VeeraPuram Birds: రాష్ట్రంలో మరే ఊరికీ వెళ్లని ఈ పక్షులు, ఈ ఊరికే ఎందుకొస్తున్నాయంటే | BBC Telugu

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ธ.ค. 2024

ความคิดเห็น • 109

  • @iamrular3051
    @iamrular3051 2 ปีที่แล้ว +60

    వెంకటపురం ప్రజలు కి విన్నపం పక్షులు నివాసం కోసం చుట్టుప్రక్కల చెట్లు ఎక్కువగా పెంచండి .....ఆ పుణ్యం మీ గ్రామానికీ వస్తుంది..
    ఆ దేవుడు మీ గ్రామానికి ఇచ్చిన వరం...
    ఆ పక్షులు కి మీకు ఏదో తెలియని బంధం ఉంది ఏమో..

  • @srinivasd5838
    @srinivasd5838 2 ปีที่แล้ว +83

    8,402 కిలోమీటర్లు ఎటువంటి gps సౌకర్యం లేకుండా సైబేరియా నుండి సంవత్సరం తిరిగేసరికి సరిగ్గా ఇక్కడికే వస్తాయి.🌺🍎🌺

  • @venkateshwarrao435
    @venkateshwarrao435 2 ปีที่แล้ว +31

    ఓ పెద్దాయన,బాగా చెప్పావు.మిమ్ములను నమ్మి వస్తుందుకు,మీ సంతోషం చూస్తుంటే,మాకు చాలా తృప్తి గా వుంది.ఇదే కదా జీవిత మంటే.ఇంకేమి కావాలి

    • @EveryDaymast
      @EveryDaymast 2 ปีที่แล้ว +1

      Money without money em cheyya lemu pakshulani chustu kurchonte set avvadhu gaa

    • @venkateshwarrao435
      @venkateshwarrao435 2 ปีที่แล้ว +1

      @@EveryDaymast బ్రో,మన పని మనము చేస్తూనే, సాటి జీవులపట్ల కూడా,కరుణ తో వుండాలి అని నా ఉద్దేశ్యం.

    • @EveryDaymast
      @EveryDaymast 2 ปีที่แล้ว

      @@venkateshwarrao435 k

  • @daa184
    @daa184 2 ปีที่แล้ว +38

    మన జాతిని పెంచుకోవాలి అనే కోరిక మనల్ని ఎంత దూరం అయినా తీసుకుపోతుంది... It's Nature Natural

  • @chillukotikishorebabu7198
    @chillukotikishorebabu7198 2 ปีที่แล้ว +2

    గుడ్ న్యూస్. అవి ఇక్కడే పుట్టి నవి కాబట్టి అవి మన పక్షులు సైబీరీయ వి కావు.

  • @sreemayisworld7578
    @sreemayisworld7578 2 ปีที่แล้ว +4

    అవును ఈ ప్రాంతం ఈ పక్షులతో చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే మనసుకు ఉత్సాహం ఉల్లాసంగా ఎంతో అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రాంతం దగ్గర లేపాక్షి చారిత్రక క కట్టడం కూడా ఉంది. ఈ ప్రాంతం పర్యాటకంగా బాగా అభివృద్ధి చెందుతూ ఉంది. మీరు కూడా ఈ ప్రాంతాన్ని సందర్శించండి.

  • @govindasuresh1256
    @govindasuresh1256 2 ปีที่แล้ว +16

    ఖమ్మం జిల్లా చింతపల్లి గ్రామం కూడా వస్తాయి మా సైడు చాలా ఫేమస్

    • @bolenarasimharao1330
      @bolenarasimharao1330 2 ปีที่แล้ว +1

      హాయ్ బ్రొ i m from khammam

    • @ksreddyagriculturevlogs9078
      @ksreddyagriculturevlogs9078 2 ปีที่แล้ว +1

      ఆ పక్షులు వస్తే మీరు కూడా జాగ్రత్త పెట్టుకోండి వీరంపూర్ విలేజ్ లేక ఓకేనా బ్రో

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @sreevardhanmoode6370
    @sreevardhanmoode6370 2 ปีที่แล้ว +10

    Take a bow to villagers, keep protect 🕊

  • @balu_blasters8328
    @balu_blasters8328 2 ปีที่แล้ว +10

    ఇవి పుణ్యక్షేత్రం విలేజ్, తూర్పు గోదావరి జిల్లా, రాజానగరం మండలం లో వుంటాయి

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @ksaee6762
    @ksaee6762 2 ปีที่แล้ว +7

    గుంటూరు జిల్లా ఉప్పలపాడులో కూడా ఈ తరహా పక్షులు వస్తుంటాయి

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @suresh5027
    @suresh5027 2 ปีที่แล้ว +11

    అన్ని వేల కిలోమీటర్లు నుండి వస్తున్నా.... దారి మాత్రం బాగానే గుర్తుంటుంది ఈ పక్షులకు... రోడ్ మ్యాప్ అవసరం లేదనుకుంటా 😁

    • @nevergiveup_vm3074
      @nevergiveup_vm3074 2 ปีที่แล้ว

      Nice.
      ...dini gurinchi Search cheyyali ela vastayi ani😊👍👏👏nice thought

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 2 ปีที่แล้ว

      అవును సర్. మనుషులకే జి పి ఎస్, గూగుల్ మ్యాప్స్.

  • @harigollapolu668
    @harigollapolu668 2 ปีที่แล้ว +11

    10 years numdi maa vuriki yearly once vasthuvunayi ee birds
    Nellore district, atmakur taluka, vennawada village

  • @rajkancharana8926
    @rajkancharana8926 2 ปีที่แล้ว +4

    అవును. దేనికైనా నమ్మకమే కదా పునాది. లెక్కలు మాత్రమే కాదు.

  • @rajesh166
    @rajesh166 2 ปีที่แล้ว +1

    Dini gurinchi cheppina bbc ki thanks

  • @daa184
    @daa184 2 ปีที่แล้ว +6

    పెద్ద కొల్లేరు సరస్సు మీద వీడియో చేయండి

  • @shekar7581
    @shekar7581 2 ปีที่แล้ว +12

    Srikakulam district kooda vastai theni neelapuram

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @nevergiveup_vm3074
    @nevergiveup_vm3074 2 ปีที่แล้ว

    Tataya...nammakam gurinchi baga cheppavu💖💖👍

  • @somireddypallimahesh9798
    @somireddypallimahesh9798 2 ปีที่แล้ว +2

    Blessed village

  • @sridhu4u
    @sridhu4u 2 ปีที่แล้ว +2

    శ్రీకాకుళం జిల్లాలో తేలినీలాపురం కూడ ఈ పక్షులు వస్తాయి.

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @saikorapaka312
    @saikorapaka312 2 ปีที่แล้ว

    Pedhayana mata goosebumps vachay

  • @raghavanofficial8861
    @raghavanofficial8861 2 ปีที่แล้ว +2

    మొదటగా వచ్చే పక్షులను పైలెట్ పక్షులు అంటారు, అవి వచ్చి ఇక్కడి వాతావరణం, ఆహారం లాంటి పరిస్థితులను గమనించి తిరిగి నైజీరియా వెళ్లి వాటి జంట పక్షులతో, కుటుంబాలలో తిరిగి వస్తాయి... మా ఖమ్మం ప్రాంతంలో చింతపల్లి అనే ఊరికి వలస వస్తాయి, ఇవి రావడం మంచి శుభశఖనంగా భావిస్తారు మా ప్రాంత వాసులు, కానీ రైతులు చేస్తున్న రసాయనిక వ్యవసాయం వల్ల గత రెండు సంవత్సరాలుగా ఇవి రావడం లేదు...

  • @ksrchannel7981
    @ksrchannel7981 2 ปีที่แล้ว

    Very very good people.
    Many thanks to present.

  • @ramprasadrp2828
    @ramprasadrp2828 2 ปีที่แล้ว +7

    ప్రపంచంలో కొన్ని చేపలు పక్షులు కొల్లేరు గోదావరి ప్రాంతాలకు వస్తాయి 🥰💫

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @suribabu7228
    @suribabu7228 9 วันที่ผ่านมา

    Nice 👍👍👍👍👍👍

  • @paidinagendraofficial7239
    @paidinagendraofficial7239 2 ปีที่แล้ว +1

    East గోదావరి లో కూడా

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @premajoyice_thummuru7374
    @premajoyice_thummuru7374 ปีที่แล้ว

    Narasamambapuram and vedurupattu is also their residing place.

  • @Adilabadwildlife
    @Adilabadwildlife 4 หลายเดือนก่อน

    పెయింటెడ్ స్టార్క్ పక్షులు. మా అదిలాబాద్ జిల్లాలో చాలా ఉంటాయి.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 ปีที่แล้ว +2

    నేలపట్టు లో కూడా సంరక్షణా కేంద్ర ఉన్నట్లు ఉంది

  • @SD-ux7fe
    @SD-ux7fe 2 ปีที่แล้ว +7

    రష్యా నుండి అన్ని వేల కిలోమీర్లు ఏగురుకుంటూ వస్తున్నాయా 😧😦😳

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      ఏ ఇప్పుడు వరకు వినాలా?

  • @dasarilingamurthy1165
    @dasarilingamurthy1165 2 ปีที่แล้ว

    Super....mana guests Russia nundi vacharu 👍👍

  • @swathihimarika3249
    @swathihimarika3249 2 ปีที่แล้ว

    Good news

  • @azaraiahch6348
    @azaraiahch6348 2 ปีที่แล้ว

    Very nice video

  • @narender3348
    @narender3348 2 ปีที่แล้ว

    Nammakam meedhane bandhaalu nilabadathay

  • @haripriyapuppala6134
    @haripriyapuppala6134 2 ปีที่แล้ว +2

    Telangana ,Jangoan zilla, Chinna maduru village lo kuda vasthayi I have seen many times

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @Samuel1806.
    @Samuel1806. 2 ปีที่แล้ว

    Guntur district uppalapadu gram lo kuda vastunnayi

  • @lunkellaradhika2061
    @lunkellaradhika2061 2 ปีที่แล้ว

    Where r these villages

  • @chandrasekharmadugula5697
    @chandrasekharmadugula5697 2 ปีที่แล้ว

    Sir ivi srikakulam, santhabommali nandalam, thelineelapueam ane iruku kuda vasthayi

  • @pvr.prasadpvr.prasad4361
    @pvr.prasadpvr.prasad4361 2 ปีที่แล้ว

    Ma village lo kuda unnai

  • @santoshkumarnetworks990
    @santoshkumarnetworks990 2 ปีที่แล้ว +1

    Elaanti gps lekunda same place vastunnai manam matram flight ki minutes aagina mana dari maaripoddi ippudu cheppandi evaru televainavallo.

  • @whateva12345
    @whateva12345 2 ปีที่แล้ว

    pls watch David Attenborough and bbc earth videos...nature and wildlife documentaries
    David Attenborough mariyu bbc earth videos chudandi....janthu jaathulu mariyu prakruti ki sambandinchina adbhutamaina videos

  • @Kingkoti005
    @Kingkoti005 2 ปีที่แล้ว

    Good information

  • @thebeautifulnature1585
    @thebeautifulnature1585 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏

  • @verannasuper7921
    @verannasuper7921 2 ปีที่แล้ว

    Ts lo kuda vasthai

  • @anuvegcooking9865
    @anuvegcooking9865 2 ปีที่แล้ว +1

    మనం వాటి కి హాని చేయమని వచ్చిన ఎవరినైనా అతిధులుగా, గౌరవంగా చూస్తామని తెలుసు అనుకుంటా దారి తెలిసినట్లే మన గుణం కూడా తెలుసేమో?!😁.

  • @Batman20692
    @Batman20692 2 ปีที่แล้ว

    ❤️

  • @bjayaprakash5576
    @bjayaprakash5576 2 ปีที่แล้ว

    Evi maa uriki cheruvu ki kuda vachaie sir
    Ma uru bhogolu Kurnool

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @telanganavillageculture2317
    @telanganavillageculture2317 2 ปีที่แล้ว +2

    Mancherial district lo kuda kanipistayi

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว +1

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

    • @telanganavillageculture2317
      @telanganavillageculture2317 2 ปีที่แล้ว

      @@srinivasd5838 kada.. 👍🏼👍🏼

  • @SampathKumar-yi7td
    @SampathKumar-yi7td 2 ปีที่แล้ว +1

    కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం నాగిసెట్టిపల్లె గ్రామానికి కూడా ఈ పక్షులు వస్తాయి

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @MukeshRaj-ev8vc
    @MukeshRaj-ev8vc 2 ปีที่แล้ว

    👏🤗

  • @pvr.prasadpvr.prasad4361
    @pvr.prasadpvr.prasad4361 2 ปีที่แล้ว

    Andrapradesh kadapa distric badvela kottalapalli,repalley cheruvu

  • @gindamarjun4042
    @gindamarjun4042 2 ปีที่แล้ว

    మొదట ---- జిల్లా వీరాపురం గ్రామం అని చెప్పి విషయం తెలుపిన మంచిది అని నా అభిప్రాయం ఏ ప్రాంతం లో అనే ఆలోచన భాద ఉండదు

  • @nandiniskitchenvlogsteluguchan
    @nandiniskitchenvlogsteluguchan 2 ปีที่แล้ว

    Maku chala dhaggara chiappudu school lo mamalni thiskellevaru birds ni chupinchadaniki

  • @rvreddyramireddy
    @rvreddyramireddy 2 ปีที่แล้ว

    Andhra prakasam dist giddlur constency racharla mdl gowta varam village ku vadtai

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @ajayjawankmc8445
    @ajayjawankmc8445 2 ปีที่แล้ว +1

    Khammam Jilla చింత పల్లి కి కూడా వస్తాయి

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @godavarigang1935
    @godavarigang1935 2 ปีที่แล้ว +1

    పార్వతీపురం జిల్లా Seethanagaram మండలంలోని చెల్లoనాయుడు వలస కూడ వస్తాయి... Veelunte అది కూడా publish చేయండి

    • @SivaKumar-wv1zm
      @SivaKumar-wv1zm 2 ปีที่แล้ว

      do there are same birds

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

    • @godavarigang1935
      @godavarigang1935 2 ปีที่แล้ว

      @@SivaKumar-wv1zm yes

    • @godavarigang1935
      @godavarigang1935 2 ปีที่แล้ว

      @@srinivasd5838 నేను రావు అని చెప్పలేదే

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว +1

      @@godavarigang1935 అన్ని జిల్లా వాళ్ళు చెప్పారిక్కడ వస్తాయి అని. అవి చూసి పెట్టా అంతే

  • @arjun2.017
    @arjun2.017 2 ปีที่แล้ว

    😘

  • @michaelceasar
    @michaelceasar 2 ปีที่แล้ว

    Passport, Visa emi lekunda freega vachesthunnayi

  • @archannel4844
    @archannel4844 2 ปีที่แล้ว

    Maa vuriki kuda vastai, Prakasam, tallur mandal, madhavaram

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @rajesh166
    @rajesh166 2 ปีที่แล้ว

    Veerapuram ane uru Maa hindupur town ki dagaara evaraina ikadiki velleli ante hindupur vacchi ayina vellochu Leda NH44 meeduga ayina ravacchu kakapothe Maa uri nunchi veerapuram dagara unna chilamathur varaku autos and busses untayi

  • @vijaykumarmidde9881
    @vijaykumarmidde9881 2 ปีที่แล้ว

    Meeru sariga enquiry chesaro ledho... Maa gouthavaram ki kuda every year vasthai... Saibirian birds

    • @rvreddyramireddy
      @rvreddyramireddy 2 ปีที่แล้ว

      Mee village giddalur racherla gowtavaram kada

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @selfeducation1620
    @selfeducation1620 2 ปีที่แล้ว

    Vattinii samrakshinchallsena badyathaa andaridii

  • @hemanthacharyulumbhemantha8891
    @hemanthacharyulumbhemantha8891 2 ปีที่แล้ว +6

    భారత్ కు రెష్య మిత్రదేశం అని ఈ పక్షులకు కూడా తెలుసు ఆ జోబైడెన్ గాడికి ఎప్పుడు తెలుస్తుందో ఏమిటో...

  • @knagaraju9218
    @knagaraju9218 2 ปีที่แล้ว

    TS Lo ki kuda vasthunnai

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @starboysujay
    @starboysujay 2 ปีที่แล้ว

    Hi BBC Telugu, make a video on legal rights of TH-cam shortfilm makers, TH-cam short video makers, rules and regulations, whether the police permission is needed for each and every TH-cam video making..

  • @mohammedafsar7965
    @mohammedafsar7965 2 ปีที่แล้ว +1

    وَٱللَّهُ خَلَقَ كُلَّ دَآبَّةٍۢ مِّن مَّآءٍۢ ۖ فَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ بَطْنِهِۦ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰ رِجْلَيْنِ وَمِنْهُم مَّن يَمْشِى عَلَىٰٓ أَرْبَعٍۢ ۚ يَخْلُقُ ٱللَّهُ مَا يَشَآءُ ۚ إِنَّ ٱللَّهَ عَلَىٰ كُلِّ شَىْءٍۢ قَدِيرٌۭ
    సంచరించే సమస్త ప్రాణులను అల్లాహ్‌ నీటితో సృజించాడు. వాటిలో కొన్ని తమ పొట్ట ఆధారంగా ప్రాకుతుండగా, కొన్ని రెండు కాళ్ళపై నడుస్తున్నాయి. మరి కొన్ని నాలుగు కాళ్లపై నడుస్తున్నాయి. అల్లాహ్‌ తాను కోరిన దాన్ని సృజిస్తాడు. నిశ్చయంగా అల్లాహ్‌ ప్రతిదీ చేయగల సమర్థుడు.
    (Quran - 24 : 45)
    وَكَأَيِّن مِّن دَآبَّةٍۢ لَّا تَحْمِلُ رِزْقَهَا ٱللَّهُ يَرْزُقُهَا وَإِيَّاكُمْ ۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلْعَلِيمُ
    ఎన్నో జంతువులు తమ ఆహారాన్ని మోసుకుంటూ తిరగవు. వాటికీ, మీకు కూడా అల్లాహ్‌యే ఉపాధిని ఇస్తున్నాడు. ఆయన అంతా వినేవాడు, అన్నీ తెలిసినవాడు.
    (Quran - 29 : 60)

  • @venugopalakrishna893
    @venugopalakrishna893 2 ปีที่แล้ว

    కోకిల కూడా వలస పక్షే!

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      ఏవూరునుంచి ఏఏ ఊరుకు?

  • @rekhabale4204
    @rekhabale4204 2 ปีที่แล้ว

    Evi kolleru kuda vastayi

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @anandvemuru8653
    @anandvemuru8653 2 ปีที่แล้ว

    Miku interview reddy ne unnada

  • @jagadeeshbabu3437
    @jagadeeshbabu3437 2 ปีที่แล้ว

    Ivey పక్షులు rajahmundry dagara lo ni punyaksetram aney vuru cheruvuki vastay prati samvatsaram

    • @srinivasd5838
      @srinivasd5838 2 ปีที่แล้ว

      అబ్బా ప్రతీ జిల్లాకూ వస్తాయి

  • @lakshmiramana3989
    @lakshmiramana3989 2 ปีที่แล้ว

    అక్కడ ఏమి దొరక్క

  • @karidisuryaprathapreddykar1122
    @karidisuryaprathapreddykar1122 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏