ఇది అప్పట్లో మనోడి చరిత్ర : Kolikapudi Srinivasa Rao Sensational Comments | TV5 News Digital

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ต.ค. 2024

ความคิดเห็น • 357

  • @rajyalakshmimalempati2989
    @rajyalakshmimalempati2989 2 ปีที่แล้ว +88

    చాలా గొప్పది మనోడి చరిత్ర

  • @nidadavolu21dotcomnidadavo54
    @nidadavolu21dotcomnidadavo54 2 ปีที่แล้ว +50

    సినిమా తీస్తే 200 రోజులు కచ్చితంగా ఆడుతుంది మన వాడిచరిత్ర కొంపదీసి బయటకు చెప్పకండి మన పిల్లలు ఫాలో అవుతారు

  • @krishnakumarialapati1746
    @krishnakumarialapati1746 2 ปีที่แล้ว +84

    తండ్రి కారులో ఆ ప్రశ్న పత్రాలు తీసుకెళ్లి హిమాయత్ నగర్లో అమ్ముకున్నాడు ఆ తరం వారందరికీ తెలుసు మీడియా లో కూడా వచ్చింది

  • @raghupatruniramesh5677
    @raghupatruniramesh5677 2 ปีที่แล้ว +67

    వెధవలకు పదవులొస్తే.... పరిస్థితి.... పరమదరిద్రంగా ఉంటుంది. ఇది మా ఆంధ్ర పౌరుల దౌర్భాగ్యం.

    • @apparaomandadapu133
      @apparaomandadapu133 2 ปีที่แล้ว +3

      Itlanti Vedhavalanu support chese parama badlu inka A. P. lo vunnaru.

    • @lreddy2831
      @lreddy2831 2 ปีที่แล้ว

      Meeru already pedda loffers all

  • @venkataraonekkanti8690
    @venkataraonekkanti8690 2 ปีที่แล้ว +13

    ఓరి నాయనో ఎంత చరిత్ర ఉందా వీళ్ళే మన పాలకులు ఇది ఇది ప్రజాస్వామ్యమా.... హ హ హ

  • @madhavi8611
    @madhavi8611 2 ปีที่แล้ว +60

    చరిత్ర కలిగిన నాయకుడు 🙏

  • @shivasairam8925
    @shivasairam8925 2 ปีที่แล้ว +38

    ఆ పిల్లగాడేనా తరగతి తరగతి కీ ప్రధమ శ్రేణి తో కృతార్ధుడయ్యి ఆంగ్లం , మాతృభాష రెంటినీ షుంటా పధంగా చదివే ఘనపాతి .

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 2 ปีที่แล้ว +17

    ఆ తండ్రి కూడా... ఒక్క ఛాన్స్ అని బతిమాలి ఉంటాడు పాపం!!!
    ఏది ఏమైనా... ఈ ఒక్క ఛాన్స్ అనేది వీళ్లకు ముఫ్ఫైఐదేళ్ల క్రితమే అలవాటున్నదన్న మాట !!! సరిసరి!!!

  • @pedababuponnekanti905
    @pedababuponnekanti905 2 ปีที่แล้ว +42

    You are great opinion SRINIVAS sir 👌

    • @prakash7777777
      @prakash7777777 2 ปีที่แล้ว

      శ్రీనివాస్ rao erripuka

    • @kanchikamakshi8113
      @kanchikamakshi8113 2 ปีที่แล้ว +7

      @@prakash7777777 nikante erri pu.... K evadraa

    • @apparaomandadapu133
      @apparaomandadapu133 2 ปีที่แล้ว

      @Deena Jaya prakash nuvvu paytiamgadivi ye vadhava payment iste vadi Sanka nake vadivi rastramu sankanakina neelanti vedhavalaku yemi telusani pitchi comments peduthunnavura.

  • @jogayaadav630
    @jogayaadav630 2 ปีที่แล้ว +19

    రాజశేఖర్ రెడ్డి ఇలాంటి వైనకేసుకొచ్చి ఎదుట వారిపై తిరగబడ్డా సంఘటనలు చాలా వున్నాయి. వీలుకాని పక్షంలో ఎలాగోలా క్షమాపణలు చెప్పి బయట పడేవాడు.
    జగన్ చరిత్ర ఇంతే.

  • @rameshneerpaku2733
    @rameshneerpaku2733 2 ปีที่แล้ว +19

    covid వల్ల 2ys తరవాత exam జరిగింది ఇలా ఏడ్చింది ఇది వీళ్ళ అసమర్థత

    • @tejaswithals
      @tejaswithals 2 ปีที่แล้ว +1

      Leka pothe first year lone leak chesavada?

    • @narayanaraoks4090
      @narayanaraoks4090 2 ปีที่แล้ว

      Dear students don't be sad be honest. You will be blessed.

  • @srbcons1
    @srbcons1 2 ปีที่แล้ว +47

    కోటికలపూడి గారు ప్లీస్ మీరు అలాంటి నిజాలు చెబితే మా అశాంతికి జీర్ణం కాకా మోషన్ పోక మొహం ఎలా పెట్టాడో చూడండి పాపం, ఇంక నోటితో నీలి పెంట ఎరగడనికి సిద్ధంగా ఉన్నాడు, సాంబాగారు దయచేసి ఇటువంటి నీలిముసుగు జనసేన నాయకులని పొలవకండి, వాళ్ల నీలి ముసుగు పెంట వాసన భరించలేక చేస్తున్నాం

  • @jakerjaker5364
    @jakerjaker5364 2 ปีที่แล้ว +7

    Yes sir 👏

  • @MVS666
    @MVS666 2 ปีที่แล้ว +49

    తండ్రి Ambassader కారు లో 10th class Q.Papers తీసుకొనివెళ్లి కోఠి లో అమ్మాడు. అప్పుడు ఆ తండ్రి AP PCC Chief.

    • @luerslivingstone78
      @luerslivingstone78 2 ปีที่แล้ว

      నువు చుసినవా??

    • @rgopal4311
      @rgopal4311 2 ปีที่แล้ว +1

      @@luerslivingstone78 Jagan reddy kada luers livingstone

    • @luerslivingstone78
      @luerslivingstone78 2 ปีที่แล้ว

      @@rgopal4311 రేపు నీ కులం గురించ్జి కూడా ఎవడో చెపుతాఫు నువ్వు వేరే కులం అన్ని.... తప్పు అన్న ఆలా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయటం...
      వాళ్ళ ఇంట్లో రాజా రెడ్డి సొదరీలు మాత్రం అందరూ దళీతులను వివాహం చేసుకున్నారు....
      ఇది నిజం.......

    • @rgopal4311
      @rgopal4311 2 ปีที่แล้ว

      @@luerslivingstone78 Neku doubt unte kolikipudi cheptunadu ga clear ga. panjagutta police station lo case file aindi ani. 1987 year lo jarigindi idi. gali muddukrishnama naidu then education minister resigned. Panjagutta PS kelli archives lo untundi case file check chesko. happy ga emantav livingstone.

    • @MVS666
      @MVS666 2 ปีที่แล้ว +1

      @@luerslivingstone78 చూసాను

  • @jodirao709
    @jodirao709 2 ปีที่แล้ว +16

    As usual good narration by Mr. Srinivas Rao.

  • @unnadhiunnattu2414
    @unnadhiunnattu2414 2 ปีที่แล้ว +13

    Great sir

  • @sri-ub5is
    @sri-ub5is 2 ปีที่แล้ว +20

    Jai tuglaq!!! Ap people deserve this given their foolish nature.... RIP

  • @venkatgoura9844
    @venkatgoura9844 2 ปีที่แล้ว +7

    Save democracy

  • @pedababuponnekanti905
    @pedababuponnekanti905 2 ปีที่แล้ว +20

    Jai TDP, Jai NARAYANA sir 🙏🙏

  • @sammingaraju4920
    @sammingaraju4920 2 ปีที่แล้ว +4

    Super Srinivas Garu 🙏

  • @veeraiahchowdary9121
    @veeraiahchowdary9121 2 ปีที่แล้ว +3

    Jai Amaravati Jai Jai K.SrinivasaRao. garu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @jakerjaker5364
    @jakerjaker5364 2 ปีที่แล้ว +3

    Superb 👌 👌 👌 👌 sir

  • @kondareddy8084
    @kondareddy8084 2 ปีที่แล้ว +1

    మరి తుగ్లక్ అంటే ఏమనుకొంటున్నారు, తగ్గేదే లేదు 🤣
    తుగ్లక్ అంటే ఫైర్ అనుకుంటివా, కాదు ఫ్లవర్ 😂🤣

    • @nandiniricetraders1537
      @nandiniricetraders1537 2 ปีที่แล้ว

      ముసలాడు అయిపోయాడు కదా,,,,,ఫైర్ ఇంకా ఎక్కడుంటుంది ??

  • @Ramesh-gp5zo
    @Ramesh-gp5zo 2 ปีที่แล้ว +2

    Super speech save AP

  • @thotanagaraju5962
    @thotanagaraju5962 2 ปีที่แล้ว +4

    Save andhra Pradesh.

  • @vijayalakshmik1137
    @vijayalakshmik1137 2 ปีที่แล้ว

    Ayithe chala vundi Ayithe aa nayakudiki charitra

  • @jogayaadav630
    @jogayaadav630 2 ปีที่แล้ว +8

    Yes, in 1987 maths paper leaked-then Education minister Gali Muddulu Krishnam Naidu resigned - I hv written 2 times.

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 2 ปีที่แล้ว

    అప్పుడు అబ్బాయే ఇప్పుడు మన సిఎం

  • @kushanpiyushbabu9117
    @kushanpiyushbabu9117 2 ปีที่แล้ว

    Great sir srinivas garu superb

  • @srbcons1
    @srbcons1 2 ปีที่แล้ว +3

    కోటికలపూడి గారు ప్లీస్ మీరు అలాంటి నిజాలు చెబితే మా అశాంతికి జీర్ణం కాకా మోషన్ పోక మొహం ఎలా పెట్టాడో చూడండి పాపం, ఇంక నోటితో నీలి పెంట ఎరగడనికి సిద్ధంగా ఉన్నాడు, సాంబాగారు దయచేసి ఇటువంటి నీలిముసుగు జనసేన నాయకులని పొలవకండి, వాళ్ల నీలి ముసుగు పెంట వాసన భరించలేక చేస్తున్నాం

  • @gopalaraokadiyala313
    @gopalaraokadiyala313 2 ปีที่แล้ว

    Great News Srinivas garu. Tenth class 1st class , intermediate 1 st class, degree 1 at class . This is the story

  • @sunkusatya
    @sunkusatya 2 ปีที่แล้ว +4

    Inkaevaru mana first class student, 420 A1,

  • @thehindu4825
    @thehindu4825 2 ปีที่แล้ว +2

    Super sir srinivas garu

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 2 ปีที่แล้ว +8

    He got first class in 10th class in that way.

  • @Seemaraja1990
    @Seemaraja1990 2 ปีที่แล้ว +3

    Tuglak history super 👌👌👌

  • @VamsiKrishna-ig9pr
    @VamsiKrishna-ig9pr 2 ปีที่แล้ว

    100 percent correct. Hyderabad public school teachers andaroo ippatikee chepthaaru. nenu witness

  • @veerasekhardhulipalla5543
    @veerasekhardhulipalla5543 2 ปีที่แล้ว +2

    Correct Sir. Dhyryam gaadigedi yevaru.Sir.

  • @darlahemanth4471
    @darlahemanth4471 2 ปีที่แล้ว +3

    👍

  • @pandivignan1794
    @pandivignan1794 2 ปีที่แล้ว +7

    Without the hand of government officials how paper leakage happens
    Educational minister should resign

  • @venkatgoura9844
    @venkatgoura9844 2 ปีที่แล้ว +5

    Jai amaravathi 🙏

  • @santoshkumarnakka9331
    @santoshkumarnakka9331 2 ปีที่แล้ว +4

    జగన్ అన్న మజాకా 🤣🤣🤣

  • @ramarao3096
    @ramarao3096 2 ปีที่แล้ว

    Nice speech saar.
    What u said is exactly correct.
    V Need change in ruling.
    This is high time.

  • @ramussrinivas1037
    @ramussrinivas1037 2 ปีที่แล้ว +1

    పువ్వు పుట్టగానే A1 ఐయ్యింది...

  • @koteswarakamini3362
    @koteswarakamini3362 2 ปีที่แล้ว

    తండ్రి సపోర్టు తో లక్షల కోట్లు తిని, ఢిల్లీలో పెంపుడు తండ్రి సపోర్టు తో పదవి, 6 లక్షల కోట్లు తిని రాష్ట్రంలో దోపిడీ చేస్తుంటాడు

  • @Aadarsh856
    @Aadarsh856 2 ปีที่แล้ว +1

    Adi nene adi nene 🕺

  • @shobharani8834
    @shobharani8834 2 ปีที่แล้ว +12

    సాంబశివరావు గారు మీరు మీ panel లో చంద్రబాబు గారిని ద్వేషించే జనసేన వారిని పిలిచి మాట్లాడించి ఏమి సాధిస్తారూ. ఆయన వేరే channels లో cbn గారిని చాలా అవమానకరంగా మాట్లాడతారు, పైగా వారికి ఎవరో ఆవహిoచి మాట్లాడతారు అని వారే చెప్పారు.

    • @Aadarsh856
      @Aadarsh856 2 ปีที่แล้ว +3

      Sobha akka cbn gurinchi Neeli channel’s vadileyyi . Cbn chesina development google lo kottu jagan Avineethi kottu 😁😂🤣

    • @Aadarsh856
      @Aadarsh856 2 ปีที่แล้ว +3

      Sreenivas gaaru yedi cheppinaaa 💯 % correct

  • @sandheep3877
    @sandheep3877 2 ปีที่แล้ว

    అసలు పేపర్ లీక్ లో అరెస్ట్ అయ్యింది ఈ శ్రీనివాస్ గాడు

  • @korrapativra4955
    @korrapativra4955 2 ปีที่แล้ว

    మా జగనన్న గురించి ఇలా మాట్లాడితే మాకు, మాపార్టి నష్టం జరుద్ది

  • @gayathri5437
    @gayathri5437 2 ปีที่แล้ว +3

    Edi telisi JAGAN BABU ni gelipincharu,Maa Reddy,MaA Reddy ni chinchukoni gelipincharu

    • @nandiniricetraders1537
      @nandiniricetraders1537 2 ปีที่แล้ว

      అందుకే గదా ఇప్పుడు చించుతున్నాడు,,,,
      మీలాంటి వారిని.

  • @kanchikamakshi8113
    @kanchikamakshi8113 2 ปีที่แล้ว +3

    Aa student Mana cm e😂😂

  • @srbcons1
    @srbcons1 2 ปีที่แล้ว +6

    కోటికలపూడి గారు ప్లీస్ మీరు అలాంటి నిజాలు చెబితే మా అశాంతికి జీర్ణం కాకా మోషన్ పోక మొహం ఎలా పెట్టాడో చూడండి పాపం, ఇంక నోటితో నీలి పెంట ఎరగడనికి సిద్ధంగా ఉన్నాడు, సాంబాగారు దయచేసి ఇటువంటి నీలిముసుగు జనసేన నాయకులని పొలవకండి, వాళ్ల నీలి ముసుగు పెంట వాసన భరించలేక చేస్తున్నాం

  • @prahalladalwala5828
    @prahalladalwala5828 2 ปีที่แล้ว

    ఇది ఇంటర్వూ నా చూసే మేం మూసుకుని చూడాలా....సమస్య బాధ్యుడు ఎవరో వారు చేయాలి.... ఉదాహరణకు జరుగుతున్న దానికి మీరు వేసే ప్రశ్న..... తిరిగి చూసుకుంటే చాలు.....

  • @diplomat9170
    @diplomat9170 2 ปีที่แล้ว +1

    సాంబశివరావు గారు: ఇప్పుడు ఏమంటారు శ్రీనివాసరావు గారు: ఇప్పుడ్డున విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి అంటాను. సాంబశివరావు గారు: బలేవారు లే మాజీ మంత్రులు రాజీనామా చేయాలి. సాంబశివరావు గారు: లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వెరాబ్బ! 😄😄😇😇

  • @bhanumaggie1170
    @bhanumaggie1170 2 ปีที่แล้ว

    Aunaaaa nijamaaa!!

  • @upendrakumarmummadi9989
    @upendrakumarmummadi9989 2 ปีที่แล้ว

    Super

  • @ramprasadmadasu6315
    @ramprasadmadasu6315 2 ปีที่แล้ว

    అయితే అప్పుడు లీక్ చేసిన మహానుభావుడు ఇప్పుడు లీక్ చేసి నారాయణ మీద ఆరోపణ చేస్తున్నారు అని అంటారా

  • @narasimharaokurada8122
    @narasimharaokurada8122 2 ปีที่แล้ว

    నాయకుడు కావాలంటే ఇలాంటి వీరోచిత కార్యక్రమాలు విద్యార్ధి దశలోనే చేయడం అనేది కనీస అర్హత!!! ఏమీ చెయ్యకపోతే " పప్పు గాడు " అని పేర్లు పెడతారు. మగతనం లేదనీ... అతనిలో అతని తండ్రి పోలికలు కాకుండా వేరేవాడి పోలికలు కనపడుతున్నాయనీ అంటారు. కాబట్టి... పప్పు అనిపించుకునే నాయకులు ఇప్పటికైనా కొన్ని నేరాలు చేసి ( చెయ్యకపోయినా) తమ సాహసాన్ని నిరూపించుకోవాలి. ప్రజలు కూడా అలాంటి వారినే గుర్తించి ఓట్లు వేస్తారని చరిత్ర చెపుతోంది. నేరాలు చెయ్యటానికి భయమైతే కనీసం కోడిరక్తం బట్టలకు రాసుకుని... చేతిలో కత్తితో వీడియోలు తీయించుకుని యూట్యూబ్ లో పెట్టండి. ఓటర్లు అర్ధరాత్రి దాకా లైన్లో నిలబడి లక్ష ఓట్ల మెజారిటీ తో మిమ్మల్ని గెలిపించకపోతే (మీకు ఐడియా ఇచ్చినవారిని )బాటా చెప్పుతో కొట్టండి.

  • @lakshmidhanu848
    @lakshmidhanu848 2 ปีที่แล้ว +5

    1st classa ala vachinda

  • @lakshmisahithi8968
    @lakshmisahithi8968 2 ปีที่แล้ว +5

    Inkevadu mana 1st class studentega

  • @SivaSubrahmanyamkv
    @SivaSubrahmanyamkv 2 ปีที่แล้ว +3

    ⁉️ great robberer.. Became leader after his father's death.. God bless that state 🎯⚖⏳🔔🎥

  • @rvkranthirvkranthi4974
    @rvkranthirvkranthi4974 2 ปีที่แล้ว +3

    Elaanti nichudaa mana ap ki cm. Foreign velli akkada kuda chedda Pani cheesi thirigi vachhadu. Next, 43 Vela kotlu thineesi jail ki velladu. Ikaa ennenno.

  • @gangayyavankayala1880
    @gangayyavankayala1880 2 ปีที่แล้ว

    లాస్ట్ పంచ్ అదిరింది! 😅😂

  • @harshalathachiranjeevi2720
    @harshalathachiranjeevi2720 2 ปีที่แล้ว

    Andhari charithralu andhariki thelusu.

  • @raogaru562
    @raogaru562 2 ปีที่แล้ว

    హాయ్ ముందే తెలుసు, జగన్ అని

  • @brd7169
    @brd7169 2 ปีที่แล้ว +3

    శ్రీనివాస్ గారు ఇంతవరకు మీరు చెప్పినప్పుడు కొంత రియాలిటీ కి దగ్గగానే వుండేది. ఈ రోజు మీరు మాట్లాడేది ఏ మాత్రం బాగాలేదు అది కూడ సాంబ ముందు

  • @satyanarayanagudipudi8496
    @satyanarayanagudipudi8496 2 ปีที่แล้ว

    First class student

  • @lakshmim3828
    @lakshmim3828 2 ปีที่แล้ว

    ఇంత లేటుగానా చరిత్ర చెప్పేదికొలికపూడి గారూ

  • @venkataranga5592
    @venkataranga5592 2 ปีที่แล้ว

    Katalu aalandi రా మీ కు అలవాటు కదా ఏమండీ టిడిపి సపోర్ట్ న్యూస్

  • @davidsuraj630
    @davidsuraj630 2 ปีที่แล้ว

    One and only one.......jai Jagan.

  • @vdreamcreation
    @vdreamcreation 2 ปีที่แล้ว +1

    1St class ఇదా తు ఏమి బ్రతుకు రా రెడ్డి నిది

  • @Sankaree369
    @Sankaree369 2 ปีที่แล้ว +1

    memorable history

  • @gbsr8465
    @gbsr8465 2 ปีที่แล้ว

    అప్పుడు Inter Papers leak inaie అప్పుడు కూడ mudukrishnamanaidu Edukation మంత్రి

  • @satyaambler
    @satyaambler 2 ปีที่แล้ว +1

    Jana sena spokesman face madipoyindi complete👌💯 gaa 😆😆😆😆

  • @hindustan418
    @hindustan418 2 ปีที่แล้ว

    టీడీపీ పార్టీ కి చెందిన మాజీమంత్రి పేపర్ లీకేజీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితిలో 1987 ఒకకుర్రాడు వచ్చితలుపులు పగలగొట్టి పరీక్ష పేపర్లు తీసుకు వెళ్ళాడు అని ఇప్పుడు చెబుతున్నావు ఇంతకు ముందు ఎందుకు బయటపెట్టలేదు దీన్నిబట్టి చూస్తే దొంగలు దొంగలు ఊర్లు పంచు కుంటున్నారు దీనికి ఈ సాంబ అబ్బా ఆహా అని అమాయకంగా డెబిట్లు పెట్టడం ధనవంతులు రాజకీయ నాయకులు ఏ తప్పు చేసినా ఆ రాజకీయ పార్టీలు కు వత్తాసు పలుకుతున్న అనుకూల మీడియా ను గురుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచించాలి కష్టపడి చదివే విద్యార్థులు భవిష్యత్తు కోసం ఈ ప్రజాస్వామ్యం లో పేపర్ లీకేజీల కారణం అయిన కార్పోరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలుకు శిక్ష పడటానికి మీడియా మద్దతు ఇవ్వాలి టీవీ5 ఎందుకు నారాయణ కు సపోర్ట్ చేస్తుంది అదే అతను వేరే పార్టీ కి చెందిన నాయకుడు అయితే సాంబా ఇంకొక విధంగా డెబిట్లు పెట్టేవాడు రాష్ట్రంలో బీజేపీ వస్తే మీ అందరి తాట తీస్తాది

  • @HariKumar-pd9bq
    @HariKumar-pd9bq 2 ปีที่แล้ว +3

    సార్ ఎవరు సార్ ఆ నాయకుడు
    ఎవరు సార్ నాయకుడు ఒకేసారి
    అనాయకుడి పేరు చెప్పండి సార్
    అనాయకుడి పెరు చెప్పండి సార్
    మీకు దండం పెడతా సర్

    • @boseviva9398
      @boseviva9398 2 ปีที่แล้ว

      వాడే జగ్గయ్య

    • @HariKumar-pd9bq
      @HariKumar-pd9bq 2 ปีที่แล้ว

      @@boseviva9398 అర్ధం కాల

    • @boseviva9398
      @boseviva9398 2 ปีที่แล้ว

      @@HariKumar-pd9bq జగన్

    • @HariKumar-pd9bq
      @HariKumar-pd9bq 2 ปีที่แล้ว

      @@boseviva9398 అన్న నిజమా

  • @sureshkumarponnuri2690
    @sureshkumarponnuri2690 2 ปีที่แล้ว

    ఓరా ప్రశ్నలు సమాధానాలు అన్నీ మీరే చెపుతారా

  • @Hariprasad07
    @Hariprasad07 2 ปีที่แล้ว

    God see all govind

  • @tdp6529
    @tdp6529 2 ปีที่แล้ว

    Sambha action super

  • @jairams5547
    @jairams5547 2 ปีที่แล้ว +3

    Jaglak jalaga jagan malli school topper ani cheptadu vedu

  • @venkatgoura9844
    @venkatgoura9844 2 ปีที่แล้ว +1

    Really sir gali muddu krishna ma naidu chesaru.

  • @trinadhkumarbejjanki
    @trinadhkumarbejjanki 2 ปีที่แล้ว +1

    ఫస్ట్ క్లాస్ స్టూడెంట్....

  • @thehindu4825
    @thehindu4825 2 ปีที่แล้ว +2

    First class student 6093

  • @kuranginagaraju3543
    @kuranginagaraju3543 2 ปีที่แล้ว

    అమ్మో

  • @rajauvenkata7017
    @rajauvenkata7017 2 ปีที่แล้ว +3

    Alanti badu CM aithey mari inthey kadha

  • @simonmurali
    @simonmurali 2 ปีที่แล้ว +6

    Pittal Dora bale cheppadu pitta katha...👌😛

    • @sri-ub5is
      @sri-ub5is 2 ปีที่แล้ว

      Facts can't be denied

  • @diwakargovindaraju8747
    @diwakargovindaraju8747 2 ปีที่แล้ว

    idhi pachi nijam

  • @netajiopenschool
    @netajiopenschool 2 ปีที่แล้ว

    మరి నారాయణ ని అరెస్ట్ చెయ్యల

  • @bandijayaram4171
    @bandijayaram4171 2 ปีที่แล้ว +3

    Palakudu syco aithy palana arachakamy

  • @davidsuraj630
    @davidsuraj630 2 ปีที่แล้ว

    That is Jagan.......jai Jagan.

  • @sashikumarreddy7218
    @sashikumarreddy7218 2 ปีที่แล้ว

    Yes i got the leader Chandrababu.😂😂😂

  • @gbsr8465
    @gbsr8465 2 ปีที่แล้ว

    మరి 2000-20004 మద్య Newss కూడ cheppu

  • @sudhakarmarupaka3119
    @sudhakarmarupaka3119 2 ปีที่แล้ว +1

    Adhi 6093 avna

  • @shafi7261
    @shafi7261 2 ปีที่แล้ว +1

    Indirectga cheppadame andukura person avara cheppandi. Nija nirdarana jaruguthadi

  • @multiplex300
    @multiplex300 2 ปีที่แล้ว

    అప్పుడు కర్రే శ్రీను ఆ స్కూల్ లో వాచ్ మన్

  • @narayanasatyam2128
    @narayanasatyam2128 2 ปีที่แล้ว

    First class student

  • @pawankalyan-no3ls
    @pawankalyan-no3ls 2 ปีที่แล้ว +3

    Jai janasena 🙏🖤🖤

  • @netajiopenschool
    @netajiopenschool 2 ปีที่แล้ว

    అరేయ్ లేఫుట్ క్వశ్చన్ పేపర్స్ పోలీస్ స్టేషన్ లో ఉంటాయి

    • @ramprasadmadasu6315
      @ramprasadmadasu6315 2 ปีที่แล้ว

      అరేయ్ ఎదవ ఇది జరిగిన తర్వాత పోలీస్ స్టేషన్ లో పెట్టాలని రూల్స్ తీసుకొచ్చారు

  • @ind882
    @ind882 2 ปีที่แล้ว

    It's fact, it's on record in school records.....

  • @nannepogupaparao8495
    @nannepogupaparao8495 2 ปีที่แล้ว

    Not punjagitta himayath Nagar sir

  • @saratharaveti4859
    @saratharaveti4859 2 ปีที่แล้ว

    Ilaa ayyara first class student gaa 😂😂😂😂