Pune Road Accident | 2 Software Engineers Dies | Minor Boy Got Bail Within 15 Hours of Incident

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 พ.ค. 2024
  • పుణె రోడ్డు ప్రమాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఖరీదైన కారులో వచ్చి.. ఇద్దరు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ల ఉసురు తీసిన మైనర్‌కు......... ప్రమాదం జరిగిన 15 గంటల్లోనే బెయిల్‌ రావడంపై బాధిత కుటుంబం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇది ప్రమాదం కాదని, హత్య అని..కన్నీరు మున్నీరవుతోంది. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇప్పటికే బాలుడి తండ్రిని అరెస్ట్‌ చేసి....... విచారణను పుణె క్రైం బ్రాంచ్‌కు బదిలీ చేశారు.
    మరోవైపు ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్ష విధించాలంటూ.......... పుణేలో ఆందోళనలు జరుగుతున్నాయి.
    #puneroadaccident
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #etvandhrapradesh
    #latestnews
    #newsoftheday
    #etvnews
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -----------------------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Channels !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
    ☛ Visit our Official Website: www.ap.etv.co.in
    ☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/JGOsxY
    ☛ Like us : / etvandhrapradesh
    ☛ Follow us : / etvandhraprades
    ☛ Follow us : / etvandhrapradesh
    ☛ Etv Win Website : www.etvwin.com/
    -----------------------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 258

  • @revanthsoma1148
    @revanthsoma1148 11 วันที่ผ่านมา +57

    మైనర్ బాలుడికి బెయిల్ ఇచ్చిన జడ్జి కుటుంబాన్ని గుత్తి చంపితే తెలిసేది

  • @srinusrinivas8145
    @srinusrinivas8145 12 วันที่ผ่านมา +146

    మన దేశంలో మనిషి ప్రాణానికి విలువ లేదు. ఆ పిల్ల వాడి తల్లిని తండ్రిని ఇలాగే చంపితే అప్పుడు ప్రాణం విలువ తెలుస్తుంది.

    • @sathyanandi793
      @sathyanandi793 11 วันที่ผ่านมา +20

      చంపాల్సింది వాళ్ళను కాదు బెయిల్ ఇచ్చిన జర్జ్ గాన్ని

    • @RupeshReddy-io6ty
      @RupeshReddy-io6ty 11 วันที่ผ่านมา

      Vaadine champithe daridram vadulthadi ga

    • @ramakrishnakomanapalli7968
      @ramakrishnakomanapalli7968 10 วันที่ผ่านมา

      ​@@sathyanandi793నిజమే బ్రో యాక్సిడెంట్ చేసి రెండు రెండు ప్రాణాలు పోయిన తర్వాత కూడా 300 వర్డ్స్ తో ఎస్సే రైటింగ్ రాయమన్నాడు అంటే ఆ జడ్జికి చెప్పుతో కొట్టాలా రాళ్లతో కొట్టాలా ఎలా కొట్టాలి అర్థం కాట్లేదు. ఎవరైనా అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించి జడ్జి దగ్గర న్యాయం కోరుతారు. అలాంటి జడ్జి డే రెడ్డి ఎర్రి ప*** తీర్పులు ఇస్తుంటే ఏం చేయాలో అర్థం కావట్లే

    • @lakshmi9124
      @lakshmi9124 7 วันที่ผ่านมา

      Thalli thandrulu endhuku champamantaru bro, beil echina valni champali

  • @Siddham2024.
    @Siddham2024. 12 วันที่ผ่านมา +159

    Power of money, highness of judiciary. Salute to Indian system

  • @crazykids2889
    @crazykids2889 12 วันที่ผ่านมา +69

    MOST CORRUPTED INDIAN JUDICIARY 😂

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 12 วันที่ผ่านมา +92

    డబ్బు, అధికారం ఉంటే ఒక న్యాయం, లేకుంటే మరొక న్యాయం. తండ్రిని అరెస్ట్ చేస్తే అతడు ఏమంటాడు ' కార్ కీస్ టేబుల్ పై పెట్టి , పడుకొన్నాను. తరువాత ఏమైందో నాకు తెలియదు, పోలీసులు ఫోన్ చేసే వరకు.

  • @crazykids2889
    @crazykids2889 12 วันที่ผ่านมา +58

    INDIALO డబ్బులు ఉంటే చాలు SYSTEMS మన కాళ్ల దగ్గర పడి ఉంటాయె😂

    • @teja1083
      @teja1083 9 วันที่ผ่านมา +2

      Developing country

    • @anishnalla4873
      @anishnalla4873 9 วันที่ผ่านมา +2

      And caste kudaa

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 7 วันที่ผ่านมา

      100%కరెక్ట్

  • @nimmarajender8238
    @nimmarajender8238 12 วันที่ผ่านมา +52

    రాజ్యాంగంలో మార్పులు చెయ్యాలి, రాజ్యాంగాన్ని అనుసరించే కోర్టులు నడుస్తాయి

    • @yaakeb
      @yaakeb 11 วันที่ผ่านมา +4

      That's why KCR Sir said the Indian constitution will change ani for a better future

    • @dorababuparvathi5143
      @dorababuparvathi5143 10 วันที่ผ่านมา +1

      Sss

    • @sachink6781
      @sachink6781 10 วันที่ผ่านมา +2

      Jai bheem batch won't support that

    • @anishnalla4873
      @anishnalla4873 9 วันที่ผ่านมา

      ​@@sachink6781 nee amma lanjakodaka,,,,ade o sc ,st , Christian or Muslim ayte aa case lo orihiksha pade di

  • @hatersmakesfamous8469
    @hatersmakesfamous8469 12 วันที่ผ่านมา +67

    Indian judicial : no values of human

  • @remaramudu88-uj6ll
    @remaramudu88-uj6ll 12 วันที่ผ่านมา +27

    ఇతనికి మరణ దండన విధించాలి 😢🙏🇮🇳

  • @mediumnani8215
    @mediumnani8215 12 วันที่ผ่านมา +64

    Worst society

  • @rocky-do8kr
    @rocky-do8kr 12 วันที่ผ่านมา +22

    మద్యం త్రాగి పార్టీ చేసుకునే వాడు మైనర్ ఎలా అవుతాడు..?
    14 యియార్స్ నుండి20 యియార్స్ లోపు పొరగాల్లని ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మేజర్ లు గానే పరిగణించాలి..ఎందుకంటే వీళ్ళు ఎవడి మాట వినరు విచ్చల విడి తనం ఎక్కువ..వీళ్ళే దేశ నేరాల్లో ఎక్కువ నేరాలు చేస్తుంది కూడా..

  • @konaseemakobbariruchulu7628
    @konaseemakobbariruchulu7628 12 วันที่ผ่านมา +36

    డబ్బు ఉంటే ఏమైనా సాద్యం

  • @Tata_Santosh
    @Tata_Santosh 12 วันที่ผ่านมา +43

    Kejriwal no bail.. minor will be released with no conditions.. shame on Judiciary

  • @samudralasrinivasrao5639
    @samudralasrinivasrao5639 12 วันที่ผ่านมา +33

    భారత రాజ్యాంగం ప్రకారం నిర్మించబడ్డ న్యాయస్థానాలు ఎంత గొప్పవి అంటే డబ్బు ఉంటే కాలు కింద చెప్పు లాగా పని చేస్తాయి జడ్జీలు ఇంటికాడికి వచ్చి తీర్పు ఇస్తారు, 15 గంటలు అన్నది చాలా ఎక్కువే రెండు మూడు గంటల్లోనే బేలు వచ్చి ఉంటుంది కానీ ఈ విధంగా చెబుతున్నారు, భారత న్యాయస్థానాలు డబ్బు ఉన్నోడి కాలు కింద చెప్పు లాగా పని చేస్తున్నాయి అనడానికి ఇంతకన్నా ఉదాహరణ ఏమి కావాలి, ఇంతకన్నా గొప్ప వ్యవస్థ ఎక్కడ ఉంటుంది తప్పు చేసిన వాడిని శిక్షించలేనప్పుడు భారత శిక్షా స్మృతి న్యాయస్థానాలు భారతదేశానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి వాటి వలన ప్రయోజనం ఏమిటి, ఈరోజు భారతదేశ స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరములైనా అభివృద్ధి చెందడం పోవడానికి కారణం ముఖ్యముగా భారత న్యాయస్థానాలు, ఎవరు రచించారు కానీ ఈ చట్టాలని వాళ్లకి సాష్టాంగ నమస్కారం చేసి భారతీయులందరూ ఋణం తీర్చుకోవాలి ఇంత దిక్కుమాలిన న్యాయవ్యవస్థని చట్టాలను అమలు చేసినందుకు.

  • @MrSudhakanth
    @MrSudhakanth 12 วันที่ผ่านมา +32

    WORST SYSTEM on This earth

  • @nagarajumunnaluri4037
    @nagarajumunnaluri4037 12 วันที่ผ่านมา +21

    That is Indian judiciary.

  • @masthi1297
    @masthi1297 12 วันที่ผ่านมา +23

    This act will never change bcoz
    It is favourable to rich people

  • @viewtrendingvideos
    @viewtrendingvideos 12 วันที่ผ่านมา +20

    Shame on Indian justice

  • @rajeshpaidi9547
    @rajeshpaidi9547 12 วันที่ผ่านมา +12

    Vedant Agarwal is the name of minor. News channels should not shy away from disclosing the name

  • @guruprasadrai9866
    @guruprasadrai9866 12 วันที่ผ่านมา +10

    The rich get bail and the poor get jail..only in india😂😂

    • @bandelaIQ-hx5gt
      @bandelaIQ-hx5gt 7 วันที่ผ่านมา

      వీడికి బెయిల్ ఎలా ఇచ్చారు
      మన దేశంలో సాధ్యమే

  • @crazykids2889
    @crazykids2889 12 วันที่ผ่านมา +7

    15 hours jail ante grate, డబ్బులు ఇస్తే BAIL వస్తుంది, BAIL రాకుండ చేయలన్నా డబ్బులు ఇస్తే చాలు, THE GREAT INDIAN JUDICIARY😂

  • @venkateswararao4456
    @venkateswararao4456 12 วันที่ผ่านมา +49

    మోడీ 3వసారి ప్రధాని అయిన వెంటనే న్యాయ వ్యవస్థను సరిదిద్దాలి

    • @raajajagan
      @raajajagan 12 วันที่ผ่านมา +25

      10 years em peekadu ?

    • @neelimabalineni7046
      @neelimabalineni7046 12 วันที่ผ่านมา +11

      vaadi valle judiciary brastupattindhi.

    • @rajeshma12
      @rajeshma12 12 วันที่ผ่านมา

      Modi pedha donga gadu

    • @bharathkumar19
      @bharathkumar19 12 วันที่ผ่านมา +6

      ​@@raajajagandaniki rendu answers unnayi
      Corona vacchindi last 10 years nunchi
      Aaptlo congress alla chesindi kabbati ippudu illa undi,,

    • @harshan9481
      @harshan9481 12 วันที่ผ่านมา +1

      ​@@raajajagan nee ammani dengadu ra puka

  • @rambabulaggala3692
    @rambabulaggala3692 9 วันที่ผ่านมา +2

    తండ్రికి కొడుక్కి ఇద్దరికీ యావజ్జీవ కారాగార శిక్ష వేయాలి, కానీ మన దేశంలో ఇలాంటి శిక్ష డబ్బు వున్న వాడికి పడుతుందా ???

  • @KRISHNA-dt9kx
    @KRISHNA-dt9kx 12 วันที่ผ่านมา +8

    బెయిల్ కండిషన్స్ లో ఇది కూడా పెట్టాల్సింది రోజూ రాత్రి చపాతి మాత్రమే తినాలి ఛీ మన దేశం లో చట్టాలు అలా తగలడ్డాయి.....సరే ఆ మర్డర్ case ఎదో వాడి బాబు మీద పెడితే సరి .....ఊర్లో వీధి లో కోడిపిల్ల ని గుద్దేస్తెనే జనాలు బండి నీ ఆపేస్తారు ఇక్కడ ఇద్దరు మనుషులు

  • @godavarisurya939
    @godavarisurya939 10 วันที่ผ่านมา +2

    మైనర్ లు ఏక్సిడెంట్ చేసినా మాన భంగం చేసినా,హత్య చేసినా కోర్టు లు, పట్టించుకోవు,వెంటనే బెయిల్ ఇచ్చేస్తారు.ఎందుకంటే వారు చంటి పిల్లలతో సమానం అని🤭🙄🤔

  • @rocky-do8kr
    @rocky-do8kr 12 วันที่ผ่านมา +4

    తెలంగాణ లో మైనర్ లు20 లోపు వాళ్ళనే కదా సజ్జనర్ ఎన్కౌంటర్ చేసింది..సిగ్గు వుండాలి రా ఎవరికి వారు వ్యవస్థని ఇష్టమొచ్చినట్లు వాడుకుంటున్నారు..

    • @anishnalla4873
      @anishnalla4873 9 วันที่ผ่านมา +1

      Vote matram OC lake veyyi

  • @jamisai4217
    @jamisai4217 12 วันที่ผ่านมา +8

    కొలీజియం వ్యవస్థ ఇలా ఉంది

    • @ashokchukka7087
      @ashokchukka7087 10 วันที่ผ่านมา +1

      Implemented by 60 Years of Scamgress Party 😀😀

  • @bangariimanish9185
    @bangariimanish9185 10 วันที่ผ่านมา +2

    Rich gets bail poor gets jail👎

  • @hemanth6782
    @hemanth6782 12 วันที่ผ่านมา +7

    Where is the Justice...

  • @TheLastDinosaur.
    @TheLastDinosaur. 12 วันที่ผ่านมา +3

    Thank GOD atleast we don't see these accidents in Bengaluru because of worst roads

  • @srinukilap7394
    @srinukilap7394 2 วันที่ผ่านมา

    Government ఉద్యోగులకి, ఏమి తప్పు చేసిన job పోదు అనే ధీమా ఉంది. సామాన్యుల కష్టం తో కట్టిన పన్నుల ద్వారా లక్షల్లో జీతాలు తీసుకుంటూ ఆస్తుల్నీ కొనుక్కుంటున్నారు. లంచం తీసుకొనే ఉద్యోగులను 5 సంవత్సరాలు suspend చేసి salary cut చేయాలి. వారికి increments వేయకూడదు. మనం అందరం కలిసి ఈ చట్టం చేయాలనీ Government ని అడుగుదాము. ఇది అన్ని groups లో forward cheyali.

  • @SureshKumar-os1ub
    @SureshKumar-os1ub 7 วันที่ผ่านมา

    Hats off to the judge who given bail

  • @prashantt4099
    @prashantt4099 11 วันที่ผ่านมา +3

    15 Hours are enough to get bail. This is india.. If u pay more money, u can get anything including bail.. 🤦‍♂️🤦‍♂️🤦‍♂️🤦‍♂️ if the judge children lost their life in same case.. Will he accept the bail.. India's justice is not equal for all.. Its only for the people who can buy justice.

    • @sureshp751
      @sureshp751 10 วันที่ผ่านมา +1

      Justice and constitution is one n the same, so blame who rote constitution

  • @Nsreddy999
    @Nsreddy999 12 วันที่ผ่านมา +3

    Should change minor age 18 to 16 . Now it's time to change law .

  • @veerudbl
    @veerudbl 9 วันที่ผ่านมา

    గొప్ప న్యాయ వ్యవస్థ. నిజంగా చాలా గొప్ప తీర్పు హ్యాట్సాఫ్.
    ఇలాంటి తీర్పులు ఇచ్చే న్యాయమూర్తులు మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ప్రజల్లో న్యాయ్యవస్థ గొప్ప నమ్మకాన్ని కలిగించాలి కానీ ఇలా అసహ్య, విరక్తి, చెడు, తిరుగుబాటు, విప్లవ భావన కలిగిస్తున్నాయి.
    ఇలాంటివి చూస్తూ ఉంటే నక్సల్స్, మావోయిస్టులు, ఎలా పుడతారో అర్దం అవుతుంది.

  • @surabathunichinnavenkatesw3483
    @surabathunichinnavenkatesw3483 11 วันที่ผ่านมา

    ఈ వ్యవస్థను చూస్తుంటే దరిద్రంగా ఉంది అబ్బా. చాలా దారుణం చాలా అన్యాయం. ఇద్దరినీ పొట్టన బెట్టుకున్నవాడికి బెయిల్ రావడం చాలా అసహ్యర్యాంగావుంది.

  • @syedahmadullahqadri5875
    @syedahmadullahqadri5875 7 วันที่ผ่านมา

    Justice for Techis
    Congress Lao
    Desh Bachao

  • @renuvu9033
    @renuvu9033 12 วันที่ผ่านมา +6

    MONEY MAKE POLICY

  • @ashoka9408
    @ashoka9408 12 วันที่ผ่านมา +2

    RIP Indian judiciary, God will save poor people, Jai Sree ram.

  • @MatamManikumari
    @MatamManikumari 11 วันที่ผ่านมา

    ధనవంతులు కి ఒక నీతి పేదలకు ఒక నీతి మన దేశంలో

  • @vinothkumarns7198
    @vinothkumarns7198 2 วันที่ผ่านมา

    Why no photo of accused anywhere?

  • @bodigekishorekumar2148
    @bodigekishorekumar2148 12 วันที่ผ่านมา +5

    Mana chattale sarinavi kavu.

  • @vijayaprasad952
    @vijayaprasad952 6 วันที่ผ่านมา

    అయ్యో బెయిల్ ఇవ్వకపోతే ఏలా బాబుకీ ఏసి లేకపోతే పడుకోలేడు కదా డబ్బులు వుంటే ఏదయినా చేయవచ్చు,😡

  • @SiddavilasKarna
    @SiddavilasKarna 6 วันที่ผ่านมา

    Modi ji please change rajyangam

  • @gsgs8185
    @gsgs8185 12 วันที่ผ่านมา +6

    Money makes many things in India 😅

  • @jagadeesh.munagala1988
    @jagadeesh.munagala1988 10 วันที่ผ่านมา +1

    Vadi details teliste message cheyandi

  • @varaprasadgunda1516
    @varaprasadgunda1516 12 วันที่ผ่านมา +3

    Money unte chalu e desham lo emaina cheyacchu

  • @Rasool-basha99
    @Rasool-basha99 4 วันที่ผ่านมา

    ఈ రోజుల్లో మైనర్ అని చాలామంది తప్పించుకుంటున్నారు..
    10-13 ఇయర్స్ వాళ్లు డ్రైవింగ్ నే మైనార్ గా మర్చాలి .
    13-18 వాళ్ళ కి శిక్షవేయాలి..

  • @upsvasu1
    @upsvasu1 10 วันที่ผ่านมา +1

    Need reforms on judiciary no one is supreme in the society 🙄🙄

  • @satyateja8466
    @satyateja8466 12 วันที่ผ่านมา +1

    Vaadi photo kuda chupinchandi

  • @gellaboinasateesh6031
    @gellaboinasateesh6031 12 วันที่ผ่านมา +3

    This is the reason for India in back position

  • @suryathoughts1435
    @suryathoughts1435 12 วันที่ผ่านมา +3

    Shame on indian judiciary system..

  • @popularworld8893
    @popularworld8893 10 วันที่ผ่านมา

    Ambedkar rasina constitution oka daridram.
    We want new constitution.

  • @srinivasps9597
    @srinivasps9597 12 วันที่ผ่านมา +1

    17 years 8 months age - almost 18

  • @ramaiah826
    @ramaiah826 9 วันที่ผ่านมา

    అందరికీ న్యాయం ఒకటే కదా కాని ఏం జరుగుతుందీ.

  • @zeeshanmahaboobalizeeshanm6311
    @zeeshanmahaboobalizeeshanm6311 8 วันที่ผ่านมา

    ధనవంతుడు కి బంధువు చట్టం అధికారులు కద? Ex ?

  • @munikumar6427
    @munikumar6427 11 วันที่ผ่านมา +1

    Mana Judiciary system yentha worst ga vundi anadaniki idoka nidarashanam, laws are different for normal and rich people. ( No registration vehicle, drunk and drive illegal age, accident with 2 persons dead, speed limit more than 200km/hr) inni thappulu vunna bail ivvadamante judiciary system yentha advanamga vundi, Booju pattina chattalanu marchalsina avasaram vundi

  • @balajikanta2477
    @balajikanta2477 12 วันที่ผ่านมา +2

    Vadiki oka peru vundhi minor minor entra idi loveda ga minor anthey

  • @neelimabalineni7046
    @neelimabalineni7046 12 วันที่ผ่านมา +2

    spoiled kid, kills two responsible citizens and gets bail in 15 hours, wow what a system.

  • @kishorereddy2824
    @kishorereddy2824 9 วันที่ผ่านมา

    Pune people please stand with them get them justice

  • @srinivas3835
    @srinivas3835 7 วันที่ผ่านมา

    Courts lost their dignity.... foolish judgements going on our India

  • @devaraju5898
    @devaraju5898 7 วันที่ผ่านมา

    Freedom Ante edi enta mandini champina easy ga bayatiki ravali dis is india I love my country anduke🌍💝

  • @jsofofjsj
    @jsofofjsj 10 วันที่ผ่านมา

    The state of Maharashtra is rich in appearance but poor in thought

  • @simmayashmit4862
    @simmayashmit4862 6 วันที่ผ่านมา

    Indian Justice at holesale market 😂😂

  • @kannekantivenkanna9764
    @kannekantivenkanna9764 12 วันที่ผ่านมา +2

    రాజంగాన్ని కొన్ని మార్పులు చెయ్యాలి. కఠిన శిక్షలు అమలు వెయ్యాలి.... లేకుంటే సమాజం లో భయ్యం అనేది లేకుంటా పొయ్యింది. చిన్న పిల్లలు కిడ్నపులు.రేపులు.చంపటం.. డ్రగ్స్ మాఫియా.. వేభిచారం.. వీటి మీద కఠినంగా ఉండాలి. తప్పు చెయ్యటం 6 months లో బయటకు రావడం.. ఇదేనా law.... రాజంగని చేంజ్ చెయ్యాలి.. అది మోడీ గారే. వల్లే అయిద్ది.... వేరే ప్రభుత్వం ఇంత చొరవ తీసుకోదు... అనుకుంటున్న.. ఏ ప్రభుత్వం చేసిన పర్వాలేదు.. తప్పు చేసిన వాడికి భయ్యం ఉండే శిక్షలు వేస్తే మంచిది...

  • @cheekatlanageswararao7715
    @cheekatlanageswararao7715 11 วันที่ผ่านมา +1

    ఇదే మన చట్టం డబ్బులు ఉన్నవాళ్ళకి పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇచ్చిన అవకాశం

  • @prasannaapeiro3808
    @prasannaapeiro3808 12 วันที่ผ่านมา +1

    Indian judiciary antha

  • @liveinshyam
    @liveinshyam 12 วันที่ผ่านมา +2

    These people are fools..do they really think they are going to get justice. It will be postponed forever and it just take few crores of money and the hero will be out again on another Jaguar, racing

  • @udayuk4858
    @udayuk4858 10 วันที่ผ่านมา +1

    No justice in court 🗣️🗣️🗣️🗣️🗣️

  • @charansiva23
    @charansiva23 12 วันที่ผ่านมา +2

    mundu aa judje garu teeukovali manasika nipunula daggara training

  • @srinivasvasu7915
    @srinivasvasu7915 8 วันที่ผ่านมา

    Bail vasthundi madam... vadu minor...minor ni emeepeekaleru ...

  • @karthikeyakarthikeya4098
    @karthikeyakarthikeya4098 7 วันที่ผ่านมา

    Minor e sari ferrari lo 5 members ni gudutadhu car tho aina vodilastundhi mana system ... Wow super india

  • @kurubaravi3541
    @kurubaravi3541 12 วันที่ผ่านมา +1

    RTA officer yemi pikuthunadu

  • @suryathoughts1435
    @suryathoughts1435 12 วันที่ผ่านมา +1

    దాదాపు 3సం లు టైం తీస్కొని రాజ్యాంగాన్ని న్యాయవ్యవస్తను రాశారు మేధావులు ఏం లాభం. .

  • @chandanainbox5026
    @chandanainbox5026 12 วันที่ผ่านมา +2

    Money 💰 power 😊

  • @SripadhaNarasimhachary
    @SripadhaNarasimhachary 4 วันที่ผ่านมา

    I am proud of indian endhuke mana ki independent vachinadi worst indian political action

  • @moneyspeak5900
    @moneyspeak5900 7 วันที่ผ่านมา

    Porsche panamera can't reach 200km speed 😅

  • @tataapparao7935
    @tataapparao7935 12 วันที่ผ่านมา +1

    Minor minor antunaru minor photos leva chanipoyna vala photos e unaya

  • @Ms143N
    @Ms143N 11 วันที่ผ่านมา

    మైనర్ ఏజ్ మార్చడం అవసరం...15 సం..ఉండాలి

  • @avinashramvlogs8046
    @avinashramvlogs8046 10 วันที่ผ่านมา

    Vani photo leda

  • @changong1
    @changong1 9 วันที่ผ่านมา

    He got immunity as a minor

  • @KOTALRAVINDRA
    @KOTALRAVINDRA 4 วันที่ผ่านมา

    😢

  • @pasulamuthyamreddy7489
    @pasulamuthyamreddy7489 12 วันที่ผ่านมา

    This is very bad.

  • @ArunKumar-ym3hq
    @ArunKumar-ym3hq 6 วันที่ผ่านมา

    16 above kuda separate siksha undali 18 above limit nu savarinchali ventalne 😮16 yrs ki anni abagahana untundi so tappu tappe 🤬

  • @karanamvenkatesh5589
    @karanamvenkatesh5589 10 วันที่ผ่านมา

    This is india ani cheppukuntunnaru sigguvundali politicians aa kaadu judiciary system kuda sarigga ledu ....

  • @user-dp2eu1jl7z
    @user-dp2eu1jl7z 7 วันที่ผ่านมา

    Minor ina thaguthadu...minor kabatti rash car driving....2 champutharu....ina minor .....

  • @rameshnallabalapu892
    @rameshnallabalapu892 12 วันที่ผ่านมา +1

    Thappu vadu chesinappatiki, punishment valla nannaku evvali ante , minimum 10 years jali pettandi non bailable arrestest cheyandi, so valla daddy jail lo vuntadu, appudu family disturb avtundhi, vadi education disturb avtundhi, valla mammy ki vere vallatho effair pettukuntundhi, so appudu vadu chesina thappu valla edhantha jarigindhi ani badha badi suicide chesukuntadu so avryna thappu chesthe elane jarugutundhi, ani telustundhi,,,,

  • @user-su9vy3hb3y
    @user-su9vy3hb3y 10 วันที่ผ่านมา

    Manashakshiki panicheyyadam nerchukondi.

  • @crazyboyravi8499
    @crazyboyravi8499 12 วันที่ผ่านมา

    It is a society where rich and poor people have different punishment for the same situation

  • @albumrk9520
    @albumrk9520 11 วันที่ผ่านมา

    Why only this case, so many accidents happen and rich people in India get away from being punished. Why this case is so strange, not strange for people of India. The small girl who died years back in Hyderabad: no one fought for them. Rich kids escaped in that case.

  • @manohara8462
    @manohara8462 11 วันที่ผ่านมา

    Power of Indian Judges

  • @rram131
    @rram131 10 วันที่ผ่านมา

    What a system? amazing legislators, executives and Judicial people running this country. Instead of running country like this it's better not to have a law at all so that everyone can live like an animal atleast. Animals in jungle have more rights than common citizens in India.

  • @upsvasu1
    @upsvasu1 10 วันที่ผ่านมา

    Judge need psychiatrist first not the boy

  • @dogsworlld
    @dogsworlld 11 วันที่ผ่านมา

    This is absolutely fault of RTO, arest of parents jail of 3 months that will be good punishment for minors,

  • @sravankumarsriram3162
    @sravankumarsriram3162 11 วันที่ผ่านมา

    Judge sir take a bow! Sir who passed you in law exams?

  • @AnilKumar-pq1qv
    @AnilKumar-pq1qv 11 วันที่ผ่านมา

    E rojullo court justice cheyakapothe public budhi cheppalsi vasthundhi ento edhi vadini eppatikyna a family member vidichipetodhu he should punish

  • @dr.rameshmada6251
    @dr.rameshmada6251 9 วันที่ผ่านมา

    Punishment joke laaga undi

  • @govindarajukarri797
    @govindarajukarri797 11 วันที่ผ่านมา

    Minor balududiki...urrii..enduku..theyyakudadhu...Dani medha ..vasayam raya mani cheppali... Minimum compulsory 10 year jail.. otherwise.the died souls will not rest in peace😢

  • @prasadram3568
    @prasadram3568 11 วันที่ผ่านมา

    Court police lu ami pikaru. Direct ga velli accident chesindi chapi ravadam correct.

  • @crazykids2889
    @crazykids2889 12 วันที่ผ่านมา

    ESSAY రాయడానిక PEN GOVT IVVALI😂