శ్రీదేవి గుడిసె ఓపెనింగ్ || Sridevi Helping To Poor People || Helping sridevi || MS Sridevi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • శ్రీదేవి గుడిసె ఓపెనింగ్ || Sridevi Helping To Poor People || Helping sridevi || MS Sridevi
    Thank You For Watching.........!
    Follow Us On
    FaceBook : / sridevianchor
    Instagram : / sridevihelping
    #AnchorSridevi #SrideviHelping

ความคิดเห็น • 687

  • @RaavisrinuRaavi
    @RaavisrinuRaavi 3 หลายเดือนก่อน +4

    సుపార్ అక్క,goodbalsyou

  • @RamanakumariRamanakumari-d7u
    @RamanakumariRamanakumari-d7u 3 หลายเดือนก่อน +4

    గుడ్ బ్లెస్స్ యు సిస్టర్ 🙏🏼🙏🏼

  • @LingampallyMadhavarao
    @LingampallyMadhavarao 4 หลายเดือนก่อน +6

    కలియుగ దైవం శ్రీ దేవి గారు దేవుడు ఎక్కడో లేదు నీ లోన ఉన్నాడు తల్లీ చల్లగా వర్ధిల్లు శ్రీదేవి గారు

  • @SimhachalamSingidi
    @SimhachalamSingidi 5 หลายเดือนก่อน +217

    హాయ్ అమ్మ చాలా గ్రేట్ అమ్మ ఎప్పుడో సహాయం చేసి మర్చిపోయిన వారు ఎంతమంది ఉన్నారో కానీ ఆమె గురించి ఆలోచించి ఒక మంచి నీడని కల్పించారు కమ్మలు తడకలు కట్టిన ఇల్లు కూడా ఎంత కష్టపడాలని దానికి ఎంత ప్రేయసి పడాలని వారి కష్టాన్ని కూడా చూపించావమ్మా నీ వీడియో ద్వారా చూపించారు కమలే కథ తడకలే కథ గుడిసె కదా అని నిర్లక్ష్యంగా ఉన్న వారికి ఆ ఇల్లు కట్టడం కూడా చాలా కష్టమని వీడియో ద్వారా మాకు చూపించినందుకు వెరీ వెరీ థాంక్స్ అమ్మ అందరితో కలిసి కూర్చుని తింటే నిన్ను చూసి చాలా సంతోషం వేసింది అమ్మ గాడ్ బ్లెస్స్ యు అమ్మ

    • @gollapallidevika1278
      @gollapallidevika1278 5 หลายเดือนก่อน +2

      ఆ తడకలు యెక్కువరోజులు. Undavu pygaa koddigaa nippu padindaa kaalipothayi

    • @guruvanaana3064
      @guruvanaana3064 5 หลายเดือนก่อน

      ​@@gollapallidevika1278🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷💐💐

    • @guruvanaana3064
      @guruvanaana3064 5 หลายเดือนก่อน

      Nilantikuturuknnatlligophdi

    • @chandrikasagisatti6835
      @chandrikasagisatti6835 5 หลายเดือนก่อน

      😅i

    • @Sahith3095
      @Sahith3095 5 หลายเดือนก่อน +5

      అవును కానీ అప్పుడు ఉన్న ఇంటి తో పోలిస్తే ఆ ముసలామె కి ఈ ఇల్లు చాలా గ్రేట్

  • @Pardhu141
    @Pardhu141 5 หลายเดือนก่อน +85

    రేకులు వేసుంటే బాగుండు
    గాలికి ఎగిరి పోకుండా ఉండేది
    పోనీలెండి అస్సలు ఏమి లేకపోవటం కన్నా గుడిసైనా వేసించ్చారు మీరు మీ మనీని పేదల కోసం
    100%సక్రమంగా యూజ్ చేస్తున్నారు ధన్యవాదములు 🙏

    • @mounikas4662
      @mounikas4662 5 หลายเดือนก่อน +4

      Evaru chepu galliki egiripothai anni.entha mandi leru elanti vatli.antha easy ga pedataru enti.andulone coolga untadi

    • @Pardhu141
      @Pardhu141 5 หลายเดือนก่อน

      @@mounikas4662mari medi kuda hut tenaa

    • @moulanashaik-se4ql
      @moulanashaik-se4ql 4 หลายเดือนก่อน

      9:59

  • @kumari6348
    @kumari6348 5 หลายเดือนก่อน +79

    అమ్మ తల్లి నువ్వు దేవత అమ్మ దేవుడు ఎలాగో కనిపించడు నువ్వు ఆ దేవత రూపంలో దిగి వచ్చిన ఒక మనిషి రూపంలో ఉన్న ఒక దేవత అమ్మ నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఆరోగ్యం ఆయుష్ తో ఉండాలి ఆల్ ది బెస్ట్ అమ్మ

  • @InaparthiIvrao
    @InaparthiIvrao 5 หลายเดือนก่อน +140

    ఇందుకే అమ్మా భగవంతుని ఆశీస్సులు మీమీ ద వున్నాయి

  • @sheilavincent8644
    @sheilavincent8644 3 หลายเดือนก่อน +4

    God bless you sreedevi abundantly.

  • @lemmymessi3910
    @lemmymessi3910 5 หลายเดือนก่อน +40

    దేవుడు నిన్ను బహుగా దీవించి ఆశీర్వదించును గాక ఆమెన్🎉🎉

  • @JavvadiMadavarao-co6oq
    @JavvadiMadavarao-co6oq 5 หลายเดือนก่อน +66

    అమ్మా శ్రీదేవి మా తెలుగింటి మధర్ థెరిస్సా నీకు వందనాలు తల్లీ

    • @aminaabdulla5854
      @aminaabdulla5854 4 หลายเดือนก่อน

      మదర్ థెరిస్సా అనకండి ఆవిడ మతోన్మధురాలు హిందువులను క్రైస్తవములోకి మార్చింది. డొక్కా సీతమ్మగారు అనండి

  • @murthyphanibhatla2098
    @murthyphanibhatla2098 5 หลายเดือนก่อน +42

    చాలా సంతోషమమ్మా.మీ కృషి ,సేవానిరతి అభినందనీయం.మీకు ఆ భగవంతుడు నిండు నూరేళ్లు ఆరోగ్యాన్ని ,సంపదల్ని యివ్వాలని కోరుతూ శుభాశీస్సులు. చిరంజీవ చిరంజీవ సుఖీభవ సుఖీభవ.

  • @kalavathibestha1384
    @kalavathibestha1384 4 หลายเดือนก่อน +3

    హాయ్, శ్రీదేవి గారు. ఇంత హెల్ప్ చేస్తున్న మిమ్మల్ని దేవుడుఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను.

  • @jannusanthosh
    @jannusanthosh 5 หลายเดือนก่อน +4

    Sridevi garu meru elativi chala cheyali meru God bless you ✝️✝️

  • @KishanReddy0007
    @KishanReddy0007 5 หลายเดือนก่อน +31

    హ్యాట్సాఫ్ సిస్టర్ ❤️🚩💐🙏

  • @mvijayaarts
    @mvijayaarts 5 หลายเดือนก่อน +20

    అమ్మ శ్రీదేవి నువ్వు చేస్తున్న సేవలు అమోఘం మీరు చేస్తున్న సేవలు అన్ని చూస్తూ ఉన్నాం ఇంత సున్నితమైన మనసు అందరికీ ఉండదు నీలో భగవంతుడు ఉన్నాడు అందుకే ఎన్ని మంచి పనులు చేస్తున్నారు నీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ ఆశీస్సులు తల్లి

  • @SrinuSrinu-qt6hy
    @SrinuSrinu-qt6hy 3 หลายเดือนก่อน +3

    హ్యాట్సాఫ్ శ్రీ దేవి గారు 👌👍
    మీరు నిజం గా లక్ష్మి దేవి 🌹🌹🌹🙏🙏

  • @englishwithdayakar8044
    @englishwithdayakar8044 5 หลายเดือนก่อน +5

    శ్రీదేవి గారు. మీరు ఇలా సహాయం చేసి ఆనందం పొందుతుంటే, చాలా ఆనందం గా వుంది. మీలా ప్రతీ ఒక్కరూ ముందుకొస్తే సమాజం బాగుపడుతుంది. 🙏

  • @adabalababu137
    @adabalababu137 5 หลายเดือนก่อน +5

    అమ్మ శ్రీదేవి బంగారు తల్లి మీరు చేస్తున్న పనులకు ఏ మెసేజ్ పెట్టాలన్న తక్కువే తల్లి నువ్వు చల్లగా ఉండాలి బంగారు తల్లి మా అందరి ఆశీస్సులు తీసుకుని😢

  • @bhaskar3687
    @bhaskar3687 5 หลายเดือนก่อน +17

    అమ్మ తల్లి శ్రీదేవి మీరు దేవత
    కలియుగ ప్రత్యక్ష దైవం మిరు

  • @SrinivasaraoPrattipati
    @SrinivasaraoPrattipati 5 หลายเดือนก่อน +16

    చెల్లీనీవీడియోలుచూస్తుంటేకన్నీళ్లొస్తున్నాయి god bless youచెల్లీ
    ప్రభువైనయేసుక్రీస్తుయెక్కకృప,నీకుఉండాలనిమనసారప్రార్దిస్తూ
    మీఅన్నయ్య

  • @nagalakshmi1109
    @nagalakshmi1109 5 หลายเดือนก่อน +29

    థాంక్యూ శ్రీదేవి గారు🙏🙏🙏🙏🙏🍎💐

  • @AlekhyaRams
    @AlekhyaRams 5 หลายเดือนก่อน +21

    God bless you bangaru sridevi

  • @bjvenkatesh5405
    @bjvenkatesh5405 5 หลายเดือนก่อน +69

    అక్క నువ్వు దేవతవీ కలియుగ dhevathav అక్క నీ వీడియోస్ చూస్తుంటే ఏడుపు వస్తుంది అక్క నీ కాలు కడగాలి అక్క

  • @Siddhi-nature-shortsvideos
    @Siddhi-nature-shortsvideos 5 หลายเดือนก่อน +34

    శ్రీదేవి భగవంతుడు నీకు ఎటువంటి లోటు లేకుండా చూసి నువ్వు ఎంతో మందికి సహాయపడాలి అని దేవుని కోరుకుంటున్న 🙏🏻god bless you sri Devi 😊

  • @ANanya2022-an
    @ANanya2022-an 5 หลายเดือนก่อน +61

    నీ మనసు ఎంత మంచిదో ప్రపంచంలో ప్రతి ఒక్కరికి తెలుసు అక్క నీ వీడియో చూడని వాళ్ళు అంటే ఎవరు ఉండరు ఆ బామ్మ గారి తరపున నేను మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను థాంక్యూ సో మచ్ అక్క😊🛖🎉💐🥳😍

  • @vamshikrishna8632
    @vamshikrishna8632 5 หลายเดือนก่อน +16

    Hat's off sridevi madam god bless you 🙏🙏🙏❤❤

  • @upperammohanrao4231
    @upperammohanrao4231 5 หลายเดือนก่อน +12

    హ్యాట్సాఫ్ టు యు అండ్ your team,and donator,long live my dear child

  • @SandeipGaddi-dj6pz
    @SandeipGaddi-dj6pz 5 หลายเดือนก่อน +6

    ఇల్లు చాలా బాగుంది ఆ బామ్మ గారికి ఒక మంచి చక్కని నీడని ఏర్పాటు చేసావు really very nice decision good బామ్మ గారికి ఒక మంచి ఇల్లు ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది
    U done really great job super 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @srinivasnupa6691
    @srinivasnupa6691 5 หลายเดือนก่อน +13

    God Bless you sister. ఇలాంటి సేవ కార్యక్రమాలు మీరు ఇంకా చాలా చెయ్యాలని మనసారా కోరుకుంటున్న sister.

  • @dhruvingaming7367
    @dhruvingaming7367 4 หลายเดือนก่อน +3

    Super maa great meeru❤❤❤❤❤

  • @ApparaoNali-d9t
    @ApparaoNali-d9t 5 หลายเดือนก่อน +3

    అమ్మా శ్రీదేవి తల్లి నీకు ప్రభుత్వం గుర్తించి మదర్ తెరిస లాగా మీకు బిరుదు ఇస్తే బాగుంట దని నా అభిప్రాయం నికు ఆ దేవుడు నిన్ను బాగా చూడాలి

  • @renukadevijinkala7419
    @renukadevijinkala7419 4 หลายเดือนก่อน +3

    Tqu medam super support amma meru great 👍 👌

  • @bhanuvellanki9718
    @bhanuvellanki9718 5 หลายเดือนก่อน +5

    మంచిపనికి దేవుడుఎప్పుడు మీకు తోడు ఉంట్టాడు.

  • @aminaabdulla5854
    @aminaabdulla5854 4 หลายเดือนก่อน +5

    అమ్మా శ్రీదేవి మా డొక్కా సీతమ్మగారు నీకు వందనాలు తల్లీ

  • @saiphanikumarpedapudi9297
    @saiphanikumarpedapudi9297 5 หลายเดือนก่อน +11

    మంచి కార్యక్రమం చేశారు శ్రీదేవి గారు. God bless you శ్రీదేవి గారు.

  • @Bigbosstelugu_1
    @Bigbosstelugu_1 3 หลายเดือนก่อน +2

    Thank you so much sridevi

  • @Srideviminivlogs3048
    @Srideviminivlogs3048 3 หลายเดือนก่อน +7

    హాయ్ అండి శ్రీదేవి గారు నా పేరు కూడా శ్రీదేవి కానీ మీ లాగా నేను మంచి మంచి పనులు చేయలేక పోతున్నాను కానీ మీరు నా పేరు నుంచి మంచి మంచి పేరు పనులు చేస్తున్నారు అదే నాకు సంతోషం అండి

  • @VillageYatriofficial
    @VillageYatriofficial 5 หลายเดือนก่อน +8

    Sridevi garu I like u good helping nature మిలా ఎంత మంది ఉంటారు ఇలా మంచి చేసే వారు మీకు మీరే సాటి,

  • @PadalaSatish-wg8ku
    @PadalaSatish-wg8ku 3 หลายเดือนก่อน +4

    అమ్మ సేవ ఫౌండేషన్ నేను పెట్టాను నువ్వు ఎన్నో మంచి పని చేస్తున్నావు మీలాగే అక్క

    • @adinarayanamitta
      @adinarayanamitta 11 วันที่ผ่านมา

      సార్ శ్రీదేవీ మేడం నంబర్ పెట్టరా సార్ మాది ఒంగోలు సార్ దయ చేసి సహాయము చేయండి

  • @Sivachanal323
    @Sivachanal323 5 หลายเดือนก่อน +7

    అక్క మీదిఎంతో గొప్ప మనసుఆ యేసు ప్రభువుని దీవించును గాక

  • @swathikarthic
    @swathikarthic 5 หลายเดือนก่อน +21

    Super ఇల్లు... మామిడాకులతొ అలంకరణ చాలా బావుంది.మంచి కళ వచ్చింది.

  • @user-gt5td6os3u
    @user-gt5td6os3u หลายเดือนก่อน +2

    Sridevi ❤ mere super 👍 God bless you 💖

  • @MSrinu-bc8nr
    @MSrinu-bc8nr หลายเดือนก่อน +1

    దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు ఇలాగే హెల్ప్ చేస్తూ వుండండి గాడ్ బ్లేస్ u

  • @bmohan1616
    @bmohan1616 5 หลายเดือนก่อน +24

    మీలాంటి వారు ఊరికి ఒకరుంటే చాలు. దేవుడి అవసరమే ఉండదు శ్రీదేవి అక్క.

  • @gousebasha4987
    @gousebasha4987 5 หลายเดือนก่อน +8

    Meeru నిజంగా మరో మథర్ థెరిసా ✨💫❤❤❤❤❤❤ 💐💐💐

  • @kamalapandurangarachakonda1013
    @kamalapandurangarachakonda1013 5 หลายเดือนก่อน +7

    శ్రీ దేవీ .నువ్వు చేసిన పనికి ,నాకు కళ్ళలో నీళ్ళు వచ్చాయి సంతోషంతో .

  • @Mbanda122
    @Mbanda122 5 หลายเดือนก่อน +9

    మీరు బాగుండాలి శ్రీదేవి గారు 🙏🙏

  • @RaniRani-kh9xs
    @RaniRani-kh9xs 5 หลายเดือนก่อน +4

    అక్క నువ్వు మంచి పని చాలా చేశావు ఇంకా ఇలాగే చేస్తూ ఉండాలి దేవుడు నిన్ను చల్లగా చూడాలి

  • @SrinivasaraoChaparala
    @SrinivasaraoChaparala 21 วันที่ผ่านมา +2

    గ్రేట్ చెల్లెమ్మ 👌❤🌹

  • @nareshjampala7140
    @nareshjampala7140 5 หลายเดือนก่อน +6

    శ్రీ విష్ణు రూపాయ నమశ్శివాయ🙏🙏🙏 నమస్కారం శ్రీదేవి అక్క 🙏🙏🙏

  • @bhanudamera79
    @bhanudamera79 3 หลายเดือนก่อน +2

    Great sridevi

  • @appalanarasayyamadipalli2270
    @appalanarasayyamadipalli2270 4 หลายเดือนก่อน +3

    In this episode only Childers are most entrusting and also some of village people's grate job

  • @ramulammaboini9073
    @ramulammaboini9073 5 หลายเดือนก่อน +8

    God bless you madam garu....

  • @ushakumari8948
    @ushakumari8948 หลายเดือนก่อน +3

    Hats of to you sreedevi garu...

  • @user-zb6pr5wu9m
    @user-zb6pr5wu9m 5 หลายเดือนก่อน +8

    Hand saf sridevi akka ❤️

  • @srividyavidya5708
    @srividyavidya5708 5 หลายเดือนก่อน +8

    God bless you ma

  • @ramanammavv1079
    @ramanammavv1079 4 หลายเดือนก่อน +3

    Mee manasu chala manchidi thalli god bless you

  • @mallidivijayalakshmi6920
    @mallidivijayalakshmi6920 5 หลายเดือนก่อน +2

    🎉🎉🎉🎉. శ్రీ దేవీ ❤❤❤❤❤

  • @tejapondara8525
    @tejapondara8525 5 หลายเดือนก่อน +6

    God blessyou akka❤❤❤

  • @akshusidhuvlog8798
    @akshusidhuvlog8798 3 หลายเดือนก่อน +2

    God bless you sridevi

  • @saradapaidipati2395
    @saradapaidipati2395 5 หลายเดือนก่อน +6

    You r sooooo great

  • @user-nm4ku9mk6w
    @user-nm4ku9mk6w 5 หลายเดือนก่อน +6

    God bless you ❤❤❤❤❤

  • @budiredlasatyanarayana6506
    @budiredlasatyanarayana6506 3 หลายเดือนก่อน +3

    Helping akkasuper

  • @b.geetha7457
    @b.geetha7457 5 หลายเดือนก่อน +3

    Your very good helping nature sridevi mam ❤🙏🙏💐💐 God bless you all the best madam, manchi manasu kaligina devatha ❤️❤️🙏🙏🙏🙏🙏💐💐

  • @palakalageethanjali2805
    @palakalageethanjali2805 4 หลายเดือนก่อน +1

    Help chesevallaki Tqqq medam And Akka

  • @kumarijohnvarshith5139
    @kumarijohnvarshith5139 5 หลายเดือนก่อน +3

    మాటలు లేవు నువ్వు చాలా గ్రేట్ శ్రీదేవి గారు ❤

  • @padmas8613
    @padmas8613 4 หลายเดือนก่อน +3

    Enni udatalu unnai sahayam చెయ్యడానికి❤❤

  • @SirasapallitejadurganaiduTeja
    @SirasapallitejadurganaiduTeja 2 หลายเดือนก่อน +2

    Sridevi Amma God bless you durga Devi Amma

  • @user-jt5ip5on8d
    @user-jt5ip5on8d 5 หลายเดือนก่อน +16

    Hai madem 5years baby water heater lo padi boday kallipoindhi 6months nundi hospital lo vuenunaru pls help me

  • @AnjaliAnjali-om6hh
    @AnjaliAnjali-om6hh 5 หลายเดือนก่อน +2

    శ్రీ దేవీగారు మీరు చాలా గ్రేట్ మీరు ఎప్పుడు హ్యాపీగా ఉండాలి ఆ దెవుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూన్నను

  • @SureshPatel-fh3nm
    @SureshPatel-fh3nm 5 หลายเดือนก่อน +9

    అక్క తర్వాత ముఖ్యమంత్రి నువ్వు పార్టీ పేరు జనం కోసం ❤

    • @vijaykumarp5093
      @vijaykumarp5093 4 หลายเดือนก่อน

      Sredave garu maku daggara oka bamma rodumeeda pakkana metla kinda padukoni ununidhi sahhayame chayagalaru

  • @sujathat9279
    @sujathat9279 3 หลายเดือนก่อน +1

    Wonderful 🙏🙏🙏👌👌👌

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 5 หลายเดือนก่อน +5

    Sridevi sister❤👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathiteppala1560
    @swathiteppala1560 5 หลายเดือนก่อน +1

    Sridevi garu hats off andi home super ga undi thank you so much

  • @rsmaths5024
    @rsmaths5024 4 หลายเดือนก่อน +1

    Super super akka

  • @vijayabhaskaraprasadkunapu5415
    @vijayabhaskaraprasadkunapu5415 4 หลายเดือนก่อน +1

    Appreciate Sridevi. Will pray God to give me strength to help the poor through your trust

  • @rajunamuri5109
    @rajunamuri5109 3 หลายเดือนก่อน +1

    Super medam 🎉🎉🎉

  • @snehalatha5953
    @snehalatha5953 5 หลายเดือนก่อน +3

    God bless you sridevi garu, help hands are very important sridevi garu ❤

  • @sirishakitchen1105
    @sirishakitchen1105 5 หลายเดือนก่อน +1

    Super Sridevi garu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kotaroja3446
    @kotaroja3446 5 หลายเดือนก่อน +1

    Kids helping super God bless them

  • @mothukurusankar2674
    @mothukurusankar2674 5 หลายเดือนก่อน +2

    మంచి పనులు చేస్తున్నావు తల్లీ! ఆ భగవంతుడు ఎల్ల వేళలా నిన్ను కాపాడుతాడు అమ్మా!

  • @Mahi.350
    @Mahi.350 5 หลายเดือนก่อน +2

    Akka meeru really soo kindly n ANGEL ❤🙏🙏🙏

  • @hariprasadmateti9829
    @hariprasadmateti9829 3 หลายเดือนก่อน +1

    Tha Great sridevi sister meeku Padhabi vandhanaalu Thalli God Devatha super👍🙏🙏🙏

  • @Baboo-fc3ex
    @Baboo-fc3ex 5 หลายเดือนก่อน +3

    శ్రీదేవి అక్క లాంటి మంచి మనసు అందరిలోనూ ఉంటే ఈ పేదరికం అనేదే ఉండదు

  • @Joyhealthfreak-pf6ew
    @Joyhealthfreak-pf6ew 3 หลายเดือนก่อน +1

    Super god bless you sis

  • @geetha1122-ly2qs
    @geetha1122-ly2qs 5 หลายเดือนก่อน +1

    super Sri devi garu 🙏🌺

  • @nagamanipeddi4527
    @nagamanipeddi4527 5 หลายเดือนก่อน +3

    👌👌👏👏👏👏👏👏

  • @pandupoornitha1465
    @pandupoornitha1465 5 หลายเดือนก่อน +4

    Love you akka ❤

  • @Mercy--tp4yi
    @Mercy--tp4yi 3 หลายเดือนก่อน +2

    Tq akka

  • @rajkumarvemula1088
    @rajkumarvemula1088 5 หลายเดือนก่อน +3

  • @visranthammachundi190
    @visranthammachundi190 4 หลายเดือนก่อน +1

    God bless you abundantly sister

  • @rameshleelasatya4251
    @rameshleelasatya4251 4 หลายเดือนก่อน +1

    చాలా మంచి మనసున్న వారు అక్క మీరు దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి

  • @amahender9055
    @amahender9055 3 หลายเดือนก่อน +1

    Sridevi garu meru really great human being andi.me lantivalaki devudu asisilu undali.🙏🙏

  • @ManjulaRani-t8d
    @ManjulaRani-t8d 5 หลายเดือนก่อน +2

    Great sister❤❤❤❤❤

  • @kottamchinnaobulesu6112
    @kottamchinnaobulesu6112 3 หลายเดือนก่อน +1

    God bless you medam

  • @DharmaDharma-x5w
    @DharmaDharma-x5w 4 หลายเดือนก่อน +1

    ఇంకా దేవుడు ఆరోగ్యాన్నించి ఇలాంటి ఎన్ని పనులు మీ చేత చేయించాలని ఆ దేవుని మనస్పూర్తిగా మొక్కుకుంటున్నాం శ్రీదేవి గారు

  • @vikramsushmateluguvlogs7574
    @vikramsushmateluguvlogs7574 5 หลายเดือนก่อน +2

    🙏👏

  • @subbulakshmi3046
    @subbulakshmi3046 4 หลายเดือนก่อน +1

    God bless you thalli

  • @srinivaskalla4001
    @srinivaskalla4001 5 หลายเดือนก่อน

    Tq Sridevi garu 👍👌🙏

  • @hemalatha9987
    @hemalatha9987 5 หลายเดือนก่อน +1

    Super 🌹💖