యుద్దానికి కారణాలు ఇంతకాలం నీగూడంగా వున్నాయి.. మీరిచ్చిన ఈ సమాచారం ప్రకారం పరిస్థితిని విశ్లేషణ చేస్తే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదు సరికదా మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశాన్ని త్రోసిపుచ్చలేము ఎందుకంటే ఉక్రైన్ వెనుక ఉన్నది వ్యాపార దిగ్గజాలు.. వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేయటానికి సిద్దపడతారు.. Jaihind
@@chaitanyam4716 First you have sense because you analyse reasons behind the attack on Ukraine... Harassing ethnic Russians, occupying lands by Western industrialists and NATO expansion which will become a threat to Russia and it led Russia to invade.
Prem garu, nenu State Street lo 5 years 7 months work chesa, great company, feeling proud to hear that name from you. State Street t-shirts na videos lo chala unnay. Thanks thanks thanks
ప్రేమ్ గారు, రష్యా భారత్ మధ్య ఆయిల్ పేమెంట్ రుబుల్ రూపీ లో జరుగుతుంది అని విన్నాను. కానీ రష్యా రూపీ లో కాకుండా యేన్ లో చెల్లించమని SCO sumit లో అడిగినట్టు విన్నాం. కరెక్ట్ న్యూస్ అవునా
ఏమిటో సార్ ఒకోసారి మీరు ఏం చెప్తారో అర్ధం కాదు ఎక్కడెక్కడ విషయాలు తవ్వుతారు యూదులంటారు ఆర్యులు అంటారు జ్యూసులంటారు జపాన్ కూడా తమిళులదే అంటారు సంస్కృతం తమిళంలోంచి పుట్టిందంటారు ప్రపంచాన్నంతా ఓకే కుటుంబం పాలిస్తోందంటారు
వ్యాల్యూ లేని కరెన్సీ అమెరికాది ఆ కరెన్సీ ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకుంటారు అలాంటి కరెన్సీ యావత్ ప్రపంచాన్ని పాలు ఇస్తుంది అంటే అది జోక్ గా ప్రేమ్ గారు
ఎవ్వరు sir చెప్పింది వాల్యు లేని కరెన్సీ అని, మీ చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరయినా USA లో ఉంటే వల్ల పేరెంట్స్ అస్తి పాస్తులు చూడండి, ఇంకా తీసి పారేసే స్థితి కి రాలేదు, మే బి మనం ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్లేస్ లో కి మన కరెన్సీ నీ తీసుకు రావాలని but will take more time
@@rayapudiganga5121 నేను ఎవరి చేతిలో ఉంటది అనికాదు, still US కరెన్సీ స్ట్రాంగ్ అని చెప్పటం నా ఉద్దేశం, మన శత్రువు అయిన కానీ వాడి సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు అలా అని US కరెన్సీ ఎప్పటికీ గొప్పది అని చెప్పటం లేదు but still గ్రేట్ అంతే
Very good information Sir. Excellent. Please I expect one common video from you on Black Rock- Jews-Ukraine President-American Economy Controlling combined video Sir
I have got 9.7 in my 10th class 2022-2023 batch sir i need you suggestion for which is best after 10 diploma or basara IIT or by inter to b tech which is best sir
మీ ద్వారా చాలా మంచి విషయాలు తెలుసుకుంటున్నాను సార్
బ్లాక్ రాక్ కంపెనీ కోసం విని నమ్మలేదు సార్ యిప్పుడు మీరు చెబితే వింటున్న నమ్ముతున్న
మంచి విశ్లేషణ sir, జై భారత్, జై హింద్
100/truth 🎉
Nice 👍 Info sir 4m u
మీరు వివరించు వీధం చాలా భాగుంది sir me వెనక చూపించి Singh's చాలా భగ అర్ధవుదునునై
జై శ్రీ సీతారామచంద్ర స్వామి జై హనుమాన్ జై హిందూయిజం జై హింద్ జై జై భారత్ జై మోదీ జీ. MONEY MAKES EVERYTHING.
సర్ వీళ్ళు మన అంబానీ, అదానీ లను కూడా కంట్రోల్ చేస్తారా? కేవలం ఇంగ్లీష్ దేశాలను మాత్రమే కంట్రోల్ చేస్తారా?
World motham rule chestaru
Vaallani cheyyaleru kanake dhonga dhebba theesaaru Adani shares padipoyina sangathi thelisindhe gaa. Allaage Khalisthaneela tho Bhaarath ki thalakaaya Neppi theppisthunnadhi, Kujliwal ni James Bond laagaa pravesapetti funds indirect gaa pravesapetti Delhi paalanaa, jihaadheeluni vaadu thevatam, Anne vaallaki vuchithaalu vasathulu kalpinchtam, poor vaallaki edo chesthaanani cheppi, vaallaki cheyyakundaa jeehaadheelani mepatam, desanni ammeyyatam, veelunte anni parties ni irikinchatam, Asalu vaalla Perlu rahasyangaa vunchatam lekapothe athaniki family ki threat, illaaga ennenno. String Vinod konthavaraku bayata pettaadu. 1.3 million subscribers vunna athani TH-cam channel ni okka raathri lo theesesaaru. Aegiripoyindhi mottham information anthaa. TH-cam owner Facebook owner ae. Yaameric vaade.
బలమైన నాయకుడు లేకపోతే ప్రజలు నరకం అనుభవిస్తారు 🌹
USA is grat
Black rock grat
మీకు చాలా ఆలస్యం గా కనుగొన్నారు
Very valuable information Prem garu. Because of you only we able to know the background politics. Thank you sir 🙏
Good information sir
యుద్దానికి కారణాలు ఇంతకాలం నీగూడంగా వున్నాయి.. మీరిచ్చిన ఈ సమాచారం ప్రకారం పరిస్థితిని విశ్లేషణ చేస్తే ఈ యుద్ధం ఇప్పట్లో ఆగదు సరికదా మరిన్ని దేశాలకు విస్తరించే అవకాశాన్ని త్రోసిపుచ్చలేము ఎందుకంటే ఉక్రైన్ వెనుక ఉన్నది వ్యాపార దిగ్గజాలు.. వాళ్ళ స్వార్థం కోసం ఏమైనా చేయటానికి సిద్దపడతారు.. Jaihind
Ukraine russia meeda attack cheyya ledu..russia e Ukraine meeda attack chesindi..have some sense
❤
@@chaitanyam4716 First you have sense because you analyse reasons behind the attack on Ukraine... Harassing ethnic Russians, occupying lands by Western industrialists and NATO expansion which will become a threat to Russia and it led Russia to invade.
Thanks andi prem garu maku teliyani yenno vishayalanu menunchi telusu kuntunnamu
Prem garu, nenu State Street lo 5 years 7 months work chesa, great company, feeling proud to hear that name from you. State Street t-shirts na videos lo chala unnay. Thanks thanks thanks
Chala manchi information sir
nice narration regarding Blackrock company and other company
Excellent prem garu shoking
వినాశకాలే విపరీత బుద్ధి. ప్రపంచానికి పోకాలం దాపురించింది. ఎటుచూసినా వినాశనమే
Thanks sir this education 🙏 is sathyam sahi nijam. Money 💰 running 🏃♂️ this world.
Very nice information and knowledge
ప్రేమ్ గారు మీరు శివ సిద్ధులు
Excellent message sir, Jai Hind
Yes. You are correct.
Excellent analysis sir
ప్రేమ్ గారు, రష్యా భారత్ మధ్య ఆయిల్ పేమెంట్ రుబుల్ రూపీ లో జరుగుతుంది అని విన్నాను. కానీ రష్యా రూపీ లో కాకుండా యేన్ లో చెల్లించమని SCO sumit లో అడిగినట్టు విన్నాం. కరెక్ట్ న్యూస్ అవునా
Super sir
Super info
Super speech sir
Good awareness Sir great analysis I hope Russia will focus on Black Rock🙏🙏🙏🙏🙏🙏🙏🙏
పక్క దేశాల పతనాలను కోరుకునే మనస్తత్వం… సిగ్గుపడాలి…
Sir...నమస్కారం...
మీరు చెప్పేవి..నమ్మలేని నిజాలు.
కలి యుగం కదా...సర్...
True channel 👍
Sir ..pls one video about Syria join in to Arub...what game changer
Really you said Real Truth.
ఏమిటో సార్ ఒకోసారి మీరు ఏం చెప్తారో అర్ధం కాదు ఎక్కడెక్కడ విషయాలు తవ్వుతారు యూదులంటారు ఆర్యులు అంటారు జ్యూసులంటారు జపాన్ కూడా తమిళులదే అంటారు సంస్కృతం తమిళంలోంచి పుట్టిందంటారు ప్రపంచాన్నంతా ఓకే కుటుంబం పాలిస్తోందంటారు
🤣🤣🤣🤣🤣🤣🤣🤣ఈ black rock copany వెనకాల ఈ ప్రేమ్ గారు వున్నారేమో 🤣🤣🤣🤣🤣🤣🤣🤣
indepth explaining prem garu, superb 👍✊🙏
Asal vishayam eppudu chepparu..thank andi...premgaru
Thank you for this Information sir..
Sir మీరు taking super❤
అతి దుర్మార్గులు
వ్యాల్యూ లేని కరెన్సీ అమెరికాది ఆ కరెన్సీ ఎంత కావాలంటే అంత ప్రింట్ చేసుకుంటారు అలాంటి కరెన్సీ యావత్ ప్రపంచాన్ని పాలు ఇస్తుంది అంటే అది జోక్ గా ప్రేమ్ గారు
@@Karan.j.s-999-t9q America kie biyam
ఎవ్వరు sir చెప్పింది వాల్యు లేని కరెన్సీ అని, మీ చుట్టాలు ఫ్రెండ్స్ ఎవరయినా USA లో ఉంటే వల్ల పేరెంట్స్ అస్తి పాస్తులు చూడండి, ఇంకా తీసి పారేసే స్థితి కి రాలేదు, మే బి మనం ప్రయత్నం చేస్తున్నాము ఆ ప్లేస్ లో కి మన కరెన్సీ నీ తీసుకు రావాలని but will take more time
@@NAASWAGHATHAALU నీకు తెలుసా అమెరికా కరెన్సీ ప్రైవేట్ సెక్టార్ లో ఉండిద్ది ప్రింటింగ్ యు ఎఫ్ గవర్నమెంట్ చేతిలో ఉండదు
@@rayapudiganga5121 నేను ఎవరి చేతిలో ఉంటది అనికాదు, still US కరెన్సీ స్ట్రాంగ్ అని చెప్పటం నా ఉద్దేశం, మన శత్రువు అయిన కానీ వాడి సామర్ధ్యాన్ని తక్కువ అంచనా వేయకూడదు అలా అని US కరెన్సీ ఎప్పటికీ గొప్పది అని చెప్పటం లేదు but still గ్రేట్ అంతే
@@NAASWAGHATHAALU v.well explained 😊🎉
Mr.PREM JI GARU 🙏 GOOD NEWS THANKS FOR UR GREAT INFORMATION GIVEN
Tq guruji for value of information
Excellent work Sir
3:06 black rock company is a Jewish community owned company in newyork
O my God World Roller..👤👤👤👑🌐🎩👹 Thanks for your information..👍
THANK'S FOR THIS INFORMATION SIR THANK Q SIR,PUTHIN WILL TEACH A GOOD LESSON TO AMERICA.
Thanks for useful information
Excellent dear sir
Thanks sir very much Lord lakshmi narasimha bless Modiji puthin amithshaw jayashankar gatkari dovel yogiadityanath soldiers you and hindus
Congratulations for 1m🎉🎉🎉
Putin rocks Blackstone shocks
Wonderful news sir
Andari kantay danavanthudu TATA garu vellu dayneki panikiraru
Excellent information
మన దేశంలోనే ఉంటూ ఇతర ఆ దేశాన్ని సపోర్టు చేసే వాళ్ళని కూడా కొంచ గమనిస్తే బాగుండు.
Yes you analess correct
ఇంత అభివృద్ది చెందింది అనే భ్రమలో మానవాళి బ్రతుకుతున్నది. దీనిని బట్టి చూస్తే….
Excellent narration
జై హిందూస్తాన్ ❤
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXPLANATION. SHUBHAM
Rock feller కి black rock relationship ఎంటి
Thanks for sharing knowledge
Very good information Sir. Excellent. Please I expect one common video from you on Black Rock- Jews-Ukraine President-American Economy Controlling combined video Sir
ఆట ఇప్పుడే మొదలైంది ఇంతకాలం రాని పేర్లు బయటికి........
👍👍👍👍👍👍👍👍👍👍👍
First comment and view
Jai shree ram
Andharam Black Rock Bajan chedham, appudu varu yuddham nilipiveshtaru
శవాల మీద పేలాలు ఏరుకునే వాళ్ళ లాగా ఉంది ఈ వ్యవహారం
#blackrock larry Fink
It's true
Sahoo
Nice information
ధనం మూలం ఇదం జగత్
No words sir😢
Hello sir Santhanam gurinchi cheppandi sir pillalu kalagadaniki periods regular ga ravadaniki
Thats y abraham Lincoln killed
Prem garu nenu mimalni last time hyd lo meeting pettinappru kalisanu andi.....alagey nenu State Street aney company lo pani chestunna andi
బ్లాక్ రాక్ its లార్డ్ వెంకటేశ్వర స్వామి allso
👍👍
👍👍👍👍
ఉక్రెయిన్ జలన్స్కీ కి మోక్షాన్ని ప్రసాదించ్చాలి... 👌🤘😤🌍🚩.
Jaisreeram jaimodiji ❤
First comment
Jai hind
can you make viedio on balance of payment(LATEST) between INDIA and RUSSIA
Sir great vedio sir
I heard usa(13 black families) having bio weapons in ukrain land that's why Russia is not leaving this war sir.
RUSSIA 🇷🇺 POWER CHUPINCHALI SIR ANAKODAKULAKU
దయచేసి అందరూ david icke books,videoస్ చదవండి,చూడండి. ఇల్లుమినాటీ, రోధ్స్చిల్డ్ 13 ఫామిలీస్ world ని రూల్ చేస్తున్నారు. మొత్తం బయట పెట్టాడు
u r damn right sir war is happenning bcoz of this fellows only ..
Don't make mistake in 2024election,
Vote BJP save our country
Tell to modi to decrease gas rates and petrol costs then only we will vote
@@nsnreddy4147 garu Modi is a national leader.
@@upendermittakola6541*YES*
@@nsnreddy4147 oka 20 - 30rs petrol discount ki istha antey you are ready to vote for that idiot pappu
Im working in State Street
సర్ ఉక్రెయిన్ bubaghani రష్యా లో కలుపుకోవాలి ఇదే పరిష్కారం సర్
తాడి తన్నే వాడుంటే వాడి తలను తన్నే వాడు ఎవడో ఒకడు ఉంటాడు సార్
Illuminati gurinchi chapandi Prem garu please
I have got 9.7 in my 10th class 2022-2023 batch sir i need you suggestion for which is best after 10 diploma or basara IIT or by inter to b tech which is best sir
Dabbulu unte MEC chesi CA cmplt chey stock market mida knowldge pettuko chetilo CA, stock market untadi life full bindas
Yesterday I asked for video on Black Rock.
Thankyou.
Please make a video on
Siddha Yogi,
Swami Shivananda Paramahamsa of Vadakara, Kerala.
Premgaru miru chepparu after America and china Blackrock vallu chala richest ani Mari Blackrock vallu America ni ela rule chestunnaru? I got confused🥴
Mari villenduku worlds richest persons list lo leru
Forbes list kuda velle control chestaru
🙏🚩