార్లమెంట్ లో బిల్లు ప్రవేశ పెట్టాలి, ఆ బిల్లు ఆమోదం పొందాలి

  • @KVSMPC
    @KVSMPC หลายเดือนก่อน +3

    జై మాల

  • @VijayHemle
    @VijayHemle 18 วันที่ผ่านมา

    😂😂😂😂😂😂😂😂

  • @dnrnagaraju6022
    @dnrnagaraju6022 หลายเดือนก่อน

    Jai madega

  • @madhubabusonga752
    @madhubabusonga752 19 วันที่ผ่านมา

    Thank you revanth sir

  • @jamullamudiprasad8756
    @jamullamudiprasad8756 หลายเดือนก่อน

    Jai Madiga Jai jai Madiga

  • @psirisha2346
    @psirisha2346 25 วันที่ผ่านมา

    జై madhiga