నీ వైసీపీ వాళ్ళందరూ పైకి చెప్పేవి శ్రీరంగనీతులు లోపల చేసేవి లంగా పనులు😂 ఇలాంటి ప్రభుత్వాలు చేసే తప్పులు ప్రజల్లోకి తీసుకు వస్తున్నందుకు ప్రజల్లో చైతన్యం కలిగేలా నీ వంతు మీరు కృషి చేస్తున్నారు 🙏 ఇంకా తెలుసుకోకుండా ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్సిపి ని గెలిపించుకోవాలని అనుకుంటే ఏ రాష్ట్రంలో ఎవరు కాపాడలేరు😢
మన అన్న అభివృద్ధి గట్టిగా చెప్పన్నా.. అందరూ ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు. - రాజధానులు ఎన్ని కడతామని చెప్పిండు బాబు.. ఒకటి.. మేము ఎన్ని కడతామని చెప్పినము.. మూడు. ఒకటి మీద మూడు అభివృద్ధి కాదా - రాష్ట్రంలో flyover లు ఎన్ని రోజుల్లో కట్టిండు బాబు.. 6 నెలలు. మేము 4 ఏళ్లలో కట్టిస్తిమి.. 6 నెలలు కంటే 4 ఏళ్లు అభివృద్ధి కదా - తిరుమల నుంచి డబ్బులు గతంలో ఎన్ని దోచుకున్నారు.. 2.5 కోట్లు. మేము దాన్ని 50 కోట్లు చేసినాము. 2.5 కోట్లు నుంచి 50 కోట్లు అభివృద్ధి కాదా - తిరుమల లో ఎంత మంది శిలువ పట్టుకొని తిరిగారు గతంలో.. సున్నా. ఇప్పుడు శిలువలతో పాటు, చేగోవేర t-shritలు, గుట్కాలు, బీడీలు, ముస్లింలు కూడా తిరగ గలుగుతున్నారు. ఇది అభివృద్ధి కాదా - గతంలో తిరుమల సేవల ధరలు 100 నుంచి 3000. ఇప్పుడు 1000 నుంచి 15000. 100 అభివృద్ధా, 15 వేలు అభివృద్ధా - గతంలో ఎన్ని కొండలు స్వాధీనం చేసుకున్నారు.. సున్నా. మేము ఋషి కొండ స్వాధీనం చేసుకున్నాము. ఇంకా చేసుకుంటాము. ఇది అభివృద్ధి కాదా - గతంలో అప్పులు ఎన్ని.. 2 లక్షల కోట్లు. ఇప్పుడు 10 లక్షల కోట్లు. ఇది అభివృద్ధి కాదా - గతంలో తాకట్లు ఎన్ని.. ఇప్పుడు తాకట్లు ఎన్ని. నువ్వే చెప్పినవు కదా. అవి అభివృద్ది కాదా - మద్యం మూయించేస్తాము అన్న వాళ్ళాము ఇప్పుడు bus లలో తాగించి మరీ తీసుకు పోతున్నాము. ఇది అభివృద్ధి కాదా - మద్యం ధరల్లో అభివృద్ధి లేదా, current ధర లో అభివృద్ధి లేదా - నిరుద్యోగులలో అభివృద్ధి లేదా, ఉద్యోగస్తుల జీతాల జాప్యంలో అభివృద్ధి లేదా - పాడు బడుతున్న road లల్లో అభివృద్ధి లేదా, వాటి మీద పడే గుంటల సంఖ్యలో అభివృద్ధి లేదా, ఆ గుంటల లోతుల్లో అభివృద్ధి లేదా, ప్రయాణీకుల నాడుముల విరుగుళ్ళలో అభివృద్ధి లేదా..
ఒక్కొక్క వాయిదా కి ఏ కోటి రూపాయలు పైగా ఖర్చు పెడుతున్నాడు మా జగనన్న ఏదో తేరగా ఊరికే బయట వదులుతున్నట్టుగా ఊరికే వాయిదాలు ఇస్తున్నట్టుగా పెద్ద బిల్డప్ కొట్ట కండి సార్
Video start ayyetappudu 843 likes Likes .. video ayyeka 1143 Likes. Likes Number... petrol ⛽️ bunk lo Number yemtha speed gaa maaruthaayoo alaa maaruthunnaayi. Seema Raja gaaru. Excellent
అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి వైసిపి నేత సీమరాజ కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి జై జై సీమ రాజన్న
సజ్జల భార్గవ్ గారికి ధన్యవాదములు ఇలాంటి కార్యకర్తలను సోషల్ మీడియా కి పరిచయం చేసినందుకు
జై సజ్జల పిజ్జల పిల్లగా
మా అభిమాన నాయకుడు సీమ రాజన్న
గారికి మనస్ఫూర్తిగా అభినందనలు
సీమ రాజాగారికి మీ పార్టీ ఓడిపోతున్న సందర్భంగా శుభాకాంక్షలు 🌹🤣🤣
Ap gorrelu koti kallato eduru chustundru
Papa ko @@sushmayalavarthi8117
👌😂😂
😂😂😂😂
జై తెలుగుదేశం పార్టీ ❤❤❤
గుడివాడ లో క్యాసినో, గుండాట అభివృద్ధి కాదా అలాంటి కొడాలి నాని కి క్యాన్సర్ 😭😭😭
సిమరజన మజాకా...సూపర్...💞
Anna Seema Raju garu meeku Padma Vibhushan award Ivvali.Jai TDP
సీమ రా జా ప్రజలను చైతన్యం చేయడానికి మీ ప్రయత్నానికి నా వందనాలు
Super Seema Raja
సూపర్ అన్న సీమ రాజు
మాపార్టి నాయకులు కార్యర్తలు మెత్తం అబివృద్ది చందినాము ఇది అభివృద్ధి కాధా అని అడగండి సీమరాజ గారు
😂😂😂😂😂😂
సీమ రాజ జరా జాగ్రత్త
❤ సీమ రాజా గారు మీరు మాట్లాడే వన్ని నిజాలేమాట్లాడుతారు అబద్ధాలు మీనొట్లోంచి రానేరావు వచ్చే ఎలక్షన్లో 175 కి 175 మీ పార్టీ గెలుస్తుంది ❤ 10:39
Super RAJAA Jai TDP
నీకు ఆస్కార్ అవార్డు ఇవ్వాలి అన్నా.
బలే చెప్పారు బ్రదర్... మైండ్ బ్లోయింగ్
కూల్ బాబూ అంటూనే నరకం చూపిస్తున్నాడు రా వీడు!😂
Hallo Seemaraju Mee jokes excellent.Navvalaka chastunnam.Miss kakunda choostunnam.🎉🎉🎉❤
❤
Super Super Super 👌
Super raja👌👌👌
Seema Raja anna nuvvu super
Jai Seema Raaja
నమస్కారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు 🙏
మొత్తం నిజాలే చెప్తారు 😅
Anna nuvvu super Anna. God bless you Anna. ❤❤❤❤
నీ వైసీపీ వాళ్ళందరూ పైకి చెప్పేవి శ్రీరంగనీతులు లోపల చేసేవి లంగా పనులు😂 ఇలాంటి ప్రభుత్వాలు చేసే తప్పులు ప్రజల్లోకి తీసుకు వస్తున్నందుకు ప్రజల్లో చైతన్యం కలిగేలా నీ వంతు మీరు కృషి చేస్తున్నారు 🙏 ఇంకా తెలుసుకోకుండా ప్రజలు మళ్ళీ వైఎస్ఆర్సిపి ని గెలిపించుకోవాలని అనుకుంటే ఏ రాష్ట్రంలో ఎవరు కాపాడలేరు😢
Super ga aduguthunnaru sir meeru super
Seema raja great
Super Raja garu 😂😂😂😂
హలో సీమ రాజన్న హాయ్ హౌ ఆర్ యు లాస్ట్ లో మాట్లాడటం మాట మాత్రం అదే నిజం
The great Raja
My first view and my first comment seemaraja
Nenu karnataka karyadharshi ga waiting
నీ ఎక్స్ప్రెషన్స్
సూపర్ సీమ రాజా
సూపర్ అన్న సూపర్ అన్నసూపర్ అన్న
WOW super s raja❤❤❤❤😅😅😅😅
SeemaRaja you are great
Super hero 🎉
Nijam❤❤❤❤❤❤❤❤❤
Raja Super 👌👌
Love u Seema raja.super comedy
From Nizamabad
Very good Anna,eerojuloo alachepteyne sammaga untadhi..!
U r the great
Welldone Seemaraja.Keep It Up.Your Party Will Win 275/175 Cocksure
అన్న టీచర్స్ ని బార్ షాప్ దగ్గర కాపలా పెట్టిన వీడియో చేయండి
అంతా నా ఇష్టం....😂😂😂
Chammak Chandra skits chusevallam, ippudu Mee interview chusthunnam
Super Anna super Anna 👍👍👍
వై కా పా అంతర్జాతీయ కార్యదర్శి గారికి శుభాకాంక్షలు 175/175 కొడుతున్నాము. ..మనల్ని ఎవరు పెరకలేరు 😂😂😂😂😂😂
Super seemarajanna
మన అన్న అభివృద్ధి గట్టిగా చెప్పన్నా.. అందరూ ఇష్టమొచ్చినట్టు నోరు పారేసుకుంటున్నారు.
- రాజధానులు ఎన్ని కడతామని చెప్పిండు బాబు.. ఒకటి.. మేము ఎన్ని కడతామని చెప్పినము.. మూడు. ఒకటి మీద మూడు అభివృద్ధి కాదా
- రాష్ట్రంలో flyover లు ఎన్ని రోజుల్లో కట్టిండు బాబు.. 6 నెలలు. మేము 4 ఏళ్లలో కట్టిస్తిమి.. 6 నెలలు కంటే 4 ఏళ్లు అభివృద్ధి కదా
- తిరుమల నుంచి డబ్బులు గతంలో ఎన్ని దోచుకున్నారు.. 2.5 కోట్లు. మేము దాన్ని 50 కోట్లు చేసినాము. 2.5 కోట్లు నుంచి 50 కోట్లు అభివృద్ధి కాదా
- తిరుమల లో ఎంత మంది శిలువ పట్టుకొని తిరిగారు గతంలో.. సున్నా. ఇప్పుడు శిలువలతో పాటు, చేగోవేర t-shritలు, గుట్కాలు, బీడీలు, ముస్లింలు కూడా తిరగ గలుగుతున్నారు. ఇది అభివృద్ధి కాదా
- గతంలో తిరుమల సేవల ధరలు 100 నుంచి 3000. ఇప్పుడు 1000 నుంచి 15000. 100 అభివృద్ధా, 15 వేలు అభివృద్ధా
- గతంలో ఎన్ని కొండలు స్వాధీనం చేసుకున్నారు.. సున్నా. మేము ఋషి కొండ స్వాధీనం చేసుకున్నాము. ఇంకా చేసుకుంటాము. ఇది అభివృద్ధి కాదా
- గతంలో అప్పులు ఎన్ని.. 2 లక్షల కోట్లు. ఇప్పుడు 10 లక్షల కోట్లు. ఇది అభివృద్ధి కాదా
- గతంలో తాకట్లు ఎన్ని.. ఇప్పుడు తాకట్లు ఎన్ని. నువ్వే చెప్పినవు కదా. అవి అభివృద్ది కాదా
- మద్యం మూయించేస్తాము అన్న వాళ్ళాము ఇప్పుడు bus లలో తాగించి మరీ తీసుకు పోతున్నాము. ఇది అభివృద్ధి కాదా
- మద్యం ధరల్లో అభివృద్ధి లేదా, current ధర లో అభివృద్ధి లేదా
- నిరుద్యోగులలో అభివృద్ధి లేదా, ఉద్యోగస్తుల జీతాల జాప్యంలో అభివృద్ధి లేదా
- పాడు బడుతున్న road లల్లో అభివృద్ధి లేదా, వాటి మీద పడే గుంటల సంఖ్యలో అభివృద్ధి లేదా, ఆ గుంటల లోతుల్లో అభివృద్ధి లేదా, ప్రయాణీకుల నాడుముల విరుగుళ్ళలో అభివృద్ధి లేదా..
భలే చెప్పారు❤❤
Brother I like the way your spontaneous response without seconds gap. Keep rocking 🎉 god bless you.
Meeru maa rayalaseema vaasi ayindhuku proud gaa undhi anna❤🎉
Super. SAR.
ప్రజల్ని కాపాడడానికి మీవంతు కృషికి అభినందనలు
Jai seema Rajanna
Super
👌👌👌
Anna miru superrrrrrrr anna
You. SUPER RAJU BRO 🙏🙏🙏
M boos ❤ kirangaru ilove you
Love you raja.....🎉🎉🎉
Anna nu kekaa
Jay ho semaraja fans from Zimbabwe and westindies
ఓయ్ చెయ్ ఎవరా మా రాజా ని విసికిస్తావుండేది కొచ్చాం గుత్తి ..ఎవరు ఎన్ని సర్లు గువ్వలో ఊసిన 175 కి 177 మాదే 😂😂😂
మాదే మాదే మాదే 177 సార్లు మాదే😂😂😂
మా రాజు గారు అంటేనే నిజాయితీకి మారు పేరు అన్నీ నిజాయతీగా ఒప్పుకున్నాడు
Seema Raja అన్నా, మనం అభివృద్ధి అవ్వడానికి అధికారం లోనికి వచ్చినాము అని చెప్పు అన్నా. జనాలను ఉద్ధరించడానికి కాదు. ఈసారి 175 కి 175 confirm 😜🤪
Good Raja
Wow...🤗🤗
Super anna
నా! తమిళనాడులోని వేలూరులో కూడా పోటీకి సిద్ధం...,..గుడియాతం,కేవీ కుప్పం, అరకోనం, కాట్పాడి....... కాస్కో మల్ల???????
ఒక్కొక్క వాయిదా కి ఏ కోటి రూపాయలు పైగా ఖర్చు పెడుతున్నాడు మా జగనన్న ఏదో తేరగా ఊరికే బయట వదులుతున్నట్టుగా ఊరికే వాయిదాలు ఇస్తున్నట్టుగా పెద్ద బిల్డప్ కొట్ట కండి సార్
Super brother
Seemaraja garu... keep up the sarcasm. Your videos should reach every voter in AP. Make this video Viral
నువ్ సూపర్ రాజా
Good evining Raja,
Politics lo ilanti comedy epudu chudaledu….superb! Bro…👌😂
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Very very enjoy chesthunnam
Excellent ycp antharapradhana kariyadarshi 🔥🔥🔥🔥🔥🔥🔥
😂😂😂 movie kuda intha intrest ga chudale 👌👌
100%👍
ఆ ప్రశ్నలు అడిగే వాడిని బాత్రూం కి తీసాకపో అన్నా
😂😂
👌👌👌👌👌
👍👍👍👍👍👍
Seemaraju mre jokes excellent
Jai janasena
సీమరాజా గారు మీకున్న మంచి బుద్ధి జగన్ రెడ్డి కి ఉంటే బాగుండు
🙏🦁✊❤❤
SupprrRsja
Eppedeppudu kotha videos ostaya ani eduru chustuuuu untam bro …. Seema Raja Rocks
Maa
Asthuluyekkadpovuonlyjail
అబ్బా ఏమి సేపి తిరి ఏమి సెపిత్తిరి
😂encounter with 🪓Or కోడి కత్తి
Nuvvu ollu dhaggira pettuko - 10 times.
Jai APK seemsraaja ❤❤❤❤❤❤❤
సీమ రాజా కాదు సీమ సింహం
రాజా అన్నా అన్నీ నిజాలే చెప్పేస్తాన్నారు
What a bunch of powerful Punches.
SeemaRaja Navvinvhi Navvinchi sampinstav bro....
Video start ayyetappudu 843 likes Likes .. video ayyeka 1143 Likes.
Likes Number... petrol ⛽️ bunk lo Number yemtha speed gaa maaruthaayoo alaa maaruthunnaayi. Seema Raja gaaru. Excellent
Anna eyyy