అంత చిన్న పిల్లల్ని ఎవరైనా హాస్టల్లో వేస్తారా సిస్టర్ బయట కూడా ఎప్పుడు మంచి మంచి స్కూల్స్ ఉన్నాయి ఇక్కడ వేయచ్చు కదా మన పిల్లలు మన దగ్గర ఉంటేనే మంచి ఆరోగ్యం మంచి ఫుడ్ బాగుంటాయి ఇది ప్రతి పేరెంట్స్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం😊
Aada pillalu 20 years varaku Mee dagara vuntaru tharuvatha attagarentiki vellipotharu kada so manadagara ne vundani andi parents love kavali pillalaki so please pampakandi nenu Mee video chusina prathi saari nenu aadusthanu akka please mana kids ki mana love kavali
Hai sister మేము కరీంనగర నుండి హైదరాబాదులో పటాన్చెరువు కు మారుతున్నము నేను కూడా మా అబ్బాయిని ఇదే స్కూల్ కి పంపిస్తామని అనుకుంటున్నాను, కానీ స్కూలు ఫోన్ నెంబర్ దొరకడం లేదు దయచేసి స్కూల్ యొక్క ఫోన్ నెంబర్ తెలుపగలరు

daniki reals teydaniki ebandi avuthundi kada pillalu unte chethamokamdaniki
Aada pillalu 20 years varaku Mee dagara vuntaru tharuvatha attagarentiki vellipotharu kada so manadagara ne vundani andi parents love kavali pillalaki so please pampakandi nenu Mee video chusina prathi saari nenu aadusthanu akka please mana kids ki mana love kavali
Good decision swathi👏, she will recover soon
Don't worry Likhitha garu, everything will be fine when your kids come home, God bless you and family 👍 ❤️
Good decision akka. Dont worry every thing will be fine be strong.
Realy great father 👏👏👏🫶👌👌realay gret hubend
Don't warry swathi me pappa ki machiga iythadhiii
Meeru chinna amayi laga vunaru sis
I also studied in same hostel ,but better akka to study school near by home
Good videos, but pls keep posting regularly 😊
Hai sister మేము కరీంనగర నుండి హైదరాబాదులో పటాన్చెరువు కు మారుతున్నము నేను కూడా మా అబ్బాయిని ఇదే స్కూల్ కి పంపిస్తామని అనుకుంటున్నాను, కానీ స్కూలు ఫోన్ నెంబర్ దొరకడం లేదు దయచేసి స్కూల్ యొక్క ఫోన్ నెంబర్ తెలుపగలరు
M avadu andi ma papa 5 years 2 months back surgery ainde she is perfectly fine now
సూపర్ నైస్ మీ ఇల్లు
Madam nenu same school