మంచి సీరియల్ ఈ సీన్ గురించి ఎంత వెయిట్ చేసాము ఏ సీరియల్ చాలా ఇష్టం నా ఫ్యామిలీ మొత్తం చూసేవాళ్ళం మా చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఈ సీరియల్ గురించి మాట్లాడుకునే వాళ్ళం
మొగలి రేకులు ఈ సీరియల్ లో R.K.Sir.. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారక్టర్...💘👌👌 ఈ సీరియల్ అందరికి మంచి గుర్తింపునిచ్చింది.. మొగలిరేకులు.. చక్రవాకం, శ్రావణ సమీరాలు... బెస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్స్
నాకు చాలా చాలా ఇష్టమైన సీరియల్ మొగలిరేకులు ఈ సీరియల్లో ఆర్కే గారు సెల్వ రాజు గారు మున్నా గారు వీరి నటన చాలా చాలా అద్భుతం ఈ సీరియల్ 2011 ఎండ్ అయిపోయింది అని తెలుసు నాకు పిచ్చి పట్టిపోయింది ఈ సీరియల్ నాకు ఇష్టం లవ్ స్టోరీ ప్రతి ఎపిసోడ్ సూపర్ గా ఉంది
ఇప్పటికి ఎన్ని సార్లు చూశానో...చూసిన ప్రతిసారి ...కళ్ళలో నీళ్లు...గ్రేట్ ఎపిసోడ్...గ్రేట్ యాక్టింగ్ ...మంచి ఆక్టర్...కానీ సినిమా అవకాశాలు అంతగా రాలేదు...భావోద్వేగాలు...ఆనందం...దుఃఖం...
Oka pelli kani abbayi... Jr RK, Sr RK, bhartha, lover boy, good police👮, goonda oh my god,, 😍😍😍😍😍💓💓💓💓💓🥰🥰🥰🥰😘😘😘enni different angles.... Askaar award ichhina thappuledu 💓💓
Anybody remember Sagar as Vinod in chakravakam 1st half episodes.. how innocent, how childish acting he performed and see here how matured and how changed himself very very very graceful change in his acting my godd.. that too in this short time period excellent Sagar Manjula mam succeeded to know ur capability 😍♥♥♥👌👌
This episode is one of the best . Very much touching one. Congrats to Manjula Naidu, Bindu Naidu,R K Naidu, Mahi, Selva Swami etc. Mogali Rekulu the Best Serial of all the time.
ప్రపంచం లో,ఎన్ని చానల్ ఉన్న జెమిని,,అందులో💞💞💕💕💕💞💞🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲💞💞💕💕💕💞💞💞🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊,loudspeaker,గారి చానల్ గొప్పది అందుకే నాకు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం,,,ఎఁదుకఁటే mogalirekulu,,,వేస్తా రాన్నీ కోరుతున్నాను
Wat an acting RK when u saw munna in tv with tearful eyes u just carry d way of emotion was beyond Awesome 👌👌d best serial in indian television it never be replaced🙏🙏
ఎందుకు నవ్వు వస్తుందండి ఆ రోజుల్లో TV తప్పా వేరే options లేవు ఎప్పుడైనా ఒక సీన్ కోసం చాలా ఎదురు చూసినపుదు ఆసీన్ మిస్ అయితే బాదపడతాం కదండి అలాగే బాదపడ్డాం ఇప్పు డై తే ఎన్నిసార్లు అయినా చూడచ్చు నా కూడ తలుచుకుంటే ఇప్పటికీనవ్వు వస్తుంది😂😂@@nadharuna460
ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాం తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఏందో ప్రపంచంలో భగవంతుడు తప్ప ఆ తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు కొడుకు కూడా తెలియదు
Never before and ever after... Manjula mam Hats off to you, We are looking forward so many projects like mogalirekulu serial, with the same cast and crew.
ఈ సీరియల్ అంటే మా ఇంట్లో వాళ్లకి మా చుట్టుపక్కల మా ఏరియాలో ఉండే వాళ్లందరికీ చాలా చాలా ఇష్టం నేను ట్యూషన్ నుంచి త్వర త్వరగా ఎనిమిది గంటలకే వచ్చేస్తా మీ సీరియల్ చూడ్డానికి ఈ ఎపిసోడ్ కోసం ట్యూషన్ నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో కూర్చొని చూశాను మాకు ట్యూషన్ 8:40 PM కి అయిపోతుంది కానీ నేను ఆ రోజు మాత్రం ఏడున్నరకే నాకు కడుపునొప్పి అని చెప్పి ఇంటికి వచ్చేసాను 🤣🤣🤣🤣 కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల నేను ఒక్కడినే కాదు మా క్లాసులో అమ్మాయిలు ఎవ్వరు ఆరోజు ట్యూషన్ కి రాలేదు ఆరోజు మా ఫిజిక్స్ మేడం కూడా రాలేదు అంతెందుకు మా హెడ్మాస్టర్ వాళ్ళ వైఫ్ రోజు వచ్చి ట్యూషన్ లో కూర్చొని ఉంటుంది కానీ ఆ ఒక్కరోజు మాత్రమే రాలేదు ఎందుకంటే కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసం మాత్రమే ఇది నేను మరిచిపోలేని ఎపిసోడ్ అప్పుడు నేను ఎనిమిదవ క్లాస్ చదువుతున్నాను ఇప్పట్లో లాగా అప్పుడు ఇంటర్నెట్ లేదు యూట్యూబ్ లేవు ఫోన్లు లేవు ఈ ఎపిసోడ్ చూసి తర్వాత రోజు మా క్లాసులో అందరికీ దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాము ఆర్కే నాయుడు మొగలిరేకులు సీరియళ్లు మరచిపోలేము నేను మా వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే వీధి చివరి వరకు అందరూ ఇంట్లో విరిసే విరిసే మొగలిరేకులు అంటూ వినపడుతూ ఉంటుంది ఆ మ్యూజిక్ విని చాలా ఆనందపడే వాళ్ళం మేము ఇంక టీవీలో వచ్చే ఏ సీరియల్ కూడా మేము అసలు చూడము సీరియల్ అంటేనే మాకు పెద్ద చిరాకు కానీ ఇది మాత్రం మాకు చాలా చాలా స్పెషల్ 😍😘😘😘😘😘😘😘 ఈ సీరియల్ లో ఉండే వాళ్లందరూ మళ్ళీ ఒక సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను 💐🙏
Enna acting thalaiva 👌 👌 Sagar Anna excellent acting , ma godhavarikhani nundi okka manchi actor unnadu adhi chalu maku🙏 and eroje episode telecast avvadam nenu ninnu first time eroje kalavadam 🙏 abha edho pandaga la undhi Anna , serial vachi inni years same style undhi Anna👌
enno rojula ga e scene kosam wait chesthunam...finally rk ki munna gurunchii telisindii....ilantii scenes inka vere serial loo undavu....MOGALI REKULU❤❤❤
Hi suneetha Garu.. recent ga me channel chusaanu again ikkada me comment chusaanu very happy to see here... All the very best to your channel 😍 😍 Keep rocking 👍 👍
Munna tana koduku ani teliyanappudu Rk calls him “aa abbayi” when he realises he is his son “ vaadiki telusa? vaadi number ivvu” how he claimed ownership of his son is shown amazingly ❤
అవును 2024 లో కూడా. నేను చూస్తున్నాను e serialss
Omg 10 days numchi repeated ga chustune vunna
Me too
ఎన్నిసార్లు చూసినా చూడాలనిపించిన సీరియల్ మొగలిరేకులు.
నాకు ఇష్టమైన సీరియల్ మొగలిరేకులు ❤💯💯💯💯👌👌👌👌👌👌👌👌👌 ఇలాంటి సీరియల్ మళ్లీ మళ్లీ రావాలి
Yes💯💯👍👍👌👌👏👏🥰
Yes
అప్పట్లో రాత్రి 8:30 అయితే చాలు అన్ని ఇళ్లల్లో విరీసే విరిసే మొగలి రేకులు 🤣🤣🤣 extraordinary serial 🔥🔥👌👌👌
🤣🤣
Yes
Yes it is a extra ordinary serial
I love my this serial
Yes
2024లో కూడా చూసేవాళ్ళు
Ever green serial chusthuney untam
Chuse వాళ్లలో నేను unna
నేను ఇప్పుడు చూస్తున బ్రో ❤
Enni sarlu chusina bore kottadhu @@SravanthiChinna
Super serial asallu apudu ever green serial
అత్యద్భుతంగా screenplay ఉన్న సీరియల్. అల్ టైం మై favourite సీరియల్.
manjula naidu baga thistaru
Hi
ఈ ఎపిసోడ్ కోసం నేనైతే కళ్ళల్లో వత్తులేసుకొని మరీ ఎదురు చూసాను.
Yes
ఈ ఎపిసోడ్ ఎన్ని సార్లు చూసిన మళ్ళీ మొదటి సారిగా చుసినట్లు అనిపిస్తుంది 🥰
Samee naku kuda alane anipisundiii
2024 kuda chusevallu unnara
Nenu
Yes..... chala sarlu chusaa
😂😂
Nenu unnaga
Yes
2025 లో కూడా చూసేవాళ్ళు లైక్ చేయండి
Inka 2025 రాలేదు కదా...
😅😅😅2025
2024 lo chuse vallu entha mandhi vunnaru
It's me
I'm also
Yes
Iam also
Yes
మగవాళ్ళు కూడా ఇష్టపడే ఎంతో మంచి సీరియల్
చాలా బాగా చెప్పారు 👏🤝
Karrayedukondalu
@@rajub3817
Yes ❤
Yes my brother also exams time kuda serial chusevadu 😂
💯
ఇప్పటికి ఈ సీరియల్ నీ కొట్టే సీరియల్ రాలేదు.. Its a classic ❤
Yes
Yes epudu chusuna a
Yes i love mogalirekulu
Yes nuvu cheppindhi nijam and i love mogalirekulu 💕💕💕💕❤️❤️❤️
మొగలిరేకులు సీరియల్ ఇప్పటికీ నేను చూస్తూనే ఉంటాను ఇలాంటి సీరియల్ ఎప్పటికి కూడా రాదు సూపర్ సూపర్❤❤❤
ఇలాంటి సీరియల్ మళ్ళీ మనం చూడము న చిన్నపాటి సీరియల్ ఇది. జీవితం లో నాకు ఇష్టమైన సీరియల్ ఇది మంజుల నాయుడు గారికి thankx
మంచి సీరియల్ ఈ సీన్ గురించి ఎంత వెయిట్ చేసాము ఏ సీరియల్ చాలా ఇష్టం నా ఫ్యామిలీ మొత్తం చూసేవాళ్ళం మా చుట్టుపక్కల వాళ్ళు మొత్తం ఈ సీరియల్ గురించి మాట్లాడుకునే వాళ్ళం
ఇది సూపర్ ఎపిసోడ్.RK & మున్నా cheractors is so good. ఈ టీమ్ అందరి తో మరో సీరియల్ తీయండి మంజుల నాయుడు మేడం.తప్పకుండా తీయాలి
Yessss
E episode ni appati nunchi Wait chesi chuse vallu ok like vesukondii ..
Vallu kalavadam kosam waiting annayya
Like vesanu
Super
@@anjuprasad5836 chalaa Chala wating
Same to U Bro
అన్నీ సార్లు చూసిన చూడాలనిపించే సీరియల్
Goosebumps in every frame sagar 's acting matram 🔥🔥🔥
ఈ episode కోసం ఎంత మంది
Wait చేసారో
ఒక like వేసుకోండి 👆👆👆
Kani serial aypothundhi chala badhaga undhi
Same feeling bro
హునంత వరకు serial చాలా బాగా ఉంది
So sad
@@yadavalijaideep7511 is it you meen 1000 episods last
Super
మొగలి రేకులు ఈ సీరియల్ లో R.K.Sir.. ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారక్టర్...💘👌👌 ఈ సీరియల్ అందరికి మంచి గుర్తింపునిచ్చింది.. మొగలిరేకులు.. చక్రవాకం, శ్రావణ సమీరాలు... బెస్ట్ సక్సెస్ఫుల్ సీరియల్స్
KVR🌹🌹🌹Rk
Dharma kuda
❤
అప్పటలో మొగలిరేకులు సీరియస్ గా చూసి వాడినే చాలా ఇష్టం vizag city
Shooting motham vizag lonaa ee serial hyd anukunna nenu
2023 చూస్తున్నవారు ఎంత మంది ఉన్నారు
నాకు చాలా చాలా ఇష్టమైన సీరియల్ మొగలిరేకులు ఈ సీరియల్లో ఆర్కే గారు సెల్వ రాజు గారు మున్నా గారు వీరి నటన చాలా చాలా అద్భుతం ఈ సీరియల్ 2011 ఎండ్ అయిపోయింది అని తెలుసు నాకు పిచ్చి పట్టిపోయింది ఈ సీరియల్ నాకు ఇష్టం లవ్ స్టోరీ ప్రతి ఎపిసోడ్ సూపర్ గా ఉంది
2013 lo end ayyindi
Wowww great & thanks loudspeaker
G5sex
Maachoodaigaaa
ujkkk
ఇప్పటికి ఎన్ని సార్లు చూశానో...చూసిన ప్రతిసారి ...కళ్ళలో నీళ్లు...గ్రేట్ ఎపిసోడ్...గ్రేట్ యాక్టింగ్ ...మంచి ఆక్టర్...కానీ సినిమా అవకాశాలు అంతగా రాలేదు...భావోద్వేగాలు...ఆనందం...దుఃఖం...
Mogalirekulu ayipoyi inni years ayina nenu ippudu kuda chustunna na net anta mogalirekulu ki ayipotundi mogalirekulu 2 kosam waiting
Oka pelli kani abbayi... Jr RK, Sr RK, bhartha, lover boy, good police👮, goonda oh my god,, 😍😍😍😍😍💓💓💓💓💓🥰🥰🥰🥰😘😘😘enni different angles.... Askaar award ichhina thappuledu 💓💓
Mogalirekulu serial is all time favorite for everyone. Best evergreen serial in serial industry. I addicted to this ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Anybody remember Sagar as Vinod in chakravakam 1st half episodes.. how innocent, how childish acting he performed and see here how matured and how changed himself very very very graceful change in his acting my godd.. that too in this short time period excellent Sagar Manjula mam succeeded to know ur capability 😍♥♥♥👌👌
Yes
Vinod or jagan ?
Yes
Hi
Yes u r correct
Wonderful episode and one of the best serial MOGALIREKULU thank you so much loudspeaker GARU thank you,🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
This episode is one of the best . Very much touching one. Congrats to Manjula Naidu, Bindu Naidu,R K Naidu, Mahi, Selva Swami etc. Mogali Rekulu the Best Serial of all the time.
Eroju 2024 , 4 , 7 eppatike chusthamu antha estam❤
Nenu roju chusthanu ❤️❤️❤️
Tq anna ఈ సీన్ కోసం ఎన్నిరోజు ఎదురుచూసాము
Avunu nenkuda
Kanuri Santhiraju Neenu koda
Tq
Ya it s truly appreciate Manjula Naidu gareki avare Valla mahi Durham ayyado Valla Valla it mea n selva Valla nejam telicem Di wta thought s madam
Yes
ప్రపంచం లో,ఎన్ని చానల్ ఉన్న జెమిని,,అందులో💞💞💕💕💕💞💞🙏🙏🙏🙏🤲🤲🤲🤲🤲💞💞💕💕💕💞💞💞🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊🔊,loudspeaker,గారి చానల్ గొప్పది అందుకే నాకు చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా ఇష్టం,,,ఎఁదుకఁటే mogalirekulu,,,వేస్తా రాన్నీ కోరుతున్నాను
Wat an acting RK when u saw munna in tv with tearful eyes u just carry d way of emotion was beyond Awesome 👌👌d best serial in indian television it never be replaced🙏🙏
Supar
15 9 2019 episode plz
Supper
ఈ episode telicast అయిన రోజు మాకు కరెంట్ లేదు ఆ రోజు మా పరిస్తితి చూడాలి😢😢 ఇప్పుడు ఎన్ని సార్లు చూశా మొ గుర్తులేదు all time favourite serial
Aunu
Apatilo e seriel oka emotion anadariki
😂😂iyyo current leda...papam ah roju bhadha vesthadi...but endhuko naakj eppudu chala chala navvu vasthundi andi mee msg ki😂😂😂
ఎందుకు నవ్వు వస్తుందండి ఆ రోజుల్లో TV తప్పా వేరే options లేవు ఎప్పుడైనా ఒక సీన్ కోసం చాలా ఎదురు చూసినపుదు ఆసీన్ మిస్ అయితే బాదపడతాం కదండి అలాగే బాదపడ్డాం ఇప్పు డై తే ఎన్నిసార్లు అయినా చూడచ్చు నా కూడ తలుచుకుంటే ఇప్పటికీనవ్వు వస్తుంది😂😂@@nadharuna460
04.07.2024 ఈరోజు చూస్తున్నాం
My childhood is awesome with this serial❤️
Best and emotional episode iam eagerly waiting for this episode and I had watched in TV and now from Loudspeaker channel in TH-cam
E episode chacha bagundi sir
Wt an emotional n happy moment RK Nayudu Garu...😄 Munna n Devi super asalu 😍
Monday episode kosam antha mandhi waiting....
S
S s s
నాకు ఇష్టమైన సీరియల్ అంటే మొగలిరేకులు ఎన్నిసార్లు చూసినా
same
Same enni times chusano
Yes
@@sujathaa7135 ll
Avunu
Naa life lo marchipoleni serial ante one of the best in mogalirekulu
Evergreen Classic serial no one can replace ❤️
💃 ika Shanthi gariki teliyali...tana santhosham chudali... ha espisode kosam wait chestuna...
Wow RK your happiness☺✨☺️✨ & your expression both are highlet & waiting for this episode &I'm waiting for next episode ☺☺😊😊😍😍😍
RK యాక్టింగ్ సూపర్ సూపర్
2024 lo chuse valu like cheyndi
ఈ రోజు చూస్తున్నతసేపు కండ్లలో నీళ్లు ఆగడం లేదు 👌👌💞💞
Same to same
ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను చాలా సంతోషంగా ఉన్నాం తండ్రికి కొడుకు మీద ఉన్న ప్రేమ ఏందో ప్రపంచంలో భగవంతుడు తప్ప ఆ తండ్రికి తప్ప ఎవరికీ తెలియదు కొడుకు కూడా తెలియదు
It is one of the best episode in mogalirekulu how many like him...👍👍
Avunu👍👍👍👍👍
Yes..correct to day episode very very beautifully
Inko episode undi mahi, valla parents ni meet ayinapudu untadi
@@jogalagopal1681 aa episode inkka super ga untadhi iam waiting that.....
Mogalirekulu897plezzzzz
Never before and ever after... Manjula mam Hats off to you, We are looking forward so many projects like mogalirekulu serial, with the same cast and crew.
Repeated Serial One Million Viewes In Three Days
Simply Superb...........
Extraordinary Serial..........
Entha emotional episode.. enni sarlu chusina kallalo neellu tirugutayi..
all are eagerly waiting for this episode...so lovable rk garu...💖
Rk,Munna fans oka like vesukonde😍😍....tnq so munch loud speaker Garu...
Love you
9÷
)
Munna and devi expressions super, please continue this serial my favourite serial magalirakulu only
ఈ సీరియల్ అంటే మా ఇంట్లో వాళ్లకి మా చుట్టుపక్కల మా ఏరియాలో ఉండే వాళ్లందరికీ చాలా చాలా ఇష్టం నేను ట్యూషన్ నుంచి త్వర త్వరగా ఎనిమిది గంటలకే వచ్చేస్తా మీ సీరియల్ చూడ్డానికి ఈ ఎపిసోడ్ కోసం ట్యూషన్ నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి ఇంట్లో కూర్చొని చూశాను మాకు ట్యూషన్ 8:40 PM కి అయిపోతుంది కానీ నేను ఆ రోజు మాత్రం ఏడున్నరకే నాకు కడుపునొప్పి అని చెప్పి ఇంటికి వచ్చేసాను 🤣🤣🤣🤣 కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ వల్ల నేను ఒక్కడినే కాదు మా క్లాసులో అమ్మాయిలు ఎవ్వరు ఆరోజు ట్యూషన్ కి రాలేదు ఆరోజు మా ఫిజిక్స్ మేడం కూడా రాలేదు అంతెందుకు మా హెడ్మాస్టర్ వాళ్ళ వైఫ్ రోజు వచ్చి ట్యూషన్ లో కూర్చొని ఉంటుంది కానీ ఆ ఒక్కరోజు మాత్రమే రాలేదు ఎందుకంటే కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కోసం మాత్రమే ఇది నేను మరిచిపోలేని ఎపిసోడ్ అప్పుడు నేను ఎనిమిదవ క్లాస్ చదువుతున్నాను ఇప్పట్లో లాగా అప్పుడు ఇంటర్నెట్ లేదు యూట్యూబ్ లేవు ఫోన్లు లేవు ఈ ఎపిసోడ్ చూసి తర్వాత రోజు మా క్లాసులో అందరికీ దీని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటాము ఆర్కే నాయుడు మొగలిరేకులు సీరియళ్లు మరచిపోలేము నేను మా వీధిలో నడుచుకుంటూ వెళుతూ ఉంటే వీధి చివరి వరకు అందరూ ఇంట్లో విరిసే విరిసే మొగలిరేకులు అంటూ వినపడుతూ ఉంటుంది ఆ మ్యూజిక్ విని చాలా ఆనందపడే వాళ్ళం మేము ఇంక టీవీలో వచ్చే ఏ సీరియల్ కూడా మేము అసలు చూడము సీరియల్ అంటేనే మాకు పెద్ద చిరాకు కానీ ఇది మాత్రం మాకు చాలా చాలా స్పెషల్ 😍😘😘😘😘😘😘😘 ఈ సీరియల్ లో ఉండే వాళ్లందరూ మళ్ళీ ఒక సీరియల్ తీస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను 💐🙏
baboy...matallo cheppalenantha happy ga vundi....e epi chusthunte.... 😚😙😚😙😚😙😚😙😚😙😚😙😚😙😚😙
R.k feelings wonderful. I love this serial
Love u Munna n rk...... supperb episode....e episode kosam Chala rojula nundi wait chestunnam
Rk నాయుడు fans here👈😄😄😄
Intha adhbutamaina serial nenu eppudu chudaledhu❤️❤️ outstanding ⭐⭐⭐⭐⭐10/10
E serial ku Rating 10/10 kadu inka 100 Ichinna Takkuvey Alanti serial Wonderful Mogalirekulu main Rk Naidu Mahidar munna bhai Characters Super 👍🙏
Super & tqq for uploading loud speaker 🙏😊
Manjula mam our serials are sooo haasam. Ur sooooooooooooo 👍mam. Please😫🙏🙏💓 chekravakam kudaa upload cheyandi.
Em episode ra nayana.... Super assalu. Goosebumps!!!! ❤️RK❤️ ❤️MUNNA❤️ Can't wait till Monday
This episode is worth seeing very many times. R K's acting very very heart-touching.
This is the worlds best serial for ever at any time...❤❤❤❤❤
Hii ra
@@vishals3596 ???
Hii ra 😂🤣
In my opinion This is the best and outstanding emotional performance of Sagar as RK in whole serial..
Yes
Hipavani
@@deepthi7308 cvvvnm
Yes .and everyone knows it
@@deepthi7308 Deepu sweety naku rpl evvdam ledu...wt hpn?...did u know?
Cinema range lo vundi ee serial ....wonderful
S exactly
Yes 👍
Currect
Hmm ❤️
సినిమా కూడా పనికి రాదు ఈ సీరియల్ ఆలాంటి ది
Enna acting thalaiva 👌 👌 Sagar Anna excellent acting , ma godhavarikhani nundi okka manchi actor unnadu adhi chalu maku🙏 and eroje episode telecast avvadam nenu ninnu first time eroje kalavadam 🙏 abha edho pandaga la undhi Anna , serial vachi inni years same style undhi Anna👌
In last 2 years
Watching this episode more than 100 tyms 🥰🥰
నాకు Rk నాయుడు మున్నా యాక్టింగ్ అంటే చాలా ఇష్టం ❤️❤️❤️❤️
Super episode, hats of manjula naidu madam ,iam waiting for this episode, thank u so much for uploading,
Papam selva Swamy book ayipothunnadu mahi kosam😂😂😂 really tears rolling down about rk fatherhood 😢
Hai deepu bagunavu
enno rojula ga e scene kosam wait chesthunam...finally rk ki munna gurunchii telisindii....ilantii scenes inka vere serial loo undavu....MOGALI REKULU❤❤❤
Nenu first time MGLRKL chusthunnanu.... What a stunning performance Sagar💓💓💓💓💓 really u r amazing👍😍🤩👍🤩👍🤩😍🤩👍🤩😍😍😍😍😍
2023 lo kuda ee serial chusevallu vunara vunte like cheyandi
Me
24 me
Great acting of RK. much much matured and commanding acting
My Favorite serial mogalirekulu today Episode super super 👌👌👌👌👌👌👌👌
Hi suneetha Garu.. recent ga me channel chusaanu again ikkada me comment chusaanu very happy to see here...
All the very best to your channel 😍 😍
Keep rocking 👍 👍
Sowjanya Evangeline Telugu channel Tq so much sowjanya garu keep in touch dear 😍😍👍
@@SuneethaTeluguChannelinUSA sure suneetha Garu 😍😍
Hamma iam sooo happy finally rk seen munna 💃💃💃💃💃
Munna tana koduku ani teliyanappudu Rk calls him “aa abbayi” when he realises he is his son “ vaadiki telusa? vaadi number ivvu” how he claimed ownership of his son is shown amazingly ❤
నాకు చాలా ఇష్టమైన శిరిల్
Exciting tho chachipoyela unna😂😍🥰
we can give so Meny AWARDS this episode action. Wonderfull
u are greate rk garu real life lokuda meru ilage undali u lejender
Na Childhood Nunchi Nenu Rknaidu fan ni
Happy birthday Sagar
All tym Favourite Actor In Television
ఎన్నిసార్లు చూసినా ఇంకా ఇంకా చూడాలని అనిపించే సీరియల్
Monday episode ఎంత మంది
Wait చేస్తున్నారో 😎
వారు ఒక like kottandi👆👇👆👇
@@eswarrishigutthi9909
S 2 u bro
I like alot
Waiting
Malli Malli cs
In no
Rk emotional seen chusi antha Mandi kallalloo nillu vachai🤴👀👁️💖💕
Seen shusi adavdam marchipote kannelu akkadeve
Yes naku kud kallalloo nillu vachai
Manjulanaidu garu and team ❤️❤️❤️❤️❤️❤️❤️🤗🤗🤗🤗 fabulous job 🤩😍😍😍
💌💓💓💓💓❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤💖💖💖💖💖💖💖💖💖💖💖💖💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💚💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💝💟💟💟💟💟
No words to describe RK acting❤️❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ami serial ra babu❤❤❤❤❤❤asalu mind nundi povaam ledu
The conversation between RK & SELVASWAMY is superb
Love this episode Selwaswamy acting superb and director super noledge superb 👌👌👌👌👌👌
Lve u so much sagar garu 😘😘😘😘😘
One of the best episodes of mogalirekulu
Waited these many days for this episode 😍😍
ఇలాంటి కథ మరియు ఇటువంటి నటులు ఇకపై ఏ సీరియల్ లో చూడలేమేమొ...