Sudheendra babu garu/polamuru/vedamruta spiritualchannel

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
  • #Sudheendrababugaru#polamuru#vedamrutaspiritualchannel
    #సనాతనధర్మం#హిందూధర్మం#ఆధ్యాత్మికఛానెల్#వేదాలు#టెంపుల్స్హిస్టరీ#ఆయుర్వేదం#యోగులు
    సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే సుధీంద్ర బాబుగారి రూపంలో భూమి పైకి వచ్చారని చివటo అమ్మ అనేకసార్లు చెప్పారు.అయోనిజుడుగా భూమి పైన అవతరించి సామాన్య జీవితం సాగిస్తూ తన గురుంచి ఎవరికి వెల్లడి కాకుండా జాగ్రత్త పడుతూ అనేక అద్భుతాలు చూపించారు.ఆయన వయసు ఎన్ని వేల సంవత్సరాలు అనేది ఎవరూ చెప్పలేక పోతున్నారు.మంత్రాలయం రాఘవేంద్ర స్వామికే ఈయన గురువు అంటే,ఈ మహాత్ముని వయసు లెక్కించడం మానవ మాత్రులవల్ల అయ్యేపనికాదు.మనదేశంలో ఆయన తిరగని ప్రదేశం లేదు. ఆ మహాత్ముని గురుంచి,ఆయన చూపిన అద్భుతాల గురుంచి,ఇప్పుడు ప్రత్యక్షంగా ఉన్న కొంత మంది ఆయన సమకాలికులు నుంచి విషయాలు సేకరించి,ప్రత్యక్ష వీడియోల రూపంలో సీరీస్ గా ఈ ఛానల్ లో అందించడం జరుగుతుంది.ఇప్పటి వరకు వెల్లడి కాని ఆ మహానుభావుడు, ఇలా మా ద్వారా ఆయన లీలలు బహిర్గతం అవ్వడానికి మమ్మల్ని ఒక సాధనంగా ఎంచుకున్నందుకు మేము దన్యులం. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నామో,ఇంత అదృష్టం మాకు దక్కింది.జన్మ సార్థకత అంటే ఇదే కదా! ఈ జన్మకు ఈ భాగ్యం మాకు కలగజేసినందుకు సదా ఆయన స్మరణతో మీ vedamruta spiritual channel🙏🙏🙏
    Copyright Notice :
    Please feel free to leave me a notice if You find this upload inappropriate.
    Contact me personally if You are against an upload which You may have rights to the Images (or) music, instead of contacting TH-cam about a
    Copyright Infringement.....
    Thank You...!
    www.facebook.c...

ความคิดเห็น • 16

  • @katyayanikatyayani8892
    @katyayanikatyayani8892 หลายเดือนก่อน

    Sri సుధీంద్ర దేవ్యై నమః

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 หลายเดือนก่อน

    ఓం శ్రీ సురేంద్రబాబుయే నమః 🌹🌹🌹🌹🌹👏

  • @VishnukumarRayipati
    @VishnukumarRayipati หลายเดือนก่อน

    Jai sudhhendra babu Garu

  • @CHANDRASEKHAR-ss4wb
    @CHANDRASEKHAR-ss4wb หลายเดือนก่อน

    శ్రీ సుధీంద్ర దేవాయ నమః

  • @SridharKashaboina
    @SridharKashaboina หลายเดือนก่อน

    ఓం శ్రీ సుధీంద్ర దేవాయ నమః 🙏

  • @kattan.v.kishore498
    @kattan.v.kishore498 หลายเดือนก่อน +1

    జై సుధీంద్ర బాబు గారు 🙏🙏

  • @RajeshVarma-gm1oi
    @RajeshVarma-gm1oi หลายเดือนก่อน

    Om namo Narayana

  • @pillaiv.k3726
    @pillaiv.k3726 หลายเดือนก่อน

    chaala bhaga chepparu amma

  • @bammiditriveni8936
    @bammiditriveni8936 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @padmavathirani3401
    @padmavathirani3401 หลายเดือนก่อน

    అద్భుతం. అక్షర సత్యం. ఆ అమ్మలు ఇద్దరూ ఎంతో అదృష్టవంతులు. వారిద్దరినీ శ్రీ సుధీంద్ర బాబు గారు ఎలా చూసారో నాకు తెలుసు .మీరు చేసిన ఈ ప్రయత్నం అభినందనీయం. రాణీ గోపాలకృష్ణ.

  • @pillaiv.k3726
    @pillaiv.k3726 หลายเดือนก่อน

    vedamrutha vaariki dhanyaadamulu ;

  • @ajjarapu2408
    @ajjarapu2408 หลายเดือนก่อน

    ఇద్దరు తల్లుల ముద్దుల బిడ్డడు అన్న విషయం అక్షర సత్యం ఎందుకంటే శ్రీ బాబుగారి పుట్టినరోజు న పొలమూరులో కాంతమ్మగారి ఇంటి వద్ద ఎంతో పండగ వాతావరణం వుండేది. మేమందరం కాంతమ్మగారి ఇంటికి తరచూ వెల్లేవారం ఒక్కమాటలో చెప్పాలంటే అమ్మగారు యశోదాదేవి ఐతే శ్రీ బాబుగారు శ్రీకృష్ణ పరమాత్మ అనటంలో యెట్టి సందేహం లేదు. చక్కటి అనుభవాలను మాతో పంచుకొన్న సత్యవతి గారికి ధన్యవాదాలు..శ్రీ సుధీంద్ర గురవే నమః

  • @kaspasailaja7244
    @kaspasailaja7244 หลายเดือนก่อน

    🎉🙏