Unstoppable Season 4 | Balakrishna With CM Chandrababu | మొదటిరోజు జైల్లో ఎలా గడిచింది? | 10TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ต.ค. 2024

ความคิดเห็น • 2

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 3 วันที่ผ่านมา +1

    చంద్రబాబు నాయుడు - పవన్‌ కళ్యాణ్‌ గారి కలయిక ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని, ఇకముందు కూడా తెలుగుదేశం - జనసేన పార్టీల కలయిక ఆంధ్రప్రదేశ్‌ భవిష్యత్తు దృష్ట్యా ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులు, కులాలు, మతాల పరంగా విడగొట్టే రాజకీయ పార్టీలు అధికారంలోకి రాకూడదు. ముందు తరాలకు అది శ్రేయస్కరం కాదు.

  • @aravetivenkatasubbaiah8281
    @aravetivenkatasubbaiah8281 3 วันที่ผ่านมา

    నిజం చెప్పాలంటే చంద్రబాబు - పవన్‌ కళ్యాణ్‌ గార్ల కలయిక దైవ నిర్ణయం. విద్రోహశక్తుల బారినుండి కాపాడాలని ఆ భగవంతుడే ఈ కలయికను ఏర్పాటు చేశారనిపిస్తుంది. ఇది సత్యం.