SHALEM RAJU ANNA SHORT MESSAGE // భయంకరమైన శ్రమలలో అప్పులపాలై ఉన్నావా కృంగిపోవద్దు దేవుని మాట విను

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 1K

  • @Highways-ix8ss
    @Highways-ix8ss 10 หลายเดือนก่อน +9

    Anniya chala deriyam vachindi. Mana saajivedu.

    • @Highways-ix8ss
      @Highways-ix8ss 10 หลายเดือนก่อน

      Devanand Visakhapatnam prayer for me from loans.. Clear Home. .. Practice , business..

  • @HelpingSekharkoru
    @HelpingSekharkoru ปีที่แล้ว +23

    యెహోహ నా ప్రభువా నీ ఆశీర్వాదం నొంది నా కుటుంబం నిత్యం ఆశీర్వాదింపబడును. గాక 🙏🙏

  • @NishanthiYadala-e1x
    @NishanthiYadala-e1x 19 ชั่วโมงที่ผ่านมา +1

    Naku amma nanna leru thandri kapadu prabhu

  • @sathrichinnaobulamma3831
    @sathrichinnaobulamma3831 ปีที่แล้ว +22

    అయ్యా మీరు మా సంతానం కొరకు ప్రార్థన చేయండి అని అయ్యా నేను నా కోసం ఒక్కసారి మా సంతానం కొరకు ప్రార్థన చేయండి అయ్యా

  • @Mnju-p9v
    @Mnju-p9v 2 วันที่ผ่านมา

    Amen ✝️🛐 yesayya namamlo nabartha attha,kuda,ela,annaru,annaya

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 ปีที่แล้ว +38

    నా విశ్వాసం నా నమ్మకం నా దేవుడు మమ్మల్ని కాపాడును గాక 🙏😢😢

  • @nagarjunametti901
    @nagarjunametti901 3 วันที่ผ่านมา

    దేవునికి మహిమ కలుగును గాక🙏🙏🙏🙌🙌

  • @harzanwadavetapalem2599
    @harzanwadavetapalem2599 ปีที่แล้ว +31

    అన్నయ్య నా హృదయo యంతో వేదనతో ఉనది అన్నయ్య,,😢 నీ మాటలు విన్నాక చాలా ఓదార్పు కలిగింది అన్నయ్య మీకు వందనాలు

    • @NagarajuDon-l5q
      @NagarajuDon-l5q 11 หลายเดือนก่อน +1

      Same Anna

    • @mvenkateswararao6536
      @mvenkateswararao6536 22 วันที่ผ่านมา

      👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😔😔😔😔😔😭😭😭😭😭😭😭😔🎤

  • @prabhakarreddyk3232
    @prabhakarreddyk3232 15 วันที่ผ่านมา

    దేవుని సమాధానం మనందరికీ వుంది వుంది వుంది ఆమేన్ దేవుని కి స్తోత్రం కలుగునుగాక 🙏

  • @AddankiGangadhar
    @AddankiGangadhar ปีที่แล้ว +47

    వందనాలు అయ్యగారు 🙏🙏🙏అవును అయ్యగారు నేను చాలా చాలా అప్పులతో ఉన్నాను నాకు మనశాంతి లేదు ప్రార్థనకు వెళుతున్న ప్రార్థన చేస్తున్నాను అయినా ఇంకా ఇంకా ఇబ్బందులు గురి అవుతున్నాను నేను కువైట్ లో ఉన్నాను నాకు డ్యూటీ లేదు దయచేసి నా కొరకు నా కుటుంబం కొరకు నాకున్న ఆర్థిక ఇబ్బందులు కొరకు అందరు ప్రార్థన చేయండి 🛐🛐🛐🙏🙏🙏✝️✝️✝️

    • @jyothsnaanthony8765
      @jyothsnaanthony8765 ปีที่แล้ว +3

      Devudu meku help chestadu, viswam tho prayer cheyandi

    • @keepsmiling8332
      @keepsmiling8332 ปีที่แล้ว +1

      Don't fear God will help you we will pray also

    • @santhimarangi7028
      @santhimarangi7028 ปีที่แล้ว +1

      వందనాలు అయ్యగారు.అప్పుల ఊబిలో చిక్కుకుని ఉన్నాము.మా‌కుటుంబం కొరకు ప్రార్ధన చేయండి.

    • @malleshdeva4093
      @malleshdeva4093 ปีที่แล้ว

      Devunike Mahima ganathakalugunugaka amen appula badhanuchi vidudhala kosam plear chayandi annaya amen karnataka sindhanur

    • @srinivasarao4145
      @srinivasarao4145 10 หลายเดือนก่อน

      Don't varry. God bless you with your family. All the best 💯💯👍🙏💐

  • @Mnju-p9v
    @Mnju-p9v 16 วันที่ผ่านมา

    Amen ✝️ alleluia 😭✝️🛐 alleluya yesayya ✝️🙏🙌😭

  • @Triveni-g8n
    @Triveni-g8n ปีที่แล้ว +16

    నేను నా ఇద్దరు పిల్లలు అనాధాశ్రమంలో ఉంటున్నాం నాకు అమ్మానాన్న అత్త మామ చేసుకున్న భర్త అందరూ చనిపోయారు మేము ముగ్గురం అనాధాశ్రమం లో ఉంటున్నాం మా బాబు ఉన్న పడంగా చదువు ఆపేస్తానంటున్నాడు తనకోసం అందరూ ప్రార్థన చేయండి నా బిడ్డ తిరిగి కాలేజీకి వెళ్లే లాగా ప్రార్థన చేయండి తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నాడు ప్లీజ్ అయ్యగారు నా బిడ్డ కొరకు ప్రార్థన చేయండి 😓😓😓

    • @jdraju3299
      @jdraju3299 4 วันที่ผ่านมา

      దేవుడు నీ బిడ్డను దివిస్తాడు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @Chinababumeesala
    @Chinababumeesala หลายเดือนก่อน

    Amen thankyou lord annagaru memu chaala appulo unnamu maa kutumbam koraku prayer cheyyandi

  • @Sureshdavuluri642
    @Sureshdavuluri642 7 หลายเดือนก่อน +14

    తండ్రి నీ చిత్తమే ప్రభువా 🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 24 วันที่ผ่านมา

    ❤ అన్నయ్య ఆర్థిక సహాయం అందరూ అందించాలని ప్రార్థన

  • @BhavaniKondepudi-q3e
    @BhavaniKondepudi-q3e ปีที่แล้ว +11

    అయ్యా మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి అయ్యా అప్పుల బాధలో ఉన్నావయ్యా

    • @balakrishna1712
      @balakrishna1712 ปีที่แล้ว

      Ayya MA dadi Appulo vunndu ayya prardana cheyyandi

    • @srinivasarao4145
      @srinivasarao4145 10 หลายเดือนก่อน

      God bless you with your family 🙏🙏💐👍💯

  • @P.SravaniRanjithkumar
    @P.SravaniRanjithkumar 10 วันที่ผ่านมา

    E comment chusenavalu plzz ma Amma, Thamudu kosam plz pray cheyadi chethabadula shakthulanuchi valaki vedudhala podhalani plz pray cheyadi 🙏 valaki devudu Maru manasu evalani plz pray cheyadi 🙏🙏🙏

  • @SunnapugariGnanamma
    @SunnapugariGnanamma ปีที่แล้ว +4

    Ayyagaru nenu chala appullo vunnanu na kutumbamu kosam preyar cheyandi

  • @NirmalajyothiKurama-f3q
    @NirmalajyothiKurama-f3q 3 หลายเดือนก่อน +1

    నా కుటుంబం కూడా అప్పుల భారం నుంచి బయటపడాలని ప్రార్థన చేయండి, 🙏

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 ปีที่แล้ว +9

    దేవుని కి మహిమా కలుగును గాక 🙏✝️🙏🙏✝️

  • @ShyamrajkumarSiddathapu
    @ShyamrajkumarSiddathapu 9 วันที่ผ่านมา

    Amen thankyou my God 🙏🙏🙏 Amen 🙏🙏🙏 Amen

  • @MsRaj-fy2rg
    @MsRaj-fy2rg ปีที่แล้ว +4

    అన్న గొప్ప వరం దేవుడు మీకు ఇచ్చాడు

  • @SadhulaPraveen
    @SadhulaPraveen 19 วันที่ผ่านมา

    Avunu thandri devuniki sthothram ...amen

  • @jannushyamprasad6331
    @jannushyamprasad6331 ปีที่แล้ว +3

    నా విశ్ససం న నముకము న దేవుడు మమింలి కాపాడును గా

  • @nagababunagu7635
    @nagababunagu7635 หลายเดือนก่อน +2

    Amen amen amen 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @PaddapangaVeerababu-pk5eo
    @PaddapangaVeerababu-pk5eo ปีที่แล้ว +3

    అవును అయ్యా మా కొరకు ప్రేయర్ చేయండి 🙏🙏

  • @victorbabuganguluri4698
    @victorbabuganguluri4698 ปีที่แล้ว

    Amen amen amen amen naadevudu gopakaryalu chestadu kone rojulu amen 🙏🙏🙏🙏🙏🙏🙏🌲🌲🙋🙋

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 ปีที่แล้ว +23

    దేవా ఇప్పుడు నా పరిస్తితి కూడా ఇలాగే ఉంది అప్పుల బాధ భరించలేక ఉన్న నా దేవా నన్ను కరుణించూమా కపడుమా 🙏✝️✝️🙏

    • @sowjanyamanda
      @sowjanyamanda 11 หลายเดือนก่อน

      ప్రభు మీకు మీ కుటుంబానికి తోడు నీడగా ఉంటాడ్ హలేలుయ

    • @vijayaBathula-iv3su
      @vijayaBathula-iv3su 10 หลายเดือนก่อน

      Amen 🙏

    • @nagatijashuva
      @nagatijashuva 9 หลายเดือนก่อน

      Please pray for my family

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 24 วันที่ผ่านมา

    ❤❤❤ యెహోవా ప్రార్థన ఆమెను ఎంతగానో ప్రేమిస్తాను ఇప్పటికే చాలా బాగుంది పాటలు కూడా ప్రభు స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటే అది జ్ఞానం స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ఆహారంలో తప్పకుండా ఉండాల్సిన ఒక్క క్షణం కూడా ప్రభు స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం ఆమె న్ అన్నయ్య నాకు ఆరోగ్యం ప్రార్థన చేయు అన్నయ్య

  • @Gdjfcjaccbbv
    @Gdjfcjaccbbv ปีที่แล้ว +5

    అయ్యగారు మాకు అప్పులు కానీ ఎ దారి లేదు మాకు మాకు బ్రతకాలి అని అనిపిస్తుంది మాకోసం ప్రేయర్ చేయండి 🙏🙏

    • @srinivasarao4145
      @srinivasarao4145 10 หลายเดือนก่อน

      God bless you with your family 🙏🙏💐👍💯

    • @entry_.గాడ్
      @entry_.గాడ్ 8 วันที่ผ่านมา

      Naku kuda anna😢

  • @suneethamullapudi6194
    @suneethamullapudi6194 หลายเดือนก่อน

    Devvudu మనకొరకు గొప్ప కార్యములు చేయును గాక

  • @BhavaniPrasad-v7q
    @BhavaniPrasad-v7q ปีที่แล้ว +19

    కానీ అప్పులు భారం ఎక్కువ అయ్యి.కువైట్ కి వెళుతున్నాను.నా ప్రయాణం నిమిత్తం ప్రార్ధన చెయ్యండి
    అప్పులు తీరి తొందరగా నేను మళ్ళీ నా గృహానికి రావాలి.దేవుని సేవలో వాడబడలి అని ప్రేయర్ చెయ్యండి

    • @srinivasarao4145
      @srinivasarao4145 10 หลายเดือนก่อน

      God bless you with your family 💐🙏🙏💯👍

  • @Bts-a-y9k
    @Bts-a-y9k 3 หลายเดือนก่อน

    Praise the lord pastor garu appulu teeralani prayer cheyandi

  • @srinubabu9388
    @srinubabu9388 ปีที่แล้ว +4

    Praise the lord annayya 🙏🏿🙏🏿🙏🏿

  • @lakshmidevij1065
    @lakshmidevij1065 24 วันที่ผ่านมา

    ❤❤ ఆమేన్ స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా ప్రార్థన చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను ఆయన గీసిన బొమ్మ స్తోత్రం ప్రభువా ప్రార్థన చేయి దేవా స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం స్తోత్రం సంపూర్ణం అవుతుంది కాబట్టి మీరు తీసుకొనే ప్రభువా ప్రార్థన చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను పోస్ట్ చెయ్యి వ్యాఖ్యలను ఆయన గీసిన బొమ్మ స్తోత్రం ప్రభువా స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటే అది జ్ఞానం స్తోత్రం స్తోత్రం చేస్తూ ఉంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది ఎందుకంటే అది ఎప్పటికైనా మనల్ని కాపాడుతుంది ఎందుకంటే అది జ్ఞానం స్తోత్రం

  • @mallipudiraviteja586
    @mallipudiraviteja586 7 หลายเดือนก่อน +8

    వందనాలు అయ్యా వాక్యం నన్ను ఎంతో ఆదరిస్తుంది నాకున్న అప్పులను బట్టి ఏమి చేయాలో తెలియని వాడు గా ఉన్నాను మీ వాక్యం నన్ను ఆదరిస్తుంది నా కొరకు ప్రార్థించండి నా పేరు ర రాజు

  • @sowjanyamanda
    @sowjanyamanda 11 หลายเดือนก่อน +1

    మీరు చెప్పే దేవుని వాక్యం నా మనసు ఎంతో ఆనందంగా ఉంచుతున్నది

  • @raghuramkoda-j1c
    @raghuramkoda-j1c ปีที่แล้ว +5

    వందనాలు అయ్య గారు🙏🙏🙏

  • @SurendraMudiki
    @SurendraMudiki 2 หลายเดือนก่อน

    Vandhanalu Salem Anna meru cheppena vedhamga Na kutumbam vundhi nannu levanettu Jesus save my family

  • @PremaswaroopaJala
    @PremaswaroopaJala ปีที่แล้ว +3

    Hallelujah Hallelujah Hallelujah Praise God AMEN AMEN AMEN Yessayya Yessayya Yessayya Hallelujah Na Appula nundi Veedudhala Echinandhuku Vandanalu Yessayya👋🙌🙏🙏🙏🙏

  • @anjaligajavelly2787
    @anjaligajavelly2787 หลายเดือนก่อน

    Anaya chala kastalu unnayan naku amen amen amen 🙏🙏🙏🙏🙏

  • @vnaikkibho
    @vnaikkibho ปีที่แล้ว +4

    Very Powerful Strengthen Message

  • @BangaramNrameshN
    @BangaramNrameshN ปีที่แล้ว +4

    దేవుని నామానికి మహిమ కలుగును గాక ఆమేన్ 🙇🏻‍♂️🙇🏻‍♂️🙇🏻‍♂️

  • @SUDHEERKUMARMADDELA
    @SUDHEERKUMARMADDELA หลายเดือนก่อน

    అన్న దేవుడు యేసయ్య నాకు మారు మనసు ఇచ్చాడు నన్ను పేరు పెట్టి పిలిచాడు అన్న ఊపిరి ఉన్న వరకు అన్న యేసయ్యే తండ్రి అన్న మన దేవుడు గొప్ప దేవుడి మన యేసయ్య నిజమైన సత్యమైన దేవుడు నన్ను యేసయ్యకి అర్పించాను ఆమెన్ 🙏🙏🙏🙏

  • @sharonchinni7980
    @sharonchinni7980 ปีที่แล้ว +3

    amen amen 🙏🏻🙏🏻

  • @ramadevimindi9043
    @ramadevimindi9043 ปีที่แล้ว

    Praise the lord ayya garu.nenu chala appulu ayipoyanu.na devudu nannu kapaduthadu.amen

  • @kotagiriraju-ge8id
    @kotagiriraju-ge8id ปีที่แล้ว +3

    Ma kutumbam kosam preyar cheyandi. Appulu baga vunnai preyar cheyandi🙏🙏🙏🙏🙏 prize the Lord annaya

  • @Telugustories7777
    @Telugustories7777 4 หลายเดือนก่อน +2

    Kavitha kutumbaniki ardikamga swastatha ivvu yasayya amen plz kavitha ki swastatha ivvu yasayya amen plz kavitha ki kumarudini ivvu yasayya amen plz 🙏🏿

  • @NagaNaga-up9xw
    @NagaNaga-up9xw ปีที่แล้ว +5

    🙏.. ಸತ್ಯದೇವಾ ನನ್ನ ಯೆಸಯ್ಯ ನಿಮಗೂ ಸೌತ್ರಂ ಅಯ್ಯ ಅಲ್ಲೆಲ್ಲೂಯ್ಯಾ ಅಮೆನ್.. 🙏🙏✝️✝️

  • @punugupatipavani2221
    @punugupatipavani2221 ปีที่แล้ว +1

    Prabhuva naku garbha palam evandi prabhuva 🙏✝️🙏✝️✝️✝️🙏✝️🙏✝️

  • @harishnamindla5786
    @harishnamindla5786 ปีที่แล้ว +3

    Tq jesus....chalaa goppa vagdanam icharu Praise the lord all brothers and sisters....

  • @SUDHEERKUMARMADDELA
    @SUDHEERKUMARMADDELA หลายเดือนก่อน

    యేసయ్య గొప్ప కార్యం చేస్తాడు అద్భుతం చేస్తాడు నేను సాక్షాన్ని అవుతాను అన్న
    ఆమెన్ 🙏🙏🙏

  • @JyotshnaBudda
    @JyotshnaBudda ปีที่แล้ว +7

    Anna manadevudu goopa దేవుడు నిజంగా విశ్వాసం అంటే దీవెనలు కాయం ఆమెన్ ❤

  • @kst797
    @kst797 26 วันที่ผ่านมา

    Thandri yesayya Naku job vachelaaa asirvadichandi yesayya

  • @BhavaniPrasad-v7q
    @BhavaniPrasad-v7q ปีที่แล้ว +183

    వందనాలు సాలెం అన్న. మా కుటుంబం మీరు అన్నట్టుగానే.అప్పులు అయ్యిపోయము.అందరూ విడిచి పెట్టేసారు.నా తల్లి తండ్రులు కూడా హేళన గా మాట్లాడుతున్నారు.దేవుని సేవ చెయ్యాలి అనేక ఆత్మలను మందిరానికి నడిపించాలి అనుకున్నాను

    • @prasadchina7668
      @prasadchina7668 ปีที่แล้ว +7

      Ademti miku reply evaledu

    • @n.asirvadamsetty3810
      @n.asirvadamsetty3810 ปีที่แล้ว +13

      అప్పు అన్నది,,, మనం చేస్తే అయింది.. కాని మీరు దేవుని సహాయం అడిగారు కచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు..వాక్యం చెప్పే సత్యం నా యొద్దకు వచ్చు వానిని నేను త్రోసివేయను అని బయపడద్దు విశ్వాసం తో ప్రార్ధించండి. సేవకులు ఈ లోకంలో నిందలు అవమానాలు బరిస్తే దేవుని రాజ్యంలో జీవకిరీటం పొందుకొంటారు దయచేసి మీరు బయపడకండి దేవుడు మీకు సంతోషం అనే మార్గము తెరుస్తున్నాడు." God Bless you"

    • @sreelatham7712
      @sreelatham7712 ปีที่แล้ว

      ​@@prasadchina7668❤❤❤❤❤❤❤❤❤

    • @kamireddys8395
      @kamireddys8395 ปีที่แล้ว

      ​@@n.asirvadamsetty3810r⁴rw😂❤😢

    • @swamyswamycheryala1868
      @swamyswamycheryala1868 ปีที่แล้ว

      @@prasadchina7668 సాలెం అన్నగారు మా కుటుంబ మీరు అన్నట్టుగానే అప్పులు అయిపోయాము అందరు విడిచి పెట్టారు అందరూ ఏల అనగా ఏలన గా మాట్లాడుకుంటున్నారు దేవుని సేవ చేయాలి అనేక ఆత్మలను మందిరానికి నడిపించాలి అనుకున్నాను పూలన్నీ తీరిపోవు గాక ప్రార్థన చేయండి

  • @jagruthiabhinayateluguchan6049
    @jagruthiabhinayateluguchan6049 2 หลายเดือนก่อน

    వందనాలు అయ్యా మా కుటుంబం లో కూడా అప్పులు పాలు అయ్యాం మా కోసం ప్రార్ధన చేయండి అయ్యా

  • @jeevaangalakurthi9723
    @jeevaangalakurthi9723 ปีที่แล้ว +26

    దేవా నా అనుదినం ఏడుస్తుంటే నా కుటుంబం అంతా కూడా నలిగి పోతుంది తండ్రి నా దేవా నన్ను కరుణించూమా 🙏✝️🙏

  • @DurgadeviGuttala7
    @DurgadeviGuttala7 10 หลายเดือนก่อน

    Aman praise the lord 🙏🙏🙏🙏🙏 అయ్య గారు వాదనలు

  • @vigibodu3716
    @vigibodu3716 ปีที่แล้ว +14

    ప్రైస్ ది లార్డ్ అన్న గారు 🙏🙏🙏💐💐🌹🌹😍🥰😍🥰
    అవును తండ్రి చాలా అప్పులో ఊన్నాను ఒకదనే కష్టపడలేక పోతున్నాను దేవా. నా సమస్యలు ని నువ్వు తప్ప ఎవరు తీర్చలేరు తండ్రి. నా జీవితంలో కూడా గొప్ప కార్యములు చేయాలనీ కోరుకుంటున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏💐💐🌹🌹😍😍🥰

    • @PenuelYHWH
      @PenuelYHWH ปีที่แล้ว +1

      Amen... ప్రతీ అప్పు ఆశీర్వాదం గా మార్చబడును గాక.. ఆమెన్

    • @srinivasarao4145
      @srinivasarao4145 10 หลายเดือนก่อน

      God bless you with your family 💐💐🙏💯👍

  • @angelineparichaangelinepar2801
    @angelineparichaangelinepar2801 6 วันที่ผ่านมา

    Brother.. Praise the lord 🙏🙏🙏🙏

  • @swarooparani4137
    @swarooparani4137 ปีที่แล้ว +3

    Amen Amen Amen praise the Lord Thammudu

  • @Dadloveson2030
    @Dadloveson2030 4 หลายเดือนก่อน

    Na appula badha undhi thiripovali amen na court case undhi thiripovali amen 🙏 🙌

  • @akhilpriya4942
    @akhilpriya4942 ปีที่แล้ว +6

    Amen Amen Amen praise the lord anna 🙏

  • @vanikumari480
    @vanikumari480 2 หลายเดือนก่อน

    ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ ఆమేన్ 🙏🙏🙏🙏🙏🙏

  • @girijacherukuri4794
    @girijacherukuri4794 ปีที่แล้ว +4

    Praise the Lord anna 🙏🙏

  • @nagendlasagar1618
    @nagendlasagar1618 5 หลายเดือนก่อน

    Suthi sutram ayagaru nenu chala apulalo vunnanu shalem anna garu nagurinchi pardhana chei ayagaru suthi sutram thandri amen haleluyya 🙏

  • @SyamalaraoSirra
    @SyamalaraoSirra ปีที่แล้ว +3

    వందనాలు అన్న షాలేమ్ అన్న మా కుటుంబం కూడా అప్పులు బాధలలో ఉన్నాము అన్న నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి వందనాలన్న

    • @ChennaParvathi-kg2ty
      @ChennaParvathi-kg2ty ปีที่แล้ว +1

      నా పేరు ప్రశాంతి నేను అప్పుల్లో ఉన్న నా కొరకు ప్రార్థన చేయండి పాస్టర్ గారు

  • @UmaKongara-o2k
    @UmaKongara-o2k หลายเดือนก่อน

    Pastor garu praise the lord maku 40lakhs appulu unai avi devudu tirchu Naduku devunike stotram thankyou jesus amen 🙏🙏🙏

  • @adusumallibalakrishna813
    @adusumallibalakrishna813 ปีที่แล้ว +6

    దైవజనుడా మీకు వందనాలు 🙏🙏🙏
    యెరుకోనుండి యెరూషలేముకు నాప్రయాణం

  • @pavipavitra8166
    @pavipavitra8166 ปีที่แล้ว +1

    Praise the lord anna chala dairyanni nimpayi gundello ee vakkulu... 🙏

  • @nejibai2521
    @nejibai2521 ปีที่แล้ว +4

    Praise the lord anna pls pray for my family 😢😢😢😢😢

  • @v.venkatarao
    @v.venkatarao 3 หลายเดือนก่อน

    Vandanalu sir🙏Prardana cheyandi sir devudu istadani nammakamu🙏

  • @RajKumar-zs7xi
    @RajKumar-zs7xi ปีที่แล้ว +8

    AMEN praise the lord brother Garu and ma family members kosam prayer cheyandi brother Garu 🙏🙏🙏

  • @thathireddybhagyalakshmi9088
    @thathireddybhagyalakshmi9088 3 หลายเดือนก่อน +1

    అన్నయ్య నా అనుకున్న వాళ్ళు కూడా తీర్చలేని నా భాధ వేదన శోధన నా ప్రభువే తీరుస్తాడని అయన వయిపు చూస్తున్నాను మా కొరకు మాకుటుంభం అప్పుల బారినుండి విడుదల కలుగునట్లు ప్రార్ధించండి 🙏పరుద్దాత్మలో మాకుటుంభం ఆత్మీయంగా ఎదగాలని ఆటంకాలు తొలగాలని ప్రార్ధించండి🙏 ఆ దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్

  • @anveshgurralla997
    @anveshgurralla997 ปีที่แล้ว +3

    Amen amen praise the lord 🙏🙏🙏

  • @satyagaraga710
    @satyagaraga710 3 วันที่ผ่านมา

    నా అప్పులు తీరాలి అని ప్రేయర్ చేయండి అన్న

  • @Niranjani1234-pn1eg
    @Niranjani1234-pn1eg ปีที่แล้ว +4

    Praise the Lord pastor

  • @thambijosaph1744
    @thambijosaph1744 3 หลายเดือนก่อน +1

    అప్పు లలో. ఉ న్నము.అన్న మాకోరకు ప్రార్ధన చేయండి

  • @sonuakjvlogs
    @sonuakjvlogs ปีที่แล้ว +3

    Amen. Praise the lord anna. 40 laks finicial problem tho suffer auvthunannu.enno avvamanallu niddallu paduthunannu .prayer cheyandi anna.

  • @yohanbodapati3685
    @yohanbodapati3685 ปีที่แล้ว +1

    కోర్టు సమస్యలతో అప్పుల పాలైనచాలా ఇబ్బందుల్లో ఉన్నాను అన్నయ్యకోర్టు సమస్యలు తీరి మీ సన్నిధిలో నిత్యము ప్రార్ధన లోమారుమనసు పొంది భాగ్యం కలగాలిఅన్నయ్య

  • @eedgilavanya3028
    @eedgilavanya3028 ปีที่แล้ว +3

    Amen

  • @Ruthu__Ruthu
    @Ruthu__Ruthu ปีที่แล้ว +2

    🙏🙏🙏🙏🙏🙏🙏 bradar God bless you bradaru 🙏 devinike Mahima kalugunugaka amen 🙏🙏🙏

  • @VaniBandaruvani
    @VaniBandaruvani 10 หลายเดือนก่อน +40

    నేను కూడా అప్పుల బాధతో కృంగిపోతున్న నా కొరకు ప్రార్థన చేయమని అన్నయ్య అని

    • @SrinuSrinu-lm8dg
      @SrinuSrinu-lm8dg 5 หลายเดือนก่อน +2

      నీ అప్పుల భారం అంత తీరిపోవాలని యేసు నామములో అడుగుతున్నాము ❤❤❤❤❤

    • @kavalinavaneetha3942
      @kavalinavaneetha3942 3 หลายเดือนก่อน +1

      Amen

  • @PaparaoPaparao-n7e
    @PaparaoPaparao-n7e ปีที่แล้ว +2

    అ న్న నా కు దే వు డే ఆ శ్ర యం 🙏🙏🙏

  • @chandrasekharbabji3209
    @chandrasekharbabji3209 ปีที่แล้ว +3

    Praise the Lord. Brother. Since 2000 iam facing lot of problems. I worked in a bank as manager due to some irregularities I was removed from services & bank put a criminal case. Since then it is in court
    . At last the judgment is going to give on Friday ( 27 th of October)
    So please pray for judgment comes in my favour. Ame

  • @pedavenkannagantasala4713
    @pedavenkannagantasala4713 ปีที่แล้ว +1

    Praise the lord ayya Garu🎉🙏🙏🙏🎉

  • @nissyyattelly8427
    @nissyyattelly8427 ปีที่แล้ว +3

    Praise the lord brother pray for my family and my marriage also

    • @borrakalyan5116
      @borrakalyan5116 ปีที่แล้ว +1

      Praise the lord brother same problems in my life pray for my family..... brother , thanks for given message

  • @radhika3360
    @radhika3360 2 หลายเดือนก่อน

    వందనాలు అయ్య మేము అప్పులు తీర్చలేక ఉన్నాము అయ్య మాకోసం ప్రార్థన చేయ్యండి అయ్య మరణాత

  • @rajyalakshmichaganti2576
    @rajyalakshmichaganti2576 ปีที่แล้ว +3

    వందనాలు అన్నయ్య 🎉ఒక ప్రాబ్లెమ్ అప్పు వాళ్ళు నరేంద్రచౌదరి ని ఇబ్బంది పెట్టు చున్నారు బయట పదును, ప్రార్ధించండి తాను దేవుని కి లోబడి తన జీవితము మారుమనస్సు పొందును ఆమెన్ 😂😂🤣

  • @BLACK_GAMING_957
    @BLACK_GAMING_957 ปีที่แล้ว +1

    Praise the lord anna ne message naku chala dhairyam ecindi anna 🙏

  • @Sam-og2rx
    @Sam-og2rx ปีที่แล้ว

    Amen praise the lord 🙏 amen my father Jesus save me from my boss n financial issues 🙏 amen

  • @vanikumari480
    @vanikumari480 2 หลายเดือนก่อน

    పాస్టర్ అన్నాయ్య గారు మీకు నా వందనాలు అండి చాక్కటి వాక్యం ద్వారా నాంతో మాట్లాడు తున్నారు యేసయ్య యేసయ్య మీకే సూత్రంమయ్య స్తూత్రం స్తూత్రం 🤲🤲🤲🤲🤲🤲

  • @BindhuNadhandla
    @BindhuNadhandla 11 หลายเดือนก่อน

    నజరేయుడైన యేసు నామమునకు మహిమ కలుగును గాక అన్నగారికి నా వందనములు నన్నునా భర్తనన్ను వదిలేసి వేరే ఆమెతో వెళ్లిపోయాడు ఆమెను పెళ్లి చేసుకున్నాడు అప్పుల్లో బాధల్లో నన్ను వదిలేశాడు నా వారు నాకు ఎవరూ లేరు అప్పుల్లో కుమిలిపోతున్న నా కొరకు ప్రార్ధించండి అన్నయ్యకి వందనాలు దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏🙏😭😭

  • @kamalad1072
    @kamalad1072 หลายเดือนก่อน

    Anna nenu chala అప్పులు బాధలో ఉన్నాను na కోసం prayer చేయండి anna

  • @Jaddajyothi
    @Jaddajyothi 2 หลายเดือนก่อน

    Annaya manchi vakya sadeshani adistunaru annaya

  • @MohanlimmaMohanlimma
    @MohanlimmaMohanlimma 3 หลายเดือนก่อน

    సలేము అన్నా వందనాలు చాలా ధర్యం నా జీవితంలో నింపారు మీకు వందనాలు

  • @sadaobulesu7407
    @sadaobulesu7407 3 หลายเดือนก่อน

    మేము కూడా అప్పుల లో ఉన్నాము
    నెమ్మది లేదు శాంతి సమాధానం లేదు
    అన్నయ్య ప్రేయర్ చేయండి ఆలాగున పంట పొలాలు గూర్చి 🙏🙏🙏

  • @vanikumari480
    @vanikumari480 2 หลายเดือนก่อน

    అన్నాయ్య గారు నాకు ఒక్క అబ్బయి హైదరాబాద్ లో చదువుతున్నాడు Bsడిగ్రీ మంచి గా చదువులాగ మంచి మార్కు లు వాచ్చాలగున్నా దేవుని పరిచ్యారం చేచ్చిలగా దేవుని జ్ఞానము వీవేకం తేలివిని న్ని మాంచి ఆరోగ్యంము ఇచ్చిలాగ ప్రార్థన చేయిండి దేవుని లో వడభడులాగున్నా దేవుని మార్గంలో నాడి చేలాగ ప్రార్థన నేను కాత్తర్ లో ఉంటాను నాకు చాలా అప్పులో ఉన్నాయి అండి నాకు కాళ్ళిస్తాలలు ఉంన్నావ్ అమ్మిలగున్నా ఆపులు తిర్ఛులగున్నా చాక్కంటి ఇల్లు దేవుడు ఇచ్చిలాగ నాకు మాంచి ఆరోగ్యంము ఇచ్చిలాగ ప్రార్థన చేయిండి అన్నాయ్య గారు 👩‍👧🙏🙏😭😭😭😭😭🙏🙏🙏

  • @sivakumar-su3rv
    @sivakumar-su3rv ปีที่แล้ว

    హలేలుయ హలేలుయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ 😭😭😭😭😭😭😭

  • @suneethamullapudi6194
    @suneethamullapudi6194 11 หลายเดือนก่อน

    Yesuni batti naku kolpoyina anni vachunu gaka Amen