ఈ సారి నా ఓటు రేవంత్ రెడ్డి కి వేసాను, కాని heart full గా చెప్తున్నా అన్నా రేవంత్ రెడ్డి పరిపాలన అస్సలు బాగోలేదు, next election lo పక్కా ఓడిపోతాడు......
సీఎం గారు ముందు మీరు 100 రోజుల్లో అమలు చేస్తానన్న గ్యారెంటీ హామీలు అమలు చేయండి తెలంగాణ ప్రజలకు పండుగలు కేవలం మీ మీ ప్రభుత్వం పథకాలు దాటవేత కొరకు వచ్చినట్టు ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు కూడా మీ సంగతి చూడడానికి సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్స్ కోసమే ప్రజలు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు 14 నెలల నుంచి ప్రజలు ఏం కోల్పోయారు వాళ్లకు అర్ధమైపోయింది మీరు చెప్పిన వాగ్దానాలు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు కాలేదు
మేమంతా మీ హామీలు చూసి మోసపోయాం తక్కువ హామీలు ఇచ్చారా కానీ అధికారంలోకి వచ్చాక కాలి బిందెలు ఉన్నాయి కాలి గిన్నెలు ఉన్నాయని ప్రజలను నయవంచన చేసి మళ్లీ ఇప్పుడు మేమే బాగా పాలిస్తున్న అని చెప్తున్నారు ఇకనైనా సిగ్గు పడండి ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టండి రైతు భరోసా ఏమైంది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 పెన్షన్ ఏమైంది ఇంటర్ విద్యార్థులకు స్కూటీ ఏమైంది ఆడపడుచులకు 2500 ఏమైంది రెండు లక్షల రుణమాఫీ ఎవరికి చేశారు మీరిచ్చిన ఆరోగ్యానికి లో కనీసం ఒక్క గ్యారెంటీ అయిన అమలు చేశారా 100 రోజుల్లో చేస్తామని చెప్పారు ఇంకా వంద రోజులు పూర్తి కాలేదా
Jai revanth reddy
Okey.c.m..revanthu..saroou.good..super.saroou.shanthosham..saroou..manam..t.g.great..best.c.m.saroou
జగన్మోహన్ రెడ్డి ఇలాగే అన్నాడు 11 సిట్లు పరిమితం అయ్యిండు.
🤣🤣🤣
Kastam uncle adhi avvadu uncle.
రాసి పెట్టుకో మికు ఓట్లు వేసింది మేమే నిన్ను ఒడగొట్టేది కూడా మేమే
ఈ సారి నా ఓటు రేవంత్ రెడ్డి కి వేసాను, కాని heart full గా చెప్తున్నా అన్నా రేవంత్ రెడ్డి పరిపాలన అస్సలు బాగోలేదు, next election lo పక్కా ఓడిపోతాడు......
@@mamidipraveen190 parva ledu brother palana
😂😂😂@@PATHLAVATH-t7u
ఎందుకు స్వామీ..one year దరిద్రం మాకు సరిపోలేదా.. జై తెలంగాణ జై తెలంగాణ
100 కోట్ల లిక్కర్ స్కాన్ చేయాలి😂😂
ఫోన్ టాపింగ్ చేసి చివరికి హైకోర్టు జడ్జిని గిట్ల చేశారు కదరా 😂😂😂
బతుకమ్మ చీరల మీద పైసలు కొట్టాలి కదా 😂😂😂
పేపర్ లీకేజ్ చేసి విద్యార్థుల జీవితం తోటి ఆటలాడుకునే నాశనం చేయలేదు 😂😂😂
ఏ గవర్నమెంట్ హయాంలో డ్రగ్స్ ప్రోత్సహించి విపరీతంగా ఎవరి గవర్నమెంట్😂😂😂
10 కాదు 5 సంవత్సరాలు కూడా నువ్వు పాలించావు నిన్ను నమ్మకన్నోలానే ముంచావ్ కదరా
నా మ*** వరకు వస్తుంది రా కామెంట్😂😂😂
సీఎం గారు ముందు మీరు 100 రోజుల్లో అమలు చేస్తానన్న గ్యారెంటీ హామీలు అమలు చేయండి తెలంగాణ ప్రజలకు పండుగలు కేవలం మీ మీ ప్రభుత్వం పథకాలు దాటవేత కొరకు వచ్చినట్టు ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు కూడా మీ సంగతి చూడడానికి సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్స్ కోసమే ప్రజలు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు 14 నెలల నుంచి ప్రజలు ఏం కోల్పోయారు వాళ్లకు అర్ధమైపోయింది మీరు చెప్పిన వాగ్దానాలు ఒక్క గ్యారెంటీ కూడా పూర్తిగా అమలు కాలేదు
అరే మీ పీంకి జాతి మొత్తం ఇలానే ఉంటుంది కదరా…..మీరు తెలంగాణని నాశనం చేశారు కదరా
Papam pagatikalallu kantundu mana cm
Ok anna
Tiger🐯🐯🐯🐯
అడవికి వెళ్ళారా లేదా పులి ఇంటికి వచ్చిందా😂😂
😅😅@@Indukuri23
Ye zoo nundi pattukocharu tiger ni
రెడ్డి ల బలుపు
Bro male Mavoeastlu vastaru all ready jadcherla MLA ki warning echaru
@nareshgnaresh1739 ఉంటే చెప్పు bro నేను వాళ్లలో చేరిపోతా ఈ సమాజం లో నాకు న్యాయం జరుగుతాలే ప్రాణం ఉంటే ఉంటది పోతే పోతాది
@@Worldbeautiful9 naku huntha seeladu news chanal lo chuse neku chaputhuna
@@nareshgnaresh1739 kk
Jai revanth anna
రేవంతన్న నీ పరిపాలన నాకు నచ్చలేదు
100% niv next undav
Nuvey undu 10 kadu 50 undu MG chey mamlini
మా AP లో కూడా ఒకడు 30 years ఉంటాను అనుకున్నాడు ఇప్పుడు పార్టీ కూడా ఉంటాదో ఉండదో తెలియటం లేదు
నిజం చెప్పార్ 💐🙏
Sigguledu anadaniki thoo ni..
Next election lo bjp untundhi
Ten years cm nuvu undav le revanth reddy
5 years undu chalu 10. Yandhaku
Meku matram radhu ra babu
పగటి కలలు
మేమంతా మీ హామీలు చూసి మోసపోయాం తక్కువ హామీలు ఇచ్చారా కానీ అధికారంలోకి వచ్చాక కాలి బిందెలు ఉన్నాయి కాలి గిన్నెలు ఉన్నాయని ప్రజలను నయవంచన చేసి మళ్లీ ఇప్పుడు మేమే బాగా పాలిస్తున్న అని చెప్తున్నారు ఇకనైనా సిగ్గు పడండి ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టండి రైతు భరోసా ఏమైంది కళ్యాణ లక్ష్మి తులం బంగారం ఏమైంది వృద్ధులకు 4000 వికలాంగులకు 6000 పెన్షన్ ఏమైంది ఇంటర్ విద్యార్థులకు స్కూటీ ఏమైంది ఆడపడుచులకు 2500 ఏమైంది రెండు లక్షల రుణమాఫీ ఎవరికి చేశారు మీరిచ్చిన ఆరోగ్యానికి లో కనీసం ఒక్క గ్యారెంటీ అయిన అమలు చేశారా 100 రోజుల్లో చేస్తామని చెప్పారు ఇంకా వంద రోజులు పూర్తి కాలేదా
😂😂😂e 4yeras vundu chalu
Jai kcr
Jai revanth anna
వచ్చే 10 సంవత్సరాలు రాష్ట్రంలో పక్కా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డియే ఉంటాడు
Ni valla Congress address lekunda poye rojulu techavu
Papam ulfa
Nee prathotham unna kaalamay 10 samvatsaraalu ga kaneepisthundi bai Zara jagrata lekka pettakoi eeppadnunchay😂😂😂😂😂
👎👎👎👎👎👎👎🩴🥿🩴🩴🩴🩴🥿🥿🥿
Live lo dorikina donga vedu CM enti 🤦
😂😂😂😂 next election chudam
Vestgadu
ముందు నువ్వు ఆరు పథకాల గురించి మాట్లాడు స్వామి పదేళ్లు 20 ఏళ్ల గురించి నీకెందుకు ఒక్క సంవత్సరంలోనే మాకు దూల తీర్చేశావు తండ్రి వద్దు
Tiger
Correct 💯 Anna,,ENO తీసుకోరా ktr gaa
Jagan kuda ilage chappi Assam poyyadu nv aythe inko 2 years kuda undavu
😩😩😩😩
Vattakayi
Prajala abiprayam avasaram leda revanth anna
Bochu em kadu
Ippudu cheyyalsina vi cheyaledhu ra
😂😂😂😂
Pora ulfa
Avakasam vachina vallu danni sadviniyogam cheskunnaru...
420cm
Nuvvu oodipovadam khayam
😅😂😂😂😂😂😂😂
పదేళ్లు 20 ఏళ్లు నువ్వే అనుకో ఓటేసే వాళ్ళ మేము పిచ్చోళ్ళమా నిన్ను ఇంకా నాలుగు సంవత్సరాలు భరిస్తాము అంతే
రేవంత్ రెడ్డి క్లారిటీ కాదు సీఎం ఎవరు ఉండాలనే ప్రజలు నిర్ణయిస్తారు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ కాంగ్రెస్ ఆ టిఆర్ఎస్ బిజెపి అన్నది
Ippudu maaku avakasam ledhu kani
Mee government cancel cheyyalu
Ni Bondhaa Runaamafi Adheeraa munnaa
ఈసారి స్కాంగీస్ పార్టీ నాయకులు ఓడిపోతారు
😂😂😂😂