బాధాకరమైన విశేషం ఏమిటంటే ఇంత అధ్బుతమైన పాట రాసిన సుద్దాల అశోక్ తేజ గారి పేరు డిస్క్రిప్షన్ లో లేకపోవటం మరియు కామెంట్స్ రూపం లో లేకపోవటం చాలా మందికి తెలియకపోవటం... హాట్స్ ఆఫ్ టు సుద్దాల అశోక్ తేజ sirrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మన సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది అమ్మ, మనం ఎక్కడ ఉన్నా మన గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటారు అమ్మ నాన్న, మనకు కష్టం వస్తే వాళ్ళ కళ్ళల్లో నీరు వస్తావి 😢 ఐ లవ్ యూ అమ్మ, నాన్న
మీ లాంటి రచయితలు ఇలాంటి పాటలు రాయడం వలన మన లాంటివాళ్ళు తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు ఇంకా తల్లిదండ్రుల గురించి మరెన్నో పాటలు మీరు రాయాలని మనసారా కోరుకుంటున్న మీ అభిమాని యూ సి ఆర్
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను పితృదేవోభవ అన్న మాట విడిచాను నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి|| అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా కడుపు తీపినే హేళన చేసిన జులాయిని కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛 రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది! రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉 యేసు రక్తమే ❤ జయము!
I LOVE PARENTS SONGS, మన సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది అమ్మ, మనం ఎక్కడ ఉన్నా మన గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటారు అమ్మ నాన్న, మనకు కష్టం వస్తే వాళ్ళ కళ్ళల్లో నీరు వస్తావి 😢 ఐ లవ్ యూ అమ్మ, నాన్న 'Thank you'
నాన్న గారి లెగసీ ని continue చేస్తున్న సరైన మగాడు మా బాలయ్య .. నటన లేదా రాజకీయాలు ఐనా బాలయ్య ఎ తోపు ..ఈ age లో కుడా కస్టపడ్తున్నాడు అంటే కేవలం నందమూరి అభిమానుల కోసం .. మనుసులో ఎమి పెట్టుకోని కల్మషం లేని.. దానశీలి.. గొప్ప వారు మా బాలయ్య
that s why am telling more times about nanadamoory s blood .our evergreen hero balayyu gaaru congrats to do it .in south industry all roles like powranikam janapadam drama sentimet and action will suitable one and only our lion.diolouge king maaaaaaaaa balayya gaaru
అమ్మ నాన్న లు ఉన్నప్పుడు వాళ్ళు ని దేవుడిళ్లు గా చూసుకోండి, వల్ల లేకపోతే ఆ తరువాత చాలా బాధపడతాం బాలయ్య కేరర్ లో one of dha best song జై బాలయ్య జై జై బాలయ్య 🙏🙏🙏🙏
ఈ పాట విన్న వారు మళ్ళీ మళ్ళీ వినాలని చాలామంది ఆశపడుతున్నారు ఎన్నిసార్లు విన్న కూడా చాలా బాగుంది సాంగ్ రోజుకు పదిసార్లు అయినా బోర్ కొట్టదు ఈ పాట ఎందుకో ఇలా వినాలనిపిస్తుంది సాంగ్
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను పితృదేవోభవ అన్న మాట విడిచాను నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది అమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి|| అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా కడుపు తీపినే హేళన చేసిన జులాయిని కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా కలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||
Hats off to Ashoka teja garu, SP Balu, & MM keeravani garu for an excellent song of the decade, araising no comparisin / not spoiling the tempo & meaning of original song in pandu ranga mahatyam sung by Ghantssala garu.
Legend only one balakrshna garu 💯 not for any other Hiro balakrshna garu meeku salaam chestunna duwa chestunna Allah to meeru happy ga vundalani I am Saleem Hyderabadi
Listen to this spicy treat Dum Masala song from Mahesh babu’s Guntur Kaaram Movie : bit.ly/3SxwjrY
😅😅
Llllllllllllllllllllllllllllllllllllll
Llllllll
Lllllllllllllllllllllllllllllllllllllll
L
Llllllllllllllll
Llama
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😊
Nenu unnanu
పాట రాసిన సుద్దాల అశోకతేజ గారికి పాదాభివందనం..పాటని ఒక పీక్స్ కి తీసుకెళ్లి goisebumps వచ్చేలా పాడిన s.p.బాలు గారికి శతకోటి నమస్కారాలు...
yes kanni balaya gariki adi andalli
Salute of voice
@Anith Kumar 🎉😅🎉
@@arbabuadari😢
Yes
మాటల్లేవ్ సుద్దాల అశోక్ తేజ గారు చాలా మంచి మంచి లిరిక్స్ రాశారు శతకోటి వందనాలు మీకు
ఎన్ని జన్మలు ఎత్తినా తల్లి తండ్రుల రుణం తీర్చలేము ..... 🙏🙏 Love u nanna ❤️
దేవుడా ఇటువంటి పాటలు పాడే వారులేక నువ్వు పాడించుకోవటం కోసం మా సంగీత ఝరి ని నువ్వు నీదగ్గర కు తీసుకు వెళ్లవా దేవుడా, నీది ఎంత స్వార్థం భగవంతుడా,
సుద్దాల అశోక్ తేజ గారికి,బాలు గారికి శత కోటి వందనాలు.ఈ పాట విని అర్థం చేసుకుని తల్లిదండ్రులను తమ పిల్లలు బాగా చూసుకోవాలని కోరుకుంటున్నాను.
బాధాకరమైన విశేషం ఏమిటంటే ఇంత అధ్బుతమైన పాట రాసిన సుద్దాల అశోక్ తేజ గారి పేరు డిస్క్రిప్షన్ లో లేకపోవటం మరియు కామెంట్స్ రూపం లో లేకపోవటం చాలా మందికి తెలియకపోవటం... హాట్స్ ఆఫ్ టు సుద్దాల అశోక్ తేజ sirrrrr 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కీరవాణి గారు మీకు పాదాభివందనం
🙏🙏🙏🙏🙏🙏🙏
😮 2:39
🙏🙏
2024 లో కూడా ఈ సాంగ్ వినేవాళ్ళు ఒక లైక్
Amma nanna ❤😥😥😢
It's me very emotional amma nanna 😢😢😢
Me,Amma Nanna❤❤❤❤❤
Edhi aa year lo vinna thanivi theerani song🥲
@@cskyoutubechannel9899 yes
జీవిత కాలం చూసేవాళ్లు ఉండారు అలా రాసినారు అశోక్ గారు కి పాదాభివందనాలు
మన సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది అమ్మ,
మనం ఎక్కడ ఉన్నా మన గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటారు అమ్మ నాన్న, మనకు కష్టం వస్తే వాళ్ళ కళ్ళల్లో నీరు వస్తావి 😢
ఐ లవ్ యూ అమ్మ, నాన్న
Yes
మీ లాంటి రచయితలు ఇలాంటి పాటలు రాయడం వలన మన లాంటివాళ్ళు తల్లిదండ్రులు గుర్తిస్తున్నారు ఇంకా తల్లిదండ్రుల గురించి మరెన్నో పాటలు మీరు రాయాలని మనసారా కోరుకుంటున్న మీ అభిమాని యూ సి ఆర్
Yes
Super song
Suddala ashokteja writer
5ur
Nanau pujistey a adi devne pujiyn na puneam
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది
అమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి||
అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి
నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని
నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని
తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా
కడుపు తీపినే హేళన చేసిన జులాయిని
కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా
నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని
నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని
తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా
నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని
ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||
తల్లిదండ్రులు మించిన దైవం లేదు 🙏🙏🙏జై బాలయ్య 🔥🔥
రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ పాట అంటే నాకూ చాల ఇష్టం
అమ్మ నాన్న లా గురించి
చాలా బాగా చూపించారు
నందమూరి కుటుంబ మాత్రమే ఎలాంటి పాత్రలు చేసే ధయారం ఉంది 3:48
తల్లి తండ్రులు దేవుని తో సమానం జై బాలయ్య...........
అమ్మకు బ్రహ్మకు మద్య నాన్నే ఒక నిచ్చెనని wow what a lirics
నాకు జన్మనిచ్చిన తల్లి తండ్రికి పాదాభి వందనం🙏🙏🙏🙏🙏 ఈ పాట ఇలా రావటానికి కారణం అయిన వారందరికీ.. ధన్య వాదాలు🙏🙏🙏🙏🙏
Jai janasena
అద్బుతం మంచి సంగీత కూర్పు నేను ఎన్నో సార్లు విని ఆనందించాను
హల్లెలూయా! 🙏🙌🌟🌈🔥💥⚡🎸🎷🎺💛
రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు రాజ్యం వచ్చేసింది!
రారాజు శ్రీమన్నారాయణ రామ కృష్ణ శివ ప్రజాపతి యేసు కి జై! 💛💙🙏🔥 ✝🕉
యేసు రక్తమే ❤ జయము!
. PMO
ఈ పాట వింటూంటే కళ్లల్లో నీళ్లు
రాని వారెవరైన ఉంటారా. చాల బాగుంది పాట.
Super
Saikumar
Kandlalonchi nillu Rani vallu vallake teliyali
I lvu u Amma 💝
naku full commedy ga vundi
ఇంత గొప్ప పాటను మాకు అ౦ది౦చిన వారికి 🙏🙏🙏 దానికి తగిన నటించిన బాలకృష్ణ కు 🙏🙏🙏
ఈ సాంగ్ విన్నత సేపు న కంట్లో నీళ్లు తిరగాయి i love u amma nana
ఐ లవ్ యూ అమ్మ నాన్న
కనిలు yandhuku vachai bro bhadha vesthundhi ante
Sridevi drama company lo chusi eee video vinna vaalu unte oka like vsekondi❤
నేను సూసాను
E pata Rasina Ashok theja padabishekam thally thndri Ante thelisnthi Andariki I want to see suddala Ashok thejà
అద్భుతమైన నటన తో ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు, హ్యాట్సాఫ్ బాలయ్య
Dislikes 👎 చేసిన వాళ్ళు బహుశా అనాథలు కాబోలు..
మీరు అనాథలని బాధ పడకుండా, ఆ పార్వతి పరమేశ్వరులను ఆరాధించండి. ఆ ఆదిదంపతులే మీకు తల్లిదండ్రులు 🙏🙏
సెబాష్ ఆన
Mum, dad chanipoyi unte?
అమ్మకు బ్రహ్మకు నాన్నే ఒక నిచ్చనని
ఎంతో తియ్యనిది అమ్మ నాన్నల ప్రేమ
mahesha P wahwa yemi lyrics bro super kadaa
cha..good joke
Pranam
Posey pata
5
One of the best song for evergreen 90's kids
I LOVE PARENTS SONGS,
మన సంతోషమే తన సంతోషంగా భావిస్తుంది అమ్మ,
మనం ఎక్కడ ఉన్నా మన గురించే ఎప్పుడు ఆలోచిస్తుంటారు అమ్మ నాన్న, మనకు కష్టం వస్తే వాళ్ళ కళ్ళల్లో నీరు వస్తావి 😢
ఐ లవ్ యూ అమ్మ, నాన్న
'Thank you'
Sai
ajb
Naveen S ghg
Naveen S
I LOVE GOOD PARENTS SONG ELANTI PATALU RASEN A WRITERS KU VANDANALU
దేవుడు తల్లి దండ్రు లతో సమానం 👍👍👍 బాలు గారికి పాదాభివందనం సారు👌👍
💐🙏🏼నిజంగా ఈ పాట మీ అందరికీ బాగా నచ్చితే 2021 లో ఈ పాట విన్న వాళ్లు లైక్ చేయండి 🙏🏼💐
E pata nachani badu manise kadu
U
2023 lo ippatiki vintunna
నాన్న గారి లెగసీ ని continue చేస్తున్న సరైన మగాడు మా బాలయ్య .. నటన లేదా రాజకీయాలు ఐనా బాలయ్య ఎ తోపు ..ఈ age లో కుడా కస్టపడ్తున్నాడు అంటే కేవలం నందమూరి అభిమానుల కోసం .. మనుసులో ఎమి పెట్టుకోని కల్మషం లేని.. దానశీలి.. గొప్ప వారు మా బాలయ్య
Thank u my dear brother
జై బాలయ్య 🔥🔥🔥🔥🔥
బాలయ్య గారు పాటకు మీ నటనతో న్యాయం చేశారు .ధన్యవాదాలు రచయిత గారికి
Nice song
@@rajakumarnaik9145 svbfbxns
Lily
Heartfully saying Jai Balayyaaa✊✊
కన్నా నేను ఇచ్చిన కన్నయ్య ఇచ్చాడు క్షమించే హృదయం మా అయ్యు పోసుకొని నీవు వర్ధిల్లు కలకాలం శతమానంభవతి శతాయుష్మాన్ భవ (2).❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏
that s why am telling more times about nanadamoory s blood .our evergreen hero balayyu gaaru congrats to do it .in south industry all roles like powranikam janapadam drama sentimet and action will suitable one and only our lion.diolouge king maaaaaaaaa balayya gaaru
jai balayya
ఇపాట అంటె నాకు చాలా ఇట్టము
ఈ పాట ఎన్ని సంవత్సరాలు అయినా ఎప్పటికి చూస్తూనే ఉంటారు, ఎందుకంటె తల్లితండ్రుల విలువ తెలుస్తుంది, మాతృదేవోభవ
పితృదేవోభవ 🙏🙏
ఇంకొక 1000 సంవత్సరాల వరకూ ఇలాంటి పాట రాదు రాలేదు
ఎన్ని జన్మలెత్తిన నేను నా తల్లిదండ్రుల
ఋణాన్ని తీర్చుకోలేను
Thanks
yenduko??
@@venkatarr stupid
@@beesannabeesanna5036 i8l7
@@beesannabeesanna5036 9
పాటకి ప్రాణం పోసి నిలిచారు
జై బాలయ్య
కనిపించని దెవుడి కన్నా కనపడే అమ్మానాన్న నిజమైన దేవుళ్ళు
మథుధెవొభవ పిథృధెవోభవా
It's true
అమ్మ
Super
Ha boos
అమ్మ నాన్న లు ఉన్నప్పుడు వాళ్ళు ని దేవుడిళ్లు గా చూసుకోండి, వల్ల లేకపోతే ఆ తరువాత చాలా బాధపడతాం
బాలయ్య కేరర్ లో one of dha best song
జై బాలయ్య జై జై బాలయ్య 🙏🙏🙏🙏
Superrrrrrrrr song writter ki 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తల్లిదండ్రుల తర్వాతే దైవమైనా గురువులైనా.
I miss you అమ్మ నాన్న.😔😔😔
Suddala Ashok Teja garu, you have given real definition of parents. You will live for 100 years Sir.
జై శ్రీరామ్ నమస్తే బాలకృష్ణ గారు తల్లిదండ్రి ని అందరూ ఇలాగే గౌరవిస్తే ఎంత బాగుంటుంది జై లక్ష్మీ నరసింహ స్వామి స్నేహ గారికి ధన్యవాదాలు జై శ్రీమన్నారాయణ
ఈ పాట సృష్టి కర్తలందరికి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
తలీదండ్రుల ,కాళ కంనీటీ పై పుషాం వాంటీదీ ,తలీదండ్రల
ప్రేమా పీల్లలాందారిమీద కలాగాలీ
అన్ని కోరూక్కూంటునా
Xixuc
ఈ పాట విన్న వారు మళ్ళీ మళ్ళీ వినాలని చాలామంది ఆశపడుతున్నారు ఎన్నిసార్లు విన్న కూడా చాలా బాగుంది సాంగ్ రోజుకు పదిసార్లు అయినా బోర్ కొట్టదు ఈ పాట ఎందుకో ఇలా వినాలనిపిస్తుంది సాంగ్
ఈ పాట కొన్ని వందల సారీలు విన్నాను సూపర్ సాంగ్ జై బాలయ్య
E Pataki naa janmantha namaskaralu
Super
Super song
Ramesh
Jai balayya
ఇలాంటి పాటలు రాసిన రచయితలకు హాట్సాఫ్
Kote123456 123456
Pujitha Sri LankaSt
E pata rasindi suddala ashoka teja Garu....
.no woo
0
I
ఈ సాంగ్ చూస్తున్నంత సేపు శరీరంలో తెలియని ఉద్వేగం కలుగుతుంది. కళ్ళల్లో కన్నీళ్లు మనసును తాకుతూ వస్తున్నాయి. రచయిత గారు ప్రతి అక్షరం మనసుపెట్టి రాశారు
అమ్మ అంటే దేవం తో సమానం స్త్రీ లేనిది సృష్టి లేదు అమ్మ నీ మించిన దేవం ఏది లేదు
Superstar...
Supersong
ఈ పాటను రాసిన రచయిత కు మరియు మ్యూజిక్ డైరక్టర్ కు వందనాలు 🙏🙏💪🏼👌🏽
LIFE EVERY ONE TIME SONG
Thank u
Super song
🙏🙏🙏🙏
worst song
ఎన్ని జన్మలు ఎత్తిన నేను నా తల్లితండ్రులు ఋణం తీర్చుకోలేను. వాళ్ళకి నా పాదాభివందనాలు.
ఈ పాట ను రాసిన వారికీ రాయడానికి అతనికి సహకరించిన అందరికి ధన్యవాదములు ,🙏🙏🙏🙏
Baba
చాల బాగుంది పాట
Suddala ashok teja
Writtened by Suddala Ashok Teja
ప్రముఖ సినీకవి సుద్దాల అశోక్ తేజ గారు ఈ పాట రచించారు. అమ్మ నాన్నల ఔన్నత్యాన్ని తన కలం ద్వారా వెలుగెత్తి చాటిన ధన్యజీవి అశోక్ తేజ గారికి ధన్యవాదాలు
2024 lo vinnavallu like pls................❤
ఈ సాంగ్ వింటుంటే కళ్ళల్లో కన్నీళ్లు తిరుగుతున్నాయి
ఇ పాట ఈ ప్రపంచంలో ఉన్న నా తల్లి తండ్రి ల అందరికీ సోంతం ఇ పాట
🙏ప్రకృతిలో కల్తీ లేని ప్రేమ తల్లిదండ్రులు ప్రేమ ఒకటే🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Super
Hhvvbhggvb
Endhi nijam raaa
@@ashokravipati5586
నిజం రా మి అమ్మ కడప నుంచి నువ్వు
పుట్టలేదా
🌹
Really good song .....ఈరోజ్జుల్లో జమ్మనిచిన్నా అమ్మకంటె ప్రేమించినా అమ్మయినే నమ్ముతున్నారు...అమ్మ దేవత నాన్న దేవుడు నా దృష్టిలో
మాతృదేవోభవ అన్న సూక్తి మరిచాను
పితృదేవోభవ అన్న మాట విడిచాను
నా పైనే నాకెంతో ద్వేషంగా ఉందమ్మా
నే చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా
అమ్మా ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది
నాన్న అని ఒక్కసారి పిలిచి కనుమూయాలని ఉన్నది
అమ్మా... నాన్నా... అమ్మా... ||అమ్మా ఒకసారి||
అమ్మా నీ కలలే నా కంటిపాపలయినవని లాలి జోలాలి
నీ ప్రాణం పనంపెట్టి నాకు పురుడు పోశావని
నీ నెత్తుటి ముద్దయే నా అందమయిన దేహమని
బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలే చమురని
తెలియనైతి తల్లీ, ఎరుగనైతిని అమ్మా
కడుపు తీపినే హేళన చేసిన జులాయిని
కన్న పేగుముడిని తెంపివేసిన కసాయిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నన్ను కరుణించొద్దు నాన్నా
నాన్నా నీ గుండెపైన నడక నేర్చుకున్నానని
నీ చూపుడు వేలుతో లోకాన్నే చూశానని
నాన్నను పూజిస్తే ఆదిదేవునకు అది అందునని
అమ్మకు బ్రహ్మకు మధ్య నాన్నే ఒక నిచ్చెనని
తెలియనైతి తండ్రీ ఎరుగనైతి నాన్నా
నాన్నంటే నడీచే దేవాలయమని మరిచితిని
ఆత్మజ్యోతిని చేజేతులా ఆర్పివేసుకొంటిని
మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా
కలనైనా నను కరుణించొద్దు నాన్నా||2||
Tq bro
TQ ana
Tq
Anaya thanks
Nice song and emotional song also
పాట వింటున్నంత సేపు kannillu vachayi,,, ప్రాణం మొత్తం అమ్మ చుట్టూ తిరిగింది....
I miss my mom nd dad
Thank you amma, naanna and gurubhyonamaha
Baapure balayya acting awesome no words
nice song
Supar song
,song chala బాగుంది సార్ నిజంగా సూపర్ బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన పాండురంగడు చాలా బాగుంది మంచి ప్రయత్నం.
ఇలాంటి పాట పాడిన వారు ఇంకా మారినో పడాలి
Wonderful song with amazing lyrics.
బాలయ్య నటన.. కీరవాణి సంగీతం.. రాఘవేంద్రుని దర్శకత్వం... వెరసి అడ్బుత0.. ఈ పాట.. ఎన్నీ సార్లు అలకించానో లెక్క లేదు
ఈ పాట వింటే నగూడే తరుకు పోతుంది అత్త బాగుటూదీ
I really appreciate bala Krishna and Balu.This is my faverat song.daily once i listing this song.
Jeevan Samba c
Jeevan Samba
Nijam kada super song
i love you Amma nanna❤🙏
2024 lo kuda vinna vallu vunaara...❤
Im is there 😊
Vunnam
Yes
అమ్మ నాన్న ఫస్ట్ గాడ్ ఈ ప్రపంచంలో
Super song
నేనేఅనుపధానికిఆమ్మేఅంకురార్పనంఅమ్మషుష్టికిమూలం
తల్లి తండ్రులు దేవుడు తో సమానం అన్ని చెప్పిన song జై బాలయ్యా
తల్లిదండ్రులకు పాదాభివందనం
Manj
u Kokkanti giri
Good song
జన్మనిచ్చిన తల్లిదండ్రులు మన దేవుళ్ళు వారికోసం ఎంత చేసినా తక్కువే
Yes
Supper song for sudala ashok teja garu excellent jai balaya Acton supper
Siva..👌👌👌👌👌💐💐
Perfect combination of Balu Singing సుద్దాల lyricis and balaiah performance 🙏🙏
All legends in one song...
Writer...suddala ashokteja..
Director..k raghavendra rao...
Singer...sp balu sir...
Father...k.viswanth...
More ever...balayya...
Balayya kaakunda yevaru intha praanam pose vaallu kaadhu...
I❤️ this song...Prithi perance ni kuda andharu ardham chesuko vali...🙏
Mathru devobhava pithru devobhava
Incredible in world
అమ్మ నాన్న విలువ తెలిపే పాట సుద్దాల అశోక్ తేజ నా వందనం
2024 కూడా వింటున్న
ఓం మాత్రుదేవోభవ
ఈ పాట విన్న ప్రతీసారీ నేను నా కళ్ళు చేమర్చక మానలేదు. ఈ పాటను వింటం కూడా నాకు దేవుడిచ్చిన వరం లాంటిదే . ఓ దేవా ! నా దేవాధి దేవా ! .
Ohhhh what a great Song. Really 💓 heart touching song for anybody. Greattttttttt performance Balayya babu. Keep it up ........
మాతృదేవోభవ
పితృదేవోభవ
ఆచార్య దేవోభవ
కష్టజీవి దేవోభవ
Adi kasta jeevi kadu athithi devo bhava
Pat and
ఈ ఒక్కపాట చాలు తల్లితండ్రులను గౌరవవించడానికి... వారిపట్ల మర్యాదగా ఉండటానికి ఏమంటారు..?
No one can replace...Legend NBK nd SPB sir
నిజంగా మీ కు ఈ పాట నచ్చినట్లయితేఅయితే లైక్ కొట్టండి
Nc
Super
@@kishorepowerstar3901 qw
I am really song supet
Hi
Hats off to Ashoka teja garu, SP Balu, & MM keeravani garu for an excellent song of the decade, araising no comparisin / not spoiling the tempo & meaning of original song in pandu ranga mahatyam sung by Ghantssala garu.
Legend only one balakrshna garu 💯 not for any other Hiro balakrshna garu meeku salaam chestunna duwa chestunna Allah to meeru happy ga vundalani I am Saleem Hyderabadi
Èerýurfttþffffgggff
Emi jeevinchav balayya...only balayya can do this song..evvarini ochinchukolem
Lockdown ...ఎంత మంది చూసారో like చేయండి
Super
అమ్మ నాన్న ప్రేమ కంటే ఏది ఎక్కువ కాదు ఐ లవ్ యూ అమ్మ
Great song in composition
Sai Hussain hi
Super song
Super
Hii
అమ్మ నాన్న మనసు మంచిది వారుని ఎప్పుడు మంచివారు i love అమ్మ నాన్న
2023 kaadhu Anna 2024 ienaa Yanni years ienaa chudalanipichee song spb sir voice
ఈ పాట నచ్చిన వాళ్ళు ఒక లైక్ .... వేసుకోండి....
AS STAR BANJARA
Very bad songs
AS STAR BANJARA
@@telugubalasayyad7906 మనసు లేనివారికి నచ్చదు ... అందరికి నచ్చాలి అంటే అవ్వదు కదా... వారి మనసు బట్టి ఉంటుంది...
Hi