Ethaina Kondapaina || Swarnalatha Jason Raj ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ก.ย. 2024
  • Producer : Israel Raj Velugu
    Lyrics: Late.V. Surya Rao
    Music :Rearranged by SK Chinna
    Tune : Israel Raj Velugu
    Vocals :Swarnalatha Jason Raj
    Song Lyrics:
    ఎత్తైన కొండపైన - ఏకాంతముగ చేరి
    రూపాంతర యనుభవము పొ౦ద - ప్రార్ధించు ఓ ప్రియుడా (2)
    1. క్రీస్తు యేసు వెంటను - కొండపైకి ఎక్కుము (2)
    సూర్యునివలె ప్రకాశింపమోము - వస్త్రముకాంతివలెను(2)
    వస్త్రముకాంతివలెను…
    2. పరిషుద్ద సన్నిధిలో - ప్రభువుతో మాట్లాడుము (2)
    ప్రభువు తిరిగి మాట్లాడు వరకు - ప్రార్ధించి ధ్యానించుము(2)
    ప్రార్ధించి ధ్యానించుము…

ความคิดเห็น • 235