TDP Janasena Graph: నిజమే: గ్రాఫ్ పడింది! కూటమి గాలి పోయింది..కీలక అంశాల్లో ఫెయిల్! | AP 175

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ม.ค. 2025

ความคิดเห็น • 1K

  • @drpramuanji5396
    @drpramuanji5396 20 วันที่ผ่านมา +69

    నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడుతున్నారు. ఒక మంచి నూనె ప్యాకెట్ 90rs వున్నా ప్యాకెట్ ఈ రోజు 150rs అసలు ఏ విధంగా పేద మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతారు. చేద్దాం మంటే పనులు లేవు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఒక చావు తప్ప. గ్రామాల్లో ఒక నాయకుడు ఉంటే పర్వాలేదు కూటమి ప్రభుత్వానికి మాత్రం ఇద్దురు ముగ్గురు నాయకులు తయారు అయినారు పదవులు కోసం కొట్లాడుకునే పరిస్థితి కి వచ్చింది.

  • @badikalasreenivas07
    @badikalasreenivas07 19 วันที่ผ่านมา +30

    ఈసారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే పార్టీ ని ఓడించాడానికి సిద్ధం గా వున్నారు.

  • @vasanthakumarpuchakayala3495
    @vasanthakumarpuchakayala3495 7 วันที่ผ่านมา +10

    కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి ఉల్లిపాయ ధర 100 రూపాయల నుంచి తగ్గలేదు

  • @vasanthakumarpuchakayala3495
    @vasanthakumarpuchakayala3495 7 วันที่ผ่านมา +9

    ఇప్పటికీ ఇప్పుడు ఎన్నికలు పెడితే ఈవీఎం లు లేకుండా ఎన్నికలు పెడితే ఆ మూడు పార్టీలు చిత్తయిపోతాయి

  • @BhaskarUppalapti
    @BhaskarUppalapti 21 วันที่ผ่านมา +40

    జగన్ అన్న కు ఇప్పటికి సచివాలయాల ద్వారా వాళ్ల కార్యకర్తలకు రాజ మార్గం ఉంది కానీ టిడిపి వాళ్ళకు ఇప్పటికీ సచివాలయాల్లో విలువలేదు గవర్నమెంట్ స్కీమ్స్ సచివాలయాల్లో లబ్ధిదారులను గుర్తించే పని ఇవ్వకూడదు వాళ్ళు మళ్లీ జగనన్న కార్యకర్తలకు రాజ బాట వేస్తారు

  • @enugantisrinivasu2826
    @enugantisrinivasu2826 21 วันที่ผ่านมา +95

    క్యాడర్ అసంతృప్తి 100% కరెక్ట్

  • @gvntalks4193
    @gvntalks4193 21 วันที่ผ่านมา +50

    మా ఊర్లో 2 బెల్ట్ షాప్ లు ఉన్నాయి 😢

  • @rams6635
    @rams6635 21 วันที่ผ่านมา +215

    శ్రీనివాస్ నీకు ఒక విషయం చెప్తాను జాగ్రత్తగా విను... టాపర్ కి 80 వచ్చిన మిగిలిన రాని 20 మార్కుల్ని పట్టుకొని ఎంతైనా దొబ్బచ్చు నువ్వు చేస్తున్న పని అదే... ఒక్కొక్క మార్క్ గురించి ఒక్కొక్క రోజు చెప్పి ఇతనా మన టాపర్ ఈ మార్కు సంపాదించలేకపోయాడు ఈ మార్కు సంపాదించలేకపోయాడని 20 సార్లు చెప్పొచ్చు...
    ఎవరూ 100% సక్సెస్ అవరు నువ్వు చెప్పిన పనుల వల్ల ఆ 34 వచ్చిన ఫెయిల్ అయిన వారిని మళ్లీ అధికారంలోకి వచ్చే తెచ్చే అవకాశం ఉంది.. అప్పుడు నువ్వు మేము అందరం కలిపి సంక నాకు కుందాం...
    నీకు వీడియో చేయడానికి ఏ టాపిక్కు లేకపోతే ఏదో ఒక రిపీటెడ్ టాపిక్ ని పట్టుకుని తగలడు

    • @GovindaPrasadTulasi
      @GovindaPrasadTulasi 21 วันที่ผ่านมา +14

      Welcome bro. Itanu yedo oka point pattukuni ssgadisthadu.

    • @kavurirajesh4520
      @kavurirajesh4520 21 วันที่ผ่านมา +9

      నిజమే

    • @sekharvesalapu2978
      @sekharvesalapu2978 21 วันที่ผ่านมา +6

      Bagaa chepparu........

    • @tallamrajubabajee2481
      @tallamrajubabajee2481 21 วันที่ผ่านมา +13

      ఈయన వీడియోలు చూసే వారికి ఆయన చప్పేది కోంచం నిజం అన్నట్టు కోంచం అతిగా వున్నట్టు వుంటాయి

    • @SAIRAM-lu9rg
      @SAIRAM-lu9rg 21 วันที่ผ่านมา +2

      Well said bro

  • @Raghu5don
    @Raghu5don 21 วันที่ผ่านมา +81

    హోసింగ్ బిల్లు పెట్టాలంటే 20000 వేలు కావాలంటున్నారు టీడీపీ కార్యకర్తలు

    • @chandraR-j6g
      @chandraR-j6g 20 วันที่ผ่านมา +8

      Avvunu bro, ma village lo kuda

    • @chowdarymerla4729
      @chowdarymerla4729 20 วันที่ผ่านมา +9

      డెత్,,,,బర్త్ సర్టీఫికెట్ ఏది కావాలన్నా.... 2500 లంచం అడుగుతున్నా రు మా మున్సిపాలిటీలో ..

    • @Vi11542
      @Vi11542 20 วันที่ผ่านมา +11

      మా ఊరిలో అయితే అప్లై చేసిన అన్ని అప్లికేషన్స్ టీడీపీ లీడర్ ఇంట్లో ఉన్నాయి. ఆయన చెప్పిన వారికే ఇల్లు... మాకు అర్హత ఉన్నా కూడా మా అప్లికేషన్ ను చింపివేశారు.

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 20 วันที่ผ่านมา +5

      ​@chowdarymerla4729 vote vesaaru gaa 😅😅😅😅😅

    • @rameshbeesetti5180
      @rameshbeesetti5180 17 วันที่ผ่านมา

      Devudaa

  • @ranireddy7328
    @ranireddy7328 21 วันที่ผ่านมา +139

    ముఖ్యముగా అవనితీ పరుల అరెస్టులు లేవు హడావిడి మాత్రమేవుంది ప్రజలను మభ్యపెడుతిన్నారు

    • @statusvideo3565
      @statusvideo3565 21 วันที่ผ่านมา +11

      Ala aithe 1st CBN gare untaru 15 years CM undi enni thapulu chesarooo😂😂😂

    • @sivavarma1502
      @sivavarma1502 21 วันที่ผ่านมา

      @@statusvideo3565jagan gadu 5 years lo daniki 10x tappulu chesadu

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 20 วันที่ผ่านมา

      Ycp leder 120 arrest raa
      Mega Krishan reddy bandabothulu tittvachu
      Malli kalavavachu
      Temple ki povachu
      Nv vallu(gowda)meeting pettukunte jogi. Meeda fire kavachu
      Maa NTR gurinchi 100 kammolli pogidite ok
      Bc valla ledrs pogadakudadhu kaada

  • @brahmareddynagireddy5625
    @brahmareddynagireddy5625 20 วันที่ผ่านมา +18

    కింద పడ్డ టీడీపీ నీ నువ్వు ఎప్పుడు గొప్ప అంటావు. ఈయన మరినీ మారాడు. 7 మంత్స్ కీ కూడా నువ్వు ఇలానే ఉంటే ఎలా కళ్ళు తెరిసి చూడు శ్రీనివాస్ గారు.

  • @akanasatyanarayana5950
    @akanasatyanarayana5950 20 วันที่ผ่านมา +10

    శ్రీనుగరు మిరు పెట్టిన హెడ్డింగ్ వాస్తవం నేను టీడీపీ నే అయినా ప్రజలు చిరాకు పడేస్తితికి కూటమి తయారు అవుతుంది

  • @Rafishaik03
    @Rafishaik03 21 วันที่ผ่านมา +63

    శ్రీను అన్నా చెప్పినా ఎక్సాంపుల్ పెదకూరపాడు MLA భాష్యం ప్రవీణ్ 😢

  • @satyamatte9975
    @satyamatte9975 21 วันที่ผ่านมา +6

    ఎక్కువ శాతం MLA ఇష్టారాజ్యంగా దోసుకుంటున్నారు. ప్రత్యక్షంగా నేనే భాదితుణ్ణి.

  • @janardhanteja6752
    @janardhanteja6752 21 วันที่ผ่านมา +73

    ఉద్యోగస్తులు మాత్రం చాలా బాధ పడుతున్నారు ఇప్పటికే చాలా అన్యాయం ఐపోయి ఉన్నారు

    • @perumals4875
      @perumals4875 21 วันที่ผ่านมา +4

      Mee kashtam CBN GARU ARTHAM CHESUKUNNARU THWARAGANE SOLVE CHEYYOCHU .

    • @Ulligadda-Potato
      @Ulligadda-Potato 21 วันที่ผ่านมา +4

      Enduko?

    • @janardhanteja6752
      @janardhanteja6752 21 วันที่ผ่านมา

      5 సంవత్సరాల్లో 2prc లు కోల్పోయాము పైగా గత గవర్నమెంట్ లో జీతం పెరిగేది పోయి తగ్గింది పోలీసు లు ఐతే అల్లాడి పోతున్నారు వాళ్ళ బకాయిలు రాక ఇప్పటికైనా గెలిపించి ఇంత చేశాము మాకేమీ చేయట్లేదు అని బాధ వాళ్ళ లో ఉంది

    • @kirankumar4049
      @kirankumar4049 21 วันที่ผ่านมา

      Meku government employees ki taxlu dabbulu Anni potunaye

    • @manyamveeravenkatasatyanar4799
      @manyamveeravenkatasatyanar4799 20 วันที่ผ่านมา +5

      1st ne Salaries and Pensions isthunnadhuka?

  • @gorantlayedukondaluyedukon9345
    @gorantlayedukondaluyedukon9345 21 วันที่ผ่านมา +40

    అసలు కార్యకర్తలు నే పట్టించుకోవడం లేదు, ఇంకా వాళ్ళు దేముంది 😊

  • @satyanarayanameesala3675
    @satyanarayanameesala3675 20 วันที่ผ่านมา +5

    10000000% క రెక్ట్ ఇలాంటి వీడియో లు రోజూ చేసి ఆంధ్రప్రదేశ్ -------ప్రజలను చైతన్య వంతులను చేయగలరు 🙏🙏🙏🙏

  • @ambuchikijinjinaka2825
    @ambuchikijinjinaka2825 20 วันที่ผ่านมา +8

    Aithe YCP ki 175/175 guarantee annamaata Thanks bro supporting our jagananna

  • @manidharanitec4594
    @manidharanitec4594 20 วันที่ผ่านมา +3

    ఈ వీడియోలో మాత్రం కాస్త నిజమైన జర్నలిస్టు గానే మాట్లాడావు .కానీ ఇంకా కొద్దిగా లోటుగా అనిపిస్తుంది .కాబట్టి పూర్తిగా నీలో ఉన్న పక్షపాత ధోరణి తీసిచూడు ..''నిన్ను మించిన జర్నలిస్ట్ మరొకడు ఉండడు ,,అలా ఉంటుంది నీ ఫ్యూచర్👍👍👍

  • @bhaskarraon4797
    @bhaskarraon4797 21 วันที่ผ่านมา +29

    శ్రీనివాస్ గారు మీరు చెప్పింది అక్షరసత్యం క్రింది స్థాయి నుండి ఎమ్మెల్యే స్థాయి వరకు ఏ విధంగా అవినీతి జరుగుతుంది మరియు కార్యకర్తలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో చాలా బాగా వివరించారు.

  • @Sreedhar1976
    @Sreedhar1976 20 วันที่ผ่านมา +8

    నిజం చెప్పారు...ఉద్యోగుల విషయంలో జగన్ కు 2 సంవత్సరంలలో వ్యతిరేకంగా ఉంటే...టీడీపీ కి 2 నెలల్లోనే వ్యతిరేకం వచ్చింది..ప్రభుత్వం గమనిస్తే బాగుంటుంది.

  • @sundarNaidu123s
    @sundarNaidu123s 20 วันที่ผ่านมา +17

    నీ వీడీ్స్ తో టీడీపీ ని బాగా లేపుతున్నావ్ బ్రో....🎉🎉🎉

  • @RajeshKumar-iy6ly
    @RajeshKumar-iy6ly 6 วันที่ผ่านมา +1

    వచ్చే ఎన్నికలలో కూటమి చీలిక ఖాయం.. మళ్ళీ జగనే సీఎం,చంద్రబాబు ఏమీ చెయ్యడు అని ప్రజలకు అర్థం అయ్యింది...

  • @tvramana8608
    @tvramana8608 20 วันที่ผ่านมา +10

    శ్రీను వాష్ గారు చంద్రబాబు నాయుడు గారు గాని పవన్ కళ్యాణ్ గారు కాని యమ్ యల్ ఏ లని కట్టడి చేయడానికి ఒక్కొక్క యమ్ యల్ ఏ లు సుమారు 40నుండి 50కోట్లు ఖర్చు పెట్టారు. ఆ డబ్బు సంపాధించాలి. రాబోయే ఎన్నికలకు మళ్ళీ సంపాధించాలి మరి ఎలా.

  • @rajaraju3050
    @rajaraju3050 21 วันที่ผ่านมา +13

    బాబు ఏం మార్క్ చూపించలేక విజన్ 2047 అన్నాడు... సంపద సృష్టి అన్నాడు ఇంకా 7 నెలలయింది ఏమో 65 వేల కోట్లు అప్పు పతకలేమి అందాల పెన్షన్ తప్పా బడ్జెట్ చూస్తే 2.5 లక్షల కోట్లు పైమాటే ... ఇంకా చూడండి ఎన్ని చెపుతాడో... పల్లెటూర్లలో తమ్ముల్లకేమో .2019 to 2024YCP కార్యకర్తలు పరిస్థితే దాపురించింది 😂😂😂😂😂😂 అంతా vision 2047 దయ 🤦🤦🤦

    • @Vinaykumar-284
      @Vinaykumar-284 18 วันที่ผ่านมา

      మంది ఎక్కువ అయితే మజ్జిగ పలుచన అన్నట్టు...

    • @gouthamreddy6336
      @gouthamreddy6336 14 วันที่ผ่านมา

      Apatiki chamba paiki pothadu vala mama dagariki 😂😂😂😂

  • @mynenipandurangarao5636
    @mynenipandurangarao5636 21 วันที่ผ่านมา +10

    Your analysis is correct. Government priorities as of now is development of state and they are not showing interest in unnecessary litigations. Let us hope that the government will control these activities in the days to come.

  • @VasuSaripella
    @VasuSaripella 21 วันที่ผ่านมา +50

    రఘరామకృష్ణంరాజు గారికే న్యాయం జరగనప్పుడు మాములు కార్యాకర్తలకు ఏమి చేస్తారు

    • @hemanthgurram5045
      @hemanthgurram5045 21 วันที่ผ่านมา +1

      Ee rrr valaa chala loss undi maku...tdp local leaders mata Koda vinadam lee.... local gaa maa area loo tdp strong party last 20 years gaa... Ee rrr vala next election loo tdp loss paka..

    • @ramuvenkat2301
      @ramuvenkat2301 20 วันที่ผ่านมา +2

      Agree bro madhi undi constituency, RRR tdp lo enno years nunchi vunna leaders ni asalu pattinchukovadam ledhu. Thana PA ysrcp vallaki favour ga vunnadu

    • @hemanthgurram5045
      @hemanthgurram5045 20 วันที่ผ่านมา

      @@ramuvenkat2301 yes rrr chusi votes veyala... Local leaders ki people ki unaa good relationship valaa valu chepadam valaa votes vesaru... Open gaa cheputunaru meeru next elections votes alaa adugutaru oo ani local leaders ki direct gaa...valu koda silent gaa untunaru inka..siva garu, rambabu garu local leaders ki chala chala value icharu....valaa valaa party chala strong aindi undi loo

    • @psharibabu3091
      @psharibabu3091 20 วันที่ผ่านมา

      RRR ప్రభుత్వపరంగా పదవి echi గౌరవాన్ని ఇచ్చారు
      మన దేశంలో క్రిమినల్ కి శిక్ష padalante
      ఎన్నో ఏళ్లు పడుతుంది
      ఆయన్ని torchur చేసినవాడు అంతే
      ప్రభుత్వ చెయ్యాలి సింధి చేస్తుంది

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 19 วันที่ผ่านมา +5

    Raju alaga unna Raju Rajuj & Jai Jagna Jai ysrcp 👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑👑

  • @sbm9063
    @sbm9063 21 วันที่ผ่านมา +13

    మంచి కంటే చెడు చాలా వేగంగా జనాలకు తెలుసుతుంది. ఇది నిజం

  • @vasudatla5592
    @vasudatla5592 21 วันที่ผ่านมา +222

    మాకు ఎటువంటి అంచనాలు లేవు, జగన్ పోతే చాలు

    • @SubbaraoNidamanuru
      @SubbaraoNidamanuru 21 วันที่ผ่านมา +16

      😂😂😂😂😂😂😂😂😂😂పోరా ఫోబే భోగం మేళం కొడక దడ్డును చూడగానే నోట్లో పెట్టుకొని చీకడం స్టార్ట్ చెయ్యి

    • @SanjeevaderungulaDerungu-km7ct
      @SanjeevaderungulaDerungu-km7ct 21 วันที่ผ่านมา +5

      Nuvu super anna Baga ga cheppavu ​@@SubbaraoNidamanuru

    • @medagamvenkatakrishnareddy2167
      @medagamvenkatakrishnareddy2167 21 วันที่ผ่านมา +5

      ఊరికే పై మాటక అలా చెప్తారు అందరికీ ఉండేది ఏం ఉండదు అని గుండెలు మంచిగా చేసుకుని చెప్పు అలా చెప్పాలి అనుకున్నప్పుడు సూపర్ సిక్స్ పథకాలు ఏమైంది అని అడుగు ఒకవేళ ఎవరన్నా అడిగితే అది సమాధానం చెప్పు సూపర్ సెక్స్ పథకాలు ఏమైంది

    • @PutturGaneshGanesh
      @PutturGaneshGanesh 21 วันที่ผ่านมา

    • @ImSurvivor7
      @ImSurvivor7 21 วันที่ผ่านมา +8

      CBN package star Sanka naaku poi
      Sanjarjathi janda kooli

  • @pnspasupuleti9877
    @pnspasupuleti9877 21 วันที่ผ่านมา +16

    శ్రీను గారు టీచర్స్ అసంతృప్తితో ఉన్నారని మీరు చెప్పారు వీరికంటే ఇంకా లక్ష పాతిక వేల మంది పైగా సచివాలయం ఉద్యోగులు ఉన్నారు .టీచర్స్ కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయం మీద మీరు ఒక వీడియో చేస్తే బాగుంటుంది .ఇది నిజం సార్

  • @karthik1987able
    @karthik1987able 20 วันที่ผ่านมา +4

    That’s fine brother. First fundamental thing is we achieved right to speak, right to live and right to express

  • @manureddy533
    @manureddy533 20 วันที่ผ่านมา +3

    Very good...baaga chepparu srinu gaaru... teachers vishayam lo correct gaa chepparu...aa government baagaa ibbandi pettindi ani baaga support chesinaa..e government 1% koodaa emi cheyyaledu

  • @rameshbeesetti5180
    @rameshbeesetti5180 17 วันที่ผ่านมา +1

    Great job brother.. Your news is neutral. Genius ga cheptunnav.. Okasari jagan mistakes okasati Babu mistakes

  • @sarsiv1
    @sarsiv1 21 วันที่ผ่านมา +5

    Very good analysis. Karyakartallu happy ga leru

  • @medagamvenkatakrishnareddy2167
    @medagamvenkatakrishnareddy2167 21 วันที่ผ่านมา +8

    అప్పటికన్నా ఇప్పుడు 70% బెల్ట్ షాపులు ఎక్కువైనాయి

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 20 วันที่ผ่านมา +1

      20 k daaka unnayi swamy

  • @erannapujari5497
    @erannapujari5497 21 วันที่ผ่านมา +6

    గత ప్రభుత్వం లో కర్ణాటక మద్యం ప్రతి గ్రామ లో బెల్టు షాపు గా ఉండేది ఇప్పుడు మన రాష్ట్రం మద్యం దొరుకుతుంది అంతే....... బెల్ట షాప్ లు వల్ల మేలే జరుగును

  • @SkSharif-xp2dn
    @SkSharif-xp2dn 20 วันที่ผ่านมา +1

    చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తలకు విలువ లేకుండా పోతుంది

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 19 วันที่ผ่านมา +4

    Ippudu Ap Singapore Srilanka cheppandi sar 😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤😤

    • @pavan3714
      @pavan3714 6 วันที่ผ่านมา +1

      Pakistan😂

  • @kodurikavya9132
    @kodurikavya9132 วันที่ผ่านมา +2

    next cm jagan ap prajallu vesikipoyaru

  • @dwarampudivsatyanarayanare8329
    @dwarampudivsatyanarayanare8329 21 วันที่ผ่านมา +42

    Employees satisfaction గా లేరు ఆ గవర్నమెంట్ కి ఈ గవర్నమెంట్ కి ఏ తేడా లేదు

    • @raviteja-ys9jd
      @raviteja-ys9jd 21 วันที่ผ่านมา +9

      Enduku every month 1 st na salary vesi anni issues resolve chesthu development and work oriented gaa pani chestunnadukaa

    • @vsg9944
      @vsg9944 21 วันที่ผ่านมา +3

      Promise bro ma tatayyaki correct ga month 1st na padtundi. Jagan undetappudu 15th namaste padedi

    • @Siri1962
      @Siri1962 21 วันที่ผ่านมา

      ఏమి నొప్పి..ఠంచనుగా ప్రతి నెల ఒకటో తారీఖున జీతాలిస్తున్నందుకా?
      ప్రలోభాలకు లొంగకుండా చట్ట ప్రకారం నడుచుకోమన్నందుకా?
      తప్పుడు పనులు చేసేందుకు ప్రభుత్వ పెద్దలు ఒత్తిడి చేయనందుకా?
      వారికి ఇవ్వవలసిన అలవెన్సులు తదితర బకాయి ఇచ్చేందుకు చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నందుకా?
      రాష్ట్రాభివృద్ధికి చిత్తశుద్ధితో పనిచేయమన్నందుకా?
      రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు విచక్షణతో, చిత్తశుథ్థితో పనిచేయకపోతే.. మళ్ళీ వైన్ షాపులముందు, టీచర్లు స్కూలు బాత్ రూముల దగ్గర డ్యూటీ చెయ్యాల్సి వస్తుంది.. తస్మాత్ జాగ్రత్త!!

    • @naveendokka8026
      @naveendokka8026 21 วันที่ผ่านมา +1

      Employee apudu boss tho satisfy avaru a government iyina light thisukondi

    • @srinivasaraob2372
      @srinivasaraob2372 21 วันที่ผ่านมา +2

      ​@@raviteja-ys9jd నువ్వు అనుకున్నది
      కరెక్ట్ కాదు.
      ఏ సమస్యా పరిష్కారం కాలేదు

  • @darmareddy124
    @darmareddy124 20 วันที่ผ่านมา +4

    ఆపద్దాలు పథకాలు మితిమీరిన పథకాలు జగన్మోహన్ రెడ్డి 10000 ఇస్తే మేము 20000 ఇస్తాం నోటికి ఎంత వస్తే అంత ఆపదలాడి మన రాష్ట్రం ఆదాయం ఎంత దానికి లోబడి పథకాలు చెప్పకుండా ఆదాయానికి మించి డబల్ ఓ తిరుగులో తెలియని మత్తులో పావలా బాబు సర్వ ఆపదలాడి ప్రజలను డుమ్మిగొట్టిచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి మీకు ఐస్ ఇచ్చినాడు మేము వచ్చే మీ నోటికి ఐస్ క్రీమ్ ఇస్తాము తినేదానికి బాగుంటుంది అని మాయ మత్తులో దింపి ప్రజలను గెలిచిన ప్రభుత్వమే ఇది 2029కి పావలా బాబు మళ్లీ జీరోలెకి రావాల్సిందే ఇది గుర్తుపెట్టుకోండి బాబులు

  • @tandashaida3626
    @tandashaida3626 20 วันที่ผ่านมา +2

    మిజరబుల్ ట్రీట్మెంట్ ఏది ఈ చంద్రబాబు కు ముఖ్యమంత్రి ముఖ్యం అంతే కార్యకర్తల తో ఈయనకు పట్టదు ఎన్నికల ముందు మాటలు ఊదరగొడతాడు ఏంది ఈ ఖర్మ

    • @naresh45naresh56
      @naresh45naresh56 วันที่ผ่านมา

      అవును బ్రో నేను అలిసిపోయాను చిరాకు వస్తుంది... ఇలాగే ఉంటే ఆల్టర్నేటివ్ చూసుకోవడమే నా పరంగా... ఎందుకు ఇంత కష్టపడినా ఫలితం లేనప్పుడు...

  • @jammulasrinivasulu3678j
    @jammulasrinivasulu3678j 20 วันที่ผ่านมา +6

    ఇప్పుడు ఉన్న రెండు పార్టీలు పైకి శత్రువులుగా నటిస్తూ ఉన్నాయి. లోపల రెండు పార్టీల విధానాలు ఒకటే

  • @srinupydi6291
    @srinupydi6291 20 วันที่ผ่านมา +3

    Employees no PRC. DA no PF Amount. No EL

  • @prabhakararaonallu6089
    @prabhakararaonallu6089 21 วันที่ผ่านมา +5

    అప్పుడు 60 : 40,ఇప్పుడు 40: 60

  • @మానాన్న
    @మానాన్న 20 วันที่ผ่านมา +1

    మాకు అనపర్తి to రాజమండ్రి రోడ్ వేస్తే చాలు, మా పని మేము చేసుకుంటాము, అందుకే ఓటు వేశము.

  • @simmavijay
    @simmavijay 21 วันที่ผ่านมา +140

    TDP గ్రాఫ్ పడిన కూడా YCHEAPI కి ఎవ్వరు ఓటు వెయ్యరు. నాకు incase worst cases లో TDP ruling నచ్చకపోతే congress "✋" కి ఐనా ఓటు వేస్తా కాని YCHEAPI or godimedia🪷 కి ఓటు వెయ్యను😊.

    • @rajeshvinnu444
      @rajeshvinnu444 21 วันที่ผ่านมา +5

      Congress party ki vote Este bangladeshi la adukku tinali , jsp , bjp second options, tdp fail ayte , ysrcp +congress party is dead

    • @simmavijay
      @simmavijay 21 วันที่ผ่านมา +11

      ​​​​​Chaa..!! Avuna bro?? Mari congress ruling lo nuvvu adukku thinnava??
      1) ISRO, DRDO, SAIL, BHEL, HAL, IIT's, NIT's, AIIM's, dams, ports, airports built chesindhi congress.
      2) BJP tax terrorism tho middle class ki chukkalu appear avuthunnai,
      3) and Bangladesh issue lo Mamta react ayyaru thappa Modi em peekaledhu.
      4) Also YCHEAPI wipe out aithey YCHEAPI voteshare thirigi congress ki vasthundhi😊.
      5) JSP is B team of BJP like MIM.
      6) So my vote for congress and TDP only.
      7) I noticed that RSS activities increased so much in AP after BJP got 8 assembly seats🤮🤢.​@@rajeshvinnu444

    • @avakayajadi1014
      @avakayajadi1014 21 วันที่ผ่านมา

      😂 tdp ki paddadante congress ki Inka ekkuva padipoyindani, porapatuna 2 states lo gelichindi monna

    • @simmavijay
      @simmavijay 21 วันที่ผ่านมา

      @@avakayajadi1014 what you trying to say?? I didn't understand anything from your comment😒

    • @yogeethcreations2072
      @yogeethcreations2072 21 วันที่ผ่านมา +2

      నువ్ తోపు బ్రో 🙏🙏🙏

  • @narayanaraoannepu4717
    @narayanaraoannepu4717 21 วันที่ผ่านมา +8

    Mla లకు కొంతమంది కొత్త వాళ్ళ కే ఆత్యాశలు ఎక్కువ అయినాయి

  • @rjoythirvenkastes
    @rjoythirvenkastes 20 วันที่ผ่านมา +1

    ప్రతి నియోజకవర్గంలో కాదు బాబు 10 ఇల్లు కి ఒక tdp వాళ్లు అమ్ముతున్నారు కావాలంటే మా కొండేపి నియోజకవర్గం చూపిస్తా బెల్ట్ షాప్

  • @satyanarayanakandi2258
    @satyanarayanakandi2258 4 วันที่ผ่านมา +2

    💯 taggindi

  • @sandeepkumargangupam6586
    @sandeepkumargangupam6586 21 วันที่ผ่านมา +15

    100 కి 200% కరెక్ట్ మీరు చెప్పింది

  • @rajp9320
    @rajp9320 20 วันที่ผ่านมา +3

    ఇద్దరూ ఇద్దరే సార్, మధ్యలో ప్రజలే వెధవలు. చెప్పాలంటే CBN జగన్ ని సేవ్ చెయ్యాలి వేరే ఆప్షన్ లేదు కానీ జగన్ CBN ని సేవ్ చెయ్యవసరం లేదు అందుకే 50 రోజులు జైల్లో పెట్టాడు

  • @krishnaraokudapa3444
    @krishnaraokudapa3444 20 วันที่ผ่านมา +3

    మీరు చెప్పినట్లు, క్యాడర్ రే కాదు, అభిమానులు కూడా, జగన్, మరియు వారి పార్టీ వారు రెచ్చి పోతుంటే చూస్తూ ఊరుకునటం బాగా లేదు. అరెస్టు ల విషయమై వారు కోర్టు లకు వెళ్లే వెసులుబాటు ఇవ్వడం బాగా లేదు. అట్లాగే ప్రతిపక్షం వాళ్లని తీసుకోవడం కార్యకర్తలు హర్షించటం లేదనేది వాస్తవం.
    ఇక బెల్ట్ షాపులు విషయమై
    ఎవరూ అంతగా పట్టించి కోవడం లేదు.

  • @abcdheg9193
    @abcdheg9193 21 วันที่ผ่านมา +7

    నేను హార్ట్ ఫుల్ గా చెప్తున్నా కూటమి ప్రభుత్వం పై చాలా వెతిరేకంగా ఉన్నాం em లేదు అంత ఫెయిల్ next మళ్ళీ ఎవరు వస్తారు అని kuda చెప్పలేము

  • @Lenovotap-vt1ts
    @Lenovotap-vt1ts 19 วันที่ผ่านมา +2

    Pulivendula Puli Coming 🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯🐯

  • @SureshMatam-v9q
    @SureshMatam-v9q 21 วันที่ผ่านมา +4

    మన ఆంధ్రులు విపరీత మనస్కులు సార్ అందుకే నాయకులు ఆటలు ఆడుకుంటున్నారు

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 21 วันที่ผ่านมา +10

    ఆ తప్పు ఏ ఎమ్మెల్యే చేస్తారో వాళ్ళని వాళ్ళ పరిపాలన చెక్ చేసి పార్టీనుండి సస్పెండ్ చేయాలి 💪✌️🇮🇳🥰👏

  • @shaikmoinuddeen6892
    @shaikmoinuddeen6892 21 วันที่ผ่านมา +12

    164 రావడం మైనస్ కాదు శీను గారు.. అప్పుడే మీరు అన్నీ చెప్పేస్తారు.. అలా ఎలా..? ఇంకా 4 సంవత్సరాల 6 నెలలు వుంది.. wait n see

  • @narayanaraoannepu4717
    @narayanaraoannepu4717 21 วันที่ผ่านมา +25

    ఇది మాత్రం నిజమే

  • @prasanthvanka7808
    @prasanthvanka7808 21 วันที่ผ่านมา +9

    మత్సకార బరోషా ఇవ్వమని చెప్పండి అన్న ...🙏🙏🙏🙏🙏

    • @prasadchuppana9727
      @prasadchuppana9727 21 วันที่ผ่านมา +2

      Asalu manifestoloney ledhu Jagan vuntey icheyvadu

  • @MallikarjunnaGandham
    @MallikarjunnaGandham 14 วันที่ผ่านมา +1

    Yes

  • @ravinuthalabrahmanaidu2496
    @ravinuthalabrahmanaidu2496 21 วันที่ผ่านมา +29

    Devudu digi vachchina AP ni emi cheyaledu.Ñaku telisi kutami government bagane pani chestunnadi.

  • @shrrawankumaar
    @shrrawankumaar 20 วันที่ผ่านมา +12

    ప్రతి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యే అవినీతి చేస్తూ.. అందినకాడికి దోచుకుతింటున్నారు.. జమిలి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇంటికి వెళ్లడం కాయం..

  • @sriramamurthypasupulati2084
    @sriramamurthypasupulati2084 20 วันที่ผ่านมา +6

    ముష్టి వేసే విషయంలో టీడీపీ ysrcp పోటీ పడుతున్నాయి తప్ప పాలనవిషయంలో ఏమి లేదు.40 ఏళ్ల అనుభవం కుటుంబానికి ఏమి ఇద్దాం తప్ప మరొకటి లేదు.పనిచేసే ఉద్యోగస్తులు ముఖ్యం అది లేదు.పదవి విరమణ చేసిన వాళ్ళను గౌరవంగా చూడాలి అదిలేదు.ముఖ్యన్గా పదవి విరమణ జరిగిన వాళ్ళు సీనియర్లు వాళ్ళు ఎప్పుడు పోతారో తెలియదు. కనుక వాళ్లకు ఇవ్వవలసిన బకాయిలు మందు ఇవ్వాలి ఆ మాత్రం ఇంగితం లేని అనుభవం ఆయన కూడా సీనియర్ నాయకుడు. కానీ రాజకీయ నాయకులు చనిపోయేవరకు పదవులలో వుంటారు.వల్ల రావలసినవి వెంటనే తీసుకుంటారు.నీ ఎడమ చేయి తియ్యి నా కుడిచెయ్యి పెడతాను అణా సామితి సరిపోతుంది.

  • @sekharvesalapu2978
    @sekharvesalapu2978 21 วันที่ผ่านมา +6

    మీరు వీడియో చేయటానికి కంటైన్త వెతుకుంట్టరా లేక .......కంటైన్త ఉంటే వీడియో చేస్తారా .
    దూకుడు గా వెళ్ళటం అంటే ఏంటి ఆ వెదవ చేసినవిదంగా అర్ధరాత్రి cid ని పంపించి ఎటువంటి సమాచారం లేకుండా రాజ్యాంగ విరుద్దంగా తెచ్చి లోపల వేసేయాలి . ఒకవేళ ఆలా వేసేస్తే అప్పుడు నీవే వాళ్ళకి వీళ్లకి ఏమి తేడాలేదు అని వీడియో చేస్తావ్ . .....
    ఆరోపణలు వచ్చిన వ్యక్తికి కి న్యాయపర్ణగా ఎదుర్కొనే అవకాశాన్ని రాజ్యాంగం మనకి కల్పించింది అని వెదవ నీతులు చెప్తావు అప్పుడు నీవు . ఆగు ఒక ఏడాది ఆగితే తెలుస్తుంది అమీ చేస్తున్నారో .....కేసు పెట్టిన వెంటనే ఎత్తుకువచ్చేయల్లా .....నీవు జర్నలిస్ట్ అంటావ్ ....ఆమాత్రం ఆలోచించావా ........జనాలను మిస్ గైడ్ చేయకు .....నీ వ్యూస్ కోసం . ..........టాపిక్ ఏమి లేకపోతే కాం గ వుండు .

  • @VanadeepKaluvagunta-qy5il
    @VanadeepKaluvagunta-qy5il 21 วันที่ผ่านมา +2

    This is too early to say anything but at least the state is safe and taking concrete steps towards progress

  • @pikkichitti9361
    @pikkichitti9361 21 วันที่ผ่านมา +8

    SUPR👍👍👍👍👍👍

  • @neelakantappgajulaneelakan3459
    @neelakantappgajulaneelakan3459 21 วันที่ผ่านมา +33

    ప్రభుత్వం ప్రజలలో పట్టుత్వం కోల్పోతుంది

    • @BhimacharlaRamachandra
      @BhimacharlaRamachandra 20 วันที่ผ่านมา

      0:31

    • @psharibabu3091
      @psharibabu3091 20 วันที่ผ่านมา

      Ap state agricultural based state
      రైతులు సంతోషంగా వున్నారు, రైతు కూలీలకు ఉపాధి లభించింది

    • @blsreddy90
      @blsreddy90 4 วันที่ผ่านมา

      ​@@psharibabu3091 mundhu raithu bharosa veyamanu boss

  • @kunaparaju4037
    @kunaparaju4037 21 วันที่ผ่านมา +25

    తగ్గిందా పెరిగిందా అని కాదు మళ్లీ వైసిపి రాదు అనేది నిజం

    • @brahmareddynagireddy5625
      @brahmareddynagireddy5625 20 วันที่ผ่านมา +10

      నిజమే 6 లో ఎన్ని నిజాలు, ప్రజలకి తెలుసస్తున్నాయి

    • @rajeevbokinala73
      @rajeevbokinala73 20 วันที่ผ่านมา +7

      😅😅😅😅😅😅 super six implement cheyakapothee next result kootami vaipu repeat avudhee😅😅😅😅😅😅

  • @సమాజం
    @సమాజం วันที่ผ่านมา

    "కొంత" కాదు..! చాలా...!!
    ప్రభుత్వం నడపడం కోసం చాలా అప్పులు చేశారు..కానీ అప్పుల్ని దేనికోసం వాడుతున్నారో ,ఎక్కడ ఖర్చుపెడుతున్నారో అర్ధం కావట్లేదు..😢😢😢😢

  • @rajaraju3050
    @rajaraju3050 21 วันที่ผ่านมา +12

    ఏం ఉండదు చూడండి TDP కార్యకర్తలే ROADS ఎక్కి తిడతారు బాబు నీ గుర్తుపెట్టుకోండి ..

  • @sscreations11
    @sscreations11 วันที่ผ่านมา

    అంచనాలు అందుకోలేకపోయారు.ఎందుకంటే ప్రతి నెల ఉద్యోగుల జీతాలు 5వ తేది వచ్చిన వేయడం లేదు.ముఖ్యంగా టీచర్స్ జీతాలు వేయడం లేదు

  • @madhukiransanaboina5838
    @madhukiransanaboina5838 20 วันที่ผ่านมา +8

    సార్ మీ చెప్పింది 100℅ కరెక్ట్ . ఉద్యోగస్తుల్లో అందులోనూ సచివాలయ ఉద్యోగస్తుల్లోను ఉంది.సచివాలయం ఉద్యోగులు మా కంటూ ఒక లైన్ డిపార్ట్మెంట్ లో కలిపేస్తారు అని చాలా నమ్మకం పెట్టుకున్నారు సార్ .కానీ అలా జరగడం లేదు సార్ .చాలా నిరుత్సాహం లో ఉన్నాం సార్

    • @jagadeeshnaraga7408
      @jagadeeshnaraga7408 20 วันที่ผ่านมา

      మీకు ముందు వుంది మొసళ్ళ పండుగ

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 20 วันที่ผ่านมา

      Meeku tdp correct sir

  • @TheMallikharjuna
    @TheMallikharjuna 21 วันที่ผ่านมา +1

    Yes sir, 100 % correct.

  • @varmakv2349
    @varmakv2349 21 วันที่ผ่านมา +33

    మీరు ఎన్ని చెప్పిన జనం ప్రశాంతం గా వున్నారు

    • @DharmaDharma-p6u
      @DharmaDharma-p6u 21 วันที่ผ่านมา +5

      Jagan ruling lo ?

    • @kumarguttula3670
      @kumarguttula3670 20 วันที่ผ่านมา

      Puku

    • @kumarguttula3670
      @kumarguttula3670 20 วันที่ผ่านมา +2

      Sullaunaru

    • @blsreddy90
      @blsreddy90 4 วันที่ผ่านมา

      Idhi asalaina joke. Isuka ethakandi antey tdp leader champestha antunnadu mammalni.

  • @vamshiiiiable
    @vamshiiiiable 19 วันที่ผ่านมา

    అయింది ఆరు నెలలు మాత్రమే.. అన్ని అర్థం చేసుకుని ఒక గాడిన పెట్టుకోడానికే సంవత్సరం పడుతుంది.. ఇపుడే పాలన లో లోపాలు వెతకడం మీ అవివేకం శ్రీనివాస్ గారు

  • @RaghavaMaddineedi
    @RaghavaMaddineedi 21 วันที่ผ่านมา +3

    మీరు చెప్పిన దానిలో కొంత నిజమే కానీ, పూర్తిగా నిజం లేదు.నేను గ్రౌండ్ లెవెల్ లో గమంచేవాడినే నాకు అర్దం అయ్యింది ఏంది అంటే ఈ పది ఏళ్ళ్లలో ప్రజలకి 1 ఖర్చులు పెరిగాయి,సంపాదన తగ్గింది 2.కరోనా, డీ మానోటేషన్ లాంటి దెబ్బలతో జనంకి డబ్బు ఇచ్చేవాడు తగ్గారు దీనితో ఇబ్బందులు 3.మన ఉన్మాది వచ్చాక రియల్ ఎస్టేట్ పడిపోయింది,కాంట్రాక్టర్ లు దెబ్బ తిన్నారు,ఉద్యోగులు జీతాలు సరిగ్గా లేవు,వ్యాపారుల్ని దెబ్బ తీశాడు ,వ్యవసాయ రాయితీలు లేవు ఖర్చులు పెరిగాయి దీనితో ఆన్ని రంగాలు దెబ్బతిని జనం దగ్గర డబ్బు దొరక్క అల్లాడుతుంటే,బ్యాంకులు ఇచ్చే లోన్స్ సివిల్ అనో ఏదో ఒక కారణం చెప్పి ఖాతాదారులను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటున్నాయి గానీ ఏమి విడల్చటం లేదు వీటన్నిటి వలన ఎక్కువ మoది ప్రభుత్వం ఏదన్నా ఇస్తది అని ఎదురు చూస్తున్నారు,కానీ ఉన్న కొద్దిపాటి అవకాశాల్ని పెద్ద నాయకులే అరగిస్తున్నారు.గ్రామ స్థాయి నాయకులకి కి కూడా చేరటం లేదు. పైగా వివరంగా అర్దం అయ్యేట్టు చెప్పేవాళ్లు లేరు.సందులో సందు అన్నట్టు వైసీపీ ఫేక్ ప్రచారాలు టిడిపి కార్యకర్తలు లాగా టిడిపి గ్రూపు ల్లోకి చొప్పిస్తున్నారు వాటిని ఖందినేచేవాళ్ళు లేక ఇంకా ఎక్కువ ప్రచారం జరుగుతుంది .

    • @shamshare
      @shamshare 14 วันที่ผ่านมา

      నీ ఏడుపులో అర్ధం లేదు

  • @sagarpatnala3546
    @sagarpatnala3546 21 วันที่ผ่านมา +1

    నిజమే సోదర. కూటమి ప్రభుత్వం పని తీరు పట్ల కొన్ని వర్గాల ప్రజలు పెదవి విరుస్తున్నారు

  • @ఏపీజనాలు
    @ఏపీజనాలు 21 วันที่ผ่านมา +15

    అంటే గెలిచినప్పుడు గ్రాఫ్ వుందా..
    అంతా EVM మహిమ 😂

    • @shaikYousuf-w6p
      @shaikYousuf-w6p 20 วันที่ผ่านมา +1

      2019kadu 2024idi

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 20 วันที่ผ่านมา

      151 evm మహిమ ఆమెన్ రా 😂

    • @kgfprince6630
      @kgfprince6630 20 วันที่ผ่านมา

      ​​@@shaikYousuf-w6papudu enduku chalenge ceyalekepoyaru,single ga ochina ataniki 40% vote bank undi ,evaru dammuna leader

  • @whynotramana
    @whynotramana 3 วันที่ผ่านมา

    60 హామీలు ఇచ్చారు వాటిలో ఎన్ని ఇచ్చారు, 14 లక్షల కోట్లు అప్పు అని ప్రచారం చేసికూడా 60 హామీలు ఇచ్చారు అధికారం లో కి రాగానే అమలు చేస్తాము అని , ఇప్పుడు 6.5 లక్షల కోట్లు అని అసంబ్లీ లో పెట్టారు మరి హామీలు ఎందుకని అమలు చేయలేకున్నారు????
    చంద్ర బాబుగారు నాకు తెలిసి ఇప్పటివరకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, నెరవర్చినట్టు చరిత్రలో లేదు 😂

  • @gk-fc3vc
    @gk-fc3vc 20 วันที่ผ่านมา +4

    కూటమి కాళ్ళు ఏతేసింది😂😂,జమిలో లో బొమ్మే టీడీపీకి😂😂😂

  • @bharathkumar-rw8vl
    @bharathkumar-rw8vl วันที่ผ่านมา

    మీరు చెప్పేది నిజమే, వైసిపి వాళ్ళకే పనులు అవుతున్నాయి.

  • @kanchishanmugamodali1274
    @kanchishanmugamodali1274 21 วันที่ผ่านมา +12

    ఉపాధ్యాలు చాలా వెతిరేకత ఉన్నారు ఈ సారి కాంగ్రెస్ కు ఓటు వేస్తాం

    • @_user786
      @_user786 21 วันที่ผ่านมา +1

      హ హ్హా హాహా

    • @paparaoarasavalli7144
      @paparaoarasavalli7144 21 วันที่ผ่านมา

      వెయ్యండి మీకు వాళ్ళు కరక్ట్ ap తో పాటు దేశం మొత్తం ఉగ్రవాదులు ఎక్కువ అయ్యి మీకు జనాలు ku చంపుతారు

    • @sudheertata1665
      @sudheertata1665 20 วันที่ผ่านมา +2

      Meeku jagane correct.

  • @darkfaxgaming6806
    @darkfaxgaming6806 21 วันที่ผ่านมา +1

    ఎవరికి ఏమి చెయ్యాల్సిన అవసరం లేదు. ఎవరి బ్రతుకు వాళ్ళని బ్రతకనిస్తున్నారు. అది చాలు.
    టిడిపి కార్యకర్తలకు మాత్రం అధికారం వచ్చిన తర్వాత వారికి ప్రాధాన్యత ఇవ్వటం లేదు.
    Mla లను పక్కన పెట్టీ లోకేష్ గారు ప్రత్యేక వ్యవస్థ పెట్టాలి.
    Mla లను పరిమితం చేసి పక్కన పెట్టాలి.

  • @reddyvlogs7358
    @reddyvlogs7358 21 วันที่ผ่านมา +6

    Entindi srinivasu garu mire antaru 6 months lo emi jarugu tundi Ani malli mire antaru emi avvaledu Ani

  • @nadeemullahsyed3816
    @nadeemullahsyed3816 21 วันที่ผ่านมา +1

    What you said is true Brother. Cbn, Lokesh also getting all these information but they are not in a situation to take immediate steps due to some kind of pressures & some kind of situations. You also know all these. If possible do a video on this topic also.

  • @venkataaratnamvoona3180
    @venkataaratnamvoona3180 21 วันที่ผ่านมา +4

    SRIKAKULAM lo drainage lu clean cheyyandi ra nayana, or bleaching kottandi minimum cleaning cheyyadam ledu

    • @mahesh84
      @mahesh84 21 วันที่ผ่านมา +2

      anni districts lo ilage undi

    • @venkataaratnamvoona3180
      @venkataaratnamvoona3180 21 วันที่ผ่านมา +1

      @mahesh84 baga ibbandi paduthunnam, regular cleaning kuda ledu

  • @RamsaniSrikanta
    @RamsaniSrikanta 21 วันที่ผ่านมา +1

    శ్రీనివాస రావు గారు పబ్లిక్ లో ఏమనుకుంటున్నారో ఎగ్జాట్ అదే మీరు చెబుతున్నారు. ఉదాహరణ భాష్యం ప్రవీణ్. కానీ ఇసుక రీచ్ లలో జెసిబి లని సైతం సీజ్ చేశారు.

  • @chekurinarasimharaju6778
    @chekurinarasimharaju6778 21 วันที่ผ่านมา +27

    నువ్వు చెప్పింది ఏమి కరెక్ట్ కాదు bro. ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు అందరూ కొన్ని సమస్యలు వున్నా కూడా ప్రశాంతం గా బ్రతుకుతున్నారు.

    • @gvntalks4193
      @gvntalks4193 21 วันที่ผ่านมา +6

      Prashanthamga na Job leka Nidra vasthaledhi ra

    • @ramakrishnaadapa3311
      @ramakrishnaadapa3311 20 วันที่ผ่านมา

      కరెక్ట్ చెప్పావు బ్రదర్

  • @tvenkataraju9509
    @tvenkataraju9509 20 วันที่ผ่านมา

    ఏ ప్రభుత్వం పని తీరు అంచనా వేయడానికి కేవలం 6నెలలు కాలం సరిపోదు శ్రీనివాస్ గారు... 2027నాటికి పోలవరం అమరావతి రెండు ప్రధాన అంశాలు ఒక కొలిక్కి తెస్తే చాలు... ముఖ్యం గా సూపర్ 6అంశాలు ఒక్క పెన్షన్ రైజ్ చేయడం అన్నా కాంటీన్ లు పునరుద్దరణ చేయడం తప్ప మిగతావి ఏమీ అమలు చేయలేక పోయారు..వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి సంక్షేమ పధకాలు లైన్ లో పెట్టే అవకాశం వుంది.. అలాగే ఉద్యోగఉపాధ్యాయ పెన్షనర్లు ఐ. ఆర్ గురించి ఎదురు చూస్తున్నారు. అలాగే గత వైస్సార్ సీపీ ప్రభుత్వం లో ఉద్యోగఉపాధ్యాయ పెన్షనర్ల కు వేల కోట్ల బకాయిలు వున్నాయి... అవినీతి అనేది ఏ పార్టీ అధికారం లో ఉన్న మామూలే సార్. దానికి ఏ పార్టీ ప్రభుత్వమైన అతీతం కాదు శ్రీనివాస్ సార్...కొన్ని అమలు చేయక పోయినా ప్రభుత్వం సంతృప్తి కరం గానే వుంది అని చెప్ప వచ్చు శ్రీనివాస్ సార్... మొత్తం మీద మీ విశ్లేషణ ప్రభుత్వపని తీరుని మెరుగు పరచు కోవడానికి చేస్తున్న హెచ్చరిక గా నే భావించవచ్చు..

  • @narayanaraogokarla5190
    @narayanaraogokarla5190 21 วันที่ผ่านมา +7

    నీకు గుర్తించటం లేదనే బాధ ఈ వీడియోలో కనిపిస్తుంది... నీలాంటి కారుడుగట్టిన కార్యకర్త ఆవేదన.... సార్ మీరు కొంచెం ఓపిక పట్టండి గుర్తింపు వస్తుంది...

  • @psb4815
    @psb4815 21 วันที่ผ่านมา +1

    వాళ్ల పాలన సంగతి ఏమోగానీ నీ వీడియోలు మాత్రం దారుణంగా ఉంటుంది వీడియోలో పస ఉండట్లేదు

  • @darlingkumar3193
    @darlingkumar3193 21 วันที่ผ่านมา +20

    TDP పార్టీ MAL 100% ఫెయిల్యూర్ అయ్యారు గుంటూరు 2గల్లా మాధవి 1000% ఫెయిల్యూర్ TDP పార్టీ పతనం కి ముఖ్య కరుణం గుంటూరు 2గల్లా మాధవి 👎👎👎

    • @gopalakrishnak.v.n4662
      @gopalakrishnak.v.n4662 21 วันที่ผ่านมา +1

      Joke bagundi. Aame clarity icharu and Iskon team vallu kuda clarity icharu.
      She is a hardworker and committed leader

    • @darlingkumar3193
      @darlingkumar3193 21 วันที่ผ่านมา

      @gopalakrishnak.v.n4662 గుంటూరు ల్లో 10 మంది చెత్త చేపిస్తావా

    • @darlingkumar3193
      @darlingkumar3193 21 วันที่ผ่านมา

      @@gopalakrishnak.v.n4662 గుంటూరు ల్లో ఒక 10 మంది తో చేపిస్తావా 🤔 చూదాం iscon విషయం ఒకటే కాదు ఇంకా చాల ఉన్నాయి TDP పరువు పోతుంది ఇక్కడ తప్పు నీ సమర్ధించటం కాదు అర్ధం అయిందా తమ్ముడు

    • @GrandBharat-u7l
      @GrandBharat-u7l 20 วันที่ผ่านมา

      @@gopalakrishnak.v.n4662గొఱ్ఱెలను బలి

  • @SubbaraoNidamanuru
    @SubbaraoNidamanuru 21 วันที่ผ่านมา +6

    ఎవడు వచ్చిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు పట్టించుకోవటం .లేదు😢😢😢😢😢

  • @ramaanji1514
    @ramaanji1514 20 วันที่ผ่านมา +2

    జగన్ మోహన్ రెడ్డి టైం లో అవినీతి లేదు.
    ఈ కూటమి ప్రభుత్వం లో కార్యకర్తలు నిజాయితీ గా ఉన్నారు, mla లే అవినీతి చేస్తున్నారు

  • @GopinadhAllada
    @GopinadhAllada 21 วันที่ผ่านมา +12

    6 నెలలకు అప్పుడే చెప్పడం సరికాదే మో కానీ మేఘా కృష్ణారెడ్డి తో చెట్టా పట్టాలు వేసుకొని తిరగడం ఏంటి

    • @reddyyodhin1238
      @reddyyodhin1238 20 วันที่ผ่านมา

      Vallu tirgavachu
      Kaani gouthu lachhnna meeting lo jogi undakudadhu

  • @d.sudheerbabu3646
    @d.sudheerbabu3646 12 วันที่ผ่านมา

    యర్రగొండపాలెం టీడీపీ ఇంచార్జి గూడూరు ఏరిక్సన్ బాబు అవినీతి లో నెంబర్ వన్ లో ఉన్నాడు
    మీ టీం తో ఎంక్వయిరీ చేపించండి
    Save tdp
    Save yerragondapalem
    జై తెలుగుదేశం

  • @pragadasrinivasarao4095
    @pragadasrinivasarao4095 21 วันที่ผ่านมา +7

    అంటే టీచసర్స్ కీ 20 తేదీన జీతాలు ఇవ్వాలి అంతేనా చాలా apps లోడింగ్ ఈ goverment తీసింది వారికి పని భారం తగ్గించంది. వాళ్లు ర్యాలీ చేసినందుకు అనుమతిల్ ఇస్తున్నారు అవన్నీ టైట్ చేయాలి అన్న మాట

  • @sandersdev
    @sandersdev 21 วันที่ผ่านมา +1

    NOT ONLY TDP, EVEN JS SHOULD BE VERY CAREFUL ABOUT BJP. BJP, YCP & BTRS ARE THE MOST TREACHEROUS PARTIES.