Bhagavadgita/ భగవద్గీత 17వ అధ్యాయము.🌳 శ్రద్ధాత్రయ విభాగ యోగము.

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ก.พ. 2024
  • 🌳🙏నమస్కారము.
    🌳🙏ప్రతి ఒక్కరిలో గీత జ్ఞాన ప్రచారం.
    🌳 51వ రోజు.
    🌳 17వ అధ్యాయము.
    🌳 శ్రద్ధాత్రయ విభాగ యోగము.
    🌳 ఈరోజు ఈ అధ్యాయం యొక్క సారాంశాన్ని శ్రీ శ్రీ శ్రీ విద్యాప్రకాశానందగిరి స్వామి వారు ,వివరంగా చిన్నచిన్న కథలతో, దాదాపు ఒక గంట సేపు వివరించడం జరుగుతుంది .
    ఉదయాన్నే ఈ ఆడియోను ఆన్ చేసి, మీ పనులు చేసుకుంటూ ,కుటుంబమంతా వినవచ్చును.
    లేదా మీ తీరిక వేళల్లో వినవచ్చును .
    🌳ఈరోజుతో 17 అధ్యాయములు పూర్తి అయినవి .
    18వ అధ్యాయం తో భగవద్గీత సమాప్తం అవుతుంది.
    ప్రతిరోజు ఉదయం వేళలో మేము పంపించే ఆడియోలు, ఒకవేళ లేటుగా వచ్చినచో, ఆరోజు మీరు ఉదయాన్నే గతంలో వచ్చిన ఆడియోలు అయినా, పెట్టుకొని వినండి.
    🌳 మొత్తము 18 అధ్యాయములు అయిన పిదప కూడా ,మీరు నిత్యపారాయణ గా భగవద్గీతను అలవాటు చేసుకోండి.
    🌳 ప్రతిరోజు వింటూ ఉండండి.
    దీనివలన మీ కుటుంబం అంతా గీతా మయం అవుతుంది.
    మీ బంధువులకు,, స్నేహితులకు ,పంపించండి. లేదా గ్రూపులు పెట్టి ప్రచారం చేయండి.
    భగవత్ కృపకు పాత్రులు అవ్వండి .
    ఏ కార్యము చేసినా ,
    ఏ కార్యం తలపెట్టినా మంచి మనసుతో చేయండి ..
    మంచి ఫలితాలు అందుతాయి.
    🌹🙏 ధన్యవాదములు
    🌺🌺🌺🌺🌺🌺🌺🌺
    🙏పరిస్థితులు మన చేతుల్లో ఉండకపోవచ్చు కానీ ,
    ప్రవర్తన మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది🙏
    🌹 స్వామి వివేకానంద🌹

ความคิดเห็น •