నెల తిరగకుండానే రియలైజేషన్.. మొన్నటి వరకు అలా.. ఇప్పుడు ఇలా.. || YCP || AP PRIDE

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มิ.ย. 2024
  • నెల తిరగకుండానే రియలైజేషన్ .. మొన్నటి వరకు అలా.. ఇప్పుడు ఇలా.. YCP. AP PRIDE.

ความคิดเห็น • 528

  • @rstar3397
    @rstar3397 2 วันที่ผ่านมา +354

    పార్టీ డామేజ్ కాకుండా బాబు నే బూతు కిట్టు తో కథనం రాయించి వుంటాడు...ఇలాంటి గుంట నక్క తెలివి వాడిదే

    • @SampadaShrustistha
      @SampadaShrustistha 2 วันที่ผ่านมา +11

      😂😂❤😂😂😂

    • @srieshwarmedicalsandgs-yr8mg
      @srieshwarmedicalsandgs-yr8mg 2 วันที่ผ่านมา +17

      Brother ,,,, వీడిది ఏమైనా చార్లెస్ శోభరాజ్ బ్రీడా ?? ఇన్ని దొంగ తెలివితేటలు అబ్బాలంటే అదే బ్రీడ్ అయుంటుంది అని నా దౌటనుమానం.

    • @ravikumarmatcha6346
      @ravikumarmatcha6346 2 วันที่ผ่านมา +10

      బాగా చెప్పారు

    • @kanaparthivenkateswarlu371
      @kanaparthivenkateswarlu371 2 วันที่ผ่านมา +11

      Reddy minister kada, ABN gadiki nachaledu, CBN ABN drama

    • @VijayaDurga-rs8sr
      @VijayaDurga-rs8sr 2 วันที่ผ่านมา +5

      💯కరెక్ట్ bro.

  • @rstar3397
    @rstar3397 2 วันที่ผ่านมา +188

    మాల వేసుకున్న pk చెప్పులు వేసుకోవచ్చు...డ్యూటీ లో వున్న CI shoe వేసుకొని కలిసాడ ని సస్పెండ్ చేశాడా...పావలా...నడమంత్రపు అధికారం కదా అలాగే వుంటది...

    • @divvelavenkataramanamurthy4999
      @divvelavenkataramanamurthy4999 2 วันที่ผ่านมา

      Varahi malalo vundi ilanti bevarse panulu cheste varahi ammavare sikshistadu. Paiga abaddhalu kooda. Veedoka bhaktudu. Veedidoka deeksha.

    • @GSR207
      @GSR207 2 วันที่ผ่านมา +3

      What are their police association doing
      Are they supporting ministers when their own colleagues are sacked for silly reasons

    • @rstar3397
      @rstar3397 2 วันที่ผ่านมา

      ​@@GSR207ఈ రోజు ఈ మినిస్టర్ గాడి పెళ్ళాం రేపు ఇంకో మినిస్టర్ ఉంచుకుంది వచ్చి బే ధిరిస్తది..క్షమాపణ అడక్కుండా దానికి సెల్యూట్ కొడుతున్నాడు... చీ...

  • @saratbabu9819
    @saratbabu9819 2 วันที่ผ่านมา +383

    టీడీపీ జన సేన వాళ్ళు ఏపీ లో ప్రజల ఓట్లను నమ్ముకొలేదు కదా వాళ్ళు నమ్ముకున్నది EVM ల నీ 😂

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 วันที่ผ่านมา +9

      @@saratbabu9819 EVM victory not people's victory that's why

    • @mahachikatla1473
      @mahachikatla1473 2 วันที่ผ่านมา +6

      True

    • @chittemramachandra2993
      @chittemramachandra2993 2 วันที่ผ่านมา +3

      Yes it's true

    • @murkurthidurga9802
      @murkurthidurga9802 2 วันที่ผ่านมา +3

      Mala vesi abadhalu mataladithe ammavaru mataladakoodadu ammavare choosukuntundhi

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 วันที่ผ่านมา

      @@saratbabu9819 meeru ide balamga nammithe Inka ycp close cheyamani cheppali. yendukante ippudu manage chesina vallu next time kuda manage chestaruga

  • @saisekharpillala6382
    @saisekharpillala6382 2 วันที่ผ่านมา +148

    దీని పై చక్రం బాబా ఆగ్రహం అన్నది మాత్రం పెద్ద కామెడి 😂😂😂

  • @naren.k2382
    @naren.k2382 2 วันที่ผ่านมา +205

    అధికారం శాశ్వతం కాదు..
    ఇవన్నీ తిరిగి చంద్రబాబు, పవన్ కూడా అనుభవిస్తారు ఓరోజు

    • @nithya.b7048
      @nithya.b7048 2 วันที่ผ่านมา +12

      ముఖ్యంగా లోకి గాడికి మూడాలి ఎక్కువ చేస్తున్నాడు 😂😂

    • @naren.k2382
      @naren.k2382 2 วันที่ผ่านมา +13

      @@nithya.b7048 వాడికి బ్లూ బుక్ రెడీ అవుతుంది..

    • @rameshbabughanta8288
      @rameshbabughanta8288 2 วันที่ผ่านมา +1

      అధికారం శాశ్వతం అని విర్రవీగింది జగ్గడు

    • @rameshbabughanta8288
      @rameshbabughanta8288 2 วันที่ผ่านมา

      ​@@naren.k2382నీకంత లేదు లే. జగ్గడు జైలుకి పక్కా

    • @naren.k2382
      @naren.k2382 2 วันที่ผ่านมา +3

      @@rameshbabughanta8288 ఇప్పుడు అదే చేసేది చంబడు..

  • @anjireddyreddymalle6217
    @anjireddyreddymalle6217 2 วันที่ผ่านมา +293

    రెడ్డి భార్య కాబట్టి మందలించారు వేరే కులానికి చెందిన వారు అయితే ఎలా మాట్లాడినా పట్టించుకోరు చంద్రబాబు కానీ ఆంధ్రజ్యోతి కానీ

    • @jagannadhveluvarti
      @jagannadhveluvarti 2 วันที่ผ่านมา +20

      YES. ADE K BATCH AYIVUNTE MEDIA RAASI VUNDEDI KAADU

    • @shashanthreddy9238
      @shashanthreddy9238 2 วันที่ผ่านมา +18

      Exactly correct brother

    • @srieshwarmedicalsandgs-yr8mg
      @srieshwarmedicalsandgs-yr8mg 2 วันที่ผ่านมา +17

      ఇది కరెక్ట్.

    • @balajiaalla2235
      @balajiaalla2235 2 วันที่ผ่านมา +14

      100% correct. Ade vari kulapolu chesivunte silent ga vundevadu

    • @vashikeriprathima5974
      @vashikeriprathima5974 2 วันที่ผ่านมา +12

      Correct.. ade achanna, ayyanna matladinappudu mari em analede??

  • @vikramReddy0606
    @vikramReddy0606 2 วันที่ผ่านมา +273

    6 months ki antha AP ప్రజలు పశ్చాతాపడుతారు ముఖ్యం గా కూటమి కి votes vesina వాళ్ళు

    • @sreeramulupvss5976
      @sreeramulupvss5976 2 วันที่ผ่านมา +4

      Ippatike enduku votes vesara ani edustunnaru

    • @krishnaprasaduppala4839
      @krishnaprasaduppala4839 2 วันที่ผ่านมา +3

      Yes 👍 Correct 💯 Well Explained Gentleman 💯, Hatsof Gentleman.

  • @chilakapatiseshapadmavathi5873
    @chilakapatiseshapadmavathi5873 2 วันที่ผ่านมา +124

    రెడ్డి సోదరులు తెలుసుకోవాలి...పచ్చపాఠాన్ని

    • @padmajalankireddy8718
      @padmajalankireddy8718 2 วันที่ผ่านมา +14

      Correct ga cheppavu sister

    • @RamaKrishna-mn6uv
      @RamaKrishna-mn6uv 2 วันที่ผ่านมา +7

      రెడ్లు కూడా వేయలేదు ఓట్లు జగన్ మోహన్ రెడ్డి గారికి

  • @AndhraPradesh475
    @AndhraPradesh475 2 วันที่ผ่านมา +193

    జగనన్నకి ఎల్లో మీడియా లాంటి మీడియా లేదు సపోర్ట్ చేసే వాళ్ళు కమ్యూనిటీ లేదు అది ప్రాబ్లం. అన్న రాజశేఖర్ రెడ్డి గారు లేరు సరైన గైడెన్స్ ఇవ్వటానికి

    • @srinivasdumpala637
      @srinivasdumpala637 2 วันที่ผ่านมา

      Correct Jagan ki sontha vallu kuda vankalu pedatharu, donga cheebn ki cover chestharu

    • @basivijunna627
      @basivijunna627 2 วันที่ผ่านมา +2

      Jagan still thinks he won 2019 because of himself. Avineethi parulainaa ok gaani, ahamkaaraaniki 23 ledhaa 11 seats maathrame

    • @gaayathrireddy-pb6fy
      @gaayathrireddy-pb6fy 2 วันที่ผ่านมา +1

      @@AndhraPradesh475 yeah absolutely

    • @SVRangaraoSikharam
      @SVRangaraoSikharam 2 วันที่ผ่านมา

      ​@@basivijunna627 ipudu matlade vaallu antha శాంతి స్వరూపులు, సిఎం గా ఉన్నపుడే సైకో LKbal, bsdk అయ్యనపాత్రుడు అయితే అబ్బో, రెడ్ బుక్ అయితే అబబ్బో , ఏమి లేని PSPK కూడా పాతాళం లోకి తొకెస్తా అంట😂😂

    • @AndhraPradesh475
      @AndhraPradesh475 2 วันที่ผ่านมา +2

      @@basivijunna627 ఎవరైతే తన తప్పని తెలుసుకుంటారో నెక్స్ట్ టైం వాళ్లు చాలా బాగా చూసుకుంటారు. తప్పులేదు ఇందులో బాధపడాల్సిన అవసరం లేదు మంచిది. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్ కి రెడీగా ఉంటారు

  • @user-xq2tl3cg8s
    @user-xq2tl3cg8s 2 วันที่ผ่านมา +114

    రియలైజ్ అయినా ఏం లాభం...సార్
    జరగాల్సిన నష్టం జరిగింది...

  • @user-sy2on9ks1c
    @user-sy2on9ks1c 2 วันที่ผ่านมา +204

    రామ్ నాధ్ గారు...మీ లా నిక్కచ్చిగా, మాట్లాడే జర్నలిస్టు లు తక్కువ.❤

  • @srieshwarmedicalsandgs-yr8mg
    @srieshwarmedicalsandgs-yr8mg 2 วันที่ผ่านมา +96

    ఇదే పని కమ్మ బ్యాచ్ చేసుంటే ,,,,,, అధికారులను దారిలో పెట్టడానికి క్రమశిక్షణ చర్యలు అనేవారు.
    రెడ్డి బ్యాచ్ కాబట్టి ,,,,, ఇది జులుం చలాయించడం అని అంటున్నారు.

  • @vijayawada3587
    @vijayawada3587 2 วันที่ผ่านมา +124

    చెంబా హెచ్చరించాడు అన్నది కల్పితం..

  • @srinivasulukasaram3581
    @srinivasulukasaram3581 2 วันที่ผ่านมา +26

    ఆమె రెడ్డి కాబట్టీ, పద్ధతి గుర్తుకువస్తుంది. అధే కమ్మవారుఏతే సమ్మగవుంటది.

  • @seenu9574
    @seenu9574 2 วันที่ผ่านมา +139

    RK అన్ని అబద్దాలే రాస్తాడు
    చంద్రబాబె అలా ప్రవర్తిస్తేనే లెంది మిగతవారు చెయ్యరా

  • @bharatravipati5271
    @bharatravipati5271 2 วันที่ผ่านมา +116

    పావలా కి చదువు లేదు. వదిలేయండి.

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 2 วันที่ผ่านมา

      Jagan ki chaduvu undi yemi upayogam antha salahadarule kada nadipindi

    • @GSR207
      @GSR207 2 วันที่ผ่านมา +4

      @@kodaligopalakrishna4967Jagan is better in respecting government employees than your god

  • @snrvlogs177
    @snrvlogs177 2 วันที่ผ่านมา +67

    నిన్న పెన్షన్ ప్రక్రియ ఫెయిల్ అయి ఇది హైలైట్ అయింది 🤣😂

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 2 วันที่ผ่านมา +90

    పావలా గాడి ప్రవచనాలు అలాగే ఉంటాయి

  • @v.satwikreddy9367
    @v.satwikreddy9367 2 วันที่ผ่านมา +40

    టీడీపీలో రెడ్డి వారు ఫోర్త్ సెక్షన్ లో ఉంటారు పవర్ ఏమి ఉండవు గుర్తుపెట్టుకోండి..

    • @vasundhara1314
      @vasundhara1314 2 วันที่ผ่านมา +2

      YCP lo kuda alage chusaaru....

  • @skchalla17
    @skchalla17 2 วันที่ผ่านมา +42

    ఎంత తిట్టినా పడి వుంటారు లేండి. పక్క ఆదాయాలు రావాలి అంతే. అది లేదు కాబట్టి YSRCP నీ పంపించారు.

  • @JackalFox-u5e
    @JackalFox-u5e 2 วันที่ผ่านมา +70

    తిట్టింది రెడ్డి గారి భార్య కదా, అందుకే పచ్చ బ్యాచ్ వార్నింగ్.

    • @bonusaire7640
      @bonusaire7640 วันที่ผ่านมา

      paccha reddy kadaa vaadiki ide correct

  • @bravindra9219
    @bravindra9219 2 วันที่ผ่านมา +92

    ఇప్పటికే చాలా మంది, వీళ్ల అతి చేష్టలు చూసి, పొరబాటుగా వీళ్లకి ఓటు వేసి గెలిపించాము అని బాధ పడుతున్నారు.

  • @sudhakar8709
    @sudhakar8709 2 วันที่ผ่านมา +46

    రెడ్డి కాబట్టి అలా

  • @user-vv6du1fs8k
    @user-vv6du1fs8k 2 วันที่ผ่านมา +44

    500 to 1000. TDP నాయకులు కార్యకర్తలు అభిమానులు. వసూళ్లు చేసారు ఈ పావలా కి కనపడలే‌దు

  • @suvarnareddy4585
    @suvarnareddy4585 2 วันที่ผ่านมา +86

    మీరు చాలా క్లియర్ 💯 సార్ ధన్యవాదములు 🙏👌 జై జగన్ అన్న రియల్ హీరో జగన్ ❤🎉 ఇప్పుడు అందరకీ అర్దం అవుతుంది EVM సీఎం చంద్రబాబు అంటే ఏంటో

  • @rcry9163
    @rcry9163 2 วันที่ผ่านมา +28

    మనం అర్థం చేసుకోవాల్సింది రెడ్డి మంత్రి భార్య కాబట్టి ఈ బూతుకిట్టు గాడికి గురువింద నీతి గుర్తుకు వచ్చింది
    అదే మన వాళ్లో మన వాళ్ల భార్యలైతేనో కమ్మగా ఉంటుంది
    మీ విశ్లేషణ చాలా బాగుంది సహేతుకంగా వివరించారు
    కానీ మీరు చెప్పినవన్నీ కళ్లారా చూసిన ప్రజలు గుడ్డెద్దు చేల్లో పడినట్టు ఓటేశారు కదా
    పచ్చ అతిని పచ్చమీడియా కుళ్లును భరించాల్సిందే.

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 2 วันที่ผ่านมา +68

    చివరి చాన్స్ కదా పోయే కాలం వచ్చింది అందుకే ఇలా

  • @m.r.prasad
    @m.r.prasad 2 วันที่ผ่านมา +19

    కూటమికి రియలైజేషన్ అవచ్చు . మిగతా ప్రజలకు ఇచ్చిన మాట తప్పడం , అపద్దాలు చెప్పి అధికారం లోకి రావడం , మోసం చెయ్యడం కింద వస్తాయి కదా .

  • @AndhraPradesh475
    @AndhraPradesh475 2 วันที่ผ่านมา +83

    పవన్ కూడా అన్ని లెక్కలు రాసుకుంటుండు. 2029 లో అంటాడు మీకు రెడ్ బుక్కు లోకేష్ కావాలా నేను కావాలా అంటాడు

    • @kvnr4755
      @kvnr4755 2 วันที่ผ่านมา +2

      అది అవ్వదమ్మా…మీకు మ్యాటర్ అర్థం కాలేదా బ్రదర్!? అధికారంలో ఉన్నపుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి వేరువేరుగా, వీళ్లు ప్రతిపక్షంలో ఉనప్పుడు ప్రభుత్వవ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడానికి కూటమిగా…ఇంతకన్నా ఏముంది ఆంధ్రాలో కూటమి రాజకీయం

  • @ucy8065
    @ucy8065 2 วันที่ผ่านมา +77

    ముందు ముందు ఇంకా ఎన్నెన్ని వింతలు విశేషాలు చూడాలో మన ఆంధ్రాలో

  • @user-pw3ib5kg8m
    @user-pw3ib5kg8m 2 วันที่ผ่านมา +34

    మన ఇండియాలో మోడీకి, బాబుకి కాదు అధికారంలో ఉన్న ఏపార్టీకైనా నెగిటివ్ వార్తలు వస్తే ఆ చానల్స్ మూసెయ్యడం, లేకుంటే ముందుగానే మనీ తో మేనేజ్ చెయ్యడం, ఆపోసిస్సన్ పై నెగిటివ్ ట్రోల్ చెయ్యడం.... అలవాటే...

  • @anantharaokinthali2233
    @anantharaokinthali2233 2 วันที่ผ่านมา +26

    లేదు తమ్ముడూ వాళ్లు realise అవుతున్నట్టు నటిస్తారు అంతే....
    ఇంకా రోజు రోజుకీ డోస్ పెంచేస్తారు...
    దేని పని దానిదే...

  • @vidyasagar468
    @vidyasagar468 2 วันที่ผ่านมา +82

    Reddy కాబట్టి ఎత్తి చూపిస్తున్నారు Kula media

    • @balajiaalla2235
      @balajiaalla2235 2 วันที่ผ่านมา +9

      100% correct 👍

    • @CSR8408
      @CSR8408 2 วันที่ผ่านมา

      ఏ కులం అయినా... publicity వస్తుంది అంటే, ఎవరిని అయినా తిడతారు.

  • @seelamreddy233
    @seelamreddy233 2 วันที่ผ่านมา +46

    ఈ మద్య కాలంలో ఇంతలా సబ్జెక్టు ఉన్న వీడియోస్ ఎనాలిసిస్ నేను ఎక్కడా చూడలేదు సార్.... Excellent analysis Sir... 🙏🙏🙏🙏 Keep it up... 🙏🙏🙏

  • @AndhraPradesh475
    @AndhraPradesh475 2 วันที่ผ่านมา +36

    ఆల్రెడీ చాలా డామేజ్ జరిగిపోయింది

  • @kanakagri3323
    @kanakagri3323 2 วันที่ผ่านมา +22

    అక్కడ క్లియర్ గా తెలుస్తోంది ఆమె ఒక రెడ్డి రెడ్డి ఇప్పటికైనా సిగ్గు రావాలి మా వాలికి😂😂😂😂

    • @ravireddy9507
      @ravireddy9507 วันที่ผ่านมา +1

      Reddis dhigajarutharu

  • @SreenivasaraoKodi
    @SreenivasaraoKodi 2 วันที่ผ่านมา +38

    ఇంటికి పెద్ద వంకర,ఇక మిగిలిన సబ్యులు పరిస్థితి అంతకంటే వంకరగా ఉంటారు.మంత్రికి క్లాస్ సృష్టించింది అంతే

    • @sarmachebolu3356
      @sarmachebolu3356 วันที่ผ่านมา

      Pre poll & exit polls surveys excellent ga chesaru.

  • @Shaiks_M
    @Shaiks_M 2 วันที่ผ่านมา +40

    మనకులపుగొళ్లు కాదనేమో??

  • @reddymedapati3179
    @reddymedapati3179 2 วันที่ผ่านมา +22

    జనం ప్రతిదీ గమనిస్తున్నారు ఏ పార్టీకైనా అధికార అహంకారం నెత్తికెక్కి సమయం వచ్చినప్పుడు అనుభవించవలసి వస్తుంది ఇది ఒకందుకు మంచిదే జగన్మోహన్ రెడ్డి నచ్చక కదా చంద్రబాబు నాయుడు గారికి ఓటేశారు అందుకనే వాళ్ళ పార్టీ మొత్తం అధికారుల్ని యంత్రాంగాన్ని ప్రేమగా చూసుకుంటున్నారు

  • @prasadn1601
    @prasadn1601 2 วันที่ผ่านมา +56

    ఉద్యోగుల దెబ్బ తెలుసు కనుక

  • @toopuranivsrkacharyulu
    @toopuranivsrkacharyulu 2 วันที่ผ่านมา +11

    మాలవేసుకుని ఆడవాళ్ళదగ్గరికివెళ్ళి కలవవచ్చా రకరకాల వాళ్ళు ఉంటారు కదా

  • @AndhraPradesh475
    @AndhraPradesh475 2 วันที่ผ่านมา +44

    అయ్యప్ప నాయుడు ది ఏబీఎన్ పెట్టమని చెప్పండి చూద్దాం చర్చ కార్యక్రమం పెట్టమనండి

  • @simplemurthy3777
    @simplemurthy3777 2 วันที่ผ่านมา +25

    జెల్ల కొట్టి మందురాయడం అంటే ఇదే 😢

  • @chintalapuisambireddy3639
    @chintalapuisambireddy3639 2 วันที่ผ่านมา +10

    అచమ్ నాయుడు ఏ డైరెక్ట్ గాపచ్చ బిళ్ళ కార్యాకర్తలు కు చేప్పాడుగా ఏ అధికారి అయినా కురిచి వేసి టీ ఇచ్చి పని చేసి పట్టాలి అని.
    మరి ఆయన సంగతి ఏంది, అధికారులకు వార్ణింగ్ ఇచ్చాడుగా మరి దాని సంగతి ఆందో...

  • @AndhraPradesh475
    @AndhraPradesh475 2 วันที่ผ่านมา +46

    మరి అప్పయ్య నాయుడు ఎందుకు ఏబీఎన్ చర్చ కార్యక్రమం పెట్టలేదు అది కూడా పెట్టమని చూద్దాము

  • @AndhraPradesh475
    @AndhraPradesh475 2 วันที่ผ่านมา +26

    చాలా బాగా చెప్పారు సార్

  • @mariadastammisetti9
    @mariadastammisetti9 2 วันที่ผ่านมา +61

    వెంకాయమ్మ పుల్లారావు భార్య టోల్‌గేట్ గోడవ

    • @ramadevivemuri990
      @ramadevivemuri990 2 วันที่ผ่านมา +1

      Yes. ఈమె మరి దారుణం

  • @abrahamlincolnchallagali3868
    @abrahamlincolnchallagali3868 2 วันที่ผ่านมา +12

    మాలా ధారణ అబద్ధాలకు భరోసా...

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 2 วันที่ผ่านมา +25

    Reddy caste that's why

  • @dowrlasuresh7712
    @dowrlasuresh7712 2 วันที่ผ่านมา +17

    అన్న క్యాంటీన్ వద్దు డొక్కా సితమ్మ భోజన శాల ముద్దు

  • @gaayathrireddy-pb6fy
    @gaayathrireddy-pb6fy 2 วันที่ผ่านมา +25

    No value in Reddy caste in TDP party

  • @whateva12345
    @whateva12345 2 วันที่ผ่านมา +11

    రోజుకో కొత్త కధ చెప్పి 6 guarantees నుంచి ప్రజలకు divert చేస్తారు చూడండి, marchipovaddu

  • @CM-CREATIONS1978
    @CM-CREATIONS1978 2 วันที่ผ่านมา +24

    చివరి అవకాశం అని ఓటేస్తే, చంద్రబాబు మంచి పాఠమే చెబుతున్నాడు😭

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 2 วันที่ผ่านมา

      Okka chance kante takkuvele

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 2 วันที่ผ่านมา +1

      @@kodaligopalakrishna4967 ముసలోడి కి మొగిలిపువ్విస్తే ముడ్డిలోదోపుకున్నాడంట 🤣😛

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 วันที่ผ่านมา

      @@CM-CREATIONS1978 jagan kante musalodu yevadu unnadu nava yuvakudu kabatte CM Camp Office ni inti daggara pettukunnadu

    • @CM-CREATIONS1978
      @CM-CREATIONS1978 วันที่ผ่านมา +1

      @@kodaligopalakrishna4967 దూరంగా వుంటే చంపేద్ధామనే...సైకోలు నీలాగేవాగుతారు

    • @sriniiJSP
      @sriniiJSP 5 ชั่วโมงที่ผ่านมา

      @@kodaligopalakrishna4967Re YCp dogs ki inka brama lo unnaru . visyam ardham kavatam ledu .. e video chese poram boku 5 years emi pikadu ??

  • @user-zf1ol7kf6h
    @user-zf1ol7kf6h 2 วันที่ผ่านมา +10

    ఇదే పనే ఏ చింతమనేని భార్య లేకపోతే బోండా ఉమా భార్య చేసి ఉంటే ఇలా ఆంధ్రజ్యోతి వారు చేసేవారా రెడ్డి కమ్యూనిటీకి చెందిన వారు కాబట్టి వారిని ఎలాగైనా డౌన్ చేయాలని ఈ ప్రయత్నం

  • @suryaprakasaraovajjala4178
    @suryaprakasaraovajjala4178 2 วันที่ผ่านมา +11

    వాళ్ళు చేసిన చెత్త పనులు లోక కళ్యానర్థం.

  • @JackalFox-u5e
    @JackalFox-u5e 2 วันที่ผ่านมา +17

    అప్పుడే ఏం తెలుస్తుంది. ఇంకా చాలా చాలా టైం వుంది. ఈరోజుల్లో ఎలక్షన్స్ అంటే లాస్ట్ one year perfect ప్లాన్ చేసుకున్న చాలు, ఆ తరువాత 6 months ప్లాన్, ఆ next 3 months, then election commission management and poll management చేసుకుంటే చాలు కావాల్సిందంతా జరిగిపోతుంది.

    • @kodaligopalakrishna4967
      @kodaligopalakrishna4967 2 วันที่ผ่านมา

      Meeru deenini gattiga nammithe party close cheyamani cheppali yendukante ippudu manage chesina vallu next kuda chestaruga

    • @JackalFox-u5e
      @JackalFox-u5e 2 วันที่ผ่านมา

      @@kodaligopalakrishna4967 I mean to say managing the EC is also one of the weapon in the electioneering.

  • @user-sw6jw3lb9y
    @user-sw6jw3lb9y 2 วันที่ผ่านมา +10

    చాలా బాగా అడిగారు.

  • @dowrlasuresh7712
    @dowrlasuresh7712 2 วันที่ผ่านมา +8

    ప్రతి గ్రామం లో కూడా పెట్టాలి అన్న క్యాంటీన్ లు

  • @ssyministries410
    @ssyministries410 2 วันที่ผ่านมา +7

    ఈమె రెడ్డి కాబట్టి స్పందించండి అదే కమ్మ జాతీయ ఉంటే పోలీస్ వారిది తప్పు అని పేపర్ లో వచ్చేది

  • @samisayg
    @samisayg 2 วันที่ผ่านมา +11

    Kamma varu eemi chesina kammaga vuntundhi … let them enjoy

  • @Suryadevara3966
    @Suryadevara3966 2 วันที่ผ่านมา +7

    అట్టు పెట్టిన వారికి అట్టునర రెడీగా ఉంటుంది తర్వాత

  • @govardhanreddy8377
    @govardhanreddy8377 2 วันที่ผ่านมา +12

    Veellu reddys kabatti vallu react ayyaru

  • @Ak-vn3vs
    @Ak-vn3vs 2 วันที่ผ่านมา +5

    మంత్రులే పెత్తనాలు చేస్తున్నారు అంటే వాళ్ళ పెళ్ళాలు కూడా చేస్తుంటే వ్యవస్థలు ఏం చెయ్యాలో కూడా చెయ్యలేకపోతున్నాయి.

  • @SUDHARANIKolli-oq7pr
    @SUDHARANIKolli-oq7pr 2 วันที่ผ่านมา +17

    Vallu chestey yemi undadu
    Ycp vallu intha chesina antha. Chesi chupistaru

  • @gvrajchg2328
    @gvrajchg2328 2 วันที่ผ่านมา +5

    ఆమె రెడ్డి కాబట్టి, అదే మనవాళ్ళ ఆడోళ్ళు అయితే ఈ నీతి వాక్యాలు ఉండవు

  • @jagannatharaojonnalagadda1928
    @jagannatharaojonnalagadda1928 2 วันที่ผ่านมา +7

    రెడ్డి కాబట్టి బహుశా ఈ మంత్రి ని తీసేయ్యాలని RK అనుకుంటున్నాడేమో

  • @hemalatha1505
    @hemalatha1505 2 วันที่ผ่านมา +8

    .కూటమి నేతలు అందరూ గురివింద గింజలే..

  • @callmedeepak9970
    @callmedeepak9970 2 วันที่ผ่านมา +5

    TDP. Telugu dowrganyanala. Party

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 วันที่ผ่านมา +4

    Jagan garu implemented very good welfare schemes for poor 😊people

  • @bujjis3
    @bujjis3 2 วันที่ผ่านมา +4

    Ramnath sir u r great

  • @Gpr67446
    @Gpr67446 2 วันที่ผ่านมา +6

    రాంప్రసాద్ "రెడ్డి" కదా అందుకే ఆంధ్ర జ్యోతి నీతి వాక్యాలు రాసింది

  • @venkateswararaop6152
    @venkateswararaop6152 2 วันที่ผ่านมา +4

    బాబు అలా వ్యాఖ్యానించారో లేదో తెలియదు. తనకు నచ్చక పోతే ఎల్లో మీడియా ఇలాగే చెబుతుంది.

  • @anjireddyvajrala2037
    @anjireddyvajrala2037 วันที่ผ่านมา +3

    మా రెడ్ల కు మోకాళ్ళ లో మెదడు ఉంటుంది అని ఉవాచ, మాకు తగిన శాస్తి జరిగింది.

  • @rajashekarraj1816
    @rajashekarraj1816 2 วันที่ผ่านมา +1

    మీరు supper Sir... ఇలాగే respond అవ్వండి....... ఈ govt ని యల్లో మీడియా ఒరిపాలిస్తది.... Abn... Etv వాళ్ళు చెప్పినట్లు ఈ govt నడుచుకుంటది...

  • @bravindra9219
    @bravindra9219 2 วันที่ผ่านมา +5

    కొంపదీసి, ఆ ఆఫీసర్ వాళ్ల కులస్తుడు ఏమో! అందుకే పచ్చ media, మరియు బాబు గారు, భగ్గుమన్నారు.

  • @nagaavula9084
    @nagaavula9084 2 วันที่ผ่านมา +5

    Fisrt CBN should give respect senior IAS and IPS...

  • @krishnaprasaduppala4839
    @krishnaprasaduppala4839 2 วันที่ผ่านมา +1

    Good 👍 job 👍 Great Analysis, 👍 Hatsof Gentleman Ramnath, Garu, God Bless you All.

  • @krishnavarada1420
    @krishnavarada1420 2 วันที่ผ่านมา +2

    మనకు నోరపీకడమేగానీ, వాళ్లు మారుతారా వాళ్ళ రాజ్యాంగం వాళ్ళది

  • @LakshminarayanaGUNUPUDI-pn7kl
    @LakshminarayanaGUNUPUDI-pn7kl 2 วันที่ผ่านมา +2

    గతంలో చిలకలూరిపేట ఎంఎల్ఏ భార్య కూడా టోల్గేట్ దగ్గర ఇలాగే వాగింది

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 วันที่ผ่านมา +1

    Jagan garu manchi manasunna maharajau aayana kaligotiki yevvaru sariporu

  • @nageswarareddy5384
    @nageswarareddy5384 2 วันที่ผ่านมา +1

    Yes Ramnath garu you are 100%correct, because he is Reddy that’s why he was questioned.

  • @narumastanreddy7429
    @narumastanreddy7429 2 วันที่ผ่านมา +3

    మీరు చెప్పిన ఉదాహరణలు అన్నీ మన కమ్మని వాళ్ళవి అందుకే అప్పుడు కనపడలేదు. కానీ ఇప్పుడు ఇక్కడ చేసింది పరాయి వాళ్ళు రాం ప్రసాద్ *రెడ్డి* కదా అందుకే 😅 @Appride

  • @RamaKrishna-mn6uv
    @RamaKrishna-mn6uv 2 วันที่ผ่านมา +3

    తప్పేమీ లేదు
    గవర్నమెంట్ అధికారులు పోలీసులు దగ్గర ఉండి జగన్ మోహన్ రెడ్డి గారిని ఓడించారు

  • @madrasstudio6180
    @madrasstudio6180 2 วันที่ผ่านมา +3

    రామ్నాథ్ గారు పెన్షన్ లో వైసీపీ కార్యకర్తల ఫ్యామిలీకి పొరపాటున కూడా ఇవ్వలేదు దీని మీద ఒక వీడియో చేయండి ప్లీజ్ సార్

  • @bhaskarkamala3462
    @bhaskarkamala3462 2 วันที่ผ่านมา +6

    వాడు. సినిమా. అనుకుంటున్నాడు సార్ ,

  • @arunkanthtalluri4989
    @arunkanthtalluri4989 วันที่ผ่านมา

    చాలా విలువైన సమాచారం మాకు అందించారు. మీ వీడియోలను తప్పకుండా ఫాలో అవుతున్న నేపథ్యంలో వున్నది వున్నట్లుగా మాట్లాడుతూ వున్నారు. ధన్యవాదాలు ❤

  • @user-wm7ji5cj5j
    @user-wm7ji5cj5j วันที่ผ่านมา +2

    CBN తరుపున సలహా దారు ABN చెప్పింది

  • @chandrareddypalakolanu3022
    @chandrareddypalakolanu3022 2 วันที่ผ่านมา +4

    Ippatikaina reddy sodharulu telusukovali
    Evariki ekkada value undho

  • @Freefireplayer7601
    @Freefireplayer7601 2 วันที่ผ่านมา +3

    వాళ్ళ పేరు చివర రెడ్డి ఉంది కదా అందుకే ఇదంతా, లేకపోతే వేరే ల మాట్లాడేవారు.

  • @venkataratnakumar6968
    @venkataratnakumar6968 2 วันที่ผ่านมา

    VERY nice PRESENTATION SIR RAMANATHAM GARU. PERFECT TRUTHS PRESENTED SIR..

  • @koradadasaradh6524
    @koradadasaradh6524 2 วันที่ผ่านมา +2

    బాధపడితే గాని బోధపడదు

  • @umamaheswarao3576
    @umamaheswarao3576 วันที่ผ่านมา

    Super sir meevislesana , meeru, Ameer garu నిజాయితీ పరులు ,

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 2 วันที่ผ่านมา +1

    ప్రతి క్షణం ప్రజలకు, ఉద్యోగులకు జగన్ గారు గుర్తుకు వస్తారు.పశ్చాత్తాప పడతారు. ఒక్క నెలలోనే సినిమా అర్థం అయ్యింది. భ్రమలు భ్రాంతులు తొలగాయి.

  • @gajjalaadiseshareddy9487
    @gajjalaadiseshareddy9487 2 วันที่ผ่านมา

    Ramnadh gaaru good vedio chesaaru.

  • @yesumanilingampally7739
    @yesumanilingampally7739 วันที่ผ่านมา

    ఐదు సంవత్సరాలు ఉండి పోయే రాజకీయ నాయకులకు, ఎంతో కష్టపడి చదివి ఎన్నో పరీక్షలు వ్రాసి ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ ఉద్యోగులు కనీసం😢35,40 సంవత్సరాలు సేవ చేసే వారిని వారి కాలి క్రింది చెప్పులా చూస్తారు ఈ నాయకులు ఎంత దురదృష్టకరం.

  • @raghupathyg8427
    @raghupathyg8427 วันที่ผ่านมา

    Ramnadh garu excellent journalist.

  • @komalkumar9073
    @komalkumar9073 วันที่ผ่านมา

    Good Analysis Ramnath Garu

  • @samadanambethapudi2173
    @samadanambethapudi2173 2 วันที่ผ่านมา

    Very good analysis godbless you sir

  • @vijayabhaskar1045
    @vijayabhaskar1045 2 วันที่ผ่านมา +1

    మంత్రి భార్యే అలా ఉంటే ఇక మంత్రి ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. ఇంకోటి ఆ మంత్రి రెడ్డి కులస్తుడు కాకుండా కమ్మ అయి ఉంటే వెంకట కృష్ణ వ్యాఖ్యనము వేరుగా ఉండేది. ఆహా ఓహో చూసారా ప్రజా సేవ అంటే ఇది అని హడావిడి చేసింటారు. అతన్ని మంత్రి చేసింది ముఖ్యంగా రెడ్లను తిట్టడానికి, కొట్టడానికి. అన్నమయ్య జిల్లాలో అందరూ అనుకొనే మాట నేను చెపుతున్న.రెడ్లను రెడ్డి మంత్రితో కొట్టిచ్చి తిట్టిస్తే సీబీన్ &co ఆనందంతో తిలకిస్తారు. రాక్షస క్రీడ మొదలైంది. రెడ్లు కాచుకోండి

  • @EVM...Taalukaa
    @EVM...Taalukaa 2 วันที่ผ่านมา +6

    Common point you missed sir, who has scolded employees and not being highlighted by yellow media belongs to Andra Kamma Balija kukkalu....vellaki epudu rayalaseema vallu ante cheap ga ne chustaru...ayina Seema valaki unity ledu