బోగస్ పెన్షన్లకు అడ్డుకట్ట వేసేలా కూటమి సర్కార్ చర్యలు | Govt Steps to Curb Bogus Pensions
ฝัง
- เผยแพร่เมื่อ 9 ก.พ. 2025
- గత ప్రభుత్వంలో అనేక మంది అనర్హులు పింఛన్లు పొందారు. వైసీపీ సానుభూతిపరులనో... అయినవాళ్లనో... అర్హత లేకున్నా... చాలా మందిని లబ్ధిదారుల జాబితాలో చేర్చారు. బోగస్ ధ్రువపత్రాలతో ఇప్పటికీ దివ్యాంగుల పింఛన్లు పొందుతున్నారు. అర్హులకు పింఛన్ ఇస్తూ... నకిలీలను ఏరివేయాలని కూటమి సర్కార్ నిర్ణయించింది. ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో క్షేత్రస్థాయి విచారణ మొదలవడంతో... నకిలీ లబ్ధిదారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
----------------------------------------------------------------------------------------------------------------------------
#latestnewstelugutoday
#etvandhrapradeshlive
#latestnewsupdate
ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
For More Latest Political and News Updates :
SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
#etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
► Watch LIVE: bit.ly/49fdNLu
► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / etvandhraprades
► Follow us on Instagram : / etvandhrapradesh
► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
► Like us on Facebook: / etvandhrapradesh
► Follow us on Threads: www.threads.ne...
► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
►ETV Win Website : www.etvwin.com/
#etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu
First mro office లో లంచాలు తీసుకున్న వారిని diss miss లు avi
మా కాలనీలో ఐదుగురు వికలాంగులు కాకపోయినా దొంగ సర్టిఫికెట్లు పెట్టి పింఛన్లు తీసుకుంటున్నారు, హ్యాపీగా పనులు కూడా చేసుకుంటున్నారు.
ఒక కాలనీలో ఐదు దొంగ పింఛన్లు ఉన్నాయంటే, ఒక గ్రామంలో ఒక మండలంలో ఒక జిల్లాలో ఎన్ని లక్షల దొంగ పింఛన్లు తీసుకుంటున్న వికలాంగులు ఉన్నారు, మొత్తం మొత్తం మొత్తం మొత్తం మొత్తం మొత్తం తీసి పక్కన పడేయాలి
Super sir
మంచిపని
థాంక్స్
చంద్రబాబుగారు
All in TDP
Supar👍👍👍👍👍👍👍
తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చిన డాక్టరు మీద కూడా చర్యలు తీసుకోవాలి అలానే ఈ ప్రక్రియ ప్రతీ సంవత్సరం కొనసాగాలి...
కొత్త వారికి పెన్షన్లు త్వరిత గతిన అప్లై చేసుకొని వారికి పెన్షన్లు మంజూరు చేయాలని కోరుకుంటున్నా...!
Right
ఒంటరి మహిళలు, కొంతమంది జగన్ అభిమానులకు కూడా పెన్షన్లు ఇప్పటికీ తీసుకుంటున్నారు. ఇంటింటి సర్వే తప్పక చెయ్యాలి
కొత్త పెన్షన్లు ఇవ్వండి
Ado jarige panulu
Kaadu
అనర్హులకు ఇస్తుంటే తీసేయండి తప్పులేదు...... కానీ అంగవైకల్యం కనిపించే వారి దగ్గరకు వెళ్లి మీరు ఇలాంటి సర్టిఫికెట్ పొందార ఆని వారిని అవమానించ కండి,,,
Super cm
రాష్ట్రం మొత్తం వెరిఫికేషన్ చేయించాలి
ఇది మాత్రం మంచి పని చేస్తున్నావ్ బాబు 4000 పెన్షన్ వస్తుంది రోజు 500 కూలీ వస్తుంది వారిలో ఏ లోపము లేకున్నా పిన్షన్ వస్తుంది
కరెక్ట్ చెప్పారు
Good
సార్... మా అమ్మ కీ సుమారు 70.సం. లు మా తాతయ్య చనిపోయి ఇప్పటికి 4సం. దాటింది ఇప్పటికి వృద్ధాప్య పింఛన్ రావడం లేదు
నేనుచ్చేలాభోగసూపెన్షన్
చూసేను
వెంటనేతిసివేయండి
సూపర్ కూటమి ప్రభుత్వం
సూపర్6😂
అనర్హత గుర్తించిన వెంటనే ఆ అధికారుల ఆస్తిని జప్తు చేసి వసూలు చెయ్యాలి
Edi nijam
సీఎం చంద్రబాబునాయుడు గారు గమనిచండి÷20 ఏళ్ల కిందట వికలాంగులకు 100/-రూపాయి పింఛన్ ఇచ్చే వారు అప్పటిలో జిల్లా ఆసుపత్రిలో వికలాంగులకు సర్టిఫికెట్ కెట్లు ఇచ్చే వారు నిజమైన వికలాంగులకు 2010 నుండి 2018 వరకు సదరం లో ఇచ్చిన సర్టిఫికెట్ లలో బొగస్ లేవు 2019 లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత ఇచ్చిన సర్టిఫికెట్ లతో నే బొగస్ లు చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 2019 నుండి ఇచ్చిన అన్ని సదరం సర్టిఫికెట్ ద్వారా ఇప్పుడు పింఛన్ పొందుతున్న వాళ్ళకు నోటీసులు వేరిపీకేషన్ చేయించాలి???
2004 ninchi kuda bogas పించనలు unnaie anni pinchanulubkuda vireficasan cheyali
Babu taken good suggestion
మరీ ఈవీఎం లు మేనేజ్ చేసి గెలిచినా బాగుస్ సీఎం లను తొలగించరా?
Renvikudasaricayali
బోగస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలు సుఖపడరు అని అంటారు అంతేనా
నాకు అర్హత ఉన్న 15కే రావ్వటం లేదు సహాయం చేయండి 🙏 Janakiraman kattamanchi chittoor AndhraPradesh Iam permanent physical Locomotor Orthopaedic Disability All 4 Limbs Impaired to reach Post polio residual paralysis Disease and infection 90% above not recommended
వైఎస్అర్సీపీపి లో అనడం తప్పు ఏమైనా తప్పులుజరిగాయి అనంటే అది 2019కిపుర్వమం మంజూరు అయినవి మీకు దమ్ము ఉంటే ఫలాన సంవత్స రములో మంజూరు అయినవి అని రిపోర్ట్ పబ్లిక్ చెయ్యండి అప్పుడు మీ నిజాయతీ ప్రజలకు తెలుస్తుంది. మీరు ఎన్ని దాచిన నిజం నిప్పలాంటిది మీరు వైఎస్సార్ సానుభూతి పరులను ఇబ్బంది పెట్టడం కొసం ఈవిధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు
మీ దగ్గర 2019 ముందు లిస్ట్ ఉందికదా, 2019 తరువాతవారికే పెట్టచ్చుగా
👌👌👌
Supar❤❤❤
Padhakalu eevadhu kutami government
కొత్త పెన్షన్ లు ఎపుడండీ బాబూ
2029 ninchi
డాక్టర్స్ ని సస్పెండ్ చేయాలి
బోగస్ పింఛన్లు ఏరివేతంటే, TDP కి ఓటు వేయని వాళ్ళ పేర్లు తొలగించడమే కదా,
ఏమి లేకపోయినా కావాలి అని పోలియో ఉన్నటు సర్టిఫికెట్ ద్వారా పించాన్ పొందుతుంనారు
Very good disision
మీ 61 వయసు బాబు ఏ నెల నుంచి చూస్తున్నాం రాస్తారని ఆ చాలా ఇబ్బందిగా ఉంది పార్టీ కోసం 8 సంవత్సరాలు చాలా కష్టపడ్డాం మీరు వాళ్ళందరూ అంత మాఫియా వాళ్లతో పెట్టుకుంటే మాకు కొత్త వాళ్లకి ఇబ్బంది వెంటనే ఇవ్వండి గద్వాల్ లోని చెప్పి రాయండి అధికారులు లేవా పట్టించుకోరు ఎన్ని వాళ్ళ మీద చర్య తీసుకోండి దొంగ 50 వేలు పైన అని చెప్పండి రాయించు ఎవరైనా దొరికితే 50000 పైన చెప్పండి ఆటోమేటిక్ వాచెస్ మీరు ఎంత ఎల్లమ్మ తిరిగిన ఉపయోగం లేదు మీరు పబ్లిక్ అరేంజ్ చేయాలి పట్టుకుంటే 50,000 50,000 కథలు చెప్పి అనౌన్స్ చేయండి పోలీసు కేసు కూడా అయితే చెప్పండి మీరు అట్లా చేసి వాళ్ళకి లేట్ చేస్తున్నారు
పోలియో అని చెప్పి మోసం చేస్తుంనారు
అనర్హులను తొలగిస్తామంటే ఆనాడు మీరేగా అడ్డుపడి నానా గోల చేశారు . .మీకోరూలు వాళ్ళకోరూలా .సిగ్గుండాల
CM sir so many persons there house value nearly 70,80 lakhs varu kuda pension tesukunaru please enquiry cheyali
Mro office lo i panulu kavatledu adhi chudandi sir
ప్రజాదర్బార్ లో పెట్టిన pitecasan ఇంత వరకు ఏమి లేదు
వికలాంగుల పించును 50% బోగస్
20..30..ACERSLAND..RATION..PENSION..RAITUBANDU..
EMPLOYEE..RATION..CURRENT..FREE..
50..%..PEOPLES..BOGUS..PENSIONS..
Kidney transplant patients pension new
10..20..houses...town...RATION..PENSION..
SS sir maa oorilo kuda pensan thisuku tunaru
2ఎకర్రాల CBN కి కోట్ల ఆస్తులు ఎలావచ్చాయి లెక్క చెప్పాలి
All in TDP only ra swamy
It's badly sir, fairy is complusory sir orginal ph persons are not 🚫 pensions mam garu
Wrong certificate chevudu leka poina oka kannu baga kanabadutunna panulu baga panulu chesukuntunna vallu unnaru
❤❤❤
Antega mari
సంపద సృష్టి
Asalu dongalani jagan avinash inka valla govt lo prajalani champina vallani cheyyaru arrestlu ,ikkada chesthunnaru super strategy
When will you give titco house
CBN చేతగాని తనం పెన్షన్స్ ఎట్టివేత మోసగాడు CBN
Are nayana bogas pinchanlu start chesinde tpp vallu
CAR..2NO..MOTOR..CYCLES.....PENSION..RATION..
Yes, Napili pension gaallanu
Remove cheyyaali. Ycp vaalla ku maatrame Anni benefits yichaaru. Ycp saanu booths parulu ki. Annee yeri padeyandi.
Acting chesthunaru verification time loo
Ycp meda padi edavamu imp kadu meru chesedi cheppandi a leader addadarilo sampadinchukorani evvaru chepparu kakapote appudu jagan mohan Reddy time strict ga leru officers ante. Ippudu donga pensions vere stunnaru kada varu a party abimalo vicharinchandi telustadi. Vuraka jagan Mohan Reddy meda padi edavadamu kadu.
Me MLA & MP, Janmabhomi committee la Peru tho meru chestunna Akramala kosam kuda Cheppali kadha pacha Media???
టిడిపి ఎగిరిపోతుంది
జగన్ ఉన్నంతవరకు ap కి పెట్టుబడులు రావు. కాకపోతే లోకేష్ చంద్రబాబు వచ్చేశాయి అని ఒక 70 mm స్కోపు సినిమా చూపిస్తారు.
జగన్ కష్టపడి దోచుకున్న పాపపు సొమ్ముని బాబు,. . . . . పవన్,. . . . లోకేష్. . . . జగన్, జగన్&కో దగ్గర లంచంగా తీసుకుని వదిలేశారు. జగన్ పాపాలను వీళ్ళు లంచంగా తీసుకున్నారు . ప్రజలని మోసం చేస్తున్నారు.. . . . . . . బాబు,. . . . . పవన్,. . . . లోకేష్. . . .
Manchiidia
ప్రజల సొమ్మును bogus గా దోచుకున్న సీబీన్ కూడా cm రాజీనామా cheyali
ప్రజల సొమ్ము bogus గా దోచుకున్నది జగన్ 😂
Madaka dhunni cbn sampadhinchadu931c@@harikrishna5325
Good
Good