JaiKisan TS | 3rd Jan '17 | Pomegranate Cultivation Gives Great Results in Drought Hit Anantapur

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.ย. 2024
  • ఏ పంట వేయాలో తెలియని కరవు కాలంలో...., సాహసంతో సాగు చేసిన పంటే కల్ప తరువైంది. నెరలిచ్చిన నేలల్లో నాటిన మూడు ఎకరాల్లోని దానిమ్మ తోట విరగకాసింది. ఏడాదిన్నరలోపే... మంచి దిగుబడులనిచ్చింది. ఒక్కో దానిమ్మ కాయ అరకేజీ బరువు తూగుతూ ... సదరు రైతు కష్టానికి తగిన ప్రతిఫలాన్నిచ్చింది. క్షామం తిష్టవేసిన రోజుల్లోనూ... జీవకళను సంతరించుకునన్న ఆ దానిమ్మతోట తోటి రైతులకు ఎంతో ఊరటనిచ్చింది. మరెందరికో సాగు ప్రేరణనిచ్చింది.
    ----------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!
    ☛ Visit our Official Website: www.etv.co.in
    ☛ Subscribe to Latest News - goo.gl/IdOFqr
    ☛ Subscribe to our TH-cam Channel - bit.ly/29G9jkE
    Enjoy and stay connected with us !!
    ☛ Like us : / etvjaikisan
    ☛ Follow us : / etvjaikisan
    ☛ Circle us : goo.gl/1ySn5s
    ----------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 12

  • @kallajaganmohanreddy7596
    @kallajaganmohanreddy7596 5 ปีที่แล้ว +1

    ఈ వీడియో చూసి నేను దానిమ్మ నాటి నాను సార్ థాంక్స్

  • @eswarmandhala8563
    @eswarmandhala8563 5 ปีที่แล้ว

    Good