Prakruthi Vyavasayam | Vimalakka Song On Natural Farming | Vimalakka Official

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 11 ก.ย. 2024
  • Prakruthi Vyavasayam | Vimalakka Song On Natural Farming | Vimalakka Official
    Lyrics : Mithra
    Singers : Vimalakka, Suresh
    Chorus : Arunodaya Team
    Music : Venu (Amulya Studios)
    Co-ordination : Ramesh Pothula
    DOP : Shiva Velpula
    Drone : Suresh
    Editing & Di : Jalandar Budharapu
    Director Of Choreography : Anthadupula Nagaraju
    Artists : Arunodaya Team

ความคิดเห็น • 89

  • @anilkumarlagishetty1881
    @anilkumarlagishetty1881 8 หลายเดือนก่อน

    Jai prakriti vyavasayam

  • @palakondareddy6508
    @palakondareddy6508 2 ปีที่แล้ว

    Ilanti songs kosam chala rojulu nundi wait chestunna

  • @sureshmundrathi3073
    @sureshmundrathi3073 2 ปีที่แล้ว

    Vimalakka paata Bathukamma Aata Aadapaduchula Aanandapu kota.!!

  • @naveenKumar-tv5te
    @naveenKumar-tv5te 2 ปีที่แล้ว +2

    నమస్తే మేడం ఈ రోజులో ప్రకృతి గురించి ఆలోచించిన వారు లేరు అలాంటిది మీ మొదటి సారిగా మన తెలుగు ఆడపడుచులు జరుగుకునే బ్రతుకమ్మ సద్దిని ప్రకృతి తో పండించే పంట తో చేసే సద్ది కార్యక్రమంలో పెట్టడం చాల ఆనందంగా ఉంది 🙏 SAVE NATURE 🦋 SAVE EARTH 🌍

  • @chirumamillarambabu9352
    @chirumamillarambabu9352 2 ปีที่แล้ว

    విమలక్కా ప్రకృతి వ్యవసాయం పై నీ గళం ద్వారా అనేక పాటలు రూపంలో పాడి మార్పుకోసం నీ భాగస్వామ్యం కోరుకుంటున్నాము తప్పక తీరుస్తావని మీ ప్రకృతి వ్యవసాయ సోదరుడు

  • @medasunitha6930
    @medasunitha6930 2 ปีที่แล้ว

    Jai vimalakka jai jai mahajana

  • @srr5840
    @srr5840 2 ปีที่แล้ว +3

    బహుళజాతి కంపెనీల కబంధ హస్తాలలో.. పెట్టుబడులు పెరిగి అట్టడుగున పడిపోతున్న బక్కపాలచటి రైతన్న.. మీలాంటి పెద్దలు ప్రకృతి వ్యవసాయం పై ఓ ఉద్యమం లేవనెత్తి రైతుల పక్షాన నిలబడలని కోరుకుంటున్నాను...

  • @palluraiah3722
    @palluraiah3722 2 ปีที่แล้ว

    సాంగ్స్ బావుంది విమల అక్క

  • @RamRam-km6qp
    @RamRam-km6qp 2 ปีที่แล้ว

    అక్క చాలా బాగుంది

  • @gugulothumohan8441
    @gugulothumohan8441 2 ปีที่แล้ว

    అక్క సూపర్ సాంగ్ అదుర్స్

  • @arjun....5525
    @arjun....5525 2 ปีที่แล้ว

    Jai vimalakka

  • @user-mj4ki5mk4l
    @user-mj4ki5mk4l 9 หลายเดือนก่อน

    వెరీ మీనింగ్ ఫుల్ సాంగ్ థాంక్యూ సో మచ్ మంచి పాటలు డిస్ట్రిబ్యూట్ చేసినందుకు నేను కూడా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను zbnf ప్రాజెక్టులో icrp గా పని చేస్తున్న మేడం ఇలాంటి పాట enka padi vinipistarani కోరుతున్నాముmore lo purthi పాట రావట్లేదు

  • @chandrakalatirlingitirling7176
    @chandrakalatirlingitirling7176 ปีที่แล้ว

    Super akka🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼👌👌👌👌👌👌👌👌

  • @rayalaseemakalavedika4895
    @rayalaseemakalavedika4895 2 ปีที่แล้ว +8

    నవధాన్యాల పంటలు తిరిగి గుమ్ముల నిండా నిండాలి..
    మిశ్రమ పంటల పద్ధతి రైతులకు ఆలంబనగా నిలవాలి...

  • @srikanthb467
    @srikanthb467 2 ปีที่แล้ว +1

    నేను ప్రకృతి వ్యవసాయం లో దేశీ వెరైటీ కుజిపాట లియా, కాలా బట్టి సాగు చేస్తున్న

  • @katari.satyanarayana
    @katari.satyanarayana 2 ปีที่แล้ว +1

    చాలా బాగుంది అక్క 🌹🌹🙏🌹🌹

  • @sureshmundrathi3073
    @sureshmundrathi3073 2 ปีที่แล้ว +1

    Viplavam Kanna Mudhu Bidda Vimalakka ! Red Salute.!! Jai Javan- Jai Kisaan.

  • @pavankola4510
    @pavankola4510 2 ปีที่แล้ว +2

    అవతారాలు చాలించి అంతర్భాగం నుండి అంతరిక్షం దాకా ఎదిగి ఒదిగిన స్మార్ట్ ఫోన్ తోడు
    మనుష్యులంటే మంచివారు ముందు చూపుతో మార్గం చూపేవారు పండించేది అందించుటకే పండించలేనిది ఆపదలకే గ్యాస్ ఖనిజ ఇంధనమే తరాల భావితరాల బాగుకే కుల సంఘాల పటిష్టమే కోపాన పాపాన శాపాన కాపాడే కాలమా జీవితమా ప్రభుత్వమే లక్షణమే రక్షణవే శుద్ధీకరణవే అక్షరమే సాధ్యమే సమస్తం దాసోహమే

  • @palamurujayaprakash8223
    @palamurujayaprakash8223 2 ปีที่แล้ว +1

    ప్రపంచంలో ఏ పాట అయిన
    మా ప్రకృతమ్మ విమలక్క
    గొంతులో ఒదిగిపోయి
    తన స్వర ఝరిలో పరవశించాల్సిందే....

  • @sureshmundrathi3073
    @sureshmundrathi3073 2 ปีที่แล้ว

    Naadu Ruso Prakruthini Maatatho-Nedu vimalakka Paatatho Prakruthi Parasinchi Shanthinchen.

  • @purushothamaraocheerala4333
    @purushothamaraocheerala4333 2 ปีที่แล้ว +1

    సూపర్ విమలక్కా ఉద్యమభినందనలు

  • @neravatibhaskar1018
    @neravatibhaskar1018 2 ปีที่แล้ว

    Vimalakka.KAMREDPARTIVIMALAKKAGOODSONG

  • @sriprajapathi8498
    @sriprajapathi8498 2 ปีที่แล้ว +3

    సూపర్ అక్క👏👏👏

  • @laxmanreddymyfarming
    @laxmanreddymyfarming 2 ปีที่แล้ว +1

    ప్రకృతి వ్యవసాయ రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య మార్కటింగ్ ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల కి సరైన మార్కెట్ సదుపాయం కల్పిస్తే చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తారు

  • @veeraboinanageshyadav
    @veeraboinanageshyadav 2 ปีที่แล้ว +1

    Super👍👍👍

  • @pallekalam-9630
    @pallekalam-9630 2 ปีที่แล้ว +1

    ఇప్పటికైనా ఆలోచన చెయ్యాలి జై రైతన్న 🙏

  • @rocky-bhm797
    @rocky-bhm797 2 ปีที่แล้ว +2

    Super Akka....

  • @purushothamaraocheerala4333
    @purushothamaraocheerala4333 2 ปีที่แล้ว +3

    ప్రతి పల్లెలో ప్రతికూడలిలో ఈ పాటను పదేళ్ళపాటూ వినిపించి అయినా రైతుల్ని మార్చాలి తప్పక ప్రభుత్వం కళ్ళుతెరవాలి

  • @currentraju
    @currentraju 2 ปีที่แล้ว +1

    Super songs Suresh Anna 🤝🤝🤝🤝 voice super Anna

  • @nbhaskar8273
    @nbhaskar8273 2 ปีที่แล้ว

    పకృతి వ్యవ్యసాయము అని అర్థముగల అక్షర రూపం ఇచ్చారు విమలగారు అని అర్థముగల అక్షర రూపం ఇచ్చారు గుడ్ బై టు ది బెస్ట్ ఫ్రెండ్స్

  • @mahendersama923
    @mahendersama923 2 ปีที่แล้ว +2

    Good message 👍👌

  • @nprashanth1112
    @nprashanth1112 2 ปีที่แล้ว

    🐘🐘🐘🐘🌹🌹🌹

  • @ramerumalla8501
    @ramerumalla8501 2 ปีที่แล้ว

    Bank appu Esthe raithu chani poye song

  • @narenderreddy8238
    @narenderreddy8238 2 ปีที่แล้ว

    Vimalakka gonthulo prakruthi vyavasayam gurinchi paata ravadam valla prakruthi pulakarinchi pothundi idi udyamamla konasagali👌👌👌👍👍👍

  • @ravipandu5883
    @ravipandu5883 2 ปีที่แล้ว +1

    Superb gaa undi akka song

  • @mejavidkhanjavidkhan6222
    @mejavidkhanjavidkhan6222 2 ปีที่แล้ว +1

    Nice song

  • @MUDAVATHTHIRUPATHICHOUHANAssis
    @MUDAVATHTHIRUPATHICHOUHANAssis 2 ปีที่แล้ว +1

    Great song akka🙏

  • @gangadharguggilla485
    @gangadharguggilla485 2 ปีที่แล้ว

    Vimalakka gonthulo A pata padi na madhuram ga untadi super 👌Akka

  • @rajas6746
    @rajas6746 2 ปีที่แล้ว

    ,👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏

  • @kailashthotapalli6376
    @kailashthotapalli6376 2 ปีที่แล้ว

    Aka.vandanalu.super.song.iam.in.iraq.andariki.kalabi.vandanalu.annaku.tq.

  • @parupubandamusic499
    @parupubandamusic499 2 ปีที่แล้ว +1

    అక్క super songs

  • @ponnasathyam5809
    @ponnasathyam5809 2 ปีที่แล้ว

    SUPER AKKA SONG

  • @nampellimahesh3556
    @nampellimahesh3556 2 ปีที่แล้ว +1

    సూపర్ అక్క

  • @yuvarajgaddam9746
    @yuvarajgaddam9746 2 ปีที่แล้ว

    Super amma very nice about Natural farming

  • @nprashanth1112
    @nprashanth1112 2 ปีที่แล้ว +1

    🙏👌👌👍🌹🐘

  • @malyalasrinivas6595
    @malyalasrinivas6595 2 ปีที่แล้ว

    Supar.akka 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻👍👍👍👍👍👍

  • @sr.creation770
    @sr.creation770 2 ปีที่แล้ว

    మంచి ఆలోచన అక్క.... సూపర్

  • @engilirajanna8644
    @engilirajanna8644 2 ปีที่แล้ว

    Very nice song super vimalàkka❤❤❤

  • @bengenes
    @bengenes 2 ปีที่แล้ว +3

    Wonderful song for sustainable farming.

  • @neravatibhaskar1018
    @neravatibhaskar1018 2 ปีที่แล้ว

    KAMREDSONG

  • @ramerumalla8501
    @ramerumalla8501 2 ปีที่แล้ว

    Bank lo na mogadu song akka

  • @gramudu210
    @gramudu210 2 ปีที่แล้ว

    Jai.arunodaya dayav

  • @babberarajender1593
    @babberarajender1593 2 ปีที่แล้ว

    అద్భుతమైన పదాలు, చాలా బాగుంది పాట 🙏🙏

  • @swayamkrushi2668
    @swayamkrushi2668 2 ปีที่แล้ว +1

    Nyc singing style

  • @srinudaragoni753
    @srinudaragoni753 2 ปีที่แล้ว

    Elante song lakhon like cottonde ❤️

  • @aemmesrisailam
    @aemmesrisailam 2 ปีที่แล้ว

    Super akka

  • @TGN14
    @TGN14 2 ปีที่แล้ว

    Excellent AKKA

  • @savitrip1649
    @savitrip1649 2 ปีที่แล้ว +1

    పాట చాలా బాగుంది విమలక్క గొంతులో. ఎంత ఆహ్లాదంగా ఉన్నాయి పొలాలు 👌👌👌🙏🙏

  • @rajugoud3342
    @rajugoud3342 2 ปีที่แล้ว

    Beautifull song👌👌

  • @mohannayak9747
    @mohannayak9747 2 ปีที่แล้ว

    అక్క గారు సూపర్

  • @nprashanth1112
    @nprashanth1112 2 ปีที่แล้ว

    🙏👌👌🙏🐘🐘👏👏🤝🤝🤝

  • @avutiravikuarmudirajraviku1845
    @avutiravikuarmudirajraviku1845 2 ปีที่แล้ว

    Jai kisan

  • @gaddalarambabu5708
    @gaddalarambabu5708 2 ปีที่แล้ว

    👌👍

  • @mahendersama923
    @mahendersama923 2 ปีที่แล้ว

    Akka super

  • @mudiraju2039
    @mudiraju2039 2 ปีที่แล้ว

    👌👌👌

  • @rajapinnamaneni9782
    @rajapinnamaneni9782 2 ปีที่แล้ว

    super

  • @thudumprashanth1739
    @thudumprashanth1739 2 ปีที่แล้ว

    Akka ni pata chala bagundi akkka

  • @sudheerreddy4625
    @sudheerreddy4625 2 ปีที่แล้ว

    Like pm

  • @thudumprashanth1739
    @thudumprashanth1739 2 ปีที่แล้ว

    Mitra kalam ku vandanalu

  • @sravanchilukuru7264
    @sravanchilukuru7264 2 ปีที่แล้ว

    Manchi paata akka..!

  • @dr.sreekanthkopuri7971
    @dr.sreekanthkopuri7971 2 ปีที่แล้ว

    Wonderful song madam👌🙏

  • @currentraju
    @currentraju 2 ปีที่แล้ว

    Akka 🙏🙏🙏

  • @ramudu123b6
    @ramudu123b6 2 ปีที่แล้ว

    Very nice song sister

  • @bengenes
    @bengenes 2 ปีที่แล้ว +4

    ప్రకృతి వ్యవసాయ గొప్పతనాన్ని తెలుపుతూ ఉత్సహాన్ని పంచే జానపద గీతము.
    ఈ పాటలోని కొన్ని వాక్యాలు.
    ప్రకృతి వ్యవసాయం మిది పద పదరో రైతన్నా ... రక్షిత ఫలసాయానికి తరుణమిదే కూలమ్మా.
    నేల తల్లి ఋణము తీర్చ చక్కని సదుపాయమిదే.
    మట్టిలోని వానపాము ఎరువు యంత్రమాయెగా...
    అడవిలోని చెట్ల చేమకెవరు ముందు జల్లిరో? అడగాలి నిలదీసి బహుళజాతి కంపెనీల...
    దేశవాళీ విత్తనాలు శుద్ధి చేసి విత్తుకోగా ...
    రాలిన ప్రతి చినుకు చెరువు, కుంటలోన నిలువుగా. .
    ఎందుకింక పురుగు మందు జీవామృతము ఉండగా...
    ప్రకృతి వైవిద్యమిది.
    ప్రతి జీవికి నైవేద్యమిది.
    పర్యావరణ రక్షణ ఇది.
    ఆరోగ్య భారతాన్ని సాధించే తొవ్వగా
    మంచి సందేశము. సహజ వ్యవసాయము చేయాలి అనే ఉత్సహాన్ని ఇచ్చే సాహిత్యము. విమలక్క గళానికి,
    అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య ప్రయత్నానికి ధన్యవాదాలు.

  • @yesbhadra6696
    @yesbhadra6696 2 ปีที่แล้ว

    Sodhi akka vimalakka, Communistlu Capitalistlga andharikanna vegamuga edhigaru.

    • @sravanchilukuru7264
      @sravanchilukuru7264 2 ปีที่แล้ว +2

      Avanni pakkana petti paata ni ardam chesuko thammudu… paata lo em chepparo vinu.. leda vadileyyi ..

  • @prathapjerra8733
    @prathapjerra8733 2 ปีที่แล้ว

    విమలక్క పాడిన పాటలు బాగున్నాయి కానీ నీ కొడుకులు ఏమి పని చేసిందో ఇప్పటికీ చెప్పలేదు కానీ మీ కొడుకులు ఒక సినిమారంగంలో ఇంకొకరు డాక్టర్గా ఉన్నారు భారతదేశంలో నమ్ముకున్న ఆశయం కోసం ఎంతో బిడ్డలు మా సంజీవ్ అన్న ఇక్కడే నిదర్శనం బీటెక్ చేస్తున్న వెంకటేశ్వరుని చర్చల ప్రతినిధిగా తీసుకొచ్చి మీరే పంపించారు మీరు ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచించండి కలమర్రి పాట నుంచి నీకు గుర్తుంటే అది గుర్తు ఉంటే అనగనగా ఒక నూకలమర్రి అమరుల భవాని ఇంకా గుర్తుంది మీరు చల్లగా ఉండాలి నీ బిడ్డలు మీరు బాగుండాలి కానీ చచ్చిపోవాలి ఏ కదా 50 ఏళ్ల నుంచి నేర్చుకున్నది ఓకే జై భీమ్