Swamiji says about the importance of Datta Kriya Yoga

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ก.ย. 2023
  • ఉచితంగా Online లో ప్రతి నెల 1వ తారీకు నుండి దత్త క్రియా యోగ తరగతులు.
    పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో ,పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ వారి అనుగ్రహముతో Online Zoom App ద్వారా ప్రతి నెల 1వ తారీకు నుండి 45 రోజుల వరకు ఈ తరగతులు జరుగుతాయి.(ఇక్కడ వివిధ నాడీ శుద్ధివ్యాయామాలు,ఆసనాలు,ప్రాణాయామాలు,ముద్రలు సూర్యనమస్కారాలు,మరియు ధ్యానం వంటి వాటిలో ప్రత్యేక శిక్షణ).క్రింది గూగుల్ ఫారం లో ప్రతి నెల 25 లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి
    forms.gle/P8evwVzhMF24ibPR6
    Regards..
    Sagi Satyanarayana Raju
    Datta kriya yoga Pracharak
  • บันเทิง

ความคิดเห็น • 14