మూసీనదిలో కట్టిన ఎంజీబీస్ మెట్రో స్టేషన్ కూలుస్తారా..! | Principal Secretary Dana Kishore | hmtv
ฝัง
- เผยแพร่เมื่อ 15 พ.ย. 2024
- LIVE : హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రెస్ మీట్ | Hydra Commissioner Ranganath Press Meet | hmtv
#hydrademolition #avranganath #hmtv
Watch Jordar Full Episode
జోర్దార్ వార్తలు | Jordar Varthalu | Full Episode | hmtv
• జోర్దార్ వార్తలు | Jor...
Vijayawada Floods :విజయవాడను ముంచెత్తిన బుడమేరు తో మరో సారి ప్రమాద హెచ్చరిక..! | Budameru Vagu |hmtv
• Vijayawada Floods :విజ...
Leopard Hulchul In Rajahmundry : రాజమండ్రిలో చిరుత కలకలం.. ట్రాప్ కెమెరాలు ఏర్పాట్లు.. | hmtv
• Leopard Hulchul In Raj...
వరద బురదతో కూరుకుపోయిన బైకులు మెకానికులకు ఫుల్ డిమాండ్ | Massive Damage To Two Wheeler Vehicles
• వరద బురదతో కూరుకుపోయిన...
ఖైరతాబాద్ గణనాథుని దర్శనానికి పోటెత్తిన భక్తులు | Khairatabad Ganesh 2024 | hmtv
• ఖైరతాబాద్ గణనాథుని దర్...
మా ఊరి కథలు : దేవుళ్ళు తిరిగిన స్థలం..! | Durvasa Maharishi |History Of Duvvur | Kadapa | Kurnool |
• మా ఊరి కథలు : దేవుళ్ళు...
భారీగా తగ్గనున్న పెట్రోల్, డీజిల్ ధరలు | Decrease Petrol, Diesel Prices | News Chips | hmtv
• భారీగా తగ్గనున్న పెట్ర...
బెంగుళూర్ లో కూర్చొని.. ముచ్చట్లు చెప్తుండు జగన్ |Vangalapudi Anitha | YS Jagan | hmtv
• బెంగుళూర్ లో కూర్చొని....
భూమి కొనుగోలు చేస్తున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి | Land | hmtv
• భూమి కొనుగోలు చేస్తున్...
కోట్ల విలువచేసే పదార్ధాన్ని గుమ్మం మెట్టుగా వాడుకున్న బామ్మ | hmtv
• కోట్ల విలువచేసే పదార్ధ...
ఒక్కటే ట్రాక్ పై రెండు రైళ్లు...డ్రైవర్లు చాలా గ్రేట్ | Train Accident | hmtv
• ఒక్కటే ట్రాక్ పై రెండు...
► Watch hmtv Live : • hmtv LIVE | hmtv news ...
► Subscribe to hmtv News TH-cam : goo.gl/f9lm5E
► Like us on FB : / hmtvnewslive
► Follow us on Twitter : / hmtvnewslive
► Instagram : www.instagram....
►Telegram : t.me/hmtvnewslive
► For News in Telugu: www.hmtvlive.com/
► For News in English: www.thehansindi...
ఇది కేవలం నగరం మధ్యలో పేద,మధ్య ప్రజాలు వుండ కూడదు అని చేస్తున్నది మాత్రమే
ప్రజల సౌకర్యం కొరకు ఉన్నవి యెందుకు కూల్చుతార్ పబ్లిక్ కు ఉపయోగం సెల్ఫ్ కొరకు కాదు
మెట్రో స్టేషన్ జనాల అందరికీ ఉపయోగపడుతుంది మూసీలో ప్రాబ్లం లేదు మొత్తం ఇల్లు కాలి వల్ల గడ్డం చిన్నదో కడితే ఏడ ఉంటది రా బాయ్ టైటిల్ పెట్టడానికి సిగ్గు ఉండాలి 💯
ప్రజలకు ఉపయోగపడేవి ftl లో ఉన్న బఫర్ జోన్ లో ఉన్న కూల్చ వలసిన అవసరం లేదు అదే ప్రవేట్ వాళ్లు బిల్డింగ్లు కట్టుకొని వ్యాపారం చేస్తే తప్పకుండా కులగొట్టాలి..
అసలు అక్కడ మెట్రో స్టేషన్ కి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఏం పీకరు ఈ కాంగ్రెస్ నేతలు
Yes kulchali sir
Ippudu river midha bridge kadtharu dani kulcharu kada akkada undadaniki katale ayina metro private katindi kani kontha period ki future lo govt occupy chestharu
ఈ అధికారి గారి పేరు దానాకిషోర్ కానీ అది కాస్త ధనకిషోర్ గా ఆయన గురించి తెలిసిన వారు ముద్దుగా పిలుచు కుంటారు.
ఇప్పుడు హైదరాబాదులో కొత్తగా ఇల్లు కట్టుకోవాలి లేదా కొనుక్కోవాలి అనేవారికి మీ సమాధానం ఏంటి గతంలో జరిగిన పర్మిషన్లు మునిసిపాలిటీలు మరియు జిహెచ్ఎంసి పర్మిషన్లు ఇచ్చారు ఇప్పుడు వాటిని కూల్చి వేస్తున్నారు కాబట్టి కొత్తగా పర్మిషన్లు ఇచ్చి మళ్లీ కూల్చి వేస్తారని ప్రజలు కు భయం ఉంది కాబట్టి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మదు ప్రజలకు తెలియట్లేదు నూతనంగా కొనుక్కునే వారికి హైడ్రా ద్వారానే పర్మిషన్లు ఇవ్వగల రా !!! పర్మిషన్లు ఇచ్చిన తర్వాత కూలిస్తే ఆ నష్టపరిహారం ప్రభుత్వం బాధితునికి ఇస్తుందా!!! ఈ విషయం పేద మధ్యతరగతి బాధితులకు తెలియదు కదా!!
Correct question bro, we need an answer for this.
Metro station kulchandi mari
Remove all' illegal constructions
ప్రజలకు ఉపయోగ పదేవి ఉంటాయి
దాన కిషోర్ గారు మీరు మున్సిపల్ లో చేశారు వాటర్ వర్క్స్ లో చేశారు మీకు ఒకసారి కూడా బఫర్ జోన్ ఎఫ్ టి ఎల్ అని తెలవదా సార్ ఇప్పుడు ఇవన్నీ మాట్లాడి చెబుతున్నారు పబ్లిక్ ను ఆగం చేస్తున్నారు మీరు ఒక ఐఏఎస్ ఉండి ఇలా చేయడం కరెక్ట్ కాదు
Prakruti vipattu only private buildings unte problem aithada.Govt constructions em kada blody worst govt
Ok, then we will allow all the persons to build in the lakes. How stupid your argument is. Don't you know the difference between a private property and a public property? A metro station is for a greater good.
water flow obstruction is the key. not like if you demolish one demolish others. due to corruption, lot of permissions were given. all past govts responsible for the end user suffering today.
E lekkana chuste city mottam finish
Secretariat
Ghmc office
Buddha statue
Ambedkar statue
Mgbs bus station
Charminar
Nallakunta
Batkammakunta
Bhagayath
Kukatpally
Chaderghat
Malakpet
Lb nagar
Dilsukhnagar
Puranapool😅and more
Ee Adhikari kuda mammalni sampradinchakunda munduku veltunnaru meeru cheppedi okati chesedi okati encroachment aithe enduku register chesaru . wrong MSG allmost permanant construction unnai with all valid docs.
apudu una paniki malina gorvement vala inaii
Flood ki telusa, adhi government building a private building ani.Environment ni nasanam chesedhi governmente first
Govt building prajalaki use ayyedhi. Govt building ,private building yela compare chesthav brother.
@@suneeshduvvuru6581 ayethe,vallu prakruthi padu cheyacha. Vere chota kattachu kada
Laksha kotlu kevalam moosi sundareekaranaku avasarama, ee project valla raithulaku emaina labham unda, prajalaku taagu neeti avasaralu teerutaya, namami project expenditure, sabarmathi river cleaning expenditure enta, moosi river meeda laksha kotlu enduku, deeniki central government approval unda,
Evani tv mundee untayi
Reality lo emundaduu
Governance fail ayindi
Permission and registration chesindi govt officers ay and epudu river bed dialogue vesedi kuda govt officers
Etu potundi ra society
Adhi govt property
Aithe velli
Nadhiki addanga kattina Mgbs correct kadu kada Mari Daanni kuda kulusthaara
Godavari Bridge , Krishna Bridge and pedda pedda bridges nadhulu pi na vi kulusthara ? Avi mana kosam kattinavi
Datavesudu Chiranjeevi..
Commissioner ga kuda pani cheshadu..
Moosi lo manchi neeru parinchadam cheste okka drinage chukka kalavakunda chustara.
Sametha:
Jebulo rupee ledu ivvanni ela avuthavi. Evado loan ippistha annadani intha cheste loan rakunte veelantha ekkada pettukuntaru face lu
వాళ్ళు మీ ముందుకు తెస్తే మీరు ఎందుకు మరి
Meeru dhanavathula kosam khalee chesthuru hotels shopping malls kosame
Sir What is use of musi butification why 15000000000 crores
మెట్రో స్టేషన్ అక్రమ కట్టడం అయితే ఖచితం గా కూల్చి వేయాలి..
Hydra building kooda musi lone undi...mundu adi koolchandi..
Andharu vellipothe gola chesedhi evarantav 😂😂😂😂
prmsn ichinaa adikaarlanu riad meediki theeskaraavaali...CM maaradam pakkaa...
Meeku chatabadathaledu
అక్రమ కట్టడానికి గవర్నమెంట్ కట్టిన కట్టడానికి తేడా తెలియకుండా ఎవడ్రా మాట్లాడేది అది..
వాడికి ఏమన్నా పిచ్చా ఎర్ర,.
public ku use aina vatini kulchadhu ra hmtv...
Public govt nunchi aani permissions thisukune houses kattukunaru brother
Meeru kubjachesinde kakunda dramalu aduthunnaru
Meeru musini develop chese varaku mi tearm ipoddi chi em mansulla meeru em rajakiyalo emo mimmulni gelipinchedi induka time waste cheyanike tappa inkem ldu sarlu
Hydra Ni Stop chyale BJP Maku Suport ivvale