gondi_pata_ gussadi_dandari_rela_pata||_original_gondi new song ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 พ.ย. 2024
  • singer & writer :- Madhuraj Madavi & Seema
    direction :- isru gundi lingu mandadi
    Dj mixing :- Dj shekar echoda
    Editing :- Ram Athram
    DOP :- teju parchaki
    recording & Music :- Jimmy studio yawathmal
    నా ప్రేక్షకులందరికీ నమస్కారములు...జై ఆదివాసీ... జై జై ఆదివాసీ... Madhuraj Madavi gondi audios and videos TH-cam channel & MM Gondi Music TH-cam channel subscribe చేయ్యాండి.share చెయ్యండి.. మమల్ని ఆశీర్వదించినట్లైతే ఇంకా మంచి మంచి పాటలతో మీ ముందుకు తీసుకు వస్తాము.subscribe చేసినట్లైతే మీకు ప్రతి వీడియో update notificatios వస్తుంది...
    ఇది మా గుస్సాడి దండారి పాట... మా ఆదివాసీ పాట,ఇది రేల పాట.. ఇది అచ్చమైన గోండి రేల పాట..ఇది ఒడ్వని ముచ్చట.. అలాంటి పాటగాళ్ళ ఆదివాసీల చరిత్ర ను , సంస్కృతి సంప్రదాయాలను, ఆచారాలను, ప్రపంచానికి తెలియపరచడమే Madhuraj Madavi gondi audio's and videos TH-cam channel యొక్క ముఖ్య ఉద్దేశం..🙏🙏🙏🙏🙏🙏
    Greetings to all my audience ... Jai Adivasi ... Jai Jai Adivasi ... Excuse me ... My Madhuraj Madavi gondi audios and videos TH-cam channel is blocked. This is a new update. So subscribe. Share .. If you bless us, we will bring you more good songs. If you subscribe, you will get every video update notifications ... Our tribal song, this is Rela song .. This is the original Gondi Rela song The main purpose of the Madhuraj Madavi gondi audio channel and videos TH-cam channel is to inform the world about the tribal history, culture, traditions and customs of such singers.🙏🙏🙏🙏🙏
    పల్లవి :- ( L)గోండి పాట... ఆదివాసీ పాట.. నాలుంగ్ మహినంగ్ ఎందువల్ దండారి పాట..
    సంస్కృతి పాట.. మావ రెల పాట.. నార్ నటే మీరే మానిర్ పండుగ పూట...
    (B) ఆదివాసిర్ నమొట్ మూల వాసిర్ "2"
    ఇద్ మావా కోయమూరి దీపునే ఘడే మాతా... గొండ్వాన ... అహ.. గొండ్వానా ....అరెరే... గొండ్వాన భూమి మా జన్మ దర్త్రీ ... జంగో లింగో భాభల్ ఘడి కీతా కీర్తీ..."2"
    చరణం:-
    ఆఖాడి మహిన ఆఖడ తెండువాలే.... కొట్క పిట్టేతా నిషణే సుడుమాడే..."2"
    పర్ర వెట్టేన వాజ జోడీ కియుమాడే... తుడుమే డప్పు నా నాంద్ రంచి కియుమాడే...
    (B). పోరో పాటర్ ధన్నే గావతే వాజా జోడీ కీనురే.. పహండి కుపర్ లింగోనా జతుర్ రొంజ లాతారా.... గోండ్వానా .....అహ ... గోండ్వానా... అరెరే ... గొండ్వానా భూమి మా జన్మ ధరిత్రీ.. జంగొ లింగొ బాబాల్ ఘడి కీతా కీర్తీ..."2"
    చరణం:-
    మల్లె జాలి టోపీ తలదేనే కేరుమాడే... మాక మాలే జోరి సేటతే నే కాంజుమాడే...
    గంగారమే సోట కయుదేనే పియుమాడే... గుంగుర్ వాలే పట్ట నడిదేనే దోహుమాడే....
    కుక్కు విభూది మెందొడేనే సోకుమాడే... గుస్సాడి తాదో గల్లర్ గల్లర్ ఎందుమాడే...
    రేలా పాట భాయికే వారనుంగ్ శోభతే.. ఎందునేకే ఎందునేకె కెలే ఉండే తరనిరే...అహ గొండువాన ......
    చరణం :-
    తమ్మునే ఏడ్విరా టప్పాలే పెనేరా... తుమున్ సార్విరా కోడలే పేనేరా... తామ్మునే సియవీరా పర యో పెనే రా... తమ్మునె నాల్వీరా గుమ్మెల పేనే రా...
    ఏడుంగ్ సగనోర్ మడావి మధురాజా నా... అఖండ పృథ్వి తే పాట మందే నిల్లనా...
    పద్మాల్ పూరి కాకో నా బేటింగ్ దానిరే.. పద్మల్ పూరి కాకో నా బేటింగ్ దానిరె...అహ .. గోండువాన.. భూమి

ความคิดเห็น • 85