Great words from the legend about the great jandhyala గారు. Also Anchor is very good in her telugu communication skills and she is very dignified & descent..
దురదృష్టం. దాదాపు రెండు దశాబ్దాల తరువాత కూడా గురువుగారు జంధ్యాల గారిమీద ఇలాంటి చెత్త అనుమానాలు రావడం , అవి వినాల్సి రావడం , ఆయన సన్నిహితులుగా మేము చేసుకున్న దౌర్భాగ్యం. అనుమానాలు ఉంటే మీడియా వాళ్లకి , ముందు ఆయన శిష్యులు , చాలా active ga ఉన్న నరేష్ గారిని, ప్రదీప్ గారిని, లేదా ఆయన వైఫ్ ను ( ఎన్ని సార్లు టీవీలో వచ్చారు ఆవిడ) అడగొచ్చు తెలుసుకోవచ్చు. ఏమాత్రం ground work చెయ్యకుండా వేసే ఇలాంటి ప్రశ్నలు పట్టుకొని కొందరు social media వెధవలు పనికిమాలిన thumb nails petti మళ్ళీ మళ్ళీ రాస్తారు, ఆయన పరువు తీస్తారు. వాళ్ల పరిస్థితి తెలిస్తే ఇప్పుడు మీరు ఆదుకుంటారా.. అదీ 20 ఏళ్ల తరువాత... .. మరి ఇప్పుడు దేనికీ ఆ ప్రశ్న ... ఏంతో ఉత్తముడు అయిన గోపాల రెడ్డి గారు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావున చక్కగా చెప్పారు.. అదే ఎవరో అరా.. కొరా .. వాళ్ళు అయితే.. తప్పండి అసలు ఆ మహనుభవుని గురించి అడిగేందుకు ఇంక ప్రశ్నలు లేవా!
I have an experience with jandhyala garu 3 days in 1994
At khammam respectable person
Great words from the legend about the great jandhyala గారు. Also Anchor is very good in her telugu communication skills and she is very dignified & descent..
Thank you so much 🙏
@@krishnavenimallavajjala1109 are you the interviewer?.. Well done.. Best wishes..
Ayyo pillalu leraa 😭😭😭😭😭
Excellent words sir
Good anchor thorough professional journalist.Decent behavior
Great writer Atreya gaaru.
Good anchor and decent behavior
దురదృష్టం.
దాదాపు రెండు దశాబ్దాల తరువాత
కూడా గురువుగారు జంధ్యాల గారిమీద ఇలాంటి చెత్త అనుమానాలు రావడం , అవి వినాల్సి రావడం , ఆయన సన్నిహితులుగా మేము చేసుకున్న దౌర్భాగ్యం.
అనుమానాలు ఉంటే మీడియా వాళ్లకి , ముందు ఆయన శిష్యులు , చాలా active ga ఉన్న నరేష్ గారిని, ప్రదీప్ గారిని, లేదా ఆయన వైఫ్ ను ( ఎన్ని సార్లు టీవీలో వచ్చారు ఆవిడ) అడగొచ్చు తెలుసుకోవచ్చు.
ఏమాత్రం ground work చెయ్యకుండా వేసే ఇలాంటి ప్రశ్నలు పట్టుకొని కొందరు social media వెధవలు పనికిమాలిన thumb nails petti మళ్ళీ మళ్ళీ రాస్తారు, ఆయన పరువు తీస్తారు.
వాళ్ల పరిస్థితి తెలిస్తే ఇప్పుడు మీరు ఆదుకుంటారా.. అదీ 20 ఏళ్ల తరువాత... .. మరి ఇప్పుడు దేనికీ ఆ ప్రశ్న ...
ఏంతో ఉత్తముడు అయిన గోపాల రెడ్డి గారు వారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావున చక్కగా చెప్పారు.. అదే ఎవరో అరా.. కొరా .. వాళ్ళు అయితే.. తప్పండి
అసలు ఆ మహనుభవుని గురించి అడిగేందుకు ఇంక ప్రశ్నలు లేవా!
క్రికెట్ టీమ్ తయారైన నటకుటుంబంలో
కొంపకి నాలుగు కాంట్రవర్సీ కతలున్నాయంట
వాటిని అడగరు ఈ యాచకులు
SGR a gentleman. Ayana produce cheyyali
Good interview
Name of the anchor?
Yenni kalpistaro kada. Jandhyala bhrahmanandsnni adigaani aaysna ivvaledani, bhrahmini tittaru kuda papam