Virat Kohli Interesting Comments on His Farewell | విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 พ.ค. 2024
  • టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ తన వీడ్కోలుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్పోర్ట్స్ పర్సన్ గా కెరీర్ కు ఎప్పుడో ఒకప్పుడు ముగింపు తేదీ ఉంటుందనీ...అయితే దానిని ఊహించుకుంటూ ఉండకుండా చేయగలిగిన పనులపై దృష్టి పెడతానని కోహ్లీ చెప్పాడు. అందుకే, తానెప్పుడూ ఫలానా రోజున అలా చేసి ఉంటే బాగుండేది అనుకుంటూ కెరీర్ ను ముగించదల్చుకోలేదని పేర్కొన్నాడు. అసలు అలాంటి విషయాలను పట్టించుకోననీ...తాను చేయలేకపోయిన దాని గురించి బాధపడుతూ ఉండనని చెప్పాడు. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తర్వాత చాన్నాళ్లపాటు ఎవరికీ కనిపించనని చెప్పిన విరాట్....... సుదీర్ఘమైన విరామం తీసుకుంటాని తెలిపాడు. ఆ తర్వాతే ఏం చేయాలనేదానిపై నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు. కోహ్లీ మాట్లాడిన వీడియోను RCB....సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. ఐపీఎల్ లో ఆర్సీబీ తరఫున ఆడుతున్న కోహ్లీ...... ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా ఉన్నాడు. ఈ సీజన్ లో తన జట్టును ప్లేఆఫ్స్ కు తీసుకెళ్లేందుకు పట్టుదలగా ఉన్నాడు.
    -------------------------------------------------------------------------------------------------------------
    #etvtelangana
    #latestnews
    #newsoftheday
    #etvnews
    -------------------------------------------------------------------------------------------------------------
    ☛ Follow ETV Telangana WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
    -------------------------------------------------------------------------------------------------------------
    For Latest Updates on ETV Telangana Channel !!!
    ☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va8R...
    ☛ Visit our Official Website: www.ts.etv.co.in
    ☛ Subscribe for Latest News - goo.gl/tEHPs7
    ☛ Subscribe to our TH-cam Channel : bit.ly/2UUIh3B
    ☛ Like us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Follow us : / etvtelangana
    ☛ Etv Win Website : www.etvwin.com/
    ------------------------------------------------------------------------------------------------------------

ความคิดเห็น • 1

  • @Group-qt2cl
    @Group-qt2cl 27 วันที่ผ่านมา

    KARMA YOGI antaaru acha telugu lo Thanani,,,,,,,,,INSPIRATIONAL MINDSET