నేరుగా కిచెన్ వేస్ట్ ఎలా వేయాలి ఇలా చేయడం వలన మొక్కలు పెంచడం చాలా సులువుగా ఉంటుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024

ความคิดเห็น • 38

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden วันที่ผ่านมา +3

    గుడ్ మార్నింగ్ మాధవి గారు నైస్ వీడియో అండి చాలా బాగా చెప్పారు😊

  • @arunavemavarapu7491
    @arunavemavarapu7491 วันที่ผ่านมา +2

    బాగుంది,

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 วันที่ผ่านมา +1

    నాకు పూసింది

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 วันที่ผ่านมา +1

    సూపర్ ❤

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 วันที่ผ่านมา +1

    అయిపోతుంది అమ్మ వీడియో ఫోను నాకైతే ఏడుపొస్తుంది అమ్మ వీడియో చూడకపోతే

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  12 ชั่วโมงที่ผ่านมา

      బాధపడొద్దు తల్లి నేను ఎప్పుడూ మీ వెంటే ఉంటాను థాంక్యూ

  • @Srinivasraopatnana896
    @Srinivasraopatnana896 วันที่ผ่านมา +1

    Super akka

  • @Vinshil_fenny_official
    @Vinshil_fenny_official วันที่ผ่านมา +1

    ఆంటీ మొరం మట్టిలాంటి దాంట్లో మొక్కలు పెంచుకోవచ్చా రిప్లై ఇవ్వండి ప్లీజ్

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  วันที่ผ่านมา

      హాయ్ తల్లి అందులో కాస్త జిగట మట్టి లాంటిది కలుపుకుంటే మొక్కలు పెరుగుతాయి సగం అది సగం జిగట మట్టిని కలపండి దాంట్లో ఎరువులు కలిపి మొక్కలు వేసుకోండి ఆకుకూరలు లాంటివి దీంట్లో బాగా వస్తాయి ఏదైనా ట్రై చేయాలి చేయకుండా బాలేదు అంటే ఎలా

  • @Vinshil_fenny_official
    @Vinshil_fenny_official วันที่ผ่านมา +1

    ఆంటీ మీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరి ఫోన్లో నుండి మిమ్మల్ని subscribe చేసుకున్నాను

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  วันที่ผ่านมา

      థాంక్యూ తల్లి చాలా సంతోషం మీ అందరి సపోర్టు నాకెప్పుడూ ఇలానే ఉండాలి థాంక్యూ వెరీ మచ్

  • @BhagyaLakshmiJanyavula
    @BhagyaLakshmiJanyavula วันที่ผ่านมา +1

    మాధవి గారు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఎన్ని రోజులకు ఒకసారి పెట్టాలి

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  วันที่ผ่านมา

      ఇప్పుడు వేసిన ఈ చెట్లకి నెల రోజులు వరకు మన ఇవ్వవలసిన పనిలేదు

  • @laxmiulaxmi8132
    @laxmiulaxmi8132 วันที่ผ่านมา +1

    సూపర్ అక్క ఐడియా బాగుంది మంచి ఆలోచన చెప్పా❤❤❤❤

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 วันที่ผ่านมา +1

    హాయ్ అమ్మ మా ఫోన్ పాడైపోయి వీడియో రావటం లేదమ్మా నాకైతే మీ వీడియో వదిలేసి గారి వీడియో ఈ రెండు చూసి లైక్ కొడతానమ్మా

  • @Pushpalatha_garden
    @Pushpalatha_garden วันที่ผ่านมา +1

    అయితే నేను చూశాను వీడియో మీకు చెప్తాను అనుకున్నాను మరలా ఏమనుకుంటారు అనేసి నేను అలానే పెట్టారేమో అనుకున్నాను అండి😊

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  วันที่ผ่านมา

      హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవరైనా ఎలాంటి సలహా అయినా ఇవ్వచ్చు మీ సలహా కోసం ఎదురు చూస్తూ ఉంటాను థాంక్యూ అండి

  • @kopparthiviziagiri6499
    @kopparthiviziagiri6499 วันที่ผ่านมา +1

    క్రిందటి సారి కొంచెంపళ్ళు వచ్చాయి

  • @arunajyothipasumarthi9151
    @arunajyothipasumarthi9151 วันที่ผ่านมา

    Danimma mokka ni repot chestunnapudu pedda veru virigipoyindi. Putha vastundhi Kani kaya avvatledu. Kayalu kastayantara Madhavi garu.

  • @kvkrishnaveni2659
    @kvkrishnaveni2659 วันที่ผ่านมา +1

    హాయ్ అండి గుడ్ మార్నింగ్ నైస్ వీడియో అండి ఆ వీడియో కోసం నేను చాలా ఎదురు చూశానండి. కాకపోతే నాకు ఇంట్లో చాలా బిజీగా ఉండటం వలన మిమ్మల్ని అడగలేక పోయాను. పొగాకు కాడల గురించి నాకు ఒకసారి ఫోన్ చేస్తానన్నారు. మీరే ఖాళీ చూసుకుని ఫోన్ చేస్తారని ఎదురు చూస్తున్నాను.

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  วันที่ผ่านมา +1

      హాయ్ కృష్ణవేణి గారు గుడ్ మార్నింగ్ థాంక్యూ అండి చేస్తాను

  • @BNirmala-s7q
    @BNirmala-s7q 22 ชั่วโมงที่ผ่านมา +1

    నేను కూడ మీలాగానే నేను చేస్ట్నాట్నాను

  • @ashamutyalachannel2
    @ashamutyalachannel2 วันที่ผ่านมา +1

    చాలా బాగా చెప్తారు అండీ...

  • @kchandu8103
    @kchandu8103 วันที่ผ่านมา +1

    అమ్మ మీ ఫోన్ నెంబర్ కావాలి.....

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  12 ชั่วโมงที่ผ่านมา

      పొగాకు కాడల్ వీడియో లో ఫోన్ నెంబర్ ఇచ్చాను కదండీ ఆ నెంబరు కూడా మాదే ఆ నెంబర్ కి సాయంకాలం ఫోన్ చేయండి

  • @shaikkhasim4464
    @shaikkhasim4464 วันที่ผ่านมา +1

    వీడియోలు పెట్టలేదు అమ్మ

    • @mabujjithotamadhavi6543
      @mabujjithotamadhavi6543  12 ชั่วโมงที่ผ่านมา

      ఆ కొంచెం ఒంట్లో బాలేదు కదా వీడియోలు లేటుగా వస్తున్నాయి థాంక్యూ తల్లి

  • @vadlamaninagamani3532
    @vadlamaninagamani3532 วันที่ผ่านมา +1

    నైస్ వీడియో అండి 👌👌

  • @pavani_life_style
    @pavani_life_style วันที่ผ่านมา +1

    Super akka

  • @desavathujaramnaik6680
    @desavathujaramnaik6680 วันที่ผ่านมา +1

    👌👌👏👏