Seema Raja Funny Comments On Ys Jagan Song | Seema Raja Interview | AP Politics | Filmy Hunk

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 มิ.ย. 2024
  • #seemaraja Funny Comments On #ysjagan Song | #seemara Interview | #appolitics | Filmy Hunk

ความคิดเห็น • 83

  • @manojnannapaneni
    @manojnannapaneni 5 วันที่ผ่านมา +78

    సీమరాజన్న రోజుకి ఒకవీడియో అన్న చెయ్యి లేకపోతే అన్న 2035 లో ముఖ్యమంత్రి ఎట్లా అవుతాడు 175 ki177 ఎట్లా గెలుస్తాము 😂

    • @rajyalakshmi6902
      @rajyalakshmi6902 5 วันที่ผ่านมา +2

      2039

    • @Ramesh17B
      @Ramesh17B 5 วันที่ผ่านมา +4

      2039 lo ani Seema Raja Anna chapadu 2035 lo kadu ani....

    • @anilkumarvangapati2287
      @anilkumarvangapati2287 3 วันที่ผ่านมา +2

      178 Assam, katpadi,Thiruvalluru

  • @vijayeswararaomidde8220
    @vijayeswararaomidde8220 5 วันที่ผ่านมา +22

    అతిత్వరలో కనుమరుగు కానుంది వైసీపీ

  • @KishanReddy0007
    @KishanReddy0007 6 วันที่ผ่านมา +58

    చర్లపల్లి జైలు పిలుస్తుంది సైకో యేసురెడ్డి గాణ్ణి 😂😂 సూట్ కేస్ సర్దుకోమనీ చేప్పు 🎉🎉చర్లపల్లి జైల్లో CBI శిక్షల #ప్యాకేజీ రెడీగా ఉంది 😂😂😅😂😅😅😂😅

  • @manojnannapaneni
    @manojnannapaneni 5 วันที่ผ่านมา +48

    ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యవద్దు అన్న మగాడు 😂

    • @nageshkanna6230
      @nageshkanna6230 5 วันที่ผ่านมา

      😂😂😂😂😂

    • @varalanka8781
      @varalanka8781 5 วันที่ผ่านมา +2

      Andhuke avaro vote veyyaledhu 😂

    • @rameshbejjam9764
      @rameshbejjam9764 5 วันที่ผ่านมา

      ​@@varalanka8781
      ప్రజల మాట తప్పారు తీసుకొని కూడా వాళ్ళు వేయలేదు ఎవరు ఎంత తీసుకున్నది గ్రామ వాడు సచివాలయాల్లో పేరుతో సహా ఉంది

  • @anushasurabhi4327
    @anushasurabhi4327 6 วันที่ผ่านมา +30

    Ekkada ki poyav seemaraja nee videos kosam waiting

  • @nageswararaokodali8862
    @nageswararaokodali8862 5 วันที่ผ่านมา +13

    ఆ పాట విన్నాక నేను కూడా ఓటు వేయలేదు

  • @avlogestics8094
    @avlogestics8094 6 วันที่ผ่านมา +17

    Jai Seema Raja

  • @gseshagiri4606
    @gseshagiri4606 5 วันที่ผ่านมา +8

    సీమ రాజా గారు ఇప్పుడు జరుగుతున్న రైస్ మిల్లుల పై దాడి గురించి నాదెండ్ల మనోహర్ గారిపై ఒక వీడియో చేయవలసిందిగా కోరుచున్నాను

  • @KishanReddy0007
    @KishanReddy0007 6 วันที่ผ่านมา +32

    ఇచ్చిన మాట తప్పితే ఓటు వెయ్యొద్దని చెప్పి పాట పాడించుకున్నారు😂 కొంచమైనా బుర్ర ఉండాలి కదరా 😂 ఇవన్నీ చేసిండా మిమ్మల్ని మిరే ప్రశ్నించుకోండి.. 😆 అందుకే గా 11 ఇచ్చారు 😂
    👇👇👇👇👇👇👇👇👇👇
    1.. పోలవరం ప్రాజెక్టు ఏమైంది..?
    2. జాబ్ క్యాలెండర్ ఏమైంది..?
    3. గుంతలు పడ్డ రోడ్ల సంగతి ఏంటి..?
    4. ప్రత్యేక హోదా ఎక్కడ..?
    5. CPS రద్దు ఎక్కడ..?
    6. లిక్కర్ బ్యాన్ ఎక్కడ..?
    7. కోడికత్తి దోషిని ఎందుకు శిక్షించట్లేదు..?
    8. పేదవాళ్ళకి ఇస్తానన్న ఇళ్ళు ఎక్కడ..?
    9. ముస్లిం కీ ఇస్తానన్న షాదీ తోఫా ఏమైంది..?
    10. బస్ ఛార్జ్ లు, కరెంట్ బిల్లులు, నిత్యావసర వస్తువుల రేట్లు ఎందుకు పెంచుతున్నాడు..?
    11. ఇసుక రేట్లు ఎందుకు పెరిగాయి.?
    12. IT ఫీల్డ్ సంగతి ఏమైంది..?
    13. ముఖ్యంగా రాజధాని ఎక్కడ..?
    ఇలాంటివి బోలెడన్ని ఉన్నాయి...? నీకు వీటన్నిటి గురించి అలోచించడానికి టైం లేదు...
    కానీ 👉 ఎంతసేపు పవన్కళ్యాణ్ ప్యాకేజి తీసుకున్నాడు, పవన్కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవన్కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుంటున్నాడు.... దమ్ముంటే పవన్కళ్యాణ్ నీ సింగల్ గా పోటీ చేయమనండి... ఇవే ఉన్నాయి..
    కానీ 👉 మీ ద్రుష్టికీ జగన్ గాడు ఆస్తులు డబల్ అవ్వడం, బాబాయ్ 🪓 కీ ముహూర్తం పెట్టడం, తల్లిని చెల్లిని పక్క స్టేట్ కీ తరిమెయడం.. బూతులు మాట్లాడేవాళ్లకి మంత్రులు పోస్ట్ ఇచ్చి పవన్కళ్యాణ్ నీ తిట్టించడం, ప్రశ్నించే గొంతునీ శాశ్వతంగా మట్టిలో కలిపేయడం.. దాడులు, అత్యాచారాలు, దోపిడీలు, గంజాయి రఫ్తు, అలాగే చూసి కూడా చదవలేని దద్దమ్మ, 38కేసుల్లో నిందితుడు, 18 నెలలు జైలు శిక్ష ఇవన్ని మీ కంటికి కనిపించవు... కదా
    మారండ్రా చెత్త నా డాష్.... ల్లారా 😂😅😅😂😅😂

    • @reddysiva7512
      @reddysiva7512 6 วันที่ผ่านมา +3

      Ento bro ala antav. Valla varaku ivi avasaram ledu just navaratnalu chalu and vallu use chese inko dialogue ma anna simham single ga vastadu ani.

    • @DurgaNaidu-hw7su
      @DurgaNaidu-hw7su 5 วันที่ผ่านมา

      100,, currect anna,,vaaduki,,chusi,kuda,,chadhavadam,,radhu,,vaadu,,cm,,mana,karma,,kakapothe

  • @KishanReddy0007
    @KishanReddy0007 6 วันที่ผ่านมา +17

    జగన్ గాడు పుట్టిన డేట్ 👉21 😂

  • @avlogestics8094
    @avlogestics8094 6 วันที่ผ่านมา +16

    Anna akkada unav two days nundi episodes ravatledu

  • @Nandeesh786
    @Nandeesh786 5 วันที่ผ่านมา +15

    ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నోడు జగన్
    మద్య నిషేధం - తప్పాడు - ఓటు వేయొద్దు
    200 యూనిట్ల వరకు గృహాలకు ఉచిత విద్యుత్ - తప్పాడు - ఓటు వేయొద్దు
    ప్రత్యేక హోదా తో ఉద్యోగాల విప్లవం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2021 లోపు రాయలసీమ ఉక్కు ఫ్యాక్టరీ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2021 డిసెంబర్ లోపు పోలవరం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    ప్రతి జనవరి లో జాబ్ క్యాలండర్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2,30,000 ఉద్యోగాల భర్తీ ( సచివాలయ ఉద్యోగాలు కాకుండా ) - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    23 వేల పోస్టుల తో మెగా డియేస్సీ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    చిన్న, సన్న కారు రైతులకు ఉచితంగా బోర్లు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    కరెంటు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    బస్సు చార్జీలు తగ్గిస్తా - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    పెట్రోల్, డిజిల్ ధరలు పక్క రాష్ట్రాలతో పోలిస్తే తక్కువ ఉండేలా చూస్తాను- మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    కులానికొక కార్పొరేషన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    మైనారిటీ లకు 5 లక్షల ఉచిత ఋణం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    30 లక్షల ఇండ్లు కట్టి తాళాల గుత్తి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    టీడ్కో ఇండ్లు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేయించి లబ్ధిదారుల చేతుల్లో పెడతాను - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    నియోజకవర్గం లో ఒక అనాధ ఆశ్రమం - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    నియోజకవర్గం లో ఒక కోల్డ్ స్టోరేజ్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    నియోజకవర్గంలో ఓక గోడౌన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    3 వేల కోట్ల తో ధరల స్థిరకరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    4 వేల కోట్లతో విపత్తు స్థిరికరణ నిధి - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు
    2021 లోపు రైల్వే జోన్ - మాట తప్పాడు - ఓటు వెయ్యొద్దు

    ఇలా చెప్పుకుంటూ పోతే….
    👉చెత్త పన్ను విధింపు
    👉ఇంటి పన్ను పెంపు
    👉రిజిస్ట్రేషన్ చార్జీలు పెంపు
    👉ఆస్థి పన్ను పెంపు.
    👉ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కట్
    👉పీజీ విద్యార్థులకు ఫీ రియాంబర్స్ మెంట్ కట్
    👉అన్నా క్యాంటిన్ రద్దు
    👉ప్రజా వేదిక కూల్చివేత
    👉నూలు సబ్సిడీ కట్
    👉కరెంటు మగ్గం కు కరెంటు సబ్సిడీ కట్
    👉దోబి ఘాట్ కు కరెంటు సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు డిజిల్ సబ్సిడీ కట్
    👉మాత్సకారులకు వల కొనుగోలు పై సబ్సిడీ కట్
    👉కుమ్మరులకు మట్టి హక్కులు కట్
    👉వడ్డెరలకు రాతి పై హక్కులు కట్
    👉రజకులకు చెరువుల హక్కులు కట్
    👉గొల్ల, యాదవులకు గడ్డి పై హక్కులు కట్
    👉గిరిజనుల కు కలప పై హక్కులు కట్
    👉రైతుల గోల్డ్ లోన్స్ పై వడ్డీ రాయితీ కట్
    👉సబ్సిడీ తో కూడిన స్వయం ఉపాధి లోన్స్ కట్
    👉విద్యోన్నతి కట్
    👉నిరుద్యోగ భృతి కట్
    👉సంక్రాతి కానుక కట్
    👉రంజాన్ తోఫా కట్
    👉క్రిస్మస్ కానుక కట్
    👉డ్రిప్ ఇరిగేషన్ పై సబ్సిడీ కట్
    👉1000 SFT, మూడు చక్రాల వాహనం, కరెంటు బిల్లు పేరిట సంక్షేమ పథకాలు కట్

  • @jyothsnak6438
    @jyothsnak6438 5 วันที่ผ่านมา +4

    అంతే కాదు, అక్రమ కట్టడాలను కూల్చేయమన్నాడు. అక్రమాల నీ ప్రశ్నించమనీ అన్నాడు. మంచి ఎవరు చెప్పినా మంచిదే. చేద్దాం.

  • @anithaanitha1148
    @anithaanitha1148 5 วันที่ผ่านมา +7

    Jai.. CBN.. Samia.. Raja
    . very good. Videos

  • @suryaprakash2071
    @suryaprakash2071 5 วันที่ผ่านมา +6

    అన్న నిన్ను వైసీ పి వాళ్ళు అర్థం చేసుకోవడం లేదు

  • @patibandlavenkatanarayana7547
    @patibandlavenkatanarayana7547 6 วันที่ผ่านมา +16

    మాట తప్పి,మడమ తిప్పిన సైకో జగన్ కు బుద్ధి, బుర్ర ఉన్న మనిషి అనే వాడు ఎవడు ఓటు వెయ్య లేదు.

  • @maheshbabu-ms6di
    @maheshbabu-ms6di 5 วันที่ผ่านมา +2

    Ne videos kosam daily waiting అన్నా

  • @ganthalaramana3440
    @ganthalaramana3440 5 วันที่ผ่านมา +3

    Miru cheppindi 100%nijam seemaraja anna🎉🎉🎉🎉🎉❤❤❤

  • @digitaltechy6217
    @digitaltechy6217 4 วันที่ผ่านมา +4

    Why not 175. ❌
    Why not 11 ✅

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 5 วันที่ผ่านมา +1

    సూపర్ సీమరాజా

  • @ravishankerramsetty
    @ravishankerramsetty 5 วันที่ผ่านมา +2

    Seemaraja you always to be in youtube

  • @narasimharaomonni3040
    @narasimharaomonni3040 5 วันที่ผ่านมา +1

    Super anna

  • @devisri9966
    @devisri9966 5 วันที่ผ่านมา +3

    Supar.anna

  • @user-br6sh8sm4e
    @user-br6sh8sm4e 5 วันที่ผ่านมา +2

    సీమ రాజా సూపర్

  • @namaste7151
    @namaste7151 5 วันที่ผ่านมา +3

    సీమ రాజా cheppavaa...
    పరిపాలన beginning లో
    రాష్ట్రం అప్పుల్లో ఉంది.. 700 కోట్లు
    వడ్డీ కట్టె పరిస్థితి.. మౌలిక వసతులు ఇవ్వడమే కష్టం... కనుక amaraavathi లేదు...అని...
    అన్న మన ముఖ్యమంత్రి...
    రుషి కొండ buildings.. ఎలా కట్టారు అప్పు చేసి...

  • @ramee19
    @ramee19 5 วันที่ผ่านมา +3

    Maa anna vodipovadaniki oka kaaranam veedey

  • @vijaymedical4896
    @vijaymedical4896 5 วันที่ผ่านมา +2

    Annaaa...2039 Lo Jagan ni CM Chesenthavaraku Vadilinatlu Levu

  • @rajyalakshmi6902
    @rajyalakshmi6902 5 วันที่ผ่านมา +4

    Anna ee madhya sariga videos cheyaletdu eamaindi

  • @SriCharanRao-yn1ok
    @SriCharanRao-yn1ok 5 วันที่ผ่านมา +1

    Seemanna oka request kandva teesi okka video chayyanna plz naa korika endukante neevante naaku chala istam kani as kanduvani chustene naaku mandipotundi

  • @venuchary5073
    @venuchary5073 5 วันที่ผ่านมา +1

    జఘు.సిద్ధం..జనం.. ఘుధం... అన్నారు...😂😂😂😂

  • @giribabuvoorimindi4539
    @giribabuvoorimindi4539 6 วันที่ผ่านมา +4

    Palla srinivas Seema Raja gajuwaka niyojakavargam 92000 above votes mejarity

  • @royalmadhu9474
    @royalmadhu9474 19 ชั่วโมงที่ผ่านมา

    Correct anna

  • @suriy337
    @suriy337 5 วันที่ผ่านมา +2

    Janame evvalanadi jagan azenda Ani epudu prathi paksham hoda ala adugutunav ra swamy 😅😅

  • @attasantosh
    @attasantosh 5 วันที่ผ่านมา +1

    Sri reddy ni vadhi lesav anna ,bhaga rechi poyi video lo peduthundhi yedhun ku bhadha paduthun dho theliyadhu langgadhi

  • @user-fb6mf3wo1d
    @user-fb6mf3wo1d 5 วันที่ผ่านมา +1

    Anna nuvvu kavali

  • @nagalaxmi5358
    @nagalaxmi5358 5 วันที่ผ่านมา +1

    😂😂😂😂😂

  • @ravitejanutakki964
    @ravitejanutakki964 5 วันที่ผ่านมา +1

    Anno anna

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 5 วันที่ผ่านมา

    Anniyya bayata single 😊Intlonu single Papam CHINNAPILLADU 😊😊

  • @user-oo1ou2fb6g
    @user-oo1ou2fb6g วันที่ผ่านมา

    Hi seema raja anna

  • @ayyagaru3317
    @ayyagaru3317 5 วันที่ผ่านมา

    నవరత్నాలు నవ్వుల పాలైనయ్.

  • @pulabhaskarreddy6206
    @pulabhaskarreddy6206 5 วันที่ผ่านมา +1

    Thindi leaks poina sare nee episodes kavali

  • @chsnsarma1074
    @chsnsarma1074 5 วันที่ผ่านมา +1

    Prajalu Manchin vaallu. Okka chance ante ichchaaru. Votes veeyavaddu ante veyaledu kadaa!

  • @baby8163
    @baby8163 5 วันที่ผ่านมา

    Nv okkadive chai nee success nee vaalu use chesukuntunaru

  • @bharathpestcontrolservices8616
    @bharathpestcontrolservices8616 5 วันที่ผ่านมา +1

    అన్న మన జగన్ పార్టీ మరల అధికారం వస్తే ఎయిర్ పోర్ట్ వస్తయా

  • @ponnasaikrishna2262
    @ponnasaikrishna2262 4 วันที่ผ่านมา +2

    151 సీట్లు లో. మధ్య లో వున్న 5 పైకి పోలేదు. 5 నెంబర్. భూమి లోపలికి 164 మైళ్ళ దూరం లో.. కప్పెట్టేశారు. ఆ 5 ఇక అక్కడే ఉంటుంది . పైకి రాదు

  • @adhinarayanaaadhi5491
    @adhinarayanaaadhi5491 5 วันที่ผ่านมา

    Seemaraja Raja dabbaku Anniyya ku NAVARANDRALU mushuku poyinay😊😊😊

  • @nagabhushanam6957
    @nagabhushanam6957 5 วันที่ผ่านมา +1

    Simaraja. Nikuundile

  • @lakshmikatukota8979
    @lakshmikatukota8979 5 วันที่ผ่านมา

    సీమ రాజ గారు కొడాలి నాని కి క్యాన్సర్ అన్నది అబద్ధం అంట కదా

  • @medasanirathnamnaidu5847
    @medasanirathnamnaidu5847 วันที่ผ่านมา +1

    NDA1+6+4@11 YSRCP

  • @DurgamAnitha-yb3bi
    @DurgamAnitha-yb3bi 20 ชั่วโมงที่ผ่านมา

    అంతర్జాతీయ ప్రధానకార్యదర్శి గారు మీ పార్టీ కి చాలా డామేజ్ జరుగుతుంది ఎటువంటి ఉలుకు పలుకు లేకుండా ఉన్నారు ఎందుకు?

  • @ramanawkv9971
    @ramanawkv9971 9 ชั่วโมงที่ผ่านมา

    సీమ రాజా ఎక్కడ ycp వాళ్ళు కొనేవారా ఏంటి

  • @gnr4694
    @gnr4694 19 ชั่วโมงที่ผ่านมา

    90000 vachai nara lokesh

  • @imhere2053
    @imhere2053 4 วันที่ผ่านมา

    Mama ki masthuga aasthulu unay kada

  • @sraghukumar77
    @sraghukumar77 4 วันที่ผ่านมา

    పాస్టర్ జగన్ మాయ చేశావే గోవిందా గోవిందా గోవింద 111

  • @RavindranathVeluru
    @RavindranathVeluru 5 วันที่ผ่านมา +1

    Pesuu script

  • @ramachandra7015
    @ramachandra7015 5 วันที่ผ่านมา +1

    Orey errihuk anchor

  • @hussainpeeramp434
    @hussainpeeramp434 5 วันที่ผ่านมา +2

    సీమా రాజ గ్రేట్

  • @simhachalamaiiada
    @simhachalamaiiada 4 วันที่ผ่านมา

    Chettana kodakkalara

  • @amarnathreddy5718
    @amarnathreddy5718 วันที่ผ่านมา

    Musukora Seema pandi

  • @Vbhaskar1989
    @Vbhaskar1989 4 วันที่ผ่านมา

    Nev cheyyalisindi ee videos kadura ...intilo me wife undo ledo adi chesuko..ledunte tdp mla tho jump...inka ne estam

  • @Daddy_123_vijay
    @Daddy_123_vijay 2 วันที่ผ่านมา

    అన్ని పార్టీల జెండాలు కూడా మెడలో వేసుకుని వాళ్ళు చేస్తున్న తప్పుడు పనులు గురించి చానల్లో ప్రచారం చెయ్యి... మీకు గనక దమ్ముంటే