విజయవాడకు రద్దీ తగ్గాలంటే మచిలీపట్టణం ను రేపల్లె కు కలపాలి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఆ రెండు స్టేషన్ లను నిర్మించగా మనం 80 సం లు అయ్యినా, వాటిని కలపలేకపోతున్నాం. అక్కడి ప్రజలు అడగలేక పోతున్నారు. అనగాని సత్య ప్రసాద్ గారు ఈ విషయంలో కొంచెం దృష్టి పెట్టాలి.
@@swastikom5301 repalle varke kalipithey malli round off avthundi nellore lane ki, adhi only guntur side ki. Adhey bapatla ki kalipithey vijayawada meeda rush thaggi mtm side nunchi KA & TN ki services baaguntaayi chakkaga, area kuda develop avthundi.
ఉన్న చోటే మళ్లీ మళ్లీ రైల్వే లైన్లు వేయడం కంటే, అసలు రైల్ కూతకు నోచుకోలేని చాలా ప్రాంతాలను కలుపుతూ రైల్వే లైన్లు వేయడం మంచిది ఉదాహరణకు - విజయవాడ విశాఖపట్నం మధ్య ప్రస్తుతం మూడో, నాలుగో రైల్వే లైన్లు వేస్తున్నారు అంటూ మీ ఛానెల్ లో వీడియో చూశాను - అది ప్రస్తుతం ఉన్న రైల్వేలైన్ ప్రక్కనే కాకుండా ఆ లైన్ కూ ఈ లైన్ కూ మధ్య ఓ 50 నుంచి 100 కి.మీ. గ్యాప్ ఉండేలా సమాంతరంగా కనుక మరొక రెండు లైన్లు వేసినట్లయితే కొత్త ప్రాంతాల గుండా రైల్వే లైన్ వెళ్తూ ఆ ప్రాంతం వారికి కూడా సౌకర్యాలు మెరుగుపడతాయి. పార్లల్ లైన్స్ కనుక కొన్ని రైళ్లు అటూ, మరికొన్ని రైళ్లు ఇటూ నడిపే వెసులుబాటు ఉంటుంది.
Yes, meeru kuda same naaku laaga think chesaaru, correct ga chepaaru.. Machilipatnam to bapatla, gudiwada to tenali new lanes vesthey vijayawada and guntur meeda ga kaakunda ee routes lo services penchi prajalaku connectivity ivvachu, transport baaga peruguthundi. Buses kanna trains meeda depend avthaaru.
Well deserved decision regarding narsapur to masula rly line survey కమ్ కన్స్ట్రక్షన్ షార్టెన్స్ డిస్టెన్స్ ,also passing narsapur without rjy,ndd ease for journey ,a boon to ns,masula ports .
నర్సాపూర్ టు గుంటూరు పాస్ట్ పాసింజర్ గుంటూరు టు డోన్ నర్సాపూర్ టు కర్నూల్ డైలీ ట్రైన్ గా వేస్తే బాగుంటుంది అలాగే మచిలీపట్నం టు కర్నూల్ తిరిగి మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుంది డైలీ వయా గుడివాడ భీమవరం మీదగా అలాగే మచిలీపట్నం టు కాకినాడ ఉదయం పూట 7TO9AM. వేస్తే బాగుంటుంది అలాగే గుంటూరు విజయవాడ గుడివాడ భీమవరం మీదగా విశాఖపట్నం గాని కాకినాడ గాని 4TO 6PM మధ్యలో చూస్తే బాగుంటుంబాగుంటుంది ఈ మధ్యలో ట్రైన్ ఏమీ లేవు
ఈ లైన్ వేస్ట్, చిత్తూరు -బెంగుళూరు జోలార్ పేట మీద గా ఉంది ఇది చాలా దూరం,అదే పలమనేరు మీద గా కోలార్ లైన్ కి కలిపితే షుమారు 100 కి మీ దూరం తగ్గుతుంది,ఇది చాలా చాలా చాలా చాలా చాలా ఉపయోగపడుతుంది.
Paamuru - kadapa, ongole - podili new lanes vesthey guntur, ongole, vijayawada inka paina unna dists ki chaala use avthundi, chaala dooram thaggi time bang velle vaariki time save avthundi, charges kuda thagguthaayi. Chittoor nundi pattikonda palamaneru meeduga new lane vesthey akkada chuttu unna sumaaru 15lakh people ki use avthundi, ee lane vesthey bangalore ki chaala baaguntundi & 30 to 45min varuku time save ayyi 50 to 60km distance kalisi vasthundi. SCR officials and MP's new lanes meeda chaala focus pettaali.
Sir, కర్నూలు నుండి విజయవాడ కు డైరెక్ట్ ట్రైన్ లేదు కావున కర్నూలు నుండి వెళ్ళు చెంగాల్పట్టు ఎక్సప్రెస్ అలాగే బెంగుళూరు నుండి వచ్చే ప్రశాంతి ఎక్సప్రెస్ డోన్ లో అరగంట తేడా ఉంటుంది. కాబట్టి ప్రశాంతి ఎక్సప్రెస్ ట్రైన్ డోన్ కు వచ్చే టైమింగ్ 21.05 hrs నుండి 22.30 కి మార్చినపుడు కర్నూలు ప్రజలు ప్రశాంతి ట్రైన్ ను వినియోగించుకుంటాం. అలాగే నరసాపురం నుండి డోన్ ట్రైన్ ను కర్నూలు కు పొడిగిస్తే ఉపయోగంగా ఉంటుంది.
Kakinada to pitapuram Mtm to nspr, bhimavaram via pedana, bantumilli, kruthivenu & mogulthuru Mtm to bapatla via avanigadda, repalle Ongole to podili via chimakurthy Paamuru to kadapa via badvel, udayagiri. Tanduru to maktyal via kodangal and narayanapet. Mahabubnagar to vikarabad via parigi and kosigi. Medak to zaheerabad to tandur. Nizamabad to bidar via narayanakhed and bansuwada. Srikalahasti to sullurpet Chittoor to kolar via palamaneru, pattikonda Nalgonda to jaggayapet via suryapet, kodad Suryapet to khammam Anakapalle to palasa parallel lane via sabbavaram, pendurthi junc, thagarapuvalasa, boghapuram, puspatirega, srikakulam, tekkali. Hyd to chennai ki via kalvakurthy, achampet, srisailam, markapur, kanigiri and finally to kavali lo join cheyaali. Adoni nundi yemmigannuru, kurnool meeduga via nandikotkur, atmakur srisailam pakka nunchi yerragondapalem, tripurantakam to vinukonda lo kalapali. Macherla to gadwal via nagarkurnool, wanaparthy, devarakonda. Ee lanes vesthey railway ki income peruguthundi, buses kanna trains meeda yekuva journeys chesthaaru... AP kuda overall ga business & commercial ga develop avthundi
Recently, BPCL proposed to set a new refinary in the area of machilipatnam. Luckily, If it is confirmed, a big scope will be established to construct new line from narsapuram to bapatla via machilipatnam and repalle.
Yess, it's my desire to have new lane from pitapuram - KKD - narspr - MTM - repalle - BAPATLA with a length of 320km approximately..... Then this lane will become parallel to visakha - chennai lane
E proposals antaru taravata emi undadu.. 2014 tarvata chala years Antarvedi lo dredging harbour annaru…adi kaledu anukunta emayyindoo..asalu projects velli povadanikk karanam local mla mp lake poorti avagahana interest or influence andadu..indulo edi vunna panulu avtai.. BCPL kuda machilipatnam just once choice.. I would be happy if it really materialises 🤞
ఈ Railway Line నీ బాపట్ల నుంచి నిజాంపట్నం,రేపల్లె,మచిలీపట్నం, నరసాపురం, రాజోలు,అమలాపురం, కోటిపల్లి, కాకినాడ సిటీ మీదుగా పిఠాపురం వరకు With Doubling Electrification Line నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం...
Naadi adey korika bro, kani doubling kastam lee brother..... Single lane with traction ayithey 3 to 4 yrs lopu complete cheyachu correct ga funding ichi madyalo breaks lekunda daily 16hrs work cheyisthey intime lo ayipothundi.
ఏమండీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఏ పని చేయించుకోలేరు. 10సంవత్సరాల క్రితం work start అయినా,శ్రీకాళహస్తి, నడికుడి, line ఇప్పటివరకు, కనీసం, 25kms దాటి వెయ్యలేదు
Machilipatnam or Vijayawada to Tirupati daily intercity express train nadapali, via Mangalagiri, new guntur, Tenali junction, name indrakeeladri namakaranam cheyyali, or Tirupati to Vijayawada
Yess. Gud point. Kalahasti new lane lo nadapali via kanigiri and podili meedu ga machilipatnam nundi kaakunda vijayawada nundi guntur narspt podili to tpty..... Almost 6.5hrs padthundi exp servc ki
Sir Narasapuram to seetaramapuram to perupalem yeti mondi to China gollapepalem to podu to narayanapuram to tallapalem manginapudi to chilakalapudi machili patnam British varu servey chichina 100 links puntalu vunnavi edi only nsp to machilipatnam70 km Jai jawan jai kissan jai Bharat
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది . శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాాు కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది శ్రీకాకుళం రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు కొత్త Railway line నిర్మాణం చేపట్టాలి
స్వాతంత్ర్యం రాకపోతే నరసపుటం మచిలీపట్నం రైల్వే లైన్ వేసేవాళ్ళ అది ఎవరి డబ్బు తో బ్రిటిష్ వాళ్ళ డబ్బుతోనా భారతీయుల డబ్బుతోనా , బ్రిటీష్ వాళ్ళు వల్లాచారులు వల్లాచదేశానికి పంపడానికే సముద్ర ప్రాంతం లో రైల్వే లైన్లు వేసారు వాళ్ళ కోసం ,భారతీయుల కోసం కాదు ఇలాంటి తప్పు మాటలు చెప్పొద్దు
evadikosam vesina line padedi a area development atyundedi , asalu independence ravatam mulanga mtm lanti coastal areas mastapoyayi idi 1000percent vadtavam
😂😂 railway minister office lo files takkuva ayte chaalu survey cheyistadu, tarwata a railway line profitable kaadu ane pakkana pettesthadu😂 Kotipalli narsapur ke dikku ledu😂malli narsapur to machillipatnam 😂😂😂🤣
Yes kurnool nundi nandikotkur, yerragondapalem meedu ga vinukonda ku kalapali..... Appudu vijayawada to kurnool ki intercity exp servc vesthey baaguntundi.
a new line also required from machilipatnam to vijayawad via pammarru vuyyuru it is usefulfor speedy transportation of goods to Chennai and other places
విజయవాడకు రద్దీ తగ్గాలంటే మచిలీపట్టణం ను రేపల్లె కు కలపాలి. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు ఆ రెండు స్టేషన్ లను నిర్మించగా మనం 80 సం లు అయ్యినా, వాటిని కలపలేకపోతున్నాం. అక్కడి ప్రజలు అడగలేక పోతున్నారు. అనగాని సత్య ప్రసాద్ గారు ఈ విషయంలో కొంచెం దృష్టి పెట్టాలి.
@@swastikom5301 repalle varke kalipithey malli round off avthundi nellore lane ki, adhi only guntur side ki.
Adhey bapatla ki kalipithey vijayawada meeda rush thaggi mtm side nunchi KA & TN ki services baaguntaayi chakkaga, area kuda develop avthundi.
కోస్తా ఆంధ్ర ప్రజలకు ఇది మంచి ప్రాజెక్ట్. సమీప భవిష్యత్తులో పూర్తి చేయనివ్వండి. రైల్వేశాఖ మంచి నిర్ణయం. ❤❤❤
మంచి సమాచారం. అభినందనలు ధన్యవాదాలు. జై తెలుగుతల్లి🙏 జైహింద్.! జై భారత్.!! వందేమాతరం🙏
ఉన్న చోటే మళ్లీ మళ్లీ రైల్వే లైన్లు వేయడం కంటే, అసలు రైల్ కూతకు నోచుకోలేని చాలా ప్రాంతాలను కలుపుతూ రైల్వే లైన్లు వేయడం మంచిది
ఉదాహరణకు - విజయవాడ విశాఖపట్నం మధ్య ప్రస్తుతం మూడో, నాలుగో రైల్వే లైన్లు వేస్తున్నారు అంటూ మీ ఛానెల్ లో వీడియో చూశాను - అది ప్రస్తుతం ఉన్న రైల్వేలైన్ ప్రక్కనే కాకుండా ఆ లైన్ కూ ఈ లైన్ కూ మధ్య ఓ 50 నుంచి 100 కి.మీ. గ్యాప్ ఉండేలా సమాంతరంగా కనుక మరొక రెండు లైన్లు వేసినట్లయితే కొత్త ప్రాంతాల గుండా రైల్వే లైన్ వెళ్తూ ఆ ప్రాంతం వారికి కూడా సౌకర్యాలు మెరుగుపడతాయి. పార్లల్ లైన్స్ కనుక కొన్ని రైళ్లు అటూ, మరికొన్ని రైళ్లు ఇటూ నడిపే వెసులుబాటు ఉంటుంది.
Railway maintenance and between distance perguthundi
Yes, meeru kuda same naaku laaga think chesaaru, correct ga chepaaru..
Machilipatnam to bapatla, gudiwada to tenali new lanes vesthey vijayawada and guntur meeda ga kaakunda ee routes lo services penchi prajalaku connectivity ivvachu, transport baaga peruguthundi. Buses kanna trains meeda depend avthaaru.
Malli kottaga land acquisition, stations, maintain ince. Ivi railway ki workout avvadu
Narsapur nundi masulipatnam railway line okay అయిందని,నర్సాపూర్ ఔటర్ లో రూట్ వస్తుందిత
Ee railway line vesthe machilipatnam port nundi kakinada port ki connection erapaduthundhi. Appudu exoprt & imports baga peruguthayi
State government land acquisition cheyyadu ga😂, CBN & jagan kuda kotipalli narsapur ki land acquisition cheyyaledu😂
Machilipatanam nuchi import chesi kakinada nunchi export chesi pampestharu le
Ok
Emi exports import chestaru😅 ?
Well deserved decision regarding narsapur to masula rly line survey కమ్ కన్స్ట్రక్షన్ షార్టెన్స్ డిస్టెన్స్ ,also passing narsapur without rjy,ndd ease for journey ,a boon to ns,masula ports .
నర్సాపూర్ టు గుంటూరు పాస్ట్ పాసింజర్
గుంటూరు టు డోన్
నర్సాపూర్ టు కర్నూల్ డైలీ ట్రైన్ గా వేస్తే బాగుంటుంది
అలాగే మచిలీపట్నం టు కర్నూల్
తిరిగి మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుంది డైలీ
వయా గుడివాడ భీమవరం మీదగా
అలాగే మచిలీపట్నం టు కాకినాడ
ఉదయం పూట 7TO9AM.
వేస్తే బాగుంటుంది
అలాగే గుంటూరు విజయవాడ గుడివాడ భీమవరం మీదగా విశాఖపట్నం గాని కాకినాడ గాని
4TO 6PM మధ్యలో చూస్తే బాగుంటుంబాగుంటుంది
ఈ మధ్యలో ట్రైన్ ఏమీ లేవు
ఈ లైన్ వేస్ట్, చిత్తూరు -బెంగుళూరు జోలార్ పేట మీద గా ఉంది ఇది చాలా దూరం,అదే పలమనేరు మీద గా కోలార్ లైన్ కి కలిపితే షుమారు 100 కి మీ దూరం తగ్గుతుంది,ఇది చాలా చాలా చాలా చాలా చాలా ఉపయోగపడుతుంది.
Paamuru - kadapa, ongole - podili new lanes vesthey guntur, ongole, vijayawada inka paina unna dists ki chaala use avthundi, chaala dooram thaggi time bang velle vaariki time save avthundi, charges kuda thagguthaayi.
Chittoor nundi pattikonda palamaneru meeduga new lane vesthey akkada chuttu unna sumaaru 15lakh people ki use avthundi, ee lane vesthey bangalore ki chaala baaguntundi & 30 to 45min varuku time save ayyi 50 to 60km distance kalisi vasthundi. SCR officials and MP's new lanes meeda chaala focus pettaali.
❤ super sir yes nice 👍 super cute 🥰 God bless you all them and thanks 🙏 correct 💯👍 Happy 😁 sir ❣️☺️❤🎉
Sir, కర్నూలు నుండి విజయవాడ కు డైరెక్ట్ ట్రైన్ లేదు కావున కర్నూలు నుండి వెళ్ళు చెంగాల్పట్టు ఎక్సప్రెస్ అలాగే బెంగుళూరు నుండి వచ్చే ప్రశాంతి ఎక్సప్రెస్ డోన్ లో అరగంట తేడా ఉంటుంది. కాబట్టి ప్రశాంతి ఎక్సప్రెస్ ట్రైన్ డోన్ కు వచ్చే టైమింగ్ 21.05 hrs నుండి 22.30 కి మార్చినపుడు కర్నూలు ప్రజలు ప్రశాంతి ట్రైన్ ను వినియోగించుకుంటాం. అలాగే నరసాపురం నుండి డోన్ ట్రైన్ ను కర్నూలు కు పొడిగిస్తే ఉపయోగంగా ఉంటుంది.
WHY ARE CANCELLED VISAKHAPATNAM TO NARSAPUR NARSAPUR EXPRESS
Kakinada to pitapuram
Mtm to nspr, bhimavaram via pedana, bantumilli, kruthivenu & mogulthuru
Mtm to bapatla via avanigadda, repalle
Ongole to podili via chimakurthy
Paamuru to kadapa via badvel, udayagiri.
Tanduru to maktyal via kodangal and narayanapet.
Mahabubnagar to vikarabad via parigi and kosigi.
Medak to zaheerabad to tandur.
Nizamabad to bidar via narayanakhed and bansuwada.
Srikalahasti to sullurpet
Chittoor to kolar via palamaneru, pattikonda
Nalgonda to jaggayapet via suryapet, kodad
Suryapet to khammam
Anakapalle to palasa parallel lane via sabbavaram, pendurthi junc, thagarapuvalasa, boghapuram, puspatirega, srikakulam, tekkali.
Hyd to chennai ki via kalvakurthy, achampet, srisailam, markapur, kanigiri and finally to kavali lo join cheyaali.
Adoni nundi yemmigannuru, kurnool meeduga via nandikotkur, atmakur srisailam pakka nunchi yerragondapalem, tripurantakam to vinukonda lo kalapali.
Macherla to gadwal via nagarkurnool, wanaparthy, devarakonda.
Ee lanes vesthey railway ki income peruguthundi, buses kanna trains meeda yekuva journeys chesthaaru... AP kuda overall ga business & commercial ga develop avthundi
Recently, BPCL proposed to set a new refinary in the area of machilipatnam.
Luckily, If it is confirmed, a big scope will be established to construct new line from narsapuram to bapatla via machilipatnam and repalle.
Yess, it's my desire to have new lane from pitapuram - KKD - narspr - MTM - repalle - BAPATLA with a length of 320km approximately.....
Then this lane will become parallel to visakha - chennai lane
E proposals antaru taravata emi undadu.. 2014 tarvata chala years Antarvedi lo dredging harbour annaru…adi kaledu anukunta emayyindoo..asalu projects velli povadanikk karanam local mla mp lake poorti avagahana interest or influence andadu..indulo edi vunna panulu avtai.. BCPL kuda machilipatnam just once choice.. I would be happy if it really materialises 🤞
Thanks for Making The Video Bro ❤ I Railway Line Gurinchi Emaina Info Telishthe Compulsory Ga Cheepu Bro
Good Explanation
Chetu garu,❤
there should be an another link also needed between Machilipatnam to Bapatla ❤
ఈ Railway Line నీ బాపట్ల నుంచి నిజాంపట్నం,రేపల్లె,మచిలీపట్నం, నరసాపురం, రాజోలు,అమలాపురం, కోటిపల్లి, కాకినాడ సిటీ మీదుగా పిఠాపురం వరకు With Doubling Electrification Line నిర్మాణం చేపట్టాలని కోరుతున్నాం...
Minimum 10K crores required and may take 10 years
Naadi adey korika bro, kani doubling kastam lee brother..... Single lane with traction ayithey 3 to 4 yrs lopu complete cheyachu correct ga funding ichi madyalo breaks lekunda daily 16hrs work cheyisthey intime lo ayipothundi.
MTM ❤❤❤
@0.55ని. 25కి.మీ.అని, తరువాత 85కిమీ,69కి.మీ.అని చెప్పారు. మరల పరిశీలించగలరు. జై తెలుగుతల్లి🙏 జై హింద్.! జై భారత్.!! వందేమాతరం🙏
Repalle to bapatla rly line important ikkadanunchi crops export cheyyochhu passengers ki veeluntundi. Incomeble line
Vza to tpty chala trains unnay kani machilopatnam to tpty via gnt ,ndl ,ya route lo tpty ctr katpadi Tiruvannamalai ki day train nadapali
Jai CBN
Very nice information
ఏమండీ, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఏ పని చేయించుకోలేరు. 10సంవత్సరాల క్రితం work start అయినా,శ్రీకాళహస్తి, నడికుడి, line ఇప్పటివరకు, కనీసం, 25kms దాటి వెయ్యలేదు
Machilipatnam or Vijayawada to Tirupati daily intercity express train nadapali, via Mangalagiri, new guntur, Tenali junction, name indrakeeladri namakaranam cheyyali, or Tirupati to Vijayawada
Yess. Gud point. Kalahasti new lane lo nadapali via kanigiri and podili meedu ga machilipatnam nundi kaakunda vijayawada nundi guntur narspt podili to tpty..... Almost 6.5hrs padthundi exp servc ki
Bapatla repalle ki railway line vaste 80% people train ke veltaru
Machilipatnam to bapatla line vesthey andaru trains ke velthaaru e dokku buses roads barinchalekaa
@@josephmagi3769 haa
వయా కలిదిండి అయనచో బాగాఉంటుంది..
Good
216 NH. బైపాస్ మామిడికుదురు పసలపూడి ,నగరం. ప్లీజ్ వీడియో చేయండి
Nice decision taken by ministry of railwaNice decision taken by ministry of Railways.😊
Sir
Narasapuram to seetaramapuram to perupalem yeti mondi to China gollapepalem to podu to narayanapuram to tallapalem manginapudi to chilakalapudi machili patnam British varu servey chichina 100 links puntalu vunnavi edi only nsp to machilipatnam70 km
Jai jawan jai kissan jai Bharat
Start immediately railway line . action immediately deputy cm garu.east west godavari delop .
శ్రీకాకుళం రోడ్డు నుండి పాలకొండ వీరఘట్టం మీదుగా పార్వతీపురానికి కొత్త రైల్వే లైన్ వేయాలి దీనివలన విజయనగరం నెల్లిమర్ల బొబ్బిలి మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు శ్రీకాకుళం పార్వతిపురం మధ్య దాదాపు 80 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది . శ్రీకాకుళం రోడ్డు ఆమదాలవలస నుండి బొబ్బిలి కి రాజాాు కొత్త రైల్వే లైను వెయ్యాలి దీనివల్ల రాజాం పట్టణానికి రైల్వే సదుపాయం కలుగుతుంది మరియు విజయనగరం పొందూరు నెల్లిమర్ల మొదలైన స్టేషన్లకు వెళ్లనవసరం లేదు షార్ట్ కట్ అవుతుంది శ్రీకాకుళం రోడ్డు నుంచి శ్రీకాకుళం టౌన్ వరకు కొత్త Railway line నిర్మాణం చేపట్టాలి
మచిలీపట్టణం నుంచి దివి తాలూకా ఆ పైన రేపల్లె మరియు తెనాలి కలిపితే చాలా మందికి లాభం
Sir meeru vedios cheyadamledu
బాగానే ఉందిగాని భూసేకరణ కు చాలా వ్యయం అవుతుంది బ్రిటిష్ వారు అప్పట్లో 1150
Darshi Ongole kanigiri line vesthe baguntundhi
I am waiting for this video when when was minister said
Okay chinna doubt. Pink book lo idi mention chesara..nenu check cheste ledu…may be I didn’t look properly
We want......port and machilipatnam to repalle 🚈 railway 🛤 track.
This might be due to port at machilipatnam.
స్వాతంత్ర్యం రాకపోతే నరసపుటం మచిలీపట్నం రైల్వే లైన్ వేసేవాళ్ళ అది ఎవరి డబ్బు తో బ్రిటిష్ వాళ్ళ డబ్బుతోనా భారతీయుల డబ్బుతోనా , బ్రిటీష్ వాళ్ళు వల్లాచారులు వల్లాచదేశానికి పంపడానికే సముద్ర ప్రాంతం లో రైల్వే లైన్లు వేసారు వాళ్ళ కోసం ,భారతీయుల కోసం కాదు ఇలాంటి తప్పు మాటలు చెప్పొద్దు
evadikosam vesina line padedi a area development atyundedi , asalu independence ravatam mulanga mtm lanti coastal areas mastapoyayi idi 1000percent vadtavam
కాకినాడ యానాం ముమ్మిడివరం అమలాపురం రైల్వే లైన్ వేస్తే బాగుటుంది
Adi kastam le bro ipudu, alrdy ramchndpm and draksharamam undi gaa
Machilipatnam bapatla is bettee
New Line Machllipatnam To Bapatla. Via Repalle. .
New Line. From CUMBUM (PRAKASAM ) TO PRODDUTURU (KADAPA ) Rayalaseema Ku Koncham Shot Cut Avutundi Namaste Sir .
Ongole donakonda line vesthe baguntundhi
అన్న కడప బెంగళూరు రైల్వే లైన్ కి బడ్జెట్ 2024 లో ఏం అయినా నిధులు కేటాయించారా? ఈ రైల్వే లైన్ పరిస్థితి ఏంటి?
No bro..
Ee sari budget lo ivala..
I think slow ga works jaruguthunai..
Bro do video about Medchal -Nizamabad doubling
Manuguru to; Kolhapur express details chappu Anna
😂😂 railway minister office lo files takkuva ayte chaalu survey cheyistadu, tarwata a railway line profitable kaadu ane pakkana pettesthadu😂 Kotipalli narsapur ke dikku ledu😂malli narsapur to machillipatnam 😂😂😂🤣
Port kosam iyna chestharu le
Port kattanivvandi first
Unnachotla vesebadulu railway line leni chotla veste baguntundi
కడప బెంగళూర్ రైల్వే లైన్ లేదు ఇక్కడ వేయవచ్చు కదా
Senior citizens ki ticket concession unnada leda?
Ledu
Kotipalli-narsapur is crawling. How can one believe these idiots could do the new one.
Babu, land acquisition will be problem
Bro any information about Kadapa Madanapalle Bangalore railway line
No bro
Badjet ketaempulu nadikudi srikalahasti ki enta prakatinchru alage gudivada to duggirala line emaiendi
this is not viable. Narsapuram is not a commercial hub. Narsapuram is diaing town not viable
ninnevvadu adigadura
@@dvrnaidu6064 that is none of your business
v modale pessimistic aproach negative matalu matladitey ilage untundi muskoni kuchondira
కర్నూలు - వినుకొండ
కర్నూలు - నంద్యాల
కర్నూలు - మంత్రాలయం
వీటిని ఎప్పుడో మరచిపోయారు
Yes kurnool nundi nandikotkur, yerragondapalem meedu ga vinukonda ku kalapali.....
Appudu vijayawada to kurnool ki intercity exp servc vesthey baaguntundi.
recommend chesta
a new line also required from machilipatnam to vijayawad via pammarru vuyyuru
it is usefulfor speedy transportation of goods to Chennai and other places
Yes Also MMTS Should Run This Route