పుచ్చ సాగుకు ఇది సరైన సమయం..పూర్తి వివరాలు||Watermelon & Moskmelon Cultivation

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • #website mayonagritechn...
    #Nutrimat_Nano_Fertilizer
    #Mayon_Agri_technologies_8309258280
    #Nano_Urea
    #Watermelon_Cultivation
    #Muskmelon_cultivation
    #Nano_Green_Liquid_Nano_urea
    #Nano_Gold
    #NutriMat_nano_fertilizer
    #Liquid_Nano_Fertilizer.
    #Nano_fertilizers_uses_in_Agriculture
    #Prabhakar_reddy_9441762213
    నానో_యెరువులు
    #white_fly_green_fly_control_in_cotton
    #thrips_control_in_cotton
    #పత్తి_లో_తెగుళ్ల_సమస్యా
    #Fungal_disease_in_Cotton
    #Son_Of_Karshak
    #Mayon_Agri_technologies_8309258280
    #thrips_mites_whitefly_control_in_cotton
    #cotton_crop_in_telangana
    #Prabhakar_reddy_Raithu_Sangareddy

ความคิดเห็น • 40

  • @Haneefpshaikvbbxd
    @Haneefpshaikvbbxd 2 ปีที่แล้ว +9

    Babai garu pucha sagu gurinchi varusaga videos pettandi

  • @indiangirlfarmer7193
    @indiangirlfarmer7193 2 ปีที่แล้ว +9

    Sir muskmelon వేయోచ్చా

    • @treddym
      @treddym 2 ปีที่แล้ว +2

      ముస్కమెలోన్ సున్నితమైన పంట. రోగాల సమస్య ఎక్కువ, ముఖ్యంగా blight మరియు wilt . ఒక్క రోజు పరియవేక్షణ లేకపోతె చేను చేదాటిపోయినట్టే . వాతావరణ అనుకూలతలు కూడా ముఖ్యం . వీటన్నిటిని అధిగమించగలిగితే మంచి ఫలితాలు ఉంటాయి . నవంబర్ నుంచి ఫిబ్రవర్ వరకు నాటుకోవచ్చు . శివరాత్రి పండుగకు కోత వచ్చేలా చూసుకుంటే లాభాలు ఉంటాయి . నా వరకు Known-you కంపెనీ kundan రకం బాగుంటుంది. వేరే కంపెనీ విత్తనాలు కూడా మంచివి ఉండవచ్చు .

    • @treddym
      @treddym 2 ปีที่แล้ว

      CHIA TAI కంపెనీ వారి REMY రకం కుడా చాలా బాగుంది

  • @agribaba3028
    @agribaba3028 2 ปีที่แล้ว +5

    😀.. ఈ సారి నేను పుచ వేస్తాను sir...continuous ga videos పెట్టండి

  • @sonofkarshakhindi8559
    @sonofkarshakhindi8559 2 ปีที่แล้ว +8

    I want Nano green

  • @vikramsinghrathod7316
    @vikramsinghrathod7316 2 ปีที่แล้ว +5

    Sir ఏ రకం విత్తనాలు బాగుంటాయో చెప్పండి

    • @treddym
      @treddym 2 ปีที่แล้ว +1

      Popular Icebox varieties- 3-5kg - 60-70 days crop cycle - Sagar King, Nunhems Maxx, syngenta Sugar queen, Kalash seeds Melody. Lakshmi Inputs - Shivay.

  • @vimalahaider1439
    @vimalahaider1439 2 ปีที่แล้ว +7

    Sir e sare మాస్క్ మెలోన్ కి ధర ఉంటది అంటారా??

  • @thimmareddy1994
    @thimmareddy1994 2 ปีที่แล้ว +5

    ❤️❤️❤️..from అనంతపూర్

  • @kalvasathish4573
    @kalvasathish4573 2 ปีที่แล้ว +9

    Marketing Ela chesukovali

  • @shekarboddupally.shekar9162
    @shekarboddupally.shekar9162 2 ปีที่แล้ว +11

    నల్లరేగడి భూమిలో వేసుకోవచ్చా దయచేసి తెలుపగలరు

    • @treddym
      @treddym 2 ปีที่แล้ว +1

      నీరు ఇంకే స్వభావము ఉన్న నెలలలో వేసుకోవచ్చు.

    • @sangameshwarjangam3578
      @sangameshwarjangam3578 ปีที่แล้ว

      👍

    • @subodhreddy447
      @subodhreddy447 ปีที่แล้ว

      Vaya vaddu, panta sariga radu

  • @thanikelasridhar6028
    @thanikelasridhar6028 2 ปีที่แล้ว +6

    Poina saare full loss ochindi pucha వేస్తే🥺

  • @chinnanani5046
    @chinnanani5046 2 ปีที่แล้ว +1

    Super andi miru 👌

  • @ShalomMura
    @ShalomMura 2 ปีที่แล้ว +1

    గురు గారికి నమస్కారములు
    గతేడాది పుచ్చకాయ సాగు చేయడం ప్రారంభించి పూర్తిగా నష్టపోయాం.. ఇప్పుడు మళ్లీ ప్రారంభించడానికి ధైర్యం లేదు, కానీ మీ జ్ఞానం మరియు సాంకేతికతలను మాతో పంచుకోవడం ద్వారా, మేము మళ్లీ సాగు ప్రారంభిస్తాము. కానీ మీరు ముందుగానే ఏ విత్తనాలు మంచివి. ఏ కంపెనీ మంచిది, ఏ రకం పుచ్చకాయ మంచిది. అతి ముఖ్యమైనది మార్కెటింగ్ చెబితే అది మాకు మంచిది .మేము ఏర్పాట్లు చేసుకొంటాము

    • @daretoimprove2336
      @daretoimprove2336 26 วันที่ผ่านมา

      Ye vidanga nastapoyaru yielding raleda leka marketing aa

  • @thirusmily4724
    @thirusmily4724 2 ปีที่แล้ว

    Puncha panta kalam enni rojulu babai garu

  • @sangameshwarsangam997
    @sangameshwarsangam997 2 ปีที่แล้ว +1

    ఇవి ఎక్కడ దొరుకుతుంది సర్

  • @pilliyallaiah3338
    @pilliyallaiah3338 2 ปีที่แล้ว +1

    అన్న డ్రిప్ లేకుండ పూచ్చ పంట వేసుకోవచ్చా plz reply

  • @swamipurra1044
    @swamipurra1044 2 ปีที่แล้ว

    చెట్టు లేచిన 10 రోజుల తరువత మెల్లక అకు cut అవ్తుంది దీనికి ఎం వదలి

  • @ramakrishnapunem5036
    @ramakrishnapunem5036 2 ปีที่แล้ว

    పుచ్చా లో మంచి సీడ్స్ చెప్పండి

  • @brahmmamchary1184
    @brahmmamchary1184 2 ปีที่แล้ว +2

    Nice 🙂

  • @GuravaiahJayanna
    @GuravaiahJayanna ปีที่แล้ว

    pedayana manchi seed yekada dorukuthai

  • @GuravaiahJayanna
    @GuravaiahJayanna ปีที่แล้ว

    Me no chepithe doubt adaga vachu

  • @raavinitheeshvinny1076
    @raavinitheeshvinny1076 2 ปีที่แล้ว

    Watermelon aa seeds meru use chestharunnaru

  • @mohammedmuzammil3403
    @mohammedmuzammil3403 2 ปีที่แล้ว +1

    Zabardhasth

  • @malothanil8668
    @malothanil8668 2 ปีที่แล้ว

    Bro epudu veyavacha

  • @addankigangadhar2252
    @addankigangadhar2252 2 ปีที่แล้ว +1

    నమస్కారం సార్ 🙏

    • @addankigangadhar2252
      @addankigangadhar2252 2 ปีที่แล้ว

      యెక్కడా లభిస్తుంది EPF లు

  • @asureshreddy3201
    @asureshreddy3201 2 ปีที่แล้ว

    Sir higher cost seed name

  • @abdullamd1202
    @abdullamd1202 2 ปีที่แล้ว

    Phon number pettandi konttam

    • @sonofkarshak2973
      @sonofkarshak2973  2 ปีที่แล้ว

      Discriprion lo undi...annagaru....call 9441762213

  • @srinusrinivas5008
    @srinusrinivas5008 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏👌👌👌👌👌

  • @kondalreddybanala805
    @kondalreddybanala805 2 ปีที่แล้ว

    Epf ante emiti

    • @sonofkarshak2973
      @sonofkarshak2973  2 ปีที่แล้ว

      Avi 6 types fungus luu...fungicide ga insecticide ga pane chestaii