Dhari chupisthadu ra - Devudu dhari chupisthadu ra || CBC 2023 || Action Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ธ.ค. 2024
  • Dhari chupisthadu ra - Devudu dhari chupisthadu ra || CBC 2023 || Action Song
    Lyrics :
    దారి చూపిస్తా డురా... దేవుడు దారి చూపిస్తా డురా ౹౹2౹౹
    ముుందుకి, వెనకకి, లెప్టుకి, రైట్ కి, దారి చూపిస్తా డురా ౹౹2౹౹
    అరె...రెయ్... దారి చూపిస్తా డురా దేవుడు దారి చూపిస్తా డురా ౹౹2౹౹
    1. ముుందు సముద్రమునను వెనుక శత్రువులునను ౹౹2౹౹
    సముద్రాన్ని...సముద్రాన్ని...ఏంటి...
    సముద్రాన్ని తెరిచాడురా...దేవుడు శత్రువును ఓడిించేరా..అరె..౹౹2౹౹ దారి౹౹
    2. తిిండి లేకపోయినా నూనె ఖతం అయినను ౹౹2౹౹
    అద్భుతముగా.. ఆహా.. అద్భుతముగా.. ఓ హెూ... అద్భుతముగా
    రొట్టె
    లయెరా.. ఆ రొట్టెలు తక్కువ ఎప్పుడు కాలేదురా..అరె ౹౹2౹౹ దారి౹౹
    3. సిింహాల బోనులో దానియేలును వేసినా ౹౹2౹౹
    సిింహాల అమ్మొ - సిింహాల బాబోయ్
    సిింహాల నోరు ముసెరా- దేవుడు - రాజు సైతం షాక్ ఆయ్యెరా౹౹2౹౹ దారి౹౹
    Subscribe to ‪@CHCMedia‬
    #cbc2023 #cbcsongs #vbssongs #actionsongs #sundayschoolsongs #christiansongsintelugu #summersongs #childrensongs
  • วิทยาศาสตร์และเทคโนโลยี

ความคิดเห็น • 6