నా 48 ఏళ్ల జీవితానుభవం లో ఏ ఒక్క రోజూ కష్టం, బాధ లేకుండా గడిచిన రోజు లేదు. ప్రతీ క్షణం సమస్యల తో శక్తికి మించిన పోరాటం జరుపుతున్నట్లు ఉంది. అప్పుడుప్పుడూ చిన్న సంతోషాలు తప్పించి ఏదీ కలిసి రాలేదు. ఆర్థిక సమస్యలు పీడిస్తున్నాయి. ఇంకేముంది కుంభరాశి జాక్ పాట్ లక్షల డబ్బు వస్తుంది. ఎన్నో ఏళ్ల దరిద్రం పోతుంది . కుంభరాశి వాళ్ళు మహర్జాతకులు లాంటి మాటలు వింటుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియటం లేదు. ఆశలు , కోరికలు కూడా లేకుండా నిర్లిప్తంగా ఉంది జీవితం.
మీరు ఒక్కరే చాల చాల బాగా చెప్తారు గురువు గారు
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏
Andaru kumba rasi gurunchi manchiga, positive ga chepputunnaru... Kani jaregedhi matram anta reverse... Too boring life
😢yes
అవును ☹️
నా 48 ఏళ్ల జీవితానుభవం లో ఏ ఒక్క రోజూ కష్టం, బాధ లేకుండా గడిచిన రోజు లేదు. ప్రతీ క్షణం సమస్యల తో శక్తికి మించిన పోరాటం జరుపుతున్నట్లు ఉంది. అప్పుడుప్పుడూ చిన్న సంతోషాలు తప్పించి ఏదీ కలిసి రాలేదు. ఆర్థిక సమస్యలు పీడిస్తున్నాయి.
ఇంకేముంది కుంభరాశి జాక్ పాట్ లక్షల డబ్బు వస్తుంది. ఎన్నో ఏళ్ల దరిద్రం పోతుంది . కుంభరాశి వాళ్ళు మహర్జాతకులు లాంటి మాటలు వింటుంటే నవ్వాలో ఏడ్వాలో తెలియటం లేదు. ఆశలు , కోరికలు కూడా లేకుండా నిర్లిప్తంగా ఉంది జీవితం.
సరిగ్గా చెప్పారు 👍