క్రైస్తవ స్పందన Ep - 99 (Christian response)

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024

ความคิดเห็น • 1

  • @mishnah368
    @mishnah368 7 วันที่ผ่านมา

    దేవుడు స్వప్నముల ద్వారాను, దర్శనముల ద్వారాను, లేక direct గానూ మాట్లాడుతాడా? అనే సందేహానికి - దేవుడు అలా మాట్లాడితే దానిని బైబిల్ లో చేర్చవచ్చు ; అలాంటివి నమ్మకూడదనిన్నీ , నువ్వు చెప్పిన వివరముతో నేను ఏకీభవిస్తున్నాను. శాం కిషోర్ (అతని పేరు అదేనేమో, అదే online స్వస్థతలు (false) చేస్తూ ఉంటాడే, అతను,) ఒకసారి : ప్రభువు నాతో మాట్లాడినాడు. ఆయన dictate చేస్తుంటే నేను ఆరు పేజీలు వ్రాశాను -అన్నాడు. దేవునిచేత dictate చేయబడినది గనుక అది బైబిల్ లో చేర్చవచ్చునుకదా! ఆ స్క్రిప్ట్ ఏమైనదో అతనిని అడుగమని అతనిని interview చేసిన అమ్మాయిని అడిగాను, Comment రూపంలో. ఆ అమ్మాయి, పరంజ్యోతి గారి ముని మనవరాలు , కోమానపల్లి గారి మానవరాలై యుండవచ్చును. నా ఎంక్వయిరీ కి ఆ అమ్మాయి గాని, అతడుగాని వివరణ చెప్పవలసియున్నది. చెప్పాలని నిర్భంధ మేమీ లేదు. కాని శాప గ్రస్తుడొకడు : వాడి దేవుడిని (శామ్ కిషోర్ ) విమర్శించానని, వాడి శాపం వాడు కొనితెచ్చు కున్నాడు. నేను విమర్శించడం లేదు. యోహానుకు యేసుప్రభువు ప్రకటన గ్రంధాన్ని dictate చేసినట్టుగా ఇతనికీ కూడా చేసినట్టే కదా! అతను సమాధానం చెప్పాలి :మధ్యలో వీడెవడు? శాప గ్రస్తుడు?
    నీ వివరణలు బాగున్నాయి. Ok